tag:blogger.com,1999:blog-6769183920316093900.post2282931746693342870..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3038 (హరుఁడె లోకవిత్త...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger73125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-58915816178331324842019-06-06T12:21:19.095+05:302019-06-06T12:21:19.095+05:30సమస్యా పూరణ
("హరుఁడే సంతత లోక విత్తహరుఁడై యన...సమస్యా పూరణ

("హరుఁడే సంతత లోక విత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్")

*అరెరే యెన్నిక తీరు చూడనది మాయాజాలమన్నట్టులే
*కరువాయే విలువున్న నాయకులు చీకట్లై ప్రజాస్వామ్యమే
*పరువూ గౌరవమన్నియూ విడచి పాపాల్లో ఘనుండైనయా
*హరుడే సంతత లోక విత్తహరుడై యన్యాయముం జేసెడిన్.
శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68557691929443647202019-06-06T12:20:00.035+05:302019-06-06T12:20:00.035+05:30హరుడే మారుని నుగ్గుజేసి మహిపై యాకారముంద్రోసెనో*
హర...హరుడే మారుని నుగ్గుజేసి మహిపై యాకారముంద్రోసెనో*
హరుడే దక్షుని యాగమున్ జెఱచి నాహంకారముంసైచెనో*
హరుడే సోముని మౌళినిన్ నిలిపి ఆహార్యంబుగామార్చెనో*
హరుడే సంతత లోక విత్త హరుడై యాన్యాయమున్ జేసెడిన్*

***నాగమంజరి గుమ్మా***

అందమైన మన్మధుని మసిచేసి భూమిపై ఆనవాలు లేకుండా చేసి, దక్షుని యాగము నాశనం చేసి అహంకారము కూల్చి, చంద్రుని తన తలపై ఆభరణంగా ధరించి (కామ, క్రోధ, మోహములను మూడింటిని అణచి) లోకాల సంపదలను హరిస్తున్నాడే... ఆ శివుడు ఎంత అన్యాయం చేస్తున్నాడో కదా...శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40862409958020459732019-06-06T09:25:04.841+05:302019-06-06T09:25:04.841+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3461271596091788292019-06-06T09:22:19.819+05:302019-06-06T09:22:19.819+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78159553430313718662019-06-06T09:18:47.274+05:302019-06-06T09:18:47.274+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31132203571077361612019-06-05T23:16:44.743+05:302019-06-05T23:16:44.743+05:30😀😀😀 భలే సార్😀😀😀 భలే సార్శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7027296800316372052019-06-05T22:57:37.137+05:302019-06-05T22:57:37.137+05:30ధన్యవాదాలుధన్యవాదాలురాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50562301832301324272019-06-05T22:49:25.414+05:302019-06-05T22:49:25.414+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12884474748458169802019-06-05T20:25:08.580+05:302019-06-05T20:25:08.580+05:30మంచిభావం... మంచి పద్యంమంచిభావం... మంచి పద్యంశేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87125536465663987052019-06-05T20:23:07.343+05:302019-06-05T20:23:07.343+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19612951661874959002019-06-05T19:51:23.552+05:302019-06-05T19:51:23.552+05:30చాలా బాగుందిచాలా బాగుందిశేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52906750792917041442019-06-05T18:47:25.965+05:302019-06-05T18:47:25.965+05:30సమస్యః -
*"హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయ...సమస్యః -

*"హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్"*

ధరలే పెర్గిననేమిరా పసిడినే తాఁ గోర నే కొంటినే
మురిపమ్మందుచు, నేడు వారపు నగల్ ముత్యాల హారమ్ము ము
క్కెరలే జేయుచు తస్కరించెగద గాంగేయమ్మునే పశ్యతో
హరుఁడే సంతత లోకవిత్తహరుడై యన్యాయముం జేసెడిన్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8193836377447800972019-06-05T18:38:55.706+05:302019-06-05T18:38:55.706+05:30నిన్నటి సమస్యకు పూరణ
సమస్యః-
*"చీమ పరాకునన...నిన్నటి సమస్యకు పూరణ

