tag:blogger.com,1999:blog-6769183920316093900.post2257278474568808763..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2112 (పద్యము కాలకూటవిష...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57198090330717479932018-10-18T18:11:51.799+05:302018-10-18T18:11:51.799+05:30విద్యలు నాంధ్రమందునను వీసపుటెత్తును నేర్వకుండనే
గద...విద్యలు నాంధ్రమందునను వీసపుటెత్తును నేర్వకుండనే
గద్యము వ్రాయజాలకయె గందర గోళపుటన్వయంబుతో
హృద్యపు సంస్కృతమ్ము విడి హిందియు నాంగ్లము పూంచుచుండు;...నా
పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89785690636164611612016-08-12T22:04:01.021+05:302016-08-12T22:04:01.021+05:30సవరణతో
పద్యము వ్రాయబూని యనవద్యముగా కడు యోచనమ్ముతో...సవరణతో

పద్యము వ్రాయబూని యనవద్యముగా కడు యోచనమ్ముతో
పద్యములల్లి పండితులు బామరులెల్లరు మెచ్చగోరుచున్
చోద్యము చేయనెంచి పరిశోధన జేయుచు నుండు నప్పుడా
పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్!

వేద్యములైన యంశముల వీడక ధారణ జేసి యుండినన్
పద్యము కున్న నీమముల పాడిగ వాడుటెఱింగి యుండినన్
విద్యల నెన్నొ నేర్చిన వివేకము గల్గియు వ్రాయ కుండినన్
పద్యము కాలకూటవిషభాండము గాదె కవిత్వవేదికిన్!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51591277049551184192016-08-12T21:49:12.481+05:302016-08-12T21:49:12.481+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32736879587188601272016-08-12T14:34:04.696+05:302016-08-12T14:34:04.696+05:30పెద్దలు శ్యామలీయం గారికి ధన్యవాదములుపెద్దలు శ్యామలీయం గారికి ధన్యవాదములుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11111232926878875612016-08-12T14:30:18.377+05:302016-08-12T14:30:18.377+05:30పెద్దలు శ్యామలీయం గారికి ధన్యవాదములుపెద్దలు శ్యామలీయం గారికి ధన్యవాదములుA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5115951163852177412016-08-12T11:05:58.875+05:302016-08-12T11:05:58.875+05:30ఎఱిగి బదులు రేఫంతో ఎరిగి అంటే సరే, కాని ఎర్గి అనటం...ఎఱిగి బదులు రేఫంతో ఎరిగి అంటే సరే, కాని ఎర్గి అనటం కుదరదండి. వాడు టేఱింగి యుండినన్ అనండి. కాని మీరు చెప్పినభావం సమస్యను పరిష్కరించటం లేదే! వ్రాయుచుండగా బదులు వ్రాయకుండినన్ అనండి - అప్పుడు సరిపోతుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4753698696967769252016-08-12T11:03:14.050+05:302016-08-12T11:03:14.050+05:30పద్యమును పద్యము వలె వ్రాయ ప్రార్థన.పద్యమును పద్యము వలె వ్రాయ ప్రార్థన.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24805233248442264642016-08-12T11:02:34.543+05:302016-08-12T11:02:34.543+05:30రెండవపాదంలో హృ - పా మధ్య యతిమైత్రి పొరపాటు. మెచ్చు...రెండవపాదంలో హృ - పా మధ్య యతిమైత్రి పొరపాటు. మెచ్చునట్లుగా బదులు మెచ్చగావలెన్ అనండి - లేకుంటే అన్వయం సరిగా లేదు.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28100536257257508782016-08-12T10:49:05.327+05:302016-08-12T10:49:05.327+05:30శ్యామలరావు గారు ధన్యవాదములు. హృద్యమమైన పద్యమే (ఆరి...శ్యామలరావు గారు ధన్యవాదములు. హృద్యమమైన పద్యమే (ఆరింట త ఉన్న) సహింపరానిదని కవిత్వ వేదికి తేటతెల్లమే.
సద్యము+ఒనర్చు = సద్యమొనర్చు, ( తత్క్షణము చేయును ఘాతుకము)
పోతన గారు నాల్గవ పాదములో "త" ను యాదృచ్చికముగా గాక యుద్దేశపూర్వకమే పెట్టి యుంటారని నా భావన.
