tag:blogger.com,1999:blog-6769183920316093900.post2340053545771751230..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2467 (మల్లెలు గడు నల్లనయ్యె...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger61125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-87757748404484247662018-12-23T19:44:09.705+05:302018-12-23T19:44:09.705+05:30కల్లును బిర్యనిన్ నగదు కాంగ్రెసు నేతటు పంచి నవ్వగా...కల్లును బిర్యనిన్ నగదు కాంగ్రెసు నేతటు పంచి నవ్వగా
జిల్లున వచ్చెనే కబురు చిత్తుగ నోడెను తానటంచుచున్
చెల్లెలు కోడలున్ వదిన చేతులు మాడగ తల్లడింపునన్
మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44163660193450124762017-09-19T18:56:59.323+05:302017-09-19T18:56:59.323+05:30ఉత్తర అభిమన్యునితోఉత్తర అభిమన్యునితోగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54951972586868509492017-09-19T18:56:12.487+05:302017-09-19T18:56:12.487+05:30అల్లన బొట్టుఁ బెట్టుకొన నానక కుంకుమ జారెనేలనో!
భల...అల్లన బొట్టుఁ బెట్టుకొన నానక కుంకుమ జారెనేలనో!
భల్లున నారిపోయె భగవానుని సన్నిధి వెల్గు దివ్వెలున్!
మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమే!
తల్లట పెట్టె మానసము ధాటిగ మీరలు యుద్ధమన్నచో ! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27413511295107398932017-09-18T22:46:38.372+05:302017-09-18T22:46:38.372+05:30మొదటి కవి : " ఇంతకూ రాముడికి సీతే మౌతుంది?&qu...మొదటి కవి : " ఇంతకూ రాముడికి సీతే మౌతుంది?"
రెండవ కవి : " ఏమౌతుంది? కూతురౌతుంది."
మొదటి కవి : "అదెలా?"
రెండవ కవి : " కృత యుగంలో వరాహావతారమెత్తి భూదేవిని చేపట్టి క్షితిపతి అయ్యాడు కదా శ్రీహరి ! మళ్ళీ త్రేతా యుగంలో రామావతారమెత్తి శ్రీదేవిని చేపట్టి లక్ష్మీపతి అయ్యాడు కదా! భూదేవి కూతురే కదా శ్రీదేవి! తన భార్య కూతురు తన కూతురు కాక మరేమౌతుంది?"
ఈ అంశాన్ని ఒక అవధాన సభలో శతావధాని సీ.వీ. సుబ్బన్న గారికి సమస్యగా యిచ్చి పూరణ చేయ మన్నారు.
ఆ సమస్య ఇది:
"తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్."
తల్లికీ కూతురికీ మగడయితే అపకీర్తి వస్తుంది కానీ సత్కీర్తి ఎలా వస్తుంది? అన్న దానికి :
అపుడాయన :
కం. అల్లన కిటియై ధరణిన్
విల్లు విఱిచి సీత నేలి ప్రేమకళాసం
పల్లీల విష్ణు దేవుడు
"తల్లికి తనయకు మగడయి తనరెను కీర్తిన్."
అని పూరించాడు. యుగాంతరమున, జన్మాంతరమున ,దేహాంతరమున జరిగిన సంబంధ, బాంధవ్యములివి, కావున దోషము లేదు అని వివరించాడు.

gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81306355291229072922017-09-18T21:02:55.462+05:302017-09-18T21:02:55.462+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12761782246186351522017-09-18T18:55:17.211+05:302017-09-18T18:55:17.211+05:30నల్లనివానిని కొలువగ
తెల్లని హృదయమ్ము భక్తి,తేకువ చ...నల్లనివానిని కొలువగ
తెల్లని హృదయమ్ము భక్తి,తేకువ చాలున్
నల్ల్లగ మారెద మనుచును]
మల్లెలు గడు నల్ల నయ్యె మాలలు గట్టన్
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45553087370852794342017-09-18T18:10:15.066+05:302017-09-18T18:10:15.066+05:30
పిల్లా ! నిడూర్పులు వలదు!
చల్లని గాలి తమకమున చవచ...

పిల్లా ! నిడూర్పులు వలదు!
చల్లని గాలి తమకమున చవచవ యగుచున్
తల్లజ వడగాడ్పులగుచు
మల్లెలు గడు నల్లనయ్యె మాలలు గట్టన్!

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1803290131782002492017-09-18T17:45:46.037+05:302017-09-18T17:45:46.037+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83054039577030634612017-09-18T17:17:01.373+05:302017-09-18T17:17:01.373+05:30చల్లని దండ్రి రాముడట సత్య పరాక్రమశాలి నవ్వు రా
జిల...చల్లని దండ్రి రాముడట సత్య పరాక్రమశాలి నవ్వు రా
జిల్లెడు మోమువాడు ఘనశీలుడు బట్టము గట్టువేళలో
విల్లును చేతబూని రఘువీరుడు కానల కేగె నింతితోన్
మల్లెలు నల్లబాఱినవి మాలల నల్లెడి వేళ చిత్రమేఫణి కుమార్ తాతాhttps://www.blogger.com/profile/01754540960400361371noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68380126252396986192017-09-18T17:14:40.205+05:302017-09-18T17:14:40.205+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54078047285465495372017-09-18T17:14:22.658+05:302017-09-18T17:14:22.658+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-214563793034767242017-09-18T17:14:09.634+05:302017-09-18T17:14:09.634+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11589804434761186362017-09-18T17:13:33.340+05:302017-09-18T17:13:33.340+05:30మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఇల్లాలి...మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
'ఇల్లాలిచె' అని 'చే' ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. 'లాభముల్+అల్లెడి' అన్నపుడు నుగాగమం రాదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15106203128344968312017-09-18T17:11:44.080+05:302017-09-18T17:11:44.080+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83778989509036609252017-09-18T17:11:16.791+05:302017-09-18T17:11:16.791+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88753364776501788042017-09-18T17:10:52.211+05:302017-09-18T17:10:52.211+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50176217642704881762017-09-18T17:09:09.791+05:302017-09-18T17:09:09.791+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వేడిమికి నావిర...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"వేడిమికి నావిరి... సంతసిల్ల నట నోమ్మను .." అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7167817813371459622017-09-18T17:07:51.680+05:302017-09-18T17:07:51.680+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75513895284987526132017-09-18T17:07:38.373+05:302017-09-18T17:07:38.373+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4762225305207336092017-09-18T17:07:16.804+05:302017-09-18T17:07:16.804+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73742745296102666322017-09-18T17:07:04.127+05:302017-09-18T17:07:04.127+05:30పిల్లనగ్రోవి న్నూదుచు
నల్లన తమ చూపులందు నమరుచు కృష...పిల్లనగ్రోవి న్నూదుచు
నల్లన తమ చూపులందు నమరుచు కృష్ణుం
డొల్లమి, గోపిక లూనెడి
మల్లెలు గడునల్లనయ్యె మాలలు గట్టన్!Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11217546832251751072017-09-18T17:06:56.892+05:302017-09-18T17:06:56.892+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11924487858915282752017-09-18T17:06:36.488+05:302017-09-18T17:06:36.488+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17362973538481206082017-09-18T17:06:23.208+05:302017-09-18T17:06:23.208+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కల్లయు కపటం బె...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"కల్లయు కపటం బెరుగక" అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79904918149984013142017-09-18T17:05:40.524+05:302017-09-18T17:05:40.524+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com