tag:blogger.com,1999:blog-6769183920316093900.post2224765973557385408..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3335కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger90125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-79831677438369294482020-04-13T21:08:20.096+05:302020-04-13T21:08:20.096+05:30మొదటి పాదము టైపింగ్ మిస్టేక్ సవరణ
తెల్ల పిల్లినిమొదటి పాదము టైపింగ్ మిస్టేక్ సవరణ
తెల్ల పిల్లినితిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47957562226281017832020-04-13T21:06:25.638+05:302020-04-13T21:06:25.638+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74146069739766861782020-04-13T20:11:34.371+05:302020-04-13T20:11:34.371+05:30కొన్ని మార్పులతో "పిల్లికి జనియించె నల్ల కోతి...కొన్ని మార్పులతో "పిల్లికి జనియించె నల్ల కోతి" అను సమస్యను తేటగీతిలో పురాణ

సమస్య: (తెల్ల అను పదమును జోడించి)
తెల్ల "పిల్లికి జనియించె నల్ల కోతి"

తే.గీ
తెల్ల పెల్లిని పెంచిరి తెలుగు వారు
ప్రేమ మీరగ, నొకరోజు పిల్లి కూన
తెల్ల పిల్లికి జనియించె, నల్ల కోతి
పిల్ల పిల్లి కూనను చేరి పెనుగు లాడెతిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34902532863983223682020-04-12T14:32:56.456+05:302020-04-12T14:32:56.456+05:30మూడవ పాదములో సవరణ..
కల మహిమను నేడు కనగ జగములోనమూడవ పాదములో సవరణ..
కల మహిమను నేడు కనగ జగములోనతిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39879375228000037342020-04-12T12:09:50.275+05:302020-04-12T12:09:50.275+05:30వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానము నందు కలిపురుషు...వీరబ్రహ్మేంద్ర స్వామి తన కాలజ్ఞానము నందు కలిపురుషుని మాయచేత ఎన్నో వింతలు జరుగుతాయి అని వివరించారు, కావున ఇది కూడా ఒక వింత అని నా పూరణ..

సమస్య:
*పిల్లికి జనియించె నల్ల కోతి*

ఆ.వె.
వీర బ్రహ్మ నాడు వివరించి చెప్పెను
కల్గు వింత లెన్నొ కలియుగమున
కలిమహిమను కనగ నేడు జగములోన
*పిల్లికి జనియించె నల్ల కోతి*తిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26156336136922291552020-04-11T07:29:37.700+05:302020-04-11T07:29:37.700+05:30ఆ.వె//
లొల్లిపెట్టు నింట పిల్లులు హెచ్చుగ
పిల్లికి...ఆ.వె//
లొల్లిపెట్టు నింట పిల్లులు హెచ్చుగ
పిల్లికి జనియించె, నల్లకోఁతి !
పిల్లలు దనవనుచు నల్లరి జేయుచు
కొల్లగొట్టినంత పిల్లులరిచె !!
Malli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72234721975581227412020-04-10T17:11:02.686+05:302020-04-10T17:11:02.686+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37923909707921982722020-04-10T15:19:11.061+05:302020-04-10T15:19:11.061+05:30గోడ దూకి బ్రతుకు కోర్కెయే దానిపై
పిల్లికి జనియించె...గోడ దూకి బ్రతుకు కోర్కెయే దానిపై
పిల్లికి జనియించె నల్ల! కోఁతి
కొమ్మ కఱ్ఱలాట కిమ్మనకనె యాడు
తుచ్ఛ రాజకీయ ముచ్చటిదియె౹౹
తంగిరాల సుందర రఘురాంhttps://www.blogger.com/profile/09148710658826000061noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39675415886125348672020-04-10T15:04:20.759+05:302020-04-10T15:04:20.759+05:30పాముకిజనియించెపాము పిల్లులుపుట్టె
పిల్లికి జనియిం...పాముకిజనియించెపాము పిల్లులుపుట్టె
పిల్లికి జనియించెనల్లకోఁతి
కోతికడుపునొకటి కొత్తయేమున్నది
దైవ సృష్టి నియతి దాట లేము Neeladri Rao Munagalahttps://www.blogger.com/profile/09389950479826941557noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27310085309798091092020-04-10T14:59:27.697+05:302020-04-10T14:59:27.697+05:30చిన్న సవరణ:
అల్లదె పోతులూరి గురు లల్లిన యట్టి త్ర...చిన్న సవరణ:

