tag:blogger.com,1999:blog-6769183920316093900.post2183558330052517007..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: దత్తపది - 136 (అమ్మ-అయ్య-అన్న-అక్క)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-1228697336645097062018-03-31T07:42:51.394+05:302018-03-31T07:42:51.394+05:30మాన్యులు చక్రాలవారి సూచన ననుసరించి, మొదటి పాదమునఁ ...మాన్యులు చక్రాలవారి సూచన ననుసరించి, మొదటి పాదమునఁ జిన్న మార్పునుఁ జేసి ప్రకటించుచున్నాను.

చక్రాల వారికి మనఃపూర్వక ధన్యవాదములు!

అమ్మహారణ్యమందుఁ దా నధివసించె
నయ్యసుర సమూహమ్ముల నణఁచి యణఁచి,
యన్నరుఁడు రాముఁ డతివ సీతమ్మతోడ,
నక్కజముగ సేవించు లక్ష్మన్నతోడ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91575559754459306282018-03-31T07:21:53.777+05:302018-03-31T07:21:53.777+05:30మన్నించండి. సవరించిన పూరణ ఇది.
అ క్కరకు వింటి జే...మన్నించండి. సవరించిన పూరణ ఇది.

అ క్కరకు వింటి జేబట్టి యక్కజముగ
ఫెళ ఫెళా యన్న శబ్దమ్ము భీతి గొలుప
భిన్న మొనరింప రామయ్య య న్నగరపు
మగువ లెల్ల కీర్తించి ర మ్మగతనమును
Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41704850115668544532018-03-31T07:02:26.899+05:302018-03-31T07:02:26.899+05:30అమ్మ- అయ్య-అక్క-అన్న
అ క్కరకు వింటిని బట్టి యక్కజమ...అమ్మ- అయ్య-అక్క-అన్న
అ క్కరకు వింటిని బట్టి యక్కజముగ
ఫెళ ఫెళా యన్న శబ్దమ్ము భీతి గొలుప
భిన్న మొనరింప రామయ్య య న్నగరపు
మగువ లెల్ల కీర్తించి ర మ్మగతనమును Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31534500147179434052018-03-31T05:21:22.106+05:302018-03-31T05:21:22.106+05:30*30-3-18* దత్తపది
*అమ్మ - అయ్య - అన్న - అ...*30-3-18* దత్తపది
*అమ్మ - అయ్య - అన్న - అక్క*
పై పదాలను అన్యార్థంలో
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో

*హనుమత్ స్తుతి*

సందర్భము: అనుష్టుప్ ఛందస్సు..

అ మ్మహా శైలమే యెత్తె

న య్యనంత పరాక్రముం,

డ క్కళా మూర్తినే గొల్తు

న న్నరేంద్రుని దూతనే.. 1

అ మ్మహాత్ముండు ధీరుండు,

న య్యనామయ దేహుడౌ

న క్కపీశ్వరునిం గొల్తు

న న్నగేంద్ర ధరున్, గపిన్ 2

సందర్భము: అనుష్టుప్ ఛందస్సు.. ప్రాసతో.. (మాన్యశ్రీ చక్రాల లక్ష్మీ కాంత రాజా రావుగారి అభిమతం మేరకు..)

కన్ను లారగ *న య్య* ప్ప,

*న న్న* ఖాయుధుఁ జూతునో..

యెన్నడో *య మ్మ* హోదారున్

సన్నుతించుట *య క్క* పిన్ 3

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60511014007791025752018-03-31T05:12:42.763+05:302018-03-31T05:12:42.763+05:30*30-3-18* దత్తపది
*అమ్మ - అయ్య - అన్న - ...*30-3-18* దత్తపది
*అమ్మ - అయ్య - అన్న - అక్క*
పై పదాలను అన్యార్థంలో
రామాయణార్థంలో
నచ్చిన ఛందస్సులో

సందర్భము: ఒక సేవకు డున్నా డంటే ఇంట్లో అక్కరకు రానివి అమ్ముకొని రమ్మంటే రాడు. సేవకుడు ముందు మనను ప్రసన్నం చేసుకోవాలి. అతడు అసలు నమస్కరించకనేపోతే అతని వినయ విధేయతలు ప్రశ్నార్థకములే!
తల్లి (మనకు కాదు.) ముందుగా తన పిల్లలకు అన్నం పెట్టుకోవాలి. అలా పెట్టుకోకుండా గాలికి వదిలేసే వా ళ్ళుంటారు. అంతే కాదు. వాళ్ళు తినక ముందే తినేసే తల్లులూ వుంటారు. తమ పిల్లలకే అన్నం పెట్టుకోలేని తల్లులు మన కేం పెట్టగలరు?
ఇట్లాంటి చోట ఎడరు (ప్రమాదం) జరుగగలదు. అందువల్ల తప్పనిసరిగా సీతమ్మను (ఆమె జగన్మాత కదా!) రామయ్యను స్మరించుకుంటాను అంటున్నాడు కవి.

