tag:blogger.com,1999:blog-6769183920316093900.post2161866595302275087..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణలో ఒక పద్ధతికంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62487610529635305322016-09-05T18:21:19.471+05:302016-09-05T18:21:19.471+05:30కామేశ్వర రావు గారూ ! మీ పూరణ అభినందనీయం !కామేశ్వర రావు గారూ ! మీ పూరణ అభినందనీయం !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61303437361972326402016-09-02T19:52:48.417+05:302016-09-02T19:52:48.417+05:30అందరికీ ధన్య వాదాలు, పూరణ చేసిన వారికి అభినందనలు.
...అందరికీ ధన్య వాదాలు, పూరణ చేసిన వారికి అభినందనలు.
--గుఱ్ఱం జనార్దన రావు.
gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84923267364625341612016-08-31T09:28:58.770+05:302016-08-31T09:28:58.770+05:30పందెము గెలువగగొమ్ముల
నందముగా ఫి ట్టు జేసి యాగారడి...పందెము గెలువగగొమ్ముల
నందముగా ఫి ట్టు జేసి యాగారడి యున్
కుందేటికి కుక్కకునకు
కుందేటికి కొమ్ము లైదు కుక్కకు వలనే

చూడుడు మీరలు చూడ్కుల తోడ
కుందేలు కుక్కకు కొమ్ములు గలవు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32127733820962694072016-08-30T23:56:11.431+05:302016-08-30T23:56:11.431+05:30"ఎందరి నడిగితి యుపమా
నందపు సాపేత్య మొకటి నందా..."ఎందరి నడిగితి యుపమా
నందపు సాపేత్య మొకటి నందా!చెపుమా"
"కుందకుమో గురు రాజా!
కుందేటికి కొమ్ములైదు కుక్కకు వలెనే"P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31623726839293383402016-08-30T23:41:48.905+05:302016-08-30T23:41:48.905+05:30చిందరవందర పదముల
గందరగోళంబు జెంది కవనమొనర్చన్
యెందు...చిందరవందర పదముల
గందరగోళంబు జెంది కవనమొనర్చన్
యెందులకా కవి సమయము
"కుందేటికి కొమ్ములైదు కుక్కకు వలెనే"P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44673757410445988572016-08-30T23:26:01.898+05:302016-08-30T23:26:01.898+05:30పందేరమందు గెలువగ
నందే యొక పందిగాగ పందియె నందౌ
నందల...పందేరమందు గెలువగ
నందే యొక పందిగాగ పందియె నందౌ
నందలమందగ వోటరు
కుందేటికి కొమ్ము లైదు;కుక్కకువలెనే?P. Satyanarayanahttps://www.blogger.com/profile/07852969564506356853noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22144123857358258602016-08-30T22:05:45.552+05:302016-08-30T22:05:45.552+05:30ముందటి సమస్య పూరణ
కుందేలును కోడిపిల్ల గుటుకున ...ముందటి సమస్య పూరణ
కుందేలును కోడిపిల్ల గుటుకున మ్రింగెన్
విందగు విన, నిది జెప్పుము
'కుందేటికి కొమ్ములైదు కుక్కకు వలెనే'. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19507616749316670402016-08-30T16:10:04.859+05:302016-08-30T16:10:04.859+05:30ఎంద రెరుగ రీ భేదపు
చందము పలలమ్ములందు శశ శునకముల
న్...ఎంద రెరుగ రీ భేదపు
చందము పలలమ్ములందు శశ శునకముల
న్నందుమ యొక్కటి యేలనొ
కుందేటికి కొమ్ములైదు కుక్కకు వలెనే

[కొమ్ము= క్రొవ్వునుంచు చిన్న దొన్నె(పాత్ర); కుక్క మాంసము నుంచుట కైదు కావాలి గాని కుందేలున కొక్కటి చాలు.]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59709352681760465602016-08-30T15:40:22.335+05:302016-08-30T15:40:22.335+05:30చాలా బాగుందండి....నిజంగా సమస్యాపూరణమునకు యెంతో పరి...చాలా బాగుందండి....నిజంగా సమస్యాపూరణమునకు యెంతో పరిజ్ఞానం కావాలి...యిలాంటి వివరణలు పూరణలకు ఉపయుక్తంగా వుంటాయి కూడా.. ధన్యవాదములు Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.com