tag:blogger.com,1999:blog-6769183920316093900.post2295575534338061486..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 631 (పూజలు నిష్ఫలంబు లవి)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger32125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-60901674976677639452019-06-22T03:11:11.823+05:302019-06-22T03:11:11.823+05:30రోజుకు పాతికౌ గుడుల రొప్పుచు రోజుచు బంతిపూవులున్
...రోజుకు పాతికౌ గుడుల రొప్పుచు రోజుచు బంతిపూవులున్
జాజులు చేతబూనుచును జంద్యము నూనుచు వోట్లకోసమై
మోజున రాహులిండిలను మోహము మీరను చేసినట్టివౌ
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4468566647334533352012-02-27T08:06:13.765+05:302012-02-27T08:06:13.765+05:30గురువు గారూ ధన్యవాదములు. కంటికిఁ గోచరింప అని అరసున...గురువు గారూ ధన్యవాదములు. కంటికిఁ గోచరింప అని అరసున్న అనవసరముగా చేర్చడము వలన ముందు వ్యాఖ్యని తొలగించాను. సరళ స్థిరములకు ముందున్న ద్రుతమునకు బిందు రూపము రాదు కదా ! వ్యాఖ్య తరువాత చిన్న చెత్త బుట్ట కనిపిస్తే దానిపై సూచికను నిలిపి నొక్కుతే వ్యాఖ్య తొలగించాలా అనే పుట కనిపిస్తుంది. దానిపై సూచిక నిలిపి నొక్కి వ్యాఖ్య తొలగించ వచ్చు.

సమయా భేదము వలన రాత్రిం బవళ్ళకు యింకా శరీరము పూర్తిగా అలవడ లేదు. అర్ధ రాత్రి తెలివి వచ్చి విశాఖా,భాగ్యనగరమా, హ్యూగోవా లేక డాలస్సా అనే అనుమానము కలుగుతోంది. మరి అరసున్నాలలో అనుమానము రాక పోతుందా ?గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32651950860175986362012-02-27T07:29:37.317+05:302012-02-27T07:29:37.317+05:30ఇంకా నా నెట్ సమస్యకు పరిష్కారం దొరకలేదు, కొద్దిరోజ...ఇంకా నా నెట్ సమస్యకు పరిష్కారం దొరకలేదు, కొద్దిరోజులుగా ఉదయం కొద్ది సమయం తమ నెట్ ను వినియోగించుకొనడానికి అనుమతిస్తున్న చి. రతన్ కుమార్ కు ధన్యవాదాలు. సమయాభావం వలన నిన్నటి పూరణలను విడివిడిగా ప్రస్తావించలేకున్నాను.

పూరణలను పంపి, మిత్రుల పూరణల గుణదోషాలను పరామర్శిస్తున్న అందరికీ ధన్యవాదాలు.
మనోహరమైన పూరణలను పంపిన .....
మందాకిని గారికి,
వసంత కిశోర్ గారికి,
మిస్సన్న గారికి,
శ్రీపతి శాస్త్రి గారికి,
లక్కాకుల వెంకట రాజారావు గారికి,
జిగురు సత్యనారాయణ గారికి,
సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
పండిత నేమాని వారికి,
రాజేశ్వరి అక్కయ్యకు (ముఖ్యంగా నిర్దోషంగా వృత్త రచన చేసినందుకు)
అభినందనలు, ధన్యవాదాలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీరు ఒక వ్యాఖ్యను తొలిగించారు కదా. అలా వ్యాఖ్యలను ఎలా తొలగించ గలిగారో మన మిత్రులకు వివరించండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23734675104227760002012-02-27T07:05:07.443+05:302012-02-27T07:05:07.443+05:30తే కు, ధా కు యతి కుదరదు కదండీ, ధీరత చూపెడు అంటే బ...తే కు, ధా కు యతి కుదరదు కదండీ, ధీరత చూపెడు అంటే బాగుంటుందేమో.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60618901681383220262012-02-27T04:12:22.674+05:302012-02-27T04:12:22.674+05:30తేజము ప్రజ్వరిల్లగను ధారుణి నేలెడు భూసురోత్తమా
లే...తేజము ప్రజ్వరిల్లగను ధారుణి నేలెడు భూసురోత్తమా
లేజవరాలి కోర్కెనిటు లేశము మాత్రము నిచ్చగించకన్
రాజిలు నీదు తేజమున రంజిల జేయక యజ్ఞకోటులం
పూజలు నిష్పలంబులవి పుణ్య మొసంగవు పాపహేతువుల్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58553475576673681872012-02-26T23:09:11.613+05:302012-02-26T23:09:11.613+05:30గురువర్యులు శ్రీపండిత నేమాని వారికి నమస్సులు. గురు...గురువర్యులు శ్రీపండిత నేమాని వారికి నమస్సులు. గురువుగారి పూరణ సమయోచితమై కనువిప్పు కలిగించేలా అద్భుతంగా ఉన్నది.శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16997713957823765972012-02-26T21:39:22.207+05:302012-02-26T21:39:22.207+05:30విశ్వామిత్రుని స్వగతం.
లేజవరాలి సోయగము లేపెను కోర...విశ్వామిత్రుని స్వగతం.

