tag:blogger.com,1999:blog-6769183920316093900.post225922322367263094..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణ - 1761 (భర్తృరహిత సంతుఁ బడసి మురిసె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-2449727468754498942015-08-18T20:03:20.372+05:302015-08-18T20:03:20.372+05:30మురళి గారూ,
నా సూచనను మన్నించి పద్యాన్ని సవరించిన...మురళి గారూ,
నా సూచనను మన్నించి పద్యాన్ని సవరించినందుకు సంతోషం!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9612522726323261472015-08-18T16:07:00.218+05:302015-08-18T16:07:00.218+05:30ఆ.వె.నిరత వేదనమున నరకయాతనమున
భర్త తోడ నిత్య బాధలొం...ఆ.వె.నిరత వేదనమున నరకయాతనమున
భర్త తోడ నిత్య బాధలొంది
విసుగుఁజెంది తాను విడిచి వేఱుపడగ
భర్తృ రహిత సంతుఁ బడసి మురిసెమురళిhttps://www.blogger.com/profile/05000977083173911470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89389803034591673792015-08-18T16:05:35.879+05:302015-08-18T16:05:35.879+05:30ఆ.వె.నిరత వేదనమున నరకయాతనమున
భర్త తోడ నిత్య బాధలొం...ఆ.వె.నిరత వేదనమున నరకయాతనమున
భర్త తోడ నిత్య బాధలొంది
విసుగుఁజెంది తాను విడిచి వేఱుపడగ
భర్తృ రహిత సంతుఁ బడసి మురిసెమురళిhttps://www.blogger.com/profile/05000977083173911470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7635290426667621732015-08-17T06:58:11.452+05:302015-08-17T06:58:11.452+05:30ఊకదంపుడు గారూ,
ధన్యవాదాలు. నేనీ దోషాలను మురళి గార...ఊకదంపుడు గారూ,
ధన్యవాదాలు. నేనీ దోషాలను మురళి గారు `Whatsapp'లో పెట్టినప్పుడే గమనించాను. కాని బ్లాగులో సమీక్షించే సమయంలో మరిచిపోయాను.

మురళిగారూ,
మీ పూరణలో మొదటిపాదంలో యతి, మూడవపాదంలో యతితో పాటు గణమూ తప్పాయి మొదటి పాదాన్ని ‘నిరతవేదనమున నరకయాతనమున’ అనీ, మూడవపాదాన్ని ‘విసిగు చెంది తాను విడిచి వేఱుపడగ’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54632155882406517582015-08-16T23:02:52.584+05:302015-08-16T23:02:52.584+05:30గురువుగారూ,
ధన్యవాదములు.
మురళి గారూ,
మీ పద్యం లో ...గురువుగారూ,
ధన్యవాదములు.

మురళి గారూ,
మీ పద్యం లో ఒకటి మూడు పాదములలో యతి ఒకమారు సరిచూడవలసి ఉందేమో
భవదీయుడుఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4901297662599277482015-08-16T22:58:04.806+05:302015-08-16T22:58:04.806+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి....మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.
మరియ, కుంతి భర్తృరహితలు కాదుగదా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33127447712115905822015-08-16T22:52:03.076+05:302015-08-16T22:52:03.076+05:30కన్నెమరియతాను కన్నదా యేసునే
ఘనుడు వాని జనులు,కాంతి...కన్నెమరియతాను కన్నదా యేసునే
ఘనుడు వాని జనులు,కాంతి నిడెడు
దైవమంచు గొలువ దైవంపుమాతగా
భర్తృరహిత సంతు బడసి మురిసె

మునియు నిడిన మంత్రమొప్పు చదువకుంతి
భాస్కరుండు కొడుకు పడతికిచ్చె
కవచ కుండలాల కాంతిని వెలిగెడు
భర్తృరహిత సంతు బడసి మురిసె

పాండురాజునాజ్ఞ పడసెను కుంతియే
నతడు శాపమంది యంటకుంట
దేవతాళి వలన దివ్యమౌ కొమరుల
భర్తృరహిత సంతు బడసిమురిసె

