tag:blogger.com,1999:blog-6769183920316093900.post2292089557517283498..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1051కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-70446644332032260182022-06-15T19:14:26.152+05:302022-06-15T19:14:26.152+05:30విద్యనేర్చునపుడు విద్యార్థిగా నుండి
గుడుల పూజసేయ గ...విద్యనేర్చునపుడు విద్యార్థిగా నుండి
గుడుల పూజసేయ గురువునయ్యి
సైనికుడిగ తాను చక్కగా కాపాడ
భరతభూమి రక్ష బడులు, గుడులు!! acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61749523285122269372022-06-15T19:03:12.281+05:302022-06-15T19:03:12.281+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26092561766158269032022-06-15T18:56:52.745+05:302022-06-15T18:56:52.745+05:30మనిషి యెదుగు నచట మానవత్వమ్మును
మంచిచెడులు నేర్చి మ...మనిషి యెదుగు నచట మానవత్వమ్మును
మంచిచెడులు నేర్చి మసలుకొనుచు
త్యాగగుణము గల్గి దయ జూపు ప్రాణుల
భారత భూమి రక్ష బడులు గుడులు!acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77780976753768334412022-06-15T18:56:21.481+05:302022-06-15T18:56:21.481+05:30
వేదధర్మపధము విభవమైనిండుట
సత్యమార్గమందుసాగుటనగ
భరత...
వేదధర్మపధము విభవమైనిండుట
సత్యమార్గమందుసాగుటనగ
భరతభూమిరక్ష ,బడులుగుడులు
మహితపుణ్యదములు ,మహినిజూడ.acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82843253659410087092018-08-21T16:21:53.785+05:302018-08-21T16:21:53.785+05:30భరతభూమి రక్ష బడులు గుడులహహ!
బడులు బూజు బట్టె పాడు...భరతభూమి రక్ష బడులు గుడులహహ!
బడులు బూజు బట్టె పాడుబడగ
గుడుల లోని ధనము గోవింద!గోవింద!
రాజకీయ మదియె రక్ష! రక్ష!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3669445393176157602015-11-01T20:04:51.402+05:302015-11-01T20:04:51.402+05:30శర్మ! తెలియుమయ్యశర్మ! తెలియుమయ్యsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-92025856662584891462015-11-01T19:45:12.054+05:302015-11-01T19:45:12.054+05:30భరత భూమిరక్ష బడులు ,గుడులటంచు
విద్యకున్న శక్తి వి...భరత భూమిరక్ష బడులు ,గుడులటంచు
విద్యకున్న శక్తి విశదబరచ
భక్తి పుట్టుకలకు శక్తియు జనియించ?
దేశ రక్ష దెలియ దివ్యరక్తి
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35700211322522285292015-11-01T16:06:55.204+05:302015-11-01T16:06:55.204+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38063844363003363592015-11-01T16:05:19.754+05:302015-11-01T16:05:19.754+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45169693968019601242015-11-01T16:03:15.860+05:302015-11-01T16:03:15.860+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26751086976771200112015-11-01T16:02:03.471+05:302015-11-01T16:02:03.471+05:30పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...పోచిరాజు కామేశ్వరరావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75454266884983697312015-11-01T16:00:14.156+05:302015-11-01T16:00:14.156+05:30శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68268717016955112562015-11-01T15:58:48.043+05:302015-11-01T15:58:48.043+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31185140292859043892015-11-01T15:58:00.699+05:302015-11-01T15:58:00.699+05:30భూసారపు నర్సయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందన...భూసారపు నర్సయ్య గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6957432513893057322015-11-01T15:57:16.030+05:302015-11-01T15:57:16.030+05:30సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దృఢతను ధృడ...సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