"కవిన టంచు" బాగున్నది. ధన్యవాదములు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-874504244120007122016-08-12T09:58:19.477+05:302016-08-12T09:58:19.477+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53505873846238019492016-08-12T08:47:36.400+05:302016-08-12T08:47:36.400+05:30ఊహ అస్పష్టతకులోనై నట్లుంది. ' గ్రాంధిక భాష జూడ...ఊహ అస్పష్టతకులోనై నట్లుంది. ' గ్రాంధిక భాష జూడగా నుద్యమ రీతి పాతుకొని' అని మీభావానికి విరుధ్ధంగా పద్యం నడిచిందనిపిస్తోంది! కవిత్వవేదికిన్ అతక్కుండా పోయింది! మరికొంచెం ప్రయత్నించండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51951382263036178682016-08-12T08:45:19.439+05:302016-08-12T08:45:19.439+05:30అబ్బక బదులు అబ్బమి అనండి. మరింత బాగుంటుంది. పూరణ బ...అబ్బక బదులు అబ్బమి అనండి. మరింత బాగుంటుంది. పూరణ బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31547656333401153102016-08-12T08:43:38.718+05:302016-08-12T08:43:38.718+05:30వ్యాకరణంపుశూన్యమౌ అన్నది సరికాదు. వ్యాకరణాదిహీనతన్...వ్యాకరణంపుశూన్యమౌ అన్నది సరికాదు. వ్యాకరణాదిహీనతన్ అందామా? మూడుపాదాల్లో ముగిసింది పద్యం. చివరిపాదం విడిగానే ఉండిపోయింది. ఆఖరుపాదాన్ని మొదటిదానిగా మారిస్తే అంతా సరిపోతుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46587526846949991552016-08-12T08:40:56.133+05:302016-08-12T08:40:56.133+05:30స్వేఛ్చతో (దో అని టైపాటు) బదులు స్వేఛ్చమై అంటే బాగ...స్వేఛ్చతో (దో అని టైపాటు) బదులు స్వేఛ్చమై అంటే బాగుంటుందింకా. పూరణ బాగుంది. అవునూ, ఈ పద్యాలు మరలా రెండవసారి ఎందుకు పంపారు?శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82463826553734463132016-08-12T08:37:49.732+05:302016-08-12T08:37:49.732+05:30పద్యము పాదభూషణము! అనుచితంగా ఉందండి. పాదభూషితము అనా...పద్యము పాదభూషణము! అనుచితంగా ఉందండి. పాదభూషితము అనా మీఉద్దేశం? 'హృద్యమ మార్గమై'? రెండూ సంస్కృతపదాలే కాబట్టి హృద్యమార్గమై అనే అవుతుంది. అద్యయనాన? అధ్యయనము ఉంది కాని అద్యయనము లేదు. చక్కదిద్దండి పద్యాన్ని.
రెండవపద్యం ప్రశ్నోత్తరరూపమైనా ప్రశ్నోత్తరాలు విడివిడిగా పద్యంలో ఉంచకూడదు అతుకు వేయాలి. కాదు అనో మరొక విధంగానో. చక్కజేయండి.

శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29916526044583076652016-08-12T08:10:16.669+05:302016-08-12T08:10:16.669+05:30సారహీనమౌ పద్యము విషభాండమన్న పూరణోద్దేశం బాగుంది. ...సారహీనమౌ పద్యము విషభాండమన్న పూరణోద్దేశం బాగుంది. సంఘవిద్రోహ కర్యాన్ని చాటే పద్యమూ అలాంటిదే అన్న పూరణా బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41190398760747915322016-08-12T08:07:31.144+05:302016-08-12T08:07:31.144+05:30మంచి పూరణ.మంచి పూరణ.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43453674698900004232016-08-12T08:06:46.443+05:302016-08-12T08:06:46.443+05:30ముందొకసారి మనవి చేసినట్లు సరైన ఉపకరణం వాడండి. పూర్...ముందొకసారి మనవి చేసినట్లు సరైన ఉపకరణం వాడండి. పూర్ణానుస్వారాలు బాగోలేవు చూడటానికి. వృత్తాన్ని సీసధోరణిలో ఎందుకు వ్రాయటం? వైరుధ్యపరాయణ, హృద్యవిభూషణం అన్నప్రయోగాలు ఉచితంగా అనిపించటం లేదు. పూరణాశయం బాగుంది.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80946214573763614852016-08-12T08:03:36.399+05:302016-08-12T08:03:36.399+05:30విషాక్షరములను ప్రస్తావించారు. ఆరవది తకారంకాకూడదు ...విషాక్షరములను ప్రస్తావించారు. ఆరవది తకారంకాకూడదు నిజమే. అది పద్యం మొత్తంమీద నియమం. ఏపాదానికి ఆపాదానికి వర్తించదు. నాలుగవపాదంలో 6వది భేషుగ్గా తకారం కావచ్చును. ఇకపోతే విషాక్షరయుక్తమైన పద్యం కవిత్వవేదికే కాదు ఎవరికైనా చెరుపు చేయగలదు. వినేవాడికి కవిత్వం తెలియాలని లేదు.

