tag:blogger.com,1999:blog-6769183920316093900.post2180702039552085829..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2628 (దేవుఁడు చనుదెంచె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger121125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-712682286171469522019-01-21T15:24:11.741+05:302019-01-21T15:24:11.741+05:30"చందాలంటూ భలే ప్రచారం వందలు వేలూ తమ ఫలహారం&qu..."చందాలంటూ భలే ప్రచారం వందలు వేలూ తమ ఫలహారం"

దేవుచు మూఢభక్తులను తేరకు వచ్చు ధనమ్ముకోరుచున్
దేవుని కోసమే నిడుడు త్రిప్పట తీరును మీకటంచుచున్
త్రోవలు కాయు వంచకుల దుంపలు త్రెంచగ భాగ్యనగ్రినిన్
దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65355080051161119362018-03-23T16:35:48.759+05:302018-03-23T16:35:48.759+05:30శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి నమస్సులు......శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి నమస్సులు...( శ్రీ వెలుదండ వారికి 🙏 వారి బాటలోనే..)

లేవనుమానమ్ములు వా
ణీ విలసిత హృద్య పద్య నిర్మాత యనన్
జీ వీ సుబ్బాన్విత సహ
దేవుడు చనుదెంచెనిటకు దీవెనలిమ్మా !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24076210811559544252018-03-21T05:51:52.346+05:302018-03-21T05:51:52.346+05:30శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి నమస్సులు......శ్రీ గుండా వెంకట సుబ్బ సహదేవుడు గారికి నమస్సులు...( శ్రీ వెలుదండ వారికి 🙏 వారి బాటలోనే..)

లేవనుమానమ్ములు వా
ణీ విలసిత హృద్య పద్య నిర్మాత యనన్
జీ వీ సుబ్బాన్విత సహ
దేవుడు చనుదెంచెనిటకు దీవెనలిమ్మా !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82391319520294536882018-03-21T05:32:58.688+05:302018-03-21T05:32:58.688+05:30🙏ధన్యోస్మి🙏🙏ధన్యోస్మి🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77844156128148618152018-03-21T05:27:22.532+05:302018-03-21T05:27:22.532+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80639782778115511532018-03-21T04:35:50.005+05:302018-03-21T04:35:50.005+05:30జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యశ...జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'యశోదకున్ + కొంగు' అన్నపుడు సరళాదేశం జరిగి 'యశోదకున్ గొంగు' అవుతుంది. 'వైకుంఠము' ... టైపాటు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4867337967576757152018-03-21T04:28:24.760+05:302018-03-21T04:28:24.760+05:30ఉమాదేవి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు...ఉమాదేవి గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8870783165667083862018-03-21T04:27:25.649+05:302018-03-21T04:27:25.649+05:30డా. వెలుదండ వారూ,
మీ తాజా పూరణలు ప్రశస్తంగా ఉన్నవి...డా. వెలుదండ వారూ,
మీ తాజా పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44241599556807646292018-03-21T04:26:28.992+05:302018-03-21T04:26:28.992+05:30డా. వెలుదండ వారూ,
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి...డా. వెలుదండ వారూ,
మీ మూడు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38944051184853379212018-03-21T04:23:18.247+05:302018-03-21T04:23:18.247+05:30నేను వినలేదు. ఎవరో చెప్పారు కాని గుర్తు లేదు.నేను వినలేదు. ఎవరో చెప్పారు కాని గుర్తు లేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46587063089016528112018-03-21T04:21:45.143+05:302018-03-21T04:21:45.143+05:30బాగుంది మీ వివరణ. 'సేక్త' నాకు క్రొత్తపదం....బాగుంది మీ వివరణ. 'సేక్త' నాకు క్రొత్తపదం. ధన్యవాదాలు.
"సేక్త నునుచుచున్" అనండి. లేకుంటే గణదోషం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65580687566131294142018-03-21T04:19:37.234+05:302018-03-21T04:19:37.234+05:30అలాగే "గుండెను నిల్పుచు..." అనండి.అలాగే "గుండెను నిల్పుచు..." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64327191408351284742018-03-21T04:18:37.259+05:302018-03-21T04:18:37.259+05:30మీ సవరణ బాగున్నది. అభినందనలు.మీ సవరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71376941840848684082018-03-21T03:38:32.698+05:302018-03-21T03:38:32.698+05:30
సేవల చేసెడి భాగ్యము
కోవరమాయెన్ యశోదకున్ కొంగుధన...

