tag:blogger.com,1999:blog-6769183920316093900.post2259938474024938901..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2669 (ధవుఁడె కారకుండు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger137125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-67302987604454676322019-02-01T12:16:31.152+05:302019-02-01T12:16:31.152+05:30శివుని తపస్సు మాన్పుటకు శ్రీమతి గౌరిని పన్పుచుండగా...శివుని తపస్సు మాన్పుటకు శ్రీమతి గౌరిని పన్పుచుండగా
నవనవలాడు చైత్రమున నందము నీయగ కామదేవునిన్
తవులుచు నీవు పొమ్మనుచు తంపులు పెట్టిన తండ్రి యైన మా
ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్ :)G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14110328487482380072018-05-07T11:02:53.225+05:302018-05-07T11:02:53.225+05:30వెలుదండ వారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అ...వెలుదండ వారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67948774145526197242018-05-07T10:17:21.812+05:302018-05-07T10:17:21.812+05:30మరొక పూరణము
సందర్భము: తమ్మి మొగ్గర మనగా...మరొక పూరణము

సందర్భము: తమ్మి మొగ్గర మనగా పద్మ వ్యూహం. పెక్కురు కుమ్మక్కై సుభద్రా నందను నొక్కని నుక్కడగించినారు పద్మ వ్యూహంలో.
సుభద్ర తన తనయుని మృతికి ధర్మరాజే కారకు డని, ఆతడు ఆదేశించకపోతే అభిమన్యుడు యుద్ధ భూమికి బలియై పోయేవాడు కాడని వలవలా విలపిస్తున్నది.

తమ్మి మొగ్గరమున తనయు డీల్గె నటంచు
వల వల వల వల సుభద్ర యేడ్చె..
తలచె "ధర్మజుండె, ద్రౌపదీ భామినీ
ధవుఁడె కారకుండు తనయు మృతికి"

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83735686057371218802018-05-07T10:14:41.008+05:302018-05-07T10:14:41.008+05:30*5.5.18*
..............🌻శంకరాభరణం🌻.................*5.5.18*
..............🌻శంకరాభరణం🌻...............
.. . 🤷🏻♂సమస్య
*"ధవుఁడె కారకుండు తనయు మృతికి"*

సందర్భము: లక్ష్మీదేవి కూతురు శ్రీ వల్లి షణ్ముఖునికి సరిజో డని తలంచి పార్వతి వియ్య మందడానికి ఉత్సాహపడింది. లక్ష్మీదేవి వద్దకు వచ్చింది. మునుపు లక్ష్మీ నారాయణుల కుమారుడైన మన్మథుని పరమేశ్వరుడు తన మూడవకంట బూడిద గావించినాడు. అది గుర్తుకు రాగా లక్ష్మీ దేవి మనస్సు బాగా కలతపడింది. అటువంటి దశలో పార్వతీదేవి రావడం జరిగింది. వచ్చిన విషయం అడిగింది. లక్ష్మి సరేమిరా అన్నది. "మా యమ్మాయికి మిగిలేదే ముంది? ఇంత బూడిద.. లేదా రుద్రాక్షలు. అంతే కదా!" అన్నది.
పార్వతి చిన్నబుచ్చుకున్నది. భర్తకు వెళ్ళి చెప్పింది. పరమేశ్వరుడు సర్ది చెప్పి ఒక రుద్రాక్ష నిచ్చి దానికి తగినంత ధనాన్ని తీసుకు రమ్మన్నాడు. లక్ష్మీదేవి తన వద్దనున్న ఆభరణాలు ధనం అన్నీ త్రాసులో వేసి తూచినా రుద్రాక్ష తూగలేదు. లక్ష్మి సిగ్గు పడింది. పార్వతి " ఇలాంటి రుద్రాక్షలు మావద్ద లెక్కలే నన్ని వున్నాయి" అన్నది. విష్ణుమూర్తి కూడ నచ్చ జెప్పగా చివరకు లక్ష్మి తన కూతురును షణ్ముఖున కీయడానికి అంగీకరించింది.

కమలాక్షు దేవేరి కమ్మ విల్తుని తల్లి
తనయునిఁ దలపోసి కనలు వేళ
నారు మోముల వాని కన్నింట సరిజోడు
శ్రీ వల్లి యను బాల సిరి కొమరిత..
యనుచుఁ తా నాశతో నరుదెంచె దుర్గమ్మ..
యౌ నని యనదు, కా దనదు లక్ష్మి..
"కూతును నీయింటి కోడలుగా జేయ
నేమి మిగులుఁ గడ కింత బూది"
యనియె.. మనసు లోన"నలనాడు..పార్వతీ
ధవుఁడె కారకుండు తనయు మృతికి.."
ననుచు మూతి ద్రిప్పు వనితామణికి శౌరి
నచ్చజెప్పె.. సిరియు మెచ్చె కడకు..

