tag:blogger.com,1999:blog-6769183920316093900.post2237381277321201299..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3567కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-50212777111647370222020-12-08T21:47:12.339+05:302020-12-08T21:47:12.339+05:30
హేమము గూడబెట్టినను
హేలగ లోకము జుట్టివచ్చినన్
సీమ...
హేమము గూడబెట్టినను
హేలగ లోకము జుట్టివచ్చినన్
సీమలనేలు రాజులు వ
సించెడి సౌధపు సౌఖ్యమబ్బినన్
సామము తోడ హృత్సదన సౌరభమందగజేయు సత్కృపా
కాముకులైన యోగులకె
కాక పరంబు లభించు నేరికిన్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90195032986575595612020-12-08T17:12:21.886+05:302020-12-08T17:12:21.886+05:30మరో ప్రయత్నము
ఉ:
నీమము నిండు నిష్టయన నెంతయొ నొప్...మరో ప్రయత్నము

ఉ:

నీమము నిండు నిష్టయన నెంతయొ నొప్పగ నెల్ల వేళలన్
సోముని గొల్చుచున్ మిగుల శోభను గూర్చు నఖండ దీక్షతో
నామము లెంచుచున్ తనరి నమ్మిక వీడని దైవ చింతనా
కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89583056661710878292020-12-08T16:52:09.187+05:302020-12-08T16:52:09.187+05:30నోములవెన్నినోచినను నొవ్వకజేసిన,భర్తపిల్లలన్
ప్రేమవ...నోములవెన్నినోచినను నొవ్వకజేసిన,భర్తపిల్లలన్
ప్రేమవిషాదమై నిలువ,పేరుధనమ్ములవేమిజేయునో?
గోముగ నుండుకాతలకు,గోకుల కృష్ణునితీరుగాంచగా
కాముకులైన యోగులకె కాక పరంబులభిం చునేరికిన్

రావెల పురుషోత్తమరావు
purushothamarao ravelahttps://www.blogger.com/profile/02579936586334013963noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35178443668476028802020-12-08T16:13:25.351+05:302020-12-08T16:13:25.351+05:30నేరికిన్నేరికిన్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64836550263711827422020-12-08T16:11:35.935+05:302020-12-08T16:11:35.935+05:30త్యాగరాజస్వామి మొదలైన వాగ్గేయకారులు 🙏🙏🙏
కామనలన...త్యాగరాజస్వామి మొదలైన వాగ్గేయకారులు 🙏🙏🙏

కామనలన్నియున్ ప్రభుని గాంచుట యందు నియుక్తమైనవై
ప్రేమనురంగరించి బహువేడుక బాడుచు కీర్తనల్ పరం
ధాముని జేరగా నెపుడు తల్లడ మొందెడి నాత్మదర్శనా
కాముకులైన యోగులకెగాక పరంబు
లభించు నెవ్వరికిన్
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18562025988961345112020-12-08T15:04:16.538+05:302020-12-08T15:04:16.538+05:30౧.
మౌనివంటి వేషము వేసి మనగలేక
చిత్తశుద్ధి యె లేనట్...౧.
మౌనివంటి వేషము వేసి మనగలేక
చిత్తశుద్ధి యె లేనట్టి చింతనలను
జేయ నిశ్చయించెడి వారి సేమ మరయ
కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు!!

౨.
ప్రేమను పంచి యిచ్చి పలు రీతుల దానము ధర్మముల్ సదా
రాముని నామమున్ దలిచి రాగము భోగములందు టేలనన్
నేమము దప్పకుండగను నిల్పమనస్సు న సంతసమ్మ, ని
ష్కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్!!

యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74942806231232144082020-12-08T14:36:32.101+05:302020-12-08T14:36:32.101+05:30కాముడు కానిచో ముగితి కల్గుట దుర్లభ మంద్రు పృథ్విపై...కాముడు కానిచో ముగితి కల్గుట దుర్లభ మంద్రు పృథ్విపై
ధామములన్ త్యజించుచును దావములందు తపమ్ము చేయుచున్
భామలు తారసిల్లగను వాంఛితముల్ నెరవేర్చునట్టి యా
కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48211823002925796612020-12-08T14:28:10.825+05:302020-12-08T14:28:10.825+05:30ఉ:
నీమము లేదు నిష్ఠ యన నింతయు లేదు భ్రమింప జేయుచ...ఉ:

నీమము లేదు నిష్ఠ యన నింతయు లేదు భ్రమింప జేయుచున్
నామము లెట్టుచున్ బ్రజల నాడిని దెల్వగ మభ్యపెట్టుచున్
సామము కూర్తు మంద్రు నిక సాగవు నాటలు వారలింతగా
కాముకులైన; యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