కవిని యంచు బదులు కవిన టంచు అనండి. పూరణ బాగానే ఉందిక్కడ.
హృద్యమ మైన పద్యమ? హృద్యమైన అనే. పై మాట పద్యము అనా? సద్యమొనర్చు అనటంకూడా సరికాదనుకుంటాను.
శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48126846755938497802016-08-12T00:30:12.565+05:302016-08-12T00:30:12.565+05:30ధన్యవాదములు శ్యామలీయం గారూ ధన్యవాదములు శ్యామలీయం గారూ Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71897630987109569452016-08-11T23:38:44.837+05:302016-08-11T23:38:44.837+05:30మొదటి పద్యంలో. రెండవపాదం చిత్రిక పట్టాలి. మంచిపూరణ...మొదటి పద్యంలో. రెండవపాదం చిత్రిక పట్టాలి. మంచిపూరణ అవుతుంది.
రెందవ పద్యంలో. కవులు అన్నారు కాబట్టి కరములందున అనాలండి. మళ్ళా కలము అన్నది కూడా ఏకవచనం. మార్చాలి. కవి తన కరమందున్నట్టి కలము చేత అనండి. చివరిపాదాలకు వచ్చేసరికి అతకలేదు - సమర్థనా లేదు. సరిగా కిట్టలేదండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22429515847516465312016-08-11T23:34:48.613+05:302016-08-11T23:34:48.613+05:30సరిగా రావు అనటంలోని సుభగత్వం సరిగ అంటే రాలేదు చూచా...సరిగా రావు అనటంలోని సుభగత్వం సరిగ అంటే రాలేదు చూచారా? సాధ్యపడవు అనేయండి.
రాదు + ఏమి -> రాదేమి కాకతప్పదు కదా. అందుచేత వ్రాయ లేను అనేయండి.
అన్నట్లు కోరికె అని తెగ్గొడితే అందం కొంచెం పోయింది కదా? కోరికే అనాలి లేకుంటే గణమూ చెడింది! బహుశః ఇది typo.
మంచి ప్రయత్నం. ఇంచుమించు బాగా వచ్చినట్లే.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21195246416781651442016-08-11T23:33:45.358+05:302016-08-11T23:33:45.358+05:30గురువుగారు, ఆరోగ్యము తొందరగా కోరుకోవాలని ఆశిస్తున్...గురువుగారు, ఆరోగ్యము తొందరగా కోరుకోవాలని ఆశిస్తున్నాను Malleswarahttps://www.blogger.com/profile/02131131637321430314noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19352591852959181672016-08-11T23:31:38.299+05:302016-08-11T23:31:38.299+05:30ఇలాంటి పొరపాటు తరచూ చూస్తున్నాను. మొదటి పాదంతో మి...ఇలాంటి పొరపాటు తరచూ చూస్తున్నాను. మొదటి పాదంతో మిగిలిన భాగానికి అతుకేది?
మాటలు పొదిగే ప్రయాసగా వచ్చింది పద్యం. చాలానే తప్పులున్నాయి పరిశీలనగా చూచుకోండి.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14751903595013179362016-08-11T23:29:59.634+05:302016-08-11T23:29:59.634+05:30ధన్యవాదములు శ్యామలీయం గారూ ధన్యవాదములు శ్యామలీయం గారూ Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.com