tag:blogger.com,1999:blog-6769183920316093900.post2250662211204684468..comments2024-03-28T22:17:36.298+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2547 (తెలుఁగు తెలుఁగని...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger44125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82133083383935549482019-01-02T22:53:18.156+05:302019-01-02T22:53:18.156+05:30అలుగుచు నర్ధసున్నలని హైరన నొందుచు మాతృభాషనున్
పలుక...అలుగుచు నర్ధసున్నలని హైరన నొందుచు మాతృభాషనున్
పలుకుట కష్టమయ్యెనని పండిత మండిత సంస్కృతమ్ములన్
ములుగుచు నేను మొత్తుకొన ముచ్చట తీరగ లెస్సవింటినే:👇
"తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89616548431423465632017-12-15T22:46:21.931+05:302017-12-15T22:46:21.931+05:30
దేశ భాషలందున కడు తీపి భాష
మధువు నిడు భాష మిక్కిలి...
దేశ భాషలందున కడు తీపి భాష
మధువు నిడు భాష మిక్కిలి మధుర భాష
తెలుగు తెలుగని ధీవరుల్ పలుక,దగునె
తెలుగు విడనాడి పరభాష పలుకులెంచAkula shanthi bhushanhttps://www.blogger.com/profile/06630698636720195022noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9915508641299738452017-12-15T21:31:28.108+05:302017-12-15T21:31:28.108+05:30
చాలా సంతోషం సార్ !
మీ లీవు సమయములోన మీ యనుమడ నే

చాలా సంతోషం సార్ !
మీ లీవు సమయములోన మీ యనుమడ నే
వాలంబిప్పెద నయ్యా
జాలము లోనన్ జిలేబి సాయము గానన్ :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29467386903303388852017-12-15T20:48:40.603+05:302017-12-15T20:48:40.603+05:30ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభ శుభాకాంక్షలు
అందరికీ...ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభ శుభాకాంక్షలు
అందరికీవీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15658587571813252002017-12-15T18:34:59.959+05:302017-12-15T18:34:59.959+05:30పలుకు తేనెల కురిపించు బాసనుచును,
దేశభాష లన్నిటనుకీ...పలుకు తేనెల కురిపించు బాసనుచును,
దేశభాష లన్నిటనుకీర్తిని వహించె
తెలుగు తెలుగని,ధీవరుల్ పలుక,దగునె
యితర దేశభాషల మెచ్చినుతులజేయAnonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56461952118651709872017-12-15T16:10:22.515+05:302017-12-15T16:10:22.515+05:30ధన్యోస్మి శ్రీ సత్యనారయణ గారూ !ధన్యోస్మి శ్రీ సత్యనారయణ గారూ !సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36974753770994548552017-12-15T15:37:56.722+05:302017-12-15T15:37:56.722+05:30బాబోయ్ కొత్త (కపివరులు)కవివరులను చూస్తే భయమేస్తోం...బాబోయ్ కొత్త (కపివరులు)కవివరులను చూస్తే భయమేస్తోందిpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3509374780565265892017-12-15T15:33:31.643+05:302017-12-15T15:33:31.643+05:30సార్! చాలా సంతోషం! ఐదు రోజులూ ఆనందంగా గడపండి... నే...సార్! చాలా సంతోషం! ఐదు రోజులూ ఆనందంగా గడపండి... నేను ఇక్కడ తోక విప్పేస్తాను!

🐒🐒🐒G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29948043876054502842017-12-15T15:17:22.115+05:302017-12-15T15:17:22.115+05:30కవిమిత్రులారా,
నమస్కృతులు.
ప్రపంచ తెలుగు మహాసభలల...కవిమిత్రులారా,
నమస్కృతులు.
ప్రపంచ తెలుగు మహాసభలలో భాగంగా నిర్వహిస్తున్న మెట్రామశర్మ గారి శతావధానంలో పృచ్ఛకుడిగా వచ్చాను.
ఐదు రోజుల సమస్యలను షెడ్యూల్ చేశాను.
ఈ ఐదు రోజులు మీ పూరణలను సమీక్షించలేను.
దయచేసి పరస్పర గుణ దోష విచారణ చేసికొన వలసిందిగా మనవి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55710101313174447312017-12-15T14:18:52.993+05:302017-12-15T14:18:52.993+05:30పలుక తొలి పలుకును నొక లలిత సుకవి
తెలుఁగునఁ గులికి ...పలుక తొలి పలుకును నొక లలిత సుకవి
తెలుఁగునఁ గులికి కిలకిల కలవరమున
వలదు వలదింక వడి వడిఁ దలఁగు తలఁగు
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె

లలితము భార తావని చెలంగును మిక్కిలి పెక్కు భాషలం
దలరును నిత్యమున్ మత వితాన సుసంహిత భాసితమ్ముగం
జెలువపు టన్య భాషఁ గవి శేఖరుఁ డొక్కఁడు వల్కి నంతటం
దెలుఁగు తెలుంగు తెల్గని సు ధీ వరు లెల్లరుఁ బల్కు టొప్పునేకామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88550026991944914102017-12-15T14:01:42.225+05:302017-12-15T14:01:42.225+05:30తెలుగు తెలుగని ధీవరుల్ వలుకదగునె?
“మాతృభాషయు తోటలో...తెలుగు తెలుగని ధీవరుల్ వలుకదగునె?
“మాతృభాషయు తోటలో మాటువేసి
కలుపు మొక్కల నాంగ్లమ్ము కలతబెంచ?
తీసివేయక ఫలితమ్ము తీరుమారు”
రక్షణార్థమే పలుకులు కక్ష గాదు
౨ తెలుగు తెలుంగు తెల్గని సుధీవరులెల్లరుబల్కు టొప్పునే?
తెలుగన?లెస్స|రాయాలన ,ధీక్షగనేర్చెను”బ్రౌను నాంగ్లుడై|
నిలిపెను వేదసారమును నిత్యము|నన్నయభారతమ్మునన్
తెలిపెను భక్తిభావనల దీప్తిని పోతన గ్రంధకర్తయై|

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25632001673698095892017-12-15T13:40:51.218+05:302017-12-15T13:40:51.218+05:30జిలేబిగారూ! మీరు హైదరాబాదులో ఉన్నారా?
గురువుగారు ఈ...జిలేబిగారూ! మీరు హైదరాబాదులో ఉన్నారా?
గురువుగారు ఈ నాలుగురోజులు అందుబాటులో ఉండరేమో!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85745695310299141692017-12-15T13:34:01.174+05:302017-12-15T13:34:01.174+05:30పరుల పాలనయందున బడులలోన
మొదలుపెట్టిన చదువులు మోసులె...పరుల పాలనయందున బడులలోన
మొదలుపెట్టిన చదువులు మోసులెత్తి
మ్రానులై నేటియువతను మార్చివేసె
వలస వెళ్ళుట కనువైన వాక్కునేర్చి
మాతృభాషను మరచిన మలితరంబు
గనుచు నెట్లు ఘోషింపను గల్గునార్య?
తెలుగు తెలుగని ధీవరుల్ వలుకదగునె?

ఆంగ్ల భాషాపదములవి యతిశయించె
ప్రజల నాల్కల యాంగ్లము ప్రబలజొచ్చె
తెలుగు కవులకావ్యములందె వెలుగుచుండె
బ్రతుకునీయని భాషది బ్రతుకుటెట్లు?
తెలుగు తెలుగని ధీవరుల్ వలుకదగునె?
seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58389440834522661602017-12-15T13:27:33.279+05:302017-12-15T13:27:33.279+05:30బాగుంది. సమస్యకు తగిన సందర్భమునెన్నుకున్నారుబాగుంది. సమస్యకు తగిన సందర్భమునెన్నుకున్నారుజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8623926159379785182017-12-15T13:18:47.303+05:302017-12-15T13:18:47.303+05:30ఈ ప్రపంచ మహా సభ లెల్ల దీర్చి
యైదు రోజులాడంబర మంద ...ఈ ప్రపంచ మహా సభ లెల్ల దీర్చి
యైదు రోజులాడంబర మంద జూచి
పిదప చిత్తశుద్ధియె లేక వేడుకనుచు
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె?గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77289909007905245502017-12-15T13:18:14.694+05:302017-12-15T13:18:14.694+05:30కొలువున మాతృభాష తగు గుర్తొన గూడెడు లక్ష్యమెంచకన్
ప...కొలువున మాతృభాష తగు గుర్తొన గూడెడు లక్ష్యమెంచకన్
పిలుపిడి యీ మహా సభల వేడుక జేయుచు నిర్వహించుచున్
బలమగు చిత్తశుద్ధి విడి భాషకు నావల యూతమీయకన్
తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే? గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28007721570089439242017-12-15T12:56:10.948+05:302017-12-15T12:56:10.948+05:30అల యమరాలయంబున సురావళి గ్రోలు దివౌకసాన్నమున్ ,
...అల యమరాలయంబున సురావళి గ్రోలు దివౌకసాన్నమున్ ,

జలజజు సన్నిధానమున శారద మీటు విపంచికాధ్వనిన్

దలపగజేయుగా తెను గనంగ | యదార్థ మి కందుచేతనే

తెలుగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరు బల్కు | టొప్పునే

పలువలరాయుడా ! తెనుగు భాషిల కూరక వచ్చిరాని కూ

తల c బరభాషలో వదర ? దండుగ - చాలుర యూరకుండుమా

{ అమరాలయము = స్వర్గము ; దివౌకసాన్నము = అమృతము ;

తలపగజేయు = ఙ్ఞప్తికిదెచ్చు ; పలువ = తులువ ; }gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58715405476212445942017-12-15T12:53:55.303+05:302017-12-15T12:53:55.303+05:30తెలుగు తెలుగని ధీవరుల్ పలుక! దగునె
తల్లి భాష మరువ...తెలుగు తెలుగని ధీవరుల్ పలుక! దగునె
తల్లి భాష మరువ నెంచి తప్పుకొనుట!
మాధ్యమంబెద్ది యైనను మన చదువుల
భాషగ తెలుగు వెలుగంగ వలయు నెపుడు!