🖋~డా.వెలుదండ సత్యనారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72259348118798915322018-05-06T12:51:56.993+05:302018-05-06T12:51:56.993+05:30నమస్కారం. నా చరవాణి లో మిత్రుని ఈమెయిలు నిక్షీప్తమ...నమస్కారం. నా చరవాణి లో మిత్రుని ఈమెయిలు నిక్షీప్తమవడంతో ఆయన పేరుతో పద్యం ఇక్కడ ప్రచురితమైనది. అసౌకర్యానికి క్షంతవ్యుడనుRAJESH YALLAhttps://www.blogger.com/profile/09646157745468650920noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5151280972392309462018-05-06T12:49:40.553+05:302018-05-06T12:49:40.553+05:30అందరికీ నమస్కారం. ఇక్కడ ఇది నా తొలి ప్రయత్నం. తప్ప...అందరికీ నమస్కారం. ఇక్కడ ఇది నా తొలి ప్రయత్నం. తప్పులుంటే మన్నించగలరు.

కాపునుంచి బాల గణపతిని బయట
తానమాడ వెడలె తల్లి గౌరి
అడ్డగించబోవ నాగ్రహించె తండ్రి
ధవుఁడె కారకుండు తనయు మృతికి!RAJESH YALLAhttps://www.blogger.com/profile/09646157745468650920noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23909947486423609342018-05-06T11:37:54.144+05:302018-05-06T11:37:54.144+05:30🙏ధన్యోస్మి గురుదేవా🙏🙏ధన్యోస్మి గురుదేవా🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41582914565430980012018-05-06T10:37:05.055+05:302018-05-06T10:37:05.055+05:30మహేశ్ కుమార్ గారూ,
తొలిప్రయత్నమైనా మీ పూరణ సలక్షణం...మహేశ్ కుమార్ గారూ,
తొలిప్రయత్నమైనా మీ పూరణ సలక్షణంగా, నిర్దోషంగా, చక్కగా ఉన్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79227003905116282522018-05-06T07:15:53.632+05:302018-05-06T07:15:53.632+05:30అందరికీ నమస్కారం. ఇక్కడ ఇది నా తొలి ప్రయత్నం. తప్ప...అందరికీ నమస్కారం. ఇక్కడ ఇది నా తొలి ప్రయత్నం. తప్పులుంటే మన్నించగలరు.

కాపునుంచి బాల గణపతిని బయట
తానమాడ వెడలె తల్లి గౌరి
అడ్డగించబోవ నాగ్రహించె తండ్రి
ధవుఁడె కారకుండు తనయు మృతికి!kvmaheshkumarhttps://www.blogger.com/profile/05494050756444859968noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7921870245729788762018-05-06T06:45:43.958+05:302018-05-06T06:45:43.958+05:30సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనల...సహదేవుడు గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1266631674336326082018-05-06T06:44:21.928+05:302018-05-06T06:44:21.928+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82522255972258724822018-05-06T06:43:08.877+05:302018-05-06T06:43:08.877+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71369473380849024602018-05-06T06:41:58.755+05:302018-05-06T06:41:58.755+05:30భవానీ ప్రసాద్ గారి భావానికి నా పద్యరూపం....
భూమి ...భవానీ ప్రసాద్ గారి భావానికి నా పద్యరూపం....

భూమి తల్లి వృక్షములకు సూర్యుఁడు దండ్రి
సూర్యతాపమంది చొక్కి చచ్చు
తరువుల గతిఁ గాంచి ధరణి తలఁచె నిట్లు
ధవుఁడె కారకుండు తనయు మృతికి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33536948364406428862018-05-06T00:43:11.284+05:302018-05-06T00:43:11.284+05:30ధన్యవాదాలు రాజశేఖర్ గారూ !ధన్యవాదాలు రాజశేఖర్ గారూ !డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24925694148424099952018-05-05T23:11:54.029+05:302018-05-05T23:11:54.029+05:30ఒక తల్లి ఆవేదన:
ఆటవెలది
పదునెనిమిది నిండె బాలుడెట...ఒక తల్లి ఆవేదన:

ఆటవెలది
పదునెనిమిది నిండె బాలుడెట్లని వాన్కి
కారు నీయఁ గొని హుషారు మీరి
రింగు రోడ్డు మీద రెచ్చి పోవంగ నా
ధవుఁడె కారకుండు తనయు మృతికి.

✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14590662978566079552018-05-05T22:42:48.184+05:302018-05-05T22:42:48.184+05:30వద్దు వద్దటంచు వారింప , వినకుండ
క్రొత్త బండి తెచ్చ...వద్దు వద్దటంచు వారింప , వినకుండ
క్రొత్త బండి తెచ్చి కొడుకుకిచ్చె !
చచ్చిపోయె వీడు ! లచ్చమ్మ ! చూడు ! నా
ధవుడె కారకుండు తనయు మృతికి !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87225299505081858202018-05-05T22:40:28.682+05:302018-05-05T22:40:28.682+05:30చంపకమాల
ప్రవణుఁడటంచు పుత్రుని ప్రవాసము నంపఁగ పీఠమ...చంపకమాల
ప్రవణుఁడటంచు పుత్రుని ప్రవాసము నంపఁగ పీఠమెక్కి ప్రే
మ వివశ మంది కోమలికి మాటనొసంగి వివాహమెంచగన్
బవరముఁ జేసినట్లు పిత కాదన, రోదనఁ దల్లి లోననెన్
"ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్ "

గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36952715343836693252018-05-05T22:35:23.603+05:302018-05-05T22:35:23.603+05:30దివిజ గణాధిపాత్మజుని ధీరుని గాంచుచు జెప్పె భీముడే
...దివిజ గణాధిపాత్మజుని ధీరుని గాంచుచు జెప్పె భీముడే
యువిధ సుభద్ర పుత్రుడు మహోజ్వల రుద్ర సమానుడౌచు నా
హవమున శత్రువుల్ కుటిల యత్నము జేయగ గూలెగాదె సైం
ధవుని దురూహలే సుతునధర్మపు జావుకు మూలమయ్యెడిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76914296435021711752018-05-05T19:07:09.515+05:302018-05-05T19:07:09.515+05:30బల్లూరి వారూ!
మీ ఆరు పూరణలూ బాగున్నాయి. అభినందనలు....బల్లూరి వారూ!
మీ ఆరు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
కొన్ని సందేహాలు:
మొదటి పూరణలోని మూడవ పాదంలో యతిభంగం.
నాలుగో పాదంలో వైదర్భి యెవరు? ఆమె రుక్మిణి యైనచో, ఆ కథకును, ఈ కథకును గల లంకె ఏమిటి?
ఆరో పూరణలో గణభంగం.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66351906340103550242018-05-05T18:05:54.916+05:302018-05-05T18:05:54.916+05:30బవరము నందు శీఘ్రముగ పద్మముపన్నగురుండు, చూచి పాం
డవ...బవరము నందు శీఘ్రముగ పద్మముపన్నగురుండు, చూచి పాం
డవులు కిరీటి గానక చటాలున పోరును చేయకుంట పా
ర్థివుడు కతమ్మెరింగి వెస తీర్చగ పార్థు కుమారు పంచె భూ
ధవుని దురూహలే సుతు నధర్మపుఁ జావుకు మూల మయ్యెడిన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58474409325591617502018-05-05T17:25:09.715+05:302018-05-05T17:25:09.715+05:30శ్రీ బాపూజీ గారూ!
ధవుని సైంధవుని అంటూ మనోహరంగా...శ్రీ బాపూజీ గారూ!
ధవుని సైంధవుని అంటూ మనోహరంగా మార్చి సమస్యాపూరణ పద్యం అందించిన మీకు ప్రణామాలండీ. Kota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54935984413430278952018-05-05T16:39:40.965+05:302018-05-05T16:39:40.965+05:30ఉమాదేవి గారూ,
మీ ఆరు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభి...ఉమాదేవి గారూ,
మీ ఆరు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
చివరి పూరణ మొదటి పాదంలో గణదోషం. సవరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12909378992945396632018-05-05T16:33:31.560+05:302018-05-05T16:33:31.560+05:30నిజమే.... నేనే పొరబడ్డాను. ధన్యవాదాలు.నిజమే.... నేనే పొరబడ్డాను. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46373820492499180152018-05-05T16:24:04.224+05:302018-05-05T16:24:04.224+05:30పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్యగారికి సప్రణామ ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41348407863870776202018-05-05T16:23:40.008+05:302018-05-05T16:23:40.008+05:30నమస్సులండీ.నమస్సులండీ.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com