అక్కరకు రాని *వమ్మ* డు,

మ్రొక్కడు సేవకుడు, *నన్న* మును పెట్టదు త,

ల్లెక్కడఁ గల *ర య్య* ది యెడ,

*రక్క* డ సీతమ్మఁ దలతు నా రామయ్యన్

ఎడరు= ప్రమాదము

2 వ పూరణము:--

సందర్భము: సులభం. అతిథి సత్కారాలు బాగా సాగుతూవుండే యింటి యజమాని స్వగతం. సరుకు లన్నీ ఖరీదైపోతున్న వని వాపోతున్నాడు.
ప్రియము=పిరము.. హెచ్చు వెల గలది.

*అక్క* రకు రాని చదువులు

పెక్కులు; *నమ్మ* గఁ గొనంగఁ బ్రియ; *మ య్య* తిథుల్

చక్కగఁ దిన *నన్న* మెదీ?

మ్రొక్కెద సీతమ్మ నెల్లపుడు రామయ్యన్

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5026720635774169192018-03-30T22:50:30.393+05:302018-03-30T22:50:30.393+05:30అమ్మగ సీతనే మరియు రాముని అయ్యగ భావనా సదా
అమ్మ గ అయ...అమ్మగ సీతనే మరియు రాముని అయ్యగ భావనా సదా
అమ్మ గ అయ్యగా తలతు అన్న గ రాముని లక్ష్మణున్ కదా
తమ్మునిగా నిరంతరము తారక రాముని అన్నగా మరీ
సమ్మతమేకదా తలతు సంతస అక్కయు చెల్లెలేకదా
ఊర్మిళసీతయూ మదిని ఊహలు కల్గును ఆదరం బుగాAnonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12342312356285423022018-03-30T22:33:10.194+05:302018-03-30T22:33:10.194+05:30అమ్మలక్కలునయ్యలు నన్నలు మరి
మెప్పు కలుగగ వారలు మెల...అమ్మలక్కలునయ్యలు నన్నలు మరి
మెప్పు కలుగగ వారలు మెలగుటకును
విలువ కలిగిన రీతులు విశదపరచె
రామచంద్రుని కథ కన రమ్యరీతిAnonymoushttps://www.blogger.com/profile/08522691289680735870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84627862819282973692018-03-30T21:51:27.168+05:302018-03-30T21:51:27.168+05:30ఫాలనేత్రుని విల్లునక్కట వంచి ద్రుంచగ రాముడే
లీల గా...ఫాలనేత్రుని విల్లునక్కట వంచి ద్రుంచగ రాముడే
లీల గాంచిన సీత యన్నన!లేత సిగ్గుల మొగ్గయై
మాలవైచెను కంఠమందున మాన్య రాముని కయ్యరో
పూలు జల్లిరి సంతసమ్మది పొంగిపోవగ దేవతల్శ్రీహర్షhttps://www.blogger.com/profile/01675359590313851177noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13136029021361190962018-03-30T19:31:52.955+05:302018-03-30T19:31:52.955+05:30నమ్మకము కోలు పోవగ నారి సీత
సవన మెట్లయ్య జేయును సత...నమ్మకము కోలు పోవగ నారి సీత
సవన మెట్లయ్య జేయును సతియె [సవతి]లేక
అక్కజము గాదె విన్నంత మిక్కు టముగ
దారి తప్పుట గాదన్న ధరణి వినగ
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48977855936833695862018-03-30T19:03:16.456+05:302018-03-30T19:03:16.456+05:30

జిలేబి

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15281810351727847672018-03-30T18:22:35.700+05:302018-03-30T18:22:35.700+05:30ఓపిక లేదండీ బాబూ! ఓపిక లేదండీ బాబూ! G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24405884667855763912018-03-30T18:13:14.213+05:302018-03-30T18:13:14.213+05:30
జీపీయెస్ వారు మీకో సమస్య :)
సాంత్వంబును విడు...
జీపీయెస్ వారు మీకో సమస్య :)

సాంత్వంబును విడువు మమ్మ చక్కని చుక్కా !

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58556733676057019372018-03-30T17:56:37.938+05:302018-03-30T17:56:37.938+05:30అమ్మయ్య! ఒకటే పదము. దాని అర్ధము అమ్మకు అయ్య (తాత)...అమ్మయ్య! ఒకటే పదము. దాని అర్ధము అమ్మకు అయ్య (తాత) కాదు. విరుపు కోసం మాత్రమే (అమ్మ + అయ్య)

...ప్రభాకర శాస్త్రిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79088107691135037832018-03-30T17:56:01.918+05:302018-03-30T17:56:01.918+05:30అమ్మ ప్లస్ అయ్య ..... అమ్మయ్య అగునని నాతలపు
అగున...అమ్మ ప్లస్ అయ్య ..... అమ్మయ్య అగునని నాతలపు

అగునెడ అన్న్యార్థ నిబంధన నతిక్రమించినట్లు కాదా

...భట్టారం రాధాకృష్ణయ్యG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56708730677754277802018-03-30T17:51:21.797+05:302018-03-30T17:51:21.797+05:30శ్రీ లక్ష్మీకాంత రాజారావు గారికి ధన్యవాదాలు..... ఏ...శ్రీ లక్ష్మీకాంత రాజారావు గారికి ధన్యవాదాలు..... ఏమరుపాటునకు మన్నించండి...🙏

అయ్యనిలజుడు దా నయ్యనలమ్మున
నంటించి మేడలనందె ముదము!
అమ్మరుత్సూనుండు నమ్మహీజమ్ముల
గెంతుచు బొందెను సంతసమ్ము !
అన్నర్తనముఁ జేసి యన్నటరాట్తాండ
వమ్ముగా భావించి పడసె దృప్తి !
అక్కపీంద్రుడు లంకనక్కజమ్ముగ గాల్చి
నవ్వుల దేలి యానందమందె !