పెండ్లియనెడుదాని పీడగా దలచియు
పిండమద్దెకుగొని వేగ కనదె
విప్లవాల తలపు వేగాననొకతెయు
భర్తృరహిత సంతు బడసిమురిసెAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2767781597803105742015-08-16T19:03:02.340+05:302015-08-16T19:03:02.340+05:30‘ఊకదంపుడు’ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
**...‘ఊకదంపుడు’ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

వల్లూరి మురళి గారూ,
‘శంకరాభరణం’ బ్లాగుకు స్వాగతం!
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బూసారపు నర్సయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36921650805508768032015-08-16T18:50:44.848+05:302015-08-16T18:50:44.848+05:30శ్రీమతికిని నాడు సీమంతమేజేసి
కార్గి "లనిని &...శ్రీమతికిని నాడు సీమంతమేజేసి
కార్గి "లనిని " బోరి స్వర్గమేగ
పతినిగోలు పోవు బాధనే మరువగా
భర్తృరహిత సంతుఁ బడసి మురిసె.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23581734977454052912015-08-16T17:43:06.393+05:302015-08-16T17:43:06.393+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
భర్త మరణ మొంద ...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

భర్త మరణ మొంద పడరాని పాట్లొందె
భర్తృరహిత ; సంతుఁ బడసి మురిసె
సకల సౌఖ్యములను సత్పుత్రు డొనగూర్చ
సుదతి యొకతె భర్త ముదము గూర్చAnonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41117900055672870502015-08-16T15:41:49.042+05:302015-08-16T15:41:49.042+05:30బూసారపు నర్సయ్య గారి పూరణ......
భాగ్య ముండెఁ గాని...బూసారపు నర్సయ్య గారి పూరణ......

భాగ్య ముండెఁ గాని భర్త లేఁ డని యేడ్చె
భర్తృరహిత; సంతుఁ బడసి మురిసె
చాల బీదవనిత; సంతృప్తజీవన
భాగ్య మొందుకొఱకు భాగ్య మేల?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47618423483482284732015-08-16T14:50:46.229+05:302015-08-16T14:50:46.229+05:30వీరగతిని జెంద వీరాభిమన్యుడు
భ్రూణ యైన విరటు పుత్...వీరగతిని జెంద వీరాభిమన్యుడు
భ్రూణ యైన విరటు పుత్రి సుతుడు
చచ్చిపుట్టి మరల జాతుడై చెలగంగ
భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92144687163418205492015-08-16T14:12:07.495+05:302015-08-16T14:12:07.495+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృంద...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

మత్స్యగంధిఁ గోరి, మౌని పరాశర్యుఁ
డామె కన్నెతనము హతము కాని
వరము నొసఁగి, కలియ, వ్యాసుండు జన్మించె!
భర్తృరహిత, సంతుఁ బడసి, మురిసె!!

మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73637780241874584622015-08-16T12:54:49.880+05:302015-08-16T12:54:49.880+05:30కట్టుకొన్న వాని కాట్రేడు గొనిపోవ
గర్భవతిగనున్న కాం...కట్టుకొన్న వాని కాట్రేడు గొనిపోవ
గర్భవతిగనున్న కాంతగాంచి
యూరిలోని వార లూతనందించగ
భర్తృ రహిత సంతు బడసి మురిసెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11320917769505417692015-08-16T12:08:04.342+05:302015-08-16T12:08:04.342+05:30ఇల్లు, సైకిలద్దెకిచ్చు చందమ్మున
గర్భమద్దెకిచ్చు కా...ఇల్లు, సైకిలద్దెకిచ్చు చందమ్మున
గర్భమద్దెకిచ్చు కాలమందు
సుతుల కనగలేని హితురాలి మారుగన్
భర్తృహీన సంతు బడసి మురిసెAnonymoushttps://www.blogger.com/profile/10185647789161698183noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30962565481882429522015-08-16T11:55:41.669+05:302015-08-16T11:55:41.669+05:30గురువుగారు శంకరయ్య గారికి వందనములు.
ఆ.వె.నిత్యవేద...గురువుగారు శంకరయ్య గారికి వందనములు.

