tag:blogger.com,1999:blog-6769183920316093900.post2280454730812181732..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 370కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32941213280475784682013-06-13T07:28:51.865+05:302013-06-13T07:28:51.865+05:30చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
పండిత నేమాన...చక్కని పద్యాలను రచించిన కవిమిత్రులు...
పండిత నేమాని వారికి,
లక్ష్మీదేవి గారికి,
సుబ్బారావు గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు
అభినందనలు, ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25194038831381789342013-06-12T23:31:55.042+05:302013-06-12T23:31:55.042+05:30కాదనక బరువు మోయుచు
వీధిన బడి పరుగు లిడుచు వేగిర ప...కాదనక బరువు మోయుచు
వీధిన బడి పరుగు లిడుచు వేగిర పడగన్ !
బాధలు పడి బడి జేరగ
బోధించెడి గురువు లెంత పూజ్యు లనంగా ! ?

గురువులకు ప్రణామములురాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87631152235339793052013-06-12T23:30:23.631+05:302013-06-12T23:30:23.631+05:30చదివెడిది యాంగ్ల చదువట
చదివించెడి వాడు తండ్రి సహనమ...చదివెడిది యాంగ్ల చదువట
చదివించెడి వాడు తండ్రి సహనము తానై
చదివిన ధనహరమగునట
చదువుము వేరొండు చదువు చదవగనేలా?

చెల్లునొ చెల్లవో తమరు జేసెడి కోర్సులు కొల్వు జేరగన్
తొల్లి గతించె, నేడు పెను దుడ్డును పెట్టిన కాని రాదు, మీ
తల్లియు తండ్రియున్ కడు ముదంబు వహింప కొల్వు జేసెదో
యెల్లి నిరాశ గూర్చెదవొ? యేర్పడ చింతన జేయు బాలకా!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14231347457483182042013-06-12T23:19:30.745+05:302013-06-12T23:19:30.745+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26142040019852683872013-06-12T21:15:10.343+05:302013-06-12T21:15:10.343+05:30అమ్మా! రాజేశ్వరిగారూ! శుభాశీస్సులు.
మీ పద్యము తొలి...అమ్మా! రాజేశ్వరిగారూ! శుభాశీస్సులు.
మీ పద్యము తొలి పాదములో ప్రాసను మరిచేరు. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26186969766827252922013-06-12T21:08:58.364+05:302013-06-12T21:08:58.364+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25040241151629962242013-06-12T10:18:32.654+05:302013-06-12T10:18:32.654+05:30బాల బాలిక లందఱు పాఠశాల
కేగు దృశ్యము జూడగ నిష్ట ...బాల బాలిక లందఱు పాఠశాల
కేగు దృశ్యము జూడగ నిష్ట మయ్యె
యూని ఫారము ధరియించి మేను నిండ
ఒక్క రీ తిని నుండిరి యొక్క రొకరు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36098914886497462092013-06-12T09:30:09.719+05:302013-06-12T09:30:09.719+05:30వాహనమ్ముల నెక్కి యేగెడు పాఠశాలల బాలలం
పాహి యంచును ...వాహనమ్ముల నెక్కి యేగెడు పాఠశాలల బాలలం
పాహి యంచును దేవదేవుని పైన నమ్మకముంచుచున్
వాహనమ్ముల నిండు దారుల పట్టణమ్ముల సాగగా
సాహసమ్మగు నేటి వేళల జంకు గొంకుల వీడుచున్
లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76016044675403062962013-06-12T08:38:10.504+05:302013-06-12T08:38:10.504+05:30చదువగ దీక్షతో వివిధ శాస్త్రములన్ గురులొద్ద నెంతయున...చదువగ దీక్షతో వివిధ శాస్త్రములన్ గురులొద్ద నెంతయున్
ముదమున పాఠశాలలకు బోవగ జూచుచునుండి రొప్పుగా
నుదయమునందు నాత్రముగ నుండిరి యెందరొ బాలబాలికల్
పదపడి వేచియుండిరట వాహన మెన్నడు వచ్చునో గదా! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.com