tag:blogger.com,1999:blog-6769183920316093900.post2349592587612231586..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణము - 1704 (అక్షరములు నేర్చి బిక్షమెత్తె)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-9055907721136048292015-06-19T08:23:18.391+05:302015-06-19T08:23:18.391+05:30'భిక్ష మెత్తె' టైపు పొరపాటు'భిక్ష మెత్తె' టైపు పొరపాటు Prasad Atreyