tag:blogger.com,1999:blog-6769183920316093900.post2179896725381624350..comments2024-03-28T22:06:24.262+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 149కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-26180209091682965032023-12-06T20:01:52.372+05:302023-12-06T20:01:52.372+05:30తే. గీ.
నిజము నిజమిది నరులార నియమ నిష్ట
తోడ యుపవా...తే. గీ.
నిజము నిజమిది నరులార నియమ నిష్ట
తోడ యుపవాసముల నుండి మూడు కనుల
రుద్రుని భజించు వాడు దరిద్రుడగును
నాస్తికమ్మనియెడి యొక యాస్తిలేక!!

(నాస్తికము అనెడి ఆస్తిలేక దరిద్రుడగునని భావన)

- గానుగులacharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85255272680179786172010-11-21T09:49:26.053+05:302010-11-21T09:49:26.053+05:30చపల చిత్తముతోనెంత తపనజేయ
గలుగ నేరదు సిద్దియు,కలిమ...చపల చిత్తముతోనెంత తపనజేయ
గలుగ నేరదు సిద్దియు,కలిమిరాదు!
నిద్రమత్తులో మునిగిన ముద్రలోన
రుద్రుని భజించువాడు దరిద్రుడగును!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17061408485607358272010-11-14T06:37:00.505+05:302010-11-14T06:37:00.505+05:30నేను Google transliteration module వాడుతాను, మీరు ...నేను Google transliteration module వాడుతాను, మీరు సూచి౦చినాక అరసున్నాకి unicode కనుక్కొన్నాను. ఇకనుంచి రుద్రుని భజించు “వాఁడు” గానే వుంటాను.
మీ,
చంద్రశేఖర్చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69749702031946901782010-11-14T06:01:25.206+05:302010-11-14T06:01:25.206+05:30అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.
చంద్ర శేఖర్ గా...అందరి పూరణలు బాగున్నాయి. అభినందనలు.
చంద్ర శేఖర్ గారూ,
మీరు అరసున్నకు బదులు బ్రాకెట్ కొడుతున్నారు. మీరు ఉపయోగించేది "లేఖిని" కాదా? లేఖినిలో @m కొడితే అరసున్నా వస్తుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62536405124507132542010-11-13T23:12:41.600+05:302010-11-13T23:12:41.600+05:30యజ్ఞయాగములందైన, అంతరంగ
మందుజేసెడి కీర్తనమందునైన ...యజ్ఞయాగములందైన, అంతరంగ
మందుజేసెడి కీర్తనమందునైన
దక్షుడైన ధాత అయిన దలచి విడచి
రుద్రుని; భజించు వాఁడు దరిద్రుఁ డగును

( దలచి విడచి = కోరి విడచి, కావాలని విడచి )ఊకదంపుడుhttp://vookadampudu.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80524743441115513032010-11-13T17:22:34.827+05:302010-11-13T17:22:34.827+05:30ఐహికము నందు సుఖముల నంద గలిగి
యంత్య మందున శివునిలో ...ఐహికము నందు సుఖముల నంద గలిగి
యంత్య మందున శివునిలో నైక్య మగును
రుద్రుని భజించు వాఁడు! దరిద్రుఁ డగును
క్షుద్రుఁ డుభయములను శివ స్ఫురణ లేక!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20832134973591244022010-11-13T09:53:53.413+05:302010-11-13T09:53:53.413+05:30పునుక బువ్వ గుడుచు మేను బూది రాచు
రుద్రుని భజించు ...పునుక బువ్వ గుడుచు మేను బూది రాచు
రుద్రుని భజించు వాడు దరిద్రు డగును
ధనము చింతయు తొలగిన మనము నందు
పరము తెలిసియొ తెలియకొ దరిని చేరుగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20603735775334748612010-11-13T09:29:57.907+05:302010-11-13T09:29:57.907+05:30సర్వ పాపముక్తుడగును నిర్వికార
రుద్రుని భజించు వాడ...సర్వ పాపముక్తుడగును నిర్వికార
రుద్రుని భజించు వాడు,--,దరిద్రు(డగును
శర్వు నింది౦చు వాడును సర్వ జన్మ
లందు, నమ్ము సకలవేళ లందు శివుని!
చంద్రశేఖర్
మనవి: మూడవ పాదంలో "వాడును" అని సరిజేశాను. కట్ అండ్ పేస్టు దోషము. గుంత గూగులు తింగరి గుంట, నమ్మకు దాని కులుకులు. నీ జాగ్రత్త, నీకు రక్ష!Chandrasekharnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19159124390374269082010-11-13T09:20:27.882+05:302010-11-13T09:20:27.882+05:30సర్వ పాపముక్తుడగును నిర్వికార
రుద్రుని భజించు వా(...సర్వ పాపముక్తుడగును నిర్వికార
రుద్రుని భజించు వా(డు,--,దరిద్రు(డగును
శర్వు నింది౦చు వాడు సర్వ జన్మ
లందు, నమ్ము సకలవేళ లందు శివుని!చంద్రశేఖర్noreply@blogger.com