దృఢతను ధృడత అన్నారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-99559884639833292015-11-01T14:56:04.449+05:302015-11-01T14:56:04.449+05:30భరత భూమి రక్ష బడులు,గుడులుఁ,జూడ
బడులు తీర్చి దిద్ద...భరత భూమి రక్ష బడులు,గుడులుఁ,జూడ
బడులు తీర్చి దిద్దుఁ బండితులను
యాలయాలు మదిని యాధ్యాత్మికతనింప
ఋషులు కన్న కలలు వృద్ధినంద!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48146730803001304312015-11-01T13:27:54.766+05:302015-11-01T13:27:54.766+05:30భరతభూమిరక్షబడులుగుడులుగాదు
మంచిశిక్షణగల మాన్యు డైన...భరతభూమిరక్షబడులుగుడులుగాదు
మంచిశిక్షణగల మాన్యు డైన
సైనికుండునగును శర్మ తెలియు
బడులు గుడులు బుధ్ది వడయు మిగుల
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4514343443919407192015-11-01T13:21:58.809+05:302015-11-01T13:21:58.809+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80514695341263998542015-11-01T13:00:36.650+05:302015-11-01T13:00:36.650+05:30భరతభూమి రక్ష బడులు గుడులు కావు
రాత్రి బవలు దేశ రక...భరతభూమి రక్ష బడులు గుడులు కావు
రాత్రి బవలు దేశ రక్షణమొన
రించు జై జవాన్లు, రెక్కలోడ్చియు తిండి
జనుల కిచ్చు జై కిసాను లంతె.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76974760801033254412015-11-01T12:52:02.045+05:302015-11-01T12:52:02.045+05:30భరతభూమి రక్ష బడులు గుడులు కావు
రాత్రి బవలు దేశ రక...భరతభూమి రక్ష బడులు గుడులు కావు
రాత్రి బవలు దేశ రక్షణమొన
రించు జై జవాన్లు, రెక్కలోడ్చిభుక్తి
జనుల కిచ్చు జై కిసాను లంతె.

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83575990115595537342015-11-01T12:48:16.143+05:302015-11-01T12:48:16.143+05:30భరతభూమి రక్ష బడులు గుడులు వేద
శాస్త్ర తతులు మరియు ...భరతభూమి రక్ష బడులు గుడులు వేద
శాస్త్ర తతులు మరియు సంయమనము
భిన్న జాతు లైన భేదభావులు గారు
భరత మాత ముద్దు పౌరు లెల్ల
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33999182565632328242015-11-01T12:10:57.021+05:302015-11-01T12:10:57.021+05:30భరత భూమి రక్ష బడులు గుడులు మరి
కార్మికులు భటిలురు ...భరత భూమి రక్ష బడులు గుడులు మరి
కార్మికులు భటిలురు కమతగాళ్ళు
శాసనములు జేయు శాఖలందుజనులు
ప్రాపు గాదె నిలకు పౌరులెల్ల !!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41191973721510543242015-11-01T11:02:09.472+05:302015-11-01T11:02:09.472+05:30భరతభూమి రక్ష గుడులు బడులు సుమ్మ
పూర్వకాలమందు పుడమి...భరతభూమి రక్ష గుడులు బడులు సుమ్మ
పూర్వకాలమందు పుడమిలోన
మారిపోయె నేడు మనుజుల మనసులు
పగలతోడనవియు రగులుచుండె
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83167798888641026822015-11-01T10:16:45.489+05:302015-11-01T10:16:45.489+05:30అందరికినంస్కారములు.
భరతభూమిరక్ష బడులుగుడులునాడు,
...అందరికినంస్కారములు.

భరతభూమిరక్ష బడులుగుడులునాడు,
నేడునాటిమాట నిజముగాదు.
సగటుమనుజునకివి చాలదూరమ్మాయె,
పూర్వవిధమునెట్లుపొందగలము?Anonymoushttps://www.blogger.com/profile/06787006105846379561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76541346931865611292015-11-01T10:01:14.566+05:302015-11-01T10:01:14.566+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/06787006105846379561noreply@blogger.com