సేవల చేసెడి భాగ్యము
కోవరమాయెన్ యశోదకున్ కొంగుధనం
బై! వైకుంటమును విడిచి
దేవుడు చనుదెంచె నిటకు దీవెనలిడుమా.

బుచికిhttps://www.blogger.com/profile/13147349767805289611noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25685528484816465002018-03-20T23:47:53.082+05:302018-03-20T23:47:53.082+05:30దేవీ భార్గవి విను చెడు
సావాసములను మరగుచు సంసారంబున...దేవీ భార్గవి విను చెడు
సావాసములను మరగుచు సంసారంబున్
తావిడిచి చనిన నాపతి
దేవుడు చనుదెంచె నిటకు దీవెనలిడుమా.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3317213484916933512018-03-20T22:57:45.624+05:302018-03-20T22:57:45.624+05:30గురువర్యులకు ధన్యవాదములు. సవరిస్తాను.గురువర్యులకు ధన్యవాదములు. సవరిస్తాను.Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76962670853311224582018-03-20T22:39:52.185+05:302018-03-20T22:39:52.185+05:30
*సహదేవుడు-5*
సందర్భము: శ్ర...

*సహదేవుడు-5*

సందర్భము: శ్రీ వాణిని ప్రార్థించినాడు. ఆ దేవి కరుణతో మనోహరమైన భావాన్నీ వాగ్వైభవాన్నీ ప్రసాదించింది.
(ప్రసాదించలే దంటారా! మీకు చదువుల తల్లి మీద పూర్ణ విశ్వాసం లేనట్టే!)
కాబట్టి ఇక పద్యాన్ని పరిశీలించి గుణా లేవీ? దోషా లేవీ? అనకండి.
సహదేవుడు గారొచ్చారు. మనసారా దీవించండి. ఈ సహ దేవుడు జి.వి.ఎస్.ఎస్ సహ దేవుడు (శ్రీ గుండా వెంకట సుబ్బ సహ దేవుడు గారు)

శ్రీ వాణిని బ్రార్థించెను

భావము వాగ్విభవ మొసగె...

పద్యమున గుణా

లేవీ యన కమ్మా! సహ

దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71606577813050913002018-03-20T22:35:52.025+05:302018-03-20T22:35:52.025+05:30.......సమస్య
*"దేవుఁడు చనుదెంచె నిటకు దీవ..........సమస్య
*"దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"*

*తులసీ దాసు- 3*

సందర్భము: "తులసీదాసు జీవితమంతా రామమయ మైపోయింది. ధన్యుడైనాడు సుమా! అతడు పవిత్రమైన గంగా తీరంలో పుట్టినాడు. ఈ "హరిపూర్.." అతని వూరు.
ఈ వేళ మన వూరికి మన పాలిటి దేవుడై తిరిగి వచ్చినాడు. అతణ్ణి మనసారా దీవించండి."
అంటూ గ్రామీణులు పుర ప్రముఖులతో పెద్దలతో అంటున్నారు.

జీవనము రామ విభవము;

పావన గంగా తటమున
ప్రభవము; "హరి పూర్"

కీ వేళను మన పాలిటి

దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

*తులసీ దాసు- 4*

సందర్భము: "తులసీదాసు నష్ట జాతకు డంటూ అందరూ అసహ్యించుకున్నారు. కాని ఏకాకిగా ఎక్కడెక్కడో తిరిగి వరాహ క్షేత్రంలో నరహరి దాస్ అనే భక్తుని ఆశ్రయాన్ని సంపాదించుకున్నాడు. కాశీలో "శేష సనాతనుడు" అనే పండితుని వద్ద అనేక శాస్త్రాలు నేర్చుకున్నాడు. గొప్ప పండితుడయ్యాడు. ఆ మహానుభావుడు హిందీలో దాదాపు 39 గ్రంథాలు వ్రాశాడు. అందులో హనుమ దనుగ్రహానికి రా మానుగ్రహానికీ పాత్రుడై "హనుమాన్ చాలీసా" అనే నిత్య స్మరణీయమైన స్తోత్రాన్ని "రామ చరిత మానసము" అనే రామ కథాత్మకమైన మహా గ్రంథాన్నీ విరచించి భారత జాతికి చిర స్మరణీయుడైనాడు." అని గుర్తుకు తెచ్చుకున్నారు.
"ఈ వేళ ఆ "తులసి"యే పుడమికి దిగిన దేవునివలె కీర్తింప బడుతూ యిక్కడకు వచ్చినాడు. అతణ్ణి మనసారా దీవించండి."
అంటూ గ్రామీణులు పుర ప్రముఖులతో పెద్దలతో అంటున్నారు.

