tag:blogger.com,1999:blog-6769183920316093900.post2234508575477962214..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1201 (తలఁ దొలఁగించిన నిడుములు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-85417900101072904632019-09-16T16:05:37.389+05:302019-09-16T16:05:37.389+05:30మిలమిల లాడగ భాజప
కలతలు మీరగ గజగజ కంపము తోడన్
వలవ...మిలమిల లాడగ భాజప
కలతలు మీరగ గజగజ కంపము తోడన్
వలవల నేడ్చెడి కాంగ్రెసు
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90448959963970229082017-09-17T17:41:40.325+05:302017-09-17T17:41:40.325+05:30
ఇలలో జిలేబి మనుజుల
కులాభ ములజేర్చు పనుల గూర్చి ద...

ఇలలో జిలేబి మనుజుల
కులాభ ములజేర్చు పనుల గూర్చి దొరలటన్
పలువిధ కష్టములను కల
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64805300738554472502017-09-17T17:22:20.598+05:302017-09-17T17:22:20.598+05:30కొలతలు జేయుచు ధనమును
చిలువలు పలువల తలపులు చింతలు...కొలతలు జేయుచు ధనమును
చిలువలు పలువల తలపులు చింతలు జేయన్
కలతలు దీర్చుచు తమ నల
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24242809899979483922013-10-12T12:53:47.811+05:302013-10-12T12:53:47.811+05:30కలతలు బాధలు నిరతము
కలియుగమున జనులకెల్ల కాతర బెట్టన...కలతలు బాధలు నిరతము
కలియుగమున జనులకెల్ల కాతర బెట్టన్
చిలువలు వలువలయిన చిం
తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21515122969358435422013-10-12T08:34:12.000+05:302013-10-12T08:34:12.000+05:30కలకలము రేపుచుండెను
చెలరేగెడి ధరలు బడుగు జీవుల మది...కలకలము రేపుచుండెను
చెలరేగెడి ధరలు బడుగు జీవుల మదిలో
చలియించని పాలక నే
తల తొలగించిన నిడుములు దప్పు జనులకున్ గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55332439754388051902013-10-11T22:29:34.244+05:302013-10-11T22:29:34.244+05:30శిలలను, సుందర విగ్రహ
ముల, గోడల రూపు మాపు మూఢ మతుల ...శిలలను, సుందర విగ్రహ
ముల, గోడల రూపు మాపు మూఢ మతుల చే
తలు, వాటిపై వెకిలి వ్రా
తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42538309612068275572013-10-11T20:30:11.154+05:302013-10-11T20:30:11.154+05:30మిత్రులారా! శుభాశీస్సులు. ఈ నాటి సమస్యకు భావ వైవి...మిత్రులారా! శుభాశీస్సులు. ఈ నాటి సమస్యకు భావ వైవిధ్యముతో చక్కని పూరణలను అందరు పంపేరు. అందరికీ అభినందనలు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67537579018281879292013-10-11T15:06:05.524+05:302013-10-11T15:06:05.524+05:30పలు మార్లు బాగు జేసిన
నెలవాయెను రోడ్డులన్ని నిష్కు...పలు మార్లు బాగు జేసిన
నెలవాయెను రోడ్డులన్ని నిష్కుహముల కా
తలమున వెళ్ళుటకై గుం
తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59625218790831600382013-10-11T14:49:44.026+05:302013-10-11T14:49:44.026+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41933735582914882862013-10-11T13:51:34.915+05:302013-10-11T13:51:34.915+05:30చిలవలు పలవలు జేర్చుచు
పలు విధములుపన్యసించి ప్రాజ్ఞ...చిలవలు పలవలు జేర్చుచు
పలు విధములుపన్యసించి ప్రాజ్ఞుల మనముల్
కలుషిత పరచెడు పలు నే
తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్.
మారెళ్ళ వామన కుమార్https://www.blogger.com/profile/09759135254323945713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85565368964667187342013-10-11T12:49:42.146+05:302013-10-11T12:49:42.146+05:30
ఇల గజముఖుడౌ గణపతి
తలదొలగించిన,నిడుములుదప్పు జనులక...
ఇల గజముఖుడౌ గణపతి
తలదొలగించిన,నిడుములుదప్పు జనులకున్
తలుపులయమ్మను గొలిచిన
ఇలవేలుపుమాకుగాన నిచ్చునుశుభముల్
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70702089065929164862013-10-11T12:48:12.996+05:302013-10-11T12:48:12.996+05:30
ఇలలో చింత వలన వెత
కలలోనైనను తొలగదు; కనుక సదా చిం