అమ్మ సీతమ్మ జేరి దానంజలించి
అయ్య రామయ్యముద్రికనందజేసి
అన్నవవ్యాకరణపండితాగ్రణి జని
అక్కజమ్ముగ రామకార్యమ్ము దీర్చె !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15177500507364806172018-03-30T16:41:25.352+05:302018-03-30T16:41:25.352+05:30అయ్యనిలజుడు దా నయ్యనలమ్మున
నంటించి మేడలనందె ...అయ్యనిలజుడు దా నయ్యనలమ్మున
నంటించి మేడలనందె ముదము!
అమ్మరుత్సూనుండు నమ్మహీజమ్ముల
గెంతుచు బొందెను సంతసమ్ము !
అన్నర్తనముఁ జేసి యన్నటరాట్తాండ
వమ్ముగా భావించి బడసె దృప్తి !
అక్కపీంద్రుడు లంకనక్కజమ్ముగ గాల్చి
నవ్వుల దేలి యానందమందె !

అమ్మ సీతమ్మ జేరి దానంజలించి
అయ్య రామయ్యముద్రికనందజేసి
అన్నవవ్యాకరణపండితాగ్రణి జని
అక్కజమ్ముగ రామకార్యమ్ము దీర్చె !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40532741157453213682018-03-30T14:35:32.722+05:302018-03-30T14:35:32.722+05:30డా.పిట్టాసత్యనారాయణ
"అక్క"ట "సీతగాథ...డా.పిట్టాసత్యనారాయణ
"అక్క"ట "సీతగాథ" యన "నయ్య"దె వృత్తము"రాము" బేరునన్
నిక్కముగా బ్రచారమున నేరుపుగా మనుపన్ విచిత్రమౌ
అక్కజ మాయె నారులకు "నమ్మ"హితాత్ముడె యగ్ని దేల్చగా
దిక్కెవ"రన్న" భూమిజొరె ధీరత నాతిని నిల్ప జేతగన్!Madhura karanam.blogspot.comhttps://www.blogger.com/profile/16460000129623779473noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5174491997870289082018-03-30T13:36:04.369+05:302018-03-30T13:36:04.369+05:30🙏🙏🙏🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30792979770355806172018-03-30T13:30:09.048+05:302018-03-30T13:30:09.048+05:30
అదురహో శాస్త్రిగారు

అదురహో శాస్త్రిగారుZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41710234236840539692018-03-30T13:00:09.401+05:302018-03-30T13:00:09.401+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59728366365933367812018-03-30T12:51:13.531+05:302018-03-30T12:51:13.531+05:30అమ్మహాముని సైగను హరుని ధనువు
నయ్యవనిజనులు బొగడ నంద...అమ్మహాముని సైగను హరుని ధనువు
నయ్యవనిజనులు బొగడ నందరెదుట
నక్కజముగ ద్రుంచిన రాము డాదరమున
నన్నళిననదళ నయన నందుకొనియె!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52491494353796078782018-03-30T12:39:16.977+05:302018-03-30T12:39:16.977+05:30ధన్యవాదాలండీ!ధన్యవాదాలండీ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76240122973324755412018-03-30T12:35:26.904+05:302018-03-30T12:35:26.904+05:30తండ్రి రామయ్య తల్లి సీతమ్మ సతము
తోడుగానుండు లక్ష్...తండ్రి రామయ్య తల్లి సీతమ్మ సతము
తోడుగానుండు లక్ష్మన్న వేడుకొందు
నక్కరలు దీర్చి మమ్ముల నాదు కొనగ
స్వర్గమునకు తోడ్కొని పోవ సత్వరముగ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13738729933976375512018-03-30T12:22:26.731+05:302018-03-30T12:22:26.731+05:30అమ్మకచెల్లా రాఘవు
డమ్మో విల్లెక్కు బెట్టె నయ్యయొ వ...అమ్మకచెల్లా రాఘవు
డమ్మో విల్లెక్కు బెట్టె నయ్యయొ విరిగింది
దమ్మా చూడుం డక్కలి
కిమ్ముగ వరియించు నిప్పుడే రామన్నన్.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47886942832094510052018-03-30T12:16:39.515+05:302018-03-30T12:16:39.515+05:30అద్భుతమండీ!!🙏🙏🙏అద్భుతమండీ!!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.com