అల్లదె పోతులూరి గురు లల్లిన యట్టి త్రికాల తత్త్వముల్
సెల్లుచునుండెఁగా భువినిఁ జేఁతగ మాఱి, ఫలాల నిచ్చి! యు
త్ఫుల్లమనస్కు వాక్కు లవె! తూచయుఁ దప్పవు! నేఁడుఁ జూడఁగాఁ
బిల్లికి నల్ల కోఁతియును, బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32694278879733153082020-04-10T14:59:06.763+05:302020-04-10T14:59:06.763+05:30కల్లలుగావుగా నుడులు కల్గును శుంఠయె బ్రహ్మగర్భమున్ ...కల్లలుగావుగా నుడులు కల్గును శుంఠయె బ్రహ్మగర్భమున్
బల్లిదుడైన రాజునకు భీరువు పుట్టును క్షేత్రహీనతన్
ద్రెళ్ళుచుగూడ నన్యులను దెయ్యపురీతిని వావిలేకయే
పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా!
seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-415094476646083092020-04-10T14:26:23.255+05:302020-04-10T14:26:23.255+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81607392839033036412020-04-10T14:25:50.686+05:302020-04-10T14:25:50.686+05:30'మెచ్చుకొనుచు' అన్నపుడు అర్ధానుస్వారం రాదు...'మెచ్చుకొనుచు' అన్నపుడు అర్ధానుస్వారం రాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57829633664376038252020-04-10T14:25:16.540+05:302020-04-10T14:25:16.540+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36381956986688856962020-04-10T14:00:25.251+05:302020-04-10T14:00:25.251+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91185962929234809372020-04-10T13:35:20.740+05:302020-04-10T13:35:20.740+05:30చెల్లనిదేదిలేదు కలిచేష్టలు వింతవి స్పర్ధబూనుచున్
...చెల్లనిదేదిలేదు కలిచేష్టలు వింతవి స్పర్ధబూనుచున్
బల్లిదులైన శాస్త్రవర బ్రహ్మలు నేర్వగ నూత్నసృష్టులన్
చెల్లును నేదియైననిట జేర్చగ జాతుల జన్యుచిత్రముల్
పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు పుట్టురా!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66586737687218553402020-04-10T13:14:30.135+05:302020-04-10T13:14:30.135+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.తిరివీధి శ్రీమన్నారాయణhttps://www.blogger.com/profile/16003500729385833719noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9370568117458359382020-04-10T12:29:38.375+05:302020-04-10T12:29:38.375+05:30అల్లరి పుత్రులిర్వురయె కాంతుని వంశము వృద్ధినొందగన్...అల్లరి పుత్రులిర్వురయె కాంతుని వంశము వృద్ధినొందగన్
తల్లిది పిల్లిశీలమవ దండ్రికి వ్యాఘ్రపు లక్షణాలునున్
పిల్లలు బెద్దవారయిరి భీతిగ నుండెను వారి జీవితం
పిల్లికి నల్లకోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా
C Rama Mohanhttps://www.blogger.com/profile/15904016825656000411noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34811747455888963562020-04-10T12:24:04.033+05:302020-04-10T12:24:04.033+05:30కొల్లలుగాను చిత్రములు, కోరి భరించగదీసె వింతగా
యెల్...కొల్లలుగాను చిత్రములు, కోరి భరించగదీసె వింతగా
యెల్లరు శాండొయీతడని ,యెన్నగదీసెను చిత్రరాజముల్
చల్లగచిన్నదేవరనిచాటెనులోకము, మాటి మాటికిన్
పిల్లికి నల్లకోతియునుబెబ్బులికిన్, శునకంబు బుట్టెరా

రావెలపురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1220576430582778882020-04-10T12:07:10.129+05:302020-04-10T12:07:10.129+05:30ఫేసుబుక్కులోన ఫేకున్యూసుల లోన
నిన్స్టగ్రాములోన నిచ...ఫేసుబుక్కులోన ఫేకున్యూసుల లోన
నిన్స్టగ్రాములోన నిచ్చకాల
వాటుసప్పులోన వాగెదరీరీతి
"పిల్లికి జనియించె నల్లకోఁతి"విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83691870410549155382020-04-10T12:07:06.572+05:302020-04-10T12:07:06.572+05:30అల్లదె చూడుమా సఖుడ ఆ మృగరాణికి నిండె మాసముల్
పిల్...అల్లదె చూడుమా సఖుడ ఆ మృగరాణికి నిండె మాసముల్
పిల్లలు పుట్టు పున్నమికి వేడుకలౌ మృగకోటి కింక మీ
రెల్లరు మంచి కానుకల నిచ్చిన మంచి దటంచు చెప్పె నా
పిల్లికి నల్లకోఁతియును, బెబ్బులికిన్ శునకంబుఁ, బుట్టెరా.
మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72961209379019958162020-04-10T12:06:19.278+05:302020-04-10T12:06:19.278+05:30కల్లలు కొల్లలై కథలుగా ప్రతి మాధ్యమమందు వింతగా
వెల...కల్లలు కొల్లలై కథలుగా ప్రతి మాధ్యమమందు వింతగా
వెల్లువలెత్తి మానసము వేసటగూర్చుచునుండె నయ్యయో
కల్లలుగాదొకో భువిని కానగనెక్కడనైననెవ్విధిన్
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా?ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26446581563699951372020-04-10T11:47:12.115+05:302020-04-10T11:47:12.115+05:30కల్ల కాదు వినవె తెల్లని పిల్లలు
కల్లు పాక చెంత ను...కల్ల కాదు వినవె తెల్లని పిల్లలు
కల్లు పాక చెంత నుల్ల మలర
నల్ల నల్లఁ దిరుగు నల్ల రంగున నున్న
పిల్లికి జనియించె నల్లకోఁతి!

[నల్లకోతి = నల్లని వాఁడా]

కల్లల కెల్ల ఘోర కలికాలము మూలము వింత వింతగం
దల్లి గుణంబు రాదు మఱి తండ్రి వివేకమురాదు సుంతయుం
బిల్లల కక్కటా కనమె విశ్రుత సూరికిఁ బుట్టు మూర్ఖుఁడే
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10638048824618429122020-04-10T11:33:12.021+05:302020-04-10T11:33:12.021+05:30అల్లన మాటలాడుచునె హ్లాదము నింపుచు జన్యు శాస్త్రము...అల్లన మాటలాడుచునె హ్లాదము నింపుచు జన్యు శాస్త్రమున్
యుల్లము లందు వేయ గన నొజ్జ యొకండుపమానమన్నటుల్
పిల్లల కందజేయ తగ బేర్కొనె పాఠము నివ్విధమ్ముగా
"పిల్లికి నల్ల కోతియును బెబ్బులికిన్ శునకంబు బుట్టెరా!Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72255006012181537922020-04-10T11:11:22.208+05:302020-04-10T11:11:22.208+05:30కల్లలు కొల్లలైనవిగ కాలిడనీయ నికింటిలోన నీ
యల్లరికం...కల్లలు కొల్లలైనవిగ కాలిడనీయ నికింటిలోన నీ
యల్లరికంతులేదు పరిహాసము గాక మరెచ్చటివ్విధిన్
పిల్లికి నల్లకోఁతియును బెబ్బులికిన్ శునకంబుఁ బుట్టెరా
చెల్లవు నీదు చేష్టలిట జెప్పకుమిట్లు వదంతులన్నియున్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.com