గురువర్యులకు నమస్సులు. నిన్నటి, మొన్నటి నా పూరణలను పరిశీలించ ప్రార్థన.
ధన్యవాదములు.
ముదమును గొల్పెడి పదములె
గద కావలె పద్దెమునకు ఘనతను గూర్చన్
అదను, పదను నోచుకొనని
పదములు లేకుండ వ్రాయవలె బద్యములన్!
Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47703186468680537762017-12-15T12:44:11.690+05:302017-12-15T12:44:11.690+05:30రాయలసభలో కర్ణాట మరియు నితర భాషా కవివరుల వేదన.........రాయలసభలో కర్ణాట మరియు నితర భాషా కవివరుల వేదన........

పలుకుల తల్లికిన్ గనఁగ భాషలవన్నియు బిడ్డలౌను యే
వెలితియు చూపనోపదు కవిత్వము యందరి సొమ్ముగాదె మా
కిల కరనాటదేశమున నివ్విధి గాంచగఁ కృష్ణరాణృపా
తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21447360123040534092017-12-15T12:22:56.004+05:302017-12-15T12:22:56.004+05:30పిలువగ మమ్మి డాడి యని పిల్లల గట్టడి జేయ బోక మో
జుల...పిలువగ మమ్మి డాడి యని పిల్లల గట్టడి జేయ బోక మో
జులు వడి యాంగ్ల మాధ్యమము చుట్టును ద్రిప్పి తెనుంగు సంస్కృతిన్
జులుకన సేయ జోద్యముగ జూచుచు తీరికవేళ నయ్యయో
తెలుఁగు తెలుంగు తెల్గని సుధీవరు లెల్లరుఁ బల్కు టొప్పునే?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11189266426097813512017-12-15T11:50:18.299+05:302017-12-15T11:50:18.299+05:30అన్నిభాషలగంటెనునరయతెలుగు
శ్రేష్ఠమైనదియెంతయోచేవకలది...అన్నిభాషలగంటెనునరయతెలుగు
శ్రేష్ఠమైనదియెంతయోచేవకలది
తెలుగుతెలుగనిధీవరుల్ వలుకదగునె
బలుకవచ్చునుహాయిగదెలుగునుడువుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79436633554770574262017-12-15T11:49:14.985+05:302017-12-15T11:49:14.985+05:30
అవసరంబైన వేళల యందె గాక
సర్వవేళల యందును సంతసాన
తెల...
అవసరంబైన వేళల యందె గాక
సర్వవేళల యందును సంతసాన
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ, దగునె
వలదు మాతృభాష యనుట వాసియౌనె.

ఇతర భాషల పైనున్న యిచ్ఛ తోడ
పరుల భాషల నేర్చుచున్ వాసిగాను
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునె
ల్లపుడు మంచిదే యౌగదా యవని యందు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40170357850724722932017-12-15T10:42:30.479+05:302017-12-15T10:42:30.479+05:30ఆంగ్లభాషకు ప్రాధాన్యమధికమిచ్చి
మాతృ భాష మాధుర్యము ...ఆంగ్లభాషకు ప్రాధాన్యమధికమిచ్చి
మాతృ భాష మాధుర్యము మరచిపోయి
ప్రభుత ప్రాచుర్యము కొరకు ప్రాకులాడ
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ వలుకఁ దగునెచంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5558618870424078862017-12-15T10:27:54.214+05:302017-12-15T10:27:54.214+05:30పాఠశాలలనాంగ్లంపు భాష వెలిగి
కాసులను కూడబెట్టంగ కడు...పాఠశాలలనాంగ్లంపు భాష వెలిగి
కాసులను కూడబెట్టంగ కడుపుగొట్టె
పాడు సర్కారటంచును బల్కెనొకడు
తెలుఁగు తెలుఁగని ధీవరుల్ పలుకఁదగునె!వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63228361384381387072017-12-15T10:25:25.424+05:302017-12-15T10:25:25.424+05:30వెలుగులుజిమ్మిసంస్కృతికివేదికయైనతెలుంగుభాషనే
కలుగు...వెలుగులుజిమ్మిసంస్కృతికివేదికయైనతెలుంగుభాషనే
కలుగునత్రొక్కిపాలకులు గౌరవమిచ్చిరి నాంగ్లభాషకున్
మెలఁకువ వచ్చినేకముగ మేఘములన్ భువిదించురీతిగా
తెలుఁగుతెలుంగుతెల్గనిసుధీవరులెల్లరు బల్కుటొప్పునే?..మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.com