భావింప "నష్ట జాతకు

డే వీ" డని యీసడించిరే!
వర కవితా

కోవిదుడై "తులసి" పుడమి

దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23420523190715432742018-03-20T22:31:03.925+05:302018-03-20T22:31:03.925+05:30.......సమస్య
*"దేవుఁడు చనుదెంచె నిటకు దీవ..........సమస్య
*"దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా"*

*తులసీదాసు-1*

సందర్భము: చాలా కాలానికి తులసీదాసు తన గ్రామానికి చేరుకున్నాడు.
"తులసీ దాసు పుట్టినపుడు ఏడువలే దట! "రామ! రామ!" అన్నాడట! ఎక్కడెక్కడో తిరిగి ఈ నాటికి మళ్ళీ పుట్టిన వూరైన మన వూరికి *తులసీ దాసు* అనే మహోన్నతమైన పేరు గడించి తిరిగి వచ్చినాడు. అతడే మన పాలిటి దేవుడు. అతణ్ణి మనసారా దీవించండి."
అంటూ గ్రామీణులు పుర ప్రముఖులతో పెద్దలతో అంటున్నారు.

బావు రనడు; పుట్టినపుడె

యా వర కవి "రామ! రామ!" యనెఁ ;
దులసీ దా

సై వాడే మన పాలిటి

దేవుఁడు చనుదెంచె నిటకు..
దీవెన లిమ్మా!

*తులసీ దాసు-2*

సందర్భము: తులసీదాసు పుట్టింది మూలా నక్షత్రంలో.. పుట్టగానే తల్లి మరణించింది. కుటుంబానికి అరిష్టం.. అని తండ్రి వదలి వేశాడు. ఒక దాది పెంచింది. ఆమె కూడా కొన్నాళ్లకే చనిపోయింది. పుట్టగానే 'రామ రామ' అనడం వల్ల అతణ్ణి "రామ్ బోలా.." అని పిలిచేవారు.
ఆ తులసీ దాసే ఈ వేళ మన వూరికి మన పాలిటి దేవుడై తిరిగి వచ్చినాడు. అతణ్ణి మనసారా దీవించండి."
అంటూ గ్రామీణులు పుర ప్రముఖులతో అంటున్నారు.

ఆ వేళ మూల; పుట్టెను...

తీవరమగునట్లు తిట్లు
దినె "రామ్ బోలా"..

యీ వేళను మన పాలిటి

దేవుఁడు చనుదెంచె నిటకు దీవెన లిమ్మా!

~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38599699646737349232018-03-20T21:35:12.310+05:302018-03-20T21:35:12.310+05:30డాక్టర్}పిట్టానుండి}
ఆర్యా, ఈ వారం ఆకాశవాణి సమస్య ...డాక్టర్}పిట్టానుండి}
ఆర్యా, ఈ వారం ఆకాశవాణి సమస్య మిత్రులెవరైనా తెలుపుతారా!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58220790720341841202018-03-20T21:23:07.612+05:302018-03-20T21:23:07.612+05:30మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. మిస్సన్న గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32264634982530017542018-03-20T21:22:38.950+05:302018-03-20T21:22:38.950+05:30ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6294512408333596342018-03-20T21:03:16.033+05:302018-03-20T21:03:16.033+05:30ఒక అనాథ ఆవేదన.ఒక అనాథ ఆవేదన.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33718987979322200062018-03-20T21:02:30.108+05:302018-03-20T21:02:30.108+05:30నావలె దుఃఖ మొంది చరణమ్ముల వాలెడు దీనకోటినిన్
బ్రోవ...నావలె దుఃఖ మొంది చరణమ్ముల వాలెడు దీనకోటినిన్
బ్రోవగ గట్టి కంకణము భూరి ధనమ్మును బోసి నిల్పె దీ
నావనసన్నిధానమును హాయిని గూర్చగ మాకు రామ! ఆ
దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41434410704947256662018-03-20T20:55:54.339+05:302018-03-20T20:55:54.339+05:30
సైనికుని భార్య... దేవాలయంలో...
ఆవల నుగ్రవాదమున...

సైనికుని భార్య... దేవాలయంలో...

ఆవల నుగ్రవాదమునకంచున ప్రాణములొడ్డి , దేశ ర...
క్షా విధి నిర్వహించు ఘన సైనికుడీతడు , బిడ్డ పెండ్లిలో
దీవెనలీయ నేటికరుదెంచెను, జల్లగ జూడుమమ్మ ! మా
దేవుఁడు వచ్చినాఁ డిటకు దీవెన లిమ్ము కృపారసమ్మునన్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.com