లేజవరాలి సోయగము లేపెను కోర్కుల నా యెడంద లో
మోజును తీర్చుకొంటి, కట! మోహపు వాంఛల తీరు లిట్టులౌ
నా జపమున్ తపమ్ము మరి నా యమ నీమము లన్ని యజ్ఞముల్
పూజలు నిష్ఫలమ్ము, లవి పుణ్య మొసంగవు పాప హేతువుల్ !మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50587970856132233862012-02-26T21:35:04.264+05:302012-02-26T21:35:04.264+05:30పూజలు నిష్ఫలంబు లవి పుణ్యమొసంగవు పాప హేతువుల్
పూజల...పూజలు నిష్ఫలంబు లవి పుణ్యమొసంగవు పాప హేతువుల్
పూజలు మానుడీ యనుచు మూర్ఖులు నన్య మత ప్రచారకుల్
వ్యాజమునూని చాటినను పాపపు గాలములందు చిక్కకే
భూజనులార! భక్తిమెయి పూజలొనర్చి శుభమ్ములొందుడీPandita Nemaninoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14278411535255185992012-02-26T21:14:02.497+05:302012-02-26T21:14:02.497+05:30హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో ;
వ్యాజము నారితేరి మ...హిరణ్య కశిపుడు ప్రహ్లాదునితో ;

వ్యాజము నారితేరి మన వంశజు లందఱి మట్టు బెట్టు దా
నాజికి వెన్నుఁ జూపు వెను కాడును గంటికి గోచరింప నే
యోజము లేని వాడు మన యొజ్జయ ? దైవమ ? కొల్వ శ్రీహరిన్
బూజలు నిష్ఫలమ్ము లవి పుణ్య మొసంగవు పాప హేతువుల్ !గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8193031728199958822012-02-26T20:56:41.515+05:302012-02-26T20:56:41.515+05:30మందాకిని గారూ! చక్కని సవరణకు ధన్యవాదములు.
భోజన శాల...మందాకిని గారూ! చక్కని సవరణకు ధన్యవాదములు.
భోజన శాలలోగత రాత్రి ఎంగిళ్ళు ఎత్త కుండా... అని నాభావం. అయినా చిన్న సవరణ చేయు చున్నాను.

బూజులు దుల్పకన్ గడప ముంగిట మ్రుగ్గులు తీర్చ బోకనే
పూజకు శ్రద్ధ లేక మరి బుద్దిగ పీఠము వేయ కుండనే
భూజను లార! ఎప్పుడిక భోజన మంచును జేయ లక్ష్మికిన్
పూజలు, నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52326500360618889882012-02-26T20:36:38.326+05:302012-02-26T20:36:38.326+05:30హనుమచ్ఛాస్త్రి గారు,
అసలు ప్రాథమికమైన విషయాన్ని ప...హనుమచ్ఛాస్త్రి గారు,
అసలు ప్రాథమికమైన విషయాన్ని ప్రస్తావించారు. బాగుంది. అభినందనలు. అన్ని పూరణలూ చక్కగా ఉన్నాయి. మిత్రులందరికీ అభినందనలు.