ఇలలో చింత వలన వెత
కలలోనైనను తొలగదు; కనుక సదా చిం
తలఁ జేయగ దగునే? చిం
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్. లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78540518891233025122013-10-11T10:47:54.846+05:302013-10-11T10:47:54.846+05:30తలపెట్టు సమ్మెల వలన
వెలుగక దీపాలు జనులు విలవిల లా...తలపెట్టు సమ్మెల వలన
వెలుగక దీపాలు జనులు విలవిల లాడన్
మెలమెల్లగా కరెంట్ కో
తల దొలగించిన నిడుములు దప్పు జనులకున్ Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37283465140185337652013-10-11T10:40:42.343+05:302013-10-11T10:40:42.343+05:30పలువిధముల కష్టములకు
తలపే కారణమటంచుఁ దలచెడు జనులా
వ...పలువిధముల కష్టములకు
తలపే కారణమటంచుఁ దలచెడు జనులా
వల కళ్ళకుఁ గట్టిన గం
తలఁ తొలఁగించిన నిడుములు దప్పు జనులకున్. సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38918017156066230122013-10-11T10:30:16.351+05:302013-10-11T10:30:16.351+05:30కలిలో మహిషాసురులన్
దలపించెడు వారు గలరు, దయతో పిలువ...కలిలో మహిషాసురులన్
దలపించెడు వారు గలరు, దయతో పిలువన్
బలికే దుర్గా! వారల
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26985072658633634342013-10-11T10:05:30.981+05:302013-10-11T10:05:30.981+05:30శ్రీగురుభ్యోనమ:
కలతలు గండము బాధలు
కలుగును మరలునుస...శ్రీగురుభ్యోనమ:

కలతలు గండము బాధలు
కలుగును మరలునుసహజముగనుజీవితమం
దిలవేల్పు నమ్ముకొని చిం
తల తొలగించిన నిడుములు తప్పుజనులకున్ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82242593276253038762013-10-11T08:25:29.408+05:302013-10-11T08:25:29.408+05:30వలచియు సత్యము ధర్మము
నిలుపఁగఁ దలఁచియు మనమ్ము నిలిప...వలచియు సత్యము ధర్మము
నిలుపఁగఁ దలఁచియు మనమ్ము నిలిపి చెడు తలం
పులఁ జెడు పలుకులఁ జెడు నడ
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58120237464925676472013-10-11T08:20:51.656+05:302013-10-11T08:20:51.656+05:30శ్రీగురుభ్యోనమ:
కులమత భావము జూపక
పలువురకున్ సాయబడ...శ్రీగురుభ్యోనమ:

కులమత భావము జూపక
పలువురకున్ సాయబడుచు పలువిధములుగా
నలసిన వంచితులకును వె
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్. శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59923605581066995392013-10-11T07:36:39.951+05:302013-10-11T07:36:39.951+05:30అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ ...అయ్యా! శ్రీ హనుమఛ్ఛాస్త్రి గారూ! శుభాశీస్సులు.
మీ పూరణ బాగుగ నున్నది. కానీ నేతలను తొలగించే ధైర్యము గాని విధానము గాని ఎక్కడ? స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67680944770991471932013-10-11T07:26:08.182+05:302013-10-11T07:26:08.182+05:30పండుగకు మా అమ్మాయి యింటికి వెళ్తున్నాను. మూడు రోజు...పండుగకు మా అమ్మాయి యింటికి వెళ్తున్నాను. మూడు రోజులు బ్లాగుకు అందుబాటులో ఉండక పోవచ్చు. సమస్యలను, పద్యరచనాంశాలను షెడ్యూల్ చేస్తున్నాను. మన్నించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33114229586109701342013-10-11T07:09:18.854+05:302013-10-11T07:09:18.854+05:30తలలేని పనులతో కల
తలనే జనమందు పెంచి తన్నుక జచ్చే ...తలలేని పనులతో కల
తలనే జనమందు పెంచి తన్నుక జచ్చే
తలపులు గలిగిం ' చెడు ' నే
తలఁ దొలఁగించిన నిడుములు దప్పు జనులకున్. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com