సమస్యః-

*"చీమ పరాకునన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్"*

కాముకుడైన కీచకుని కామిని రమ్మని పిల్చినంత నా
భామనుఁ బొందగోరి చని ప్రాణము వీడెనటంచు తెల్యగా
చీమ పరాకుగన్ గఱచె సింహబలుండు గతించె వింతగన్
సామజమున్ వధించెనొక జాగిలమంచు జనాళి పల్కెనే.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18488766369098133382019-06-05T18:11:02.725+05:302019-06-05T18:11:02.725+05:30మత్తేభవిక్రీడితము
పరిశోధించఁగ భారతావని ప్రజాస్వామ్...మత్తేభవిక్రీడితము
పరిశోధించఁగ భారతావని ప్రజాస్వామ్యమ్ము నన్ నేతయే
నెరవేరంగను గద్దెనెక్కుకలలున్ నీచాతి నీచమ్ముగన్
సిరులన్ జల్లుచు నెన్నికల్ గెలిచుచున్ సేవించెడున్ సాకునన్
హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28266927168526948902019-06-05T18:04:28.046+05:302019-06-05T18:04:28.046+05:30పరమోత్క్రుష్ట పథంబునందుటకునై పల్మారు దర్శించుచున్
...పరమోత్క్రుష్ట పథంబునందుటకునై పల్మారు దర్శించుచున్
కరముల్ మోడ్చుచు నీలకంఠ!యనుచున్ గౌరిపతిన్గొల్వగా
నిరతంబిచ్చిన కాన్కలందుకొనంచున్ నిల్చుండునోశిల్పమై
హరుడే సంతతలోకవిత్తహరుడై యన్యాయముంజేసెడిన్Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5609158219043187202019-06-05T17:42:00.705+05:302019-06-05T17:42:00.705+05:30న్యాయవాది చూడ న్యాయము రక్షించు
విధిని మరిచి పోయె న...న్యాయవాది చూడ న్యాయము రక్షించు
విధిని మరిచి పోయె నిధిని కోరి
సాంబ! పేరున కపచార కార్యమ్ముల
హరుఁడె లోకవిత్తహరుఁడు సుమ్మురాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15633620514907577122019-06-05T16:37:39.224+05:302019-06-05T16:37:39.224+05:30పెరిగెన్ రోగము లెన్నియో నటులె వైవిధ్యంపు వైద్యుల్ ...పెరిగెన్ రోగము లెన్నియో నటులె వైవిధ్యంపు వైద్యుల్ కనన్
బరువై పోయెను మోయు వారలకిలన్ వైద్యమ్ము దౌర్భాగ్యమై
తరిగెన్ కొందరి వైద్యవృత్తి విలువల్ దైవమ్మ!యస్వస్థపున్
హరుఁడే సంతత లోకవిత్తహరుఁడై యన్యాయముం జేసెడిన్రాకుమారhttps://www.blogger.com/profile/04604856774145635269noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20815695969245681422019-06-05T16:06:16.371+05:302019-06-05T16:06:16.371+05:30తాను కరుణ చూప దలచు నా సిరి చిత్త
హరుడు లోక విత్తహర...తాను కరుణ చూప దలచు నా సిరి చిత్త
హరుడు లోక విత్తహరుడు సుమ్మి
పలు పరీక్షలకును పలువిధాలుగ గురి
చేయుచు తుదకు తన చెంత చేర్చు.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86825933045831309032019-06-05T15:14:04.229+05:302019-06-05T15:14:04.229+05:30హరుడేసంతతలోకవిత్తహరుడైయన్యాయముంజేసెడిన్
సరిగాజెప్...హరుడేసంతతలోకవిత్తహరుడైయన్యాయముంజేసెడిన్
సరిగాజెప్పిరిసాధుపుంగవులెయాజంభాసురవైరియే
భరణంబేరునవేంకటేశుడిలదాభక్తాళిబీడించిసూ
కరమున్భక్తులవిత్తమున్బొదిలియేకాకిన్సదాజేయుగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91244694476709258552019-06-05T14:39:37.958+05:302019-06-05T14:39:37.958+05:30👌👌G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60656917121732112712019-06-05T14:27:18.060+05:302019-06-05T14:27:18.060+05:30నాడిపట్టకుండ నలభై పరీక్షలు
చేసిరోగికున్న జేబుగుంజ...నాడిపట్టకుండ నలభై పరీక్షలు
చేసిరోగికున్న జేబుగుంజు
వైద్యుడనెడివాడు వింతగారోగాల
హరుడెలోక విత్త హరుడుసుమ్ముశేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68593297480376102002019-06-05T14:10:24.119+05:302019-06-05T14:10:24.119+05:30విరుల రంగువేసి విజ్ఞానమునుబంచి
రవిసుధాకరులు సరైనవే...విరుల రంగువేసి విజ్ఞానమునుబంచి
రవిసుధాకరులు సరైనవేళ
కాంతినింపజేసి గల నవినీతిసం
హరుడె!లోకవిత్త హరుడుసుమ్ము!eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60884468007934572292019-06-05T12:54:36.151+05:302019-06-05T12:54:36.151+05:30చాలా బాగుంది అమ్మా!చాలా బాగుంది అమ్మా!శేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22268497678031920122019-06-05T12:48:31.686+05:302019-06-05T12:48:31.686+05:30అద్భుతంఅద్భుతంశేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69514335136730474642019-06-05T12:45:59.064+05:302019-06-05T12:45:59.064+05:30చాలా బాగుంది గురువుగారుచాలా బాగుంది గురువుగారుశేషాద్రి సోమయాజులుhttps://www.blogger.com/profile/05889695359518640757noreply@blogger.com