సామము=శాంతము

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64397947325636345902020-12-08T14:15:49.051+05:302020-12-08T14:15:49.051+05:30కాముకులైనయోగులకెకాక పరంబులభించునేరికిన్
నీమముతోడనన...కాముకులైనయోగులకెకాక పరంబులభించునేరికిన్
నీమముతోడనన్ శివునినీటనుబాలను బూజజేయుచో
గామముశుద్ధమైప్రజకుగారవమబ్బుచునెల్లవేళలన్
దామసులైనబొందునిలదద్దయుమోక్షముదప్పకుండగన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55068904448662289322020-12-08T14:14:36.522+05:302020-12-08T14:14:36.522+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39972224407582537982020-12-08T14:07:34.194+05:302020-12-08T14:07:34.194+05:30
గాధినందను డయ్యెడకామమతిని
పొందుగోరగ వచ్చినపొలతివల...

గాధినందను డయ్యెడకామమతిని
పొందుగోరగ వచ్చినపొలతివలపు
దీర్చియయ్యును మోక్షంబువచ్చెగాన
కాముకులగుయోగులకెమోక్షంబుదక్కు
మోక్షమునకుకాదడ్డుసూచొక్కుభువినిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39048571931993434962020-12-08T13:56:37.407+05:302020-12-08T13:56:37.407+05:30మైలవరపు వారి పూరణ
శ్రీమధుసూదనాంఘ్రిసరసీరుహసేవన న...మైలవరపు వారి పూరణ

శ్రీమధుసూదనాంఘ్రిసరసీరుహసేవన నిత్యకృత్యమై
సామసుమంత్రనాదవిలసన్ముఖులై పరమేశ్వరార్చనన్
నేమమునన్ జరించెడి మునీశ్వరకోటికి ముక్తియన్ రమా...
కాముకులైనయోగులకె కాక,పరంబు లభించు నేరికిన్?

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36719644025414202162020-12-08T13:06:52.581+05:302020-12-08T13:06:52.581+05:30నీమమువీడకెన్నడును నిర్మలచిత్తముతోడనా పరం
ధామునిదివ...నీమమువీడకెన్నడును నిర్మలచిత్తముతోడనా పరం
ధామునిదివ్యనామమునుధారణగా జపియించు భక్తులన్
దీమసమొప్పకామితముదీర్చునుదైవము మోక్షసాధనా
కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82075612333764314062020-12-08T11:42:34.320+05:302020-12-08T11:42:34.320+05:30

👌😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27526255188410269592020-12-08T11:32:31.254+05:302020-12-08T11:32:31.254+05:30నేటి భారతమ్మునఁ గాంచఁ బాటవమున
గీత వాక్యమ్ము లను వ...నేటి భారతమ్మునఁ గాంచఁ బాటవమున
గీత వాక్యమ్ము లను వగు రీతి నీ పు
డమిఁ బలుకు వార లైన చట్టముల నుండి
కాముకు లగు యోగులకె మోక్షంబు దక్కు

దామపిచండు పూజలనె తథ్యము మోక్షము ధాత్రి నెంచ సౌ
దామనిఁ జేతఁ బొందని విధమ్ముగ నెన్నఁడు భోగ భామినీ
కాముకు లైన లౌకికులు కానఁగఁ జాలరు మోక్ష భామినీ
కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28956773652947248122020-12-08T10:52:09.083+05:302020-12-08T10:52:09.083+05:30* 8-12-2020
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
*“కాముక...* 8-12-2020
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
*“కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు”*
(లేదా…)
*“కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్”*

తే.గీ.

పరుల ధనముల కాశలు పడనివారు
నిత్య దైవ స్మరణమున నియతిఁగలిగి
సమయ పాలనఁ జేసెడు సంయమమున
కాముకులగు యోగులకె మోక్షమబ్బు

ఉత్పలమాల మాల

రాముని నామమందుకడు రాగముఁ గల్గిన భక్తి పూరతన్
నీమముతోడ కాలమును నిత్యము యోగము ,దైవచింతయున్,
ధీమహ నీయతన్ సలిపి తీవ్రత రంబగు యోగ శక్తిలో
కాముకులైన యోగులకెగాక పరమ్ము లభించునేరికిన్