ఆ.వె.నిత్యవేదనమున నరకయాతనమున
భర్త తోడ నిత్య బాధలొంది
విసుగుఁజెంది తాను వదలి వేరుఁగాగ
భర్తృ రహిత సంతుఁ బడసి మురిసెమురళిhttps://www.blogger.com/profile/05000977083173911470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82146357753117602222015-08-16T11:55:05.000+05:302015-08-16T11:55:05.000+05:30గురువుగారు శంకరయ్య గారికి వందనములు.
ఆ.వె.నిత్యవేద...గురువుగారు శంకరయ్య గారికి వందనములు.

ఆ.వె.నిత్యవేదనమున నరకయాతనమున
భర్త తోడ నిత్య బాధలొంది
విసుగుఁజెంది తాను వదలి వేరుఁగాగ
భర్తృ రహిత సంతుఁ బడసి మురిసెమురళిhttps://www.blogger.com/profile/05000977083173911470noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44300082300547565012015-08-16T11:36:29.710+05:302015-08-16T11:36:29.710+05:30శ్రీపతిశాస్త్రి గారూ!
దేవత సినిమాలో పాట:
"ఆలయ...శ్రీపతిశాస్త్రి గారూ!
దేవత సినిమాలో పాట:
"ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి" గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69210412329747905852015-08-16T10:55:29.538+05:302015-08-16T10:55:29.538+05:30ఉంచు కొనిన వాని కొడలిని చ్చి యొ కతె
బిడ్డ గనగ నం...ఉంచు కొనిన వాని కొడలిని చ్చి యొ కతె
బిడ్డ గనగ నంత ప్రేమ మీర
చూఛి మురియు చుండె సోయగంబునకు ను
భర్తృ రహిత సంతు బడసి మురిసె subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7337150599071722012015-08-16T10:49:25.436+05:302015-08-16T10:49:25.436+05:30భాగ్యవంతు నంది పరవశమ్మున దేలి
కడుపు పండు వ్రాత కాన...భాగ్యవంతు నంది పరవశమ్మున దేలి
కడుపు పండు వ్రాత కాన రాక
యో యనాద శిశువు నాదరమ్మున బెంచ
భర్తృరహిత సంతుఁ బడసి మురిసె!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71771127300547301022015-08-16T10:38:13.329+05:302015-08-16T10:38:13.329+05:30న్యాయమూర్తి తగ విడాకులు దయసేయ
సంతు గూర్చి తిరిగి జ...న్యాయమూర్తి తగ విడాకులు దయసేయ
సంతు గూర్చి తిరిగి జగడమెసగ
న్యాయవాద నిజసహాయసమోపేత-
భర్తృరహిత- సంతుఁ బడసి మురిసె.ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23118331341507179672015-08-16T10:21:44.522+05:302015-08-16T10:21:44.522+05:30ఆ పాట మాతృదేవత సినిమాలోదండీఆ పాట మాతృదేవత సినిమాలోదండీAnonymoushttps://www.blogger.com/profile/10185647789161698183noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66881661040876149142015-08-16T09:46:59.785+05:302015-08-16T09:46:59.785+05:30ధన్యవాదములు గురువుగారు.
సినిమా పేరు గుర్తుకు రాలే...ధన్యవాదములు గురువుగారు.
సినిమా పేరు గుర్తుకు రాలేదు. NTR,సావిత్రి,శోబన్ బాబు,రేలంగి మొ// నటించారు. "మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ" అనే పాట అందులోనిదే.
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/00183786315274689951noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48845073674119291982015-08-16T09:20:19.267+05:302015-08-16T09:20:19.267+05:30అయ్యో .అంతమాటనకండి.అయ్యో .అంతమాటనకండి.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70131440486002849352015-08-16T09:15:50.468+05:302015-08-16T09:15:50.468+05:30బల్లూరి ఉమాదేవి గారూ,
నేనే పొరబడ్డాను. మన్నించండి...బల్లూరి ఉమాదేవి గారూ,
నేనే పొరబడ్డాను. మన్నించండి.

మంద పీతాంబర్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com