tag:blogger.com,1999:blog-6769183920316093900.post2200453277125450531..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3652కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger67125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8086269881954254422021-03-04T20:06:12.238+05:302021-03-04T20:06:12.238+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25228124929278803472021-03-04T20:04:28.960+05:302021-03-04T20:04:28.960+05:30ధన్యవాదములండీ
పొరపాటును గమనించానండీధన్యవాదములండీ
పొరపాటును గమనించానండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44402597104584053862021-03-04T18:22:06.085+05:302021-03-04T18:22:06.085+05:30నిలువక తూలుచు నీల్గుచు
కలు ద్రావిన మైకమందు కలవరపడు...నిలువక తూలుచు నీల్గుచు
కలు ద్రావిన మైకమందు కలవరపడుచున్
పలికెనొకడు పరవశమున
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62494300229241923822021-03-04T18:10:17.552+05:302021-03-04T18:10:17.552+05:30చిలకల పలుకుల సతి తో
కలకలమని మనుగడ నడ కామితములతో
వ...చిలకల పలుకుల సతి తో
కలకలమని మనుగడ నడ కామితములతో
వలపుల తలమునకలు పుల
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్
ఉదయ భాస్కర్https://www.blogger.com/profile/17026420044594166858noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79329964111723807642021-03-04T17:40:04.148+05:302021-03-04T17:40:04.148+05:30సులువుగ శ్రీశుని మదిలో
కొలుచుచు క్షణమైనవిడక కూరిమి...సులువుగ శ్రీశుని మదిలో
కొలుచుచు క్షణమైనవిడక కూరిమి తోడన్
తలచుచు సతతము భక్త్య ను
కలు ద్రావెడు వారికబ్బు గద భాగ్యమ్ముల్డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66613206416317891582021-03-04T16:39:16.939+05:302021-03-04T16:39:16.939+05:30వలచెను రాముడు సీతను
కొలిచిన పురజనులనెల్ల కోసలపతి గ...వలచెను రాముడు సీతను
కొలిచిన పురజనులనెల్ల కోసలపతి గా
ధలమధురిమ మీగడ తర
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్Bapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9829850613566644982021-03-04T16:31:14.509+05:302021-03-04T16:31:14.509+05:30ఖలులం గూడిన నిట్టి గి
రలను వినఁగ నబ్బురంబె రాద్ధాం...ఖలులం గూడిన నిట్టి గి
రలను వినఁగ నబ్బురంబె రాద్ధాంతమ్ముల్
పలుకుదురు పాయు లిట్లుం
గలుఁ ద్రావెడి వారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్

తలఁపం గా దిది మూఢనమ్మకము తధ్యంబై ధరం జెల్లునే
బలభద్రాదులు నిల్చి రిచ్చటను విశ్వత్రాత తో నింపుగాఁ
జెలువంబై సతతమ్ము నీ రచట నిక్షిప్తమ్ము, నేఁ జెప్ప నీ
కలుసా రా యిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్

[నీకు + అలుసా; రా + ఇల = రాయిల]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9946332420507378262021-03-04T14:13:12.499+05:302021-03-04T14:13:12.499+05:30కం.
ఖలు లిల సౌభాగ్యమ్ముల
కులుకుచు నున్నట్టివారు కు...కం.
ఖలు లిల సౌభాగ్యమ్ముల
కులుకుచు నున్నట్టివారు కుదురుగ తినరే!
కలుషము లే కంబటిపర
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్!Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43417538659917055142021-03-04T13:37:18.249+05:302021-03-04T13:37:18.249+05:30పలు కష్టంబులు గల్గునెల్లపుడు
దుర్భాగ్యంబు సిద్ధిం...పలు కష్టంబులు గల్గునెల్లపుడు

దుర్భాగ్యంబు సిద్ధించు నీ

కలు సారాయిలు ద్రాగు వారలకె,

భాగ్యప్రాప్తియౌ నిచ్ఛలున్

కలలో దుర్వ్యసనంబులే

వి మదిలో గాక్షించకన్ ప్రీతితో

నలుపుంజెందక యోగ్య కర్మ

ముల నత్యంతేష్టితోజేసిన్.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87090460908276847512021-03-04T13:35:20.338+05:302021-03-04T13:35:20.338+05:30సమస్య
*కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ...సమస్య

*కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్.*

ప్రయత్నము:
మ.
విలువల్ మంటను గల్సిపోయెనుగదా విశ్వంబు నందంతటన్
విలువల్ నేర్పెడి పాత్రికేయులిటు దాఁ వేర్వేరు పక్షంబులన్
గలువన్నేర్చి, తిలోదకమ్ముల నిడంగా దోచె చోద్యంబుగాన్
కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55025036547581837182021-03-04T12:46:50.014+05:302021-03-04T12:46:50.014+05:30ఇలలో వచ్చును రోగముల్ విమల! యీయేయా ల నుయ్యీగుటల్
గ...ఇలలో వచ్చును రోగముల్ విమల! యీయేయా ల నుయ్యీగుటల్
గలుసారాయి ద్రాగువారలకె,భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్
దలిదండ్రుల్ దమ సూనులన్ జదువులన్ దాదాత్మ్యమున్ గూర్చుచో
నలవోకన్ ధనమార్జనంబుపయి నేయాకర్షి తుండౌచుటన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37874928270141729562021-03-04T11:50:23.558+05:302021-03-04T11:50:23.558+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10355160213740614872021-03-04T11:39:15.460+05:302021-03-04T11:39:15.460+05:30అలనాడే వచియించెఁ బ్రహ్మమట విద్యావంతులంబేదులై
ఖలులే...అలనాడే వచియించెఁ బ్రహ్మమట విద్యావంతులంబేదులై
ఖలులే రాజ్యము నేలువారలయి దుష్కార్యార్థులే పూజ్యులై
యిలలో మన్నన పొందువారలనుచున్ హీనుండ్రె ముప్పొద్దులన్
గలు సారాయిల ద్రావువారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్ .
. . . విరించి.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34170441135415099672021-03-04T11:24:16.983+05:302021-03-04T11:24:16.983+05:30ఇలవెలయు వేంకటేశుని
గలలోనన్ దలచుచుండి గనుగవ యొప్పన్...ఇలవెలయు వేంకటేశుని
గలలోనన్ దలచుచుండి గనుగవ యొప్పన్
విలసిత భక్తిరసంబను
గలు ద్రావెడువానికబ్బు గద భాగ్యమ్ముల్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80406131899091103542021-03-04T10:59:40.330+05:302021-03-04T10:59:40.330+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6139321004853343752021-03-04T10:41:09.453+05:302021-03-04T10:41:09.453+05:30మైలవరపు వారి పూరణ
విలువల్ తుంగను ద్రొక్కి స్వార్...మైలవరపు వారి పూరణ

విలువల్ తుంగను ద్రొక్కి స్వార్థరతులై విత్తార్జనాసక్తితో
జలగల్ రీతిని పీల్చి రక్తమును సంసారమ్ములన్ గూల్చుచున్
బలహీనమ్మును సొమ్ము చేసుకొనగా భావించువారమ్మగా
కలు సారాయిలు ద్రాగువారలకె ; భాగ్యప్రాప్తియౌ
నిచ్చలున్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37815963082596588542021-03-04T10:11:01.794+05:302021-03-04T10:11:01.794+05:30భాగ్యప్రాప్తిని వ్యంగ్యము గా భావించి, ప్రయత్నము:...భాగ్యప్రాప్తిని వ్యంగ్యము గా భావించి, ప్రయత్నము:

మ:

కలికా రాధన కూడదన్న వినకన్ కష్టాల పాలెంచనై
పలుకే చాలు నటంచు వెంట బడగన్ ప్రత్యక్షమై నాథుడే
బలుపే దింపెను దేహశుద్ధి పరపన్ భావింప నీరీతిగన్
కలు సారాయిలఁ ద్రావు వారలకె భాగ్యప్రాప్తియౌ నిచ్చలున్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38351491309980082362021-03-04T09:58:35.548+05:302021-03-04T09:58:35.548+05:30🙏🙏యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56512931901428417442021-03-04T09:51:55.422+05:302021-03-04T09:51:55.422+05:30🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9973611637994208452021-03-04T09:49:44.809+05:302021-03-04T09:49:44.809+05:30లలితముగా జీవనమును
మలచుచు వెంట నడయాడు మగనాలు ధృతిన...లలితముగా జీవనమును
మలచుచు వెంట నడయాడు మగనాలు ధృతిన్
తలపున వలపు జిలుక నా
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86645402245544599072021-03-04T09:48:55.983+05:302021-03-04T09:48:55.983+05:30గురువుగారికి నమస్కారములు. పద్యాన్ని సరిజేసాను. పరి...గురువుగారికి నమస్కారములు. పద్యాన్ని సరిజేసాను. పరిశీలించగలరు.

కలయిది కాదిల నిజముగ
అల యుజ్జయినిని వెలసిన యా కాలునకున్
కలు నైవేద్యమ్మగు నా
కలు ద్రావెడి వారికబ్బు గద భాగ్యమ్ముల్!
Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88761719900886891002021-03-04T08:25:19.847+05:302021-03-04T08:25:19.847+05:30గురుదేవా!🙏🙏🙏గురుదేవా!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33651490230235446962021-03-04T08:24:48.333+05:302021-03-04T08:24:48.333+05:30ధన్యాస్మి గురదేవా! నమోనమః!🙏🙏🙏ధన్యాస్మి గురదేవా! నమోనమః!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10390757964004114242021-03-04T07:50:02.756+05:302021-03-04T07:50:02.756+05:30ధన్యవాదాలండి గురువుగారు
ధన్యవాదాలండి గురువుగారు
ఆత్రేయhttps://www.blogger.com/profile/15479318270888341594noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1936525622210275592021-03-04T07:06:51.578+05:302021-03-04T07:06:51.578+05:30చలిపోయినవేసవిలో
పలువురును బిలచి తనయ వివాహపు వేళన్
...చలిపోయినవేసవిలో
పలువురును బిలచి తనయ వివాహపు వేళన్
జలమును బదులుగ బంతిన
కలుఁ ద్రావెడివారి కబ్బుఁ గద భాగ్యమ్ముల్Bapatla Venkateswara saihttps://www.blogger.com/profile/08234936640049695429noreply@blogger.com