ఆదిభట్ల సత్యనారాయణఆదిభట్ల సత్యనారాయణhttps://www.blogger.com/profile/08761948885076913662noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15766072047846458492020-12-08T10:15:15.387+05:302020-12-08T10:15:15.387+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54797703150557873142020-12-08T08:47:59.803+05:302020-12-08T08:47:59.803+05:30తామరసాక్షు నచ్యుతుని దైవత లోక సుధాంబుధిన్ పరం
ధాము...తామరసాక్షు నచ్యుతుని దైవత లోక సుధాంబుధిన్ పరం
ధాముని నీరజోదరు గదాధరు నవ్యయు నాది దేవునిన్
రాముని ధ్యానమందె మది లగ్నము జేయుచు మోక్షమార్గమున్
కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36958974139029891162020-12-08T07:40:05.132+05:302020-12-08T07:40:05.132+05:30స్వార్థచింతనవిడనాడి స్వచ్ఛమైన
భక్తిభావమునెదయందుబాద...స్వార్థచింతనవిడనాడి స్వచ్ఛమైన
భక్తిభావమునెదయందుబాదుగొలిపి
నశ్వరముగాని శాశ్వత విశ్వశాంతి
కాముకులగు యోగులకె మోక్షంబు దక్కుఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27837719954090405072020-12-08T07:34:27.374+05:302020-12-08T07:34:27.374+05:30కామముక్రోధమిర్వరనుగాల్చిననేమదలోభమత్సరాల్
సామముభేదద...కామముక్రోధమిర్వరనుగాల్చిననేమదలోభమత్సరాల్
సామముభేదదానములసద్గతిమార్గముగోరు,మోక్షమన్
గామముగోరుకాయమిదిక్షత్రులిహానవిరక్తికాంతతో
*“గాముకులైన, యోగులకె కాక పరంబు లభించు నేరికిన్”*శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73673198490757246502020-12-08T06:02:32.831+05:302020-12-08T06:02:32.831+05:30
అహం కాలోస్మి !
జరా ఇన్ వెస్ట్ కరో టైమ్ ఈశ్వర్ పర...
అహం కాలోస్మి !

జరా ఇన్ వెస్ట్ కరో టైమ్ ఈశ్వర్ పర్ :)
టైం ఈజ్ మనీ మనీ ఈజ్ ఎనర్జీ

రాముడె నాకు దైవమని వ్రాయుచు పద్యములెల్ల వేళలన్
శ్యాముడె నాకు వేల్పనుచు సాచివిలోకితమైన దృష్టికై
నీమము నెమ్మి బత్తియు వినిర్మలమై పరమాత్మ పై సదా
కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్?

జిలేబి

Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46209693887877061302020-12-08T05:06:21.099+05:302020-12-08T05:06:21.099+05:30నిన్నటి పూరణ
అరయగఁ బ్రాప్తమెంతటిదొ యంత లభించునె గ...నిన్నటి పూరణ

అరయగఁ బ్రాప్తమెంతటిదొ యంత లభించునె గాని యాశతో
మురిసినఁ గష్టమే మిగులు, మోహమదేలనొ? యత్నలబ్ధమే
వరహితసౌఖ్యకారి యని భావన లేని యొకానొకండహో!
దొరికెను లంకెబిందెలని దుఃఖపడెన్ మిగులన్ దరిద్రుఁడే.

నేటి పూరణ

భూమిక లైనవారు పరిపూరితభక్తికి
చింతనారతిన్,
శ్రామికు లైనవారలు నిరంతరపుణ్యకృతమ్ము నందు, ని
ష్కాముకు లైన వారు కృతకార్యఫలాప్తుల యందు, మోక్షధీ
కాముకులైన యోగులకె కాక పరంబు లభించు నేరికిన్.

మోక్షధీ = మోక్షబుద్ధి యందు కోరికగలవారు.

కంజర్ర రామాచార్యకంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80856775174414640502020-12-08T05:05:17.740+05:302020-12-08T05:05:17.740+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30589703456534306782020-12-08T01:44:58.658+05:302020-12-08T01:44:58.658+05:30
సత్య మిదె సత్యము సరసిజాక్షి మదిని
భక్తియనెడు కవ్...

సత్య మిదె సత్యము సరసిజాక్షి మదిని
భక్తియనెడు కవ్వముతోడు బాగు చిలుకు
రాము డే దైవ మనుచు శరణమతడను
కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36911803181601018472020-12-08T00:13:50.740+05:302020-12-08T00:13:50.740+05:30సమస్య :-
“కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు”
*తే.గ...సమస్య :-
“కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు”

*తే.గీ**

ఒప్పు తప్పు లెరిగిగూడ యోర్పు కలిగి
ధర్మ మార్గము నడయాడు దార్శనికులు
కోపమునకింత తావీయకుండు శాంతి
కాముకులగు యోగులకె మోక్షంబు దక్కు
.....................✍️చక్రిఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.com