భోజన శాల పూజ కాకుండానే అడ్డురావటం ఎందుకు? దానికి బదులుగా పూజకు నింటినిన్ అనవచ్చేమో.
బోలెడు పదం పద్యాల్లో వస్తుందా అనేది అనుమానమే. దానికి బదులుగా పుణ్యము అంటే అన్వయము సరిగ్గా సరిపోతుందేమో.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33058852351832788132012-02-26T19:17:25.603+05:302012-02-26T19:17:25.603+05:30చక్కని పూరణలు చేయుచున్న కవి మిత్రులందరకు అభినందనలు...చక్కని పూరణలు చేయుచున్న కవి మిత్రులందరకు అభినందనలు.

బూజులు దుల్పకన్ గడప ముంగిట మ్రుగ్గులు తీర్చ బోకనే
భోజన శాలనే తుడిచి బుద్దిగ పీఠము వేయ కుండనే
భూజను లార చిత్తమున బోలెడు కోరుచు జేయ లక్ష్మికిన్
పూజలు, నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73056079834312646642012-02-26T16:48:38.018+05:302012-02-26T16:48:38.018+05:30నా మొదటి పూరణ మొదటి పాదం ఇలా ఉంటే వాక్యనిర్మాణం అర...నా మొదటి పూరణ మొదటి పాదం ఇలా ఉంటే వాక్యనిర్మాణం అర్థవంతంగా ఉంటుందనుకుంటాను.

ఏ జలజాక్షి యైన పతి కించుక గౌరవమీయకున్నచో
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు; పాపహేతువుల్
మోజులు- తీరెనంచు, పతి మోమును చూడక దైవసేవలో
జాజులు నెఱ్ఱదామరలు చంపక పుష్పములెన్నితెచ్చినన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64462822753297326242012-02-26T16:00:53.413+05:302012-02-26T16:00:53.413+05:30ఈ జగమెల్ల నేల గల వింద్రుడు సిగ్గిలు వైభవమ్మునన్
ర...ఈ జగమెల్ల నేల గల వింద్రుడు సిగ్గిలు వైభవమ్మునన్
రాజిలి తెల్ల లోకముల రావణ శంభు వర ప్రసాదివై
యా జగదేక పావనిని యంటి నశించుటదేల వద్దు నీ
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్!!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15619321421168475582012-02-26T15:42:04.224+05:302012-02-26T15:42:04.224+05:30ప్రవరుడు:
ఓ జగదేక సుందరి దురూహల మానుము నేను విప్...ప్రవరుడు:

ఓ జగదేక సుందరి దురూహల మానుము నేను విప్రుడన్
నా జననీ పితాదులను నాదగు పత్నిని నాదు ధర్మమున్
రాజిలు నీదు కోర్కెకు కరంగి పణమ్ముగ బెట్టితేని నా
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్!!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22551614147661454022012-02-26T13:23:11.446+05:302012-02-26T13:23:11.446+05:30ఈ జననంబు ధన్యము, మహీతలమందున మోక్షప్రాప్తి సం
యోజనక...ఈ జననంబు ధన్యము, మహీతలమందున మోక్షప్రాప్తి సం
యోజనకారకంబు, ధన యోగమె మేటియటంచు మీదు, ఈ
ర్ష్యా జవమందునొండొరుల రక్తము గాంచెడునట్టి క్షుద్రమౌ
పూజలు నిష్ఫలంబులవి పుణ్యమొసంగవు, పాపహేతువుల్.సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14266184329403479172012-02-26T13:22:33.600+05:302012-02-26T13:22:33.600+05:30రాజసమొందఁ గోరి నడి రాతిరి వేళ భయంబు లేకయే
గాజులు చ...రాజసమొందఁ గోరి నడి రాతిరి వేళ భయంబు లేకయే
గాజులు చీరయున్ తొడిగి కాటికి వెళ్లి శవంబె పీటగన్
పూజలు సేసినన్ ఫలము పూజ్యము కాదె? స్మశానమందునన్
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88899079375956399732012-02-26T13:20:08.185+05:302012-02-26T13:20:08.185+05:30ఈ జగమంత నొక్కటిగ నెంచక , మానవులందు భేదముల్
రాజిల ...ఈ జగమంత నొక్కటిగ నెంచక , మానవులందు భేదముల్
రాజిల జేయు దుష్టుడ ! ధరాతల మందున సాయి వంటి మా
రాజుల బోధనల్ వినుము , రాజిత ధర్మము వీడి చేయు నీ
పూజలు నిష్ఫలంబు , లవి పుణ్య మొసంగవు , పాప హేతువుల్వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4630111506498409542012-02-26T12:12:54.999+05:302012-02-26T12:12:54.999+05:30శ్రీగురుబ్యోనమ:
ఈ జగమంతనేలుటకు నిచ్చ గలంగగనెందరెం...శ్రీగురుబ్యోనమ:

ఈ జగమంతనేలుటకు నిచ్చ గలంగగనెందరెందరో
రాజులరాజ్యకాంక్షలకు రాలిన సైనికరక్తధారలన్
మోజుగ గ్రోలుచున్ జనుల మోసముజేయుచు క్షుద్రశక్తికిన్
పూజలు నిష్ఫలంబులవి పుణ్యమొసంగవు, పాపహేతువుల్.శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80938981965712843262012-02-26T11:49:17.933+05:302012-02-26T11:49:17.933+05:30చిత్తం శివుని మీద లేకుండా :
03)
_________________...చిత్తం శివుని మీద లేకుండా :

03)

యాజక మెక్కినన్ , ఘనత - యాజుల నెన్నియొ జేసి యుండినన్
తేజము హెచ్చ, మేటి యగు - తేజుల నెన్నిటి నెక్కి యుండినన్
ఆజుల గెల్చినన్ , మనసు - నా, పరమాత్ముని పైన నిల్పకన్
పూజలు నిష్ఫలంబు లవి - పుణ్య మొసంగవు పాప హేతువుల్ !

యాజకము = ఏనుగు
యాజి = యాగము
తేజి = గుఱ్ఱము
ఆజి = యుద్ధము
***********వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23550641024315952012012-02-26T11:48:21.460+05:302012-02-26T11:48:21.460+05:30ఈ జగ దేక వీరుడగు నీ దనుజాధిపు డుండ దైవమై
ఆ జలజాత స...ఈ జగ దేక వీరుడగు నీ దనుజాధిపు డుండ దైవమై
ఆ జలజాత సంభవుని కయ్యను దేవుడటంచు మ్రొక్కు నీ
నైజము మారదేమి సుత నమ్ముము దైత్యుల కన్య దైవపుం
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78442051930051999112012-02-26T11:34:09.140+05:302012-02-26T11:34:09.140+05:30ఏజగదీశు డింకొకడు యెవ్వడు దైవము విష్ణు వెవ్వడౌ
న...ఏజగదీశు డింకొకడు యెవ్వడు దైవము విష్ణు వెవ్వడౌ
నేజలజాత సంభవుని కెవ్వడు నాయన యెవ్వ డందు వా
హే జనకా ప్రపంచమున కీశుడు శ్రీహరి కానివారికిన్
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17620738200186919782012-02-26T10:48:29.061+05:302012-02-26T10:48:29.061+05:30మిస్సన్న మహాశయా ! నాక్కూడా ! మహదానందముగా నున్నది !...మిస్సన్న మహాశయా ! నాక్కూడా ! మహదానందముగా నున్నది !
మిత్రులను కలుసు కోవడం !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43566198200071702062012-02-26T10:44:33.527+05:302012-02-26T10:44:33.527+05:30సాజము చిత్తవృత్తికి నసాధ్యము దానిని నిల్పుటొక్కెడన...సాజము చిత్తవృత్తికి నసాధ్యము దానిని నిల్పుటొక్కెడన్
యేజటధారి కైన నని యిష్టము వచ్చిన రీతి డెంద ము--
న్నే జలజాక్షి పైననొ మరే పర విత్తము పైనొ నిల్పినన్
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు పాపహేతువుల్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77667389302689307152012-02-26T10:33:53.430+05:302012-02-26T10:33:53.430+05:30మిస్సన్నగారు,
ధన్యవాదాలు.
మొదట ఏ అని వ్రాసి మళ్ళీ ...మిస్సన్నగారు,
ధన్యవాదాలు.
మొదట ఏ అని వ్రాసి మళ్ళీ మార్చాను.
ఏ జలజాక్షి భర్త యెడ నింపుగ వర్తిల నేర్వకున్నచో
పూజలు నిష్ఫలంబు లవి పుణ్య మొసంగవు; పాపహేతువుల్
మోజులు- తీరెనంచు, పతి మోమును చూడక దైవసేవలో
జాజులు నెఱ్ఱదామరలు చంపక పుష్పములెన్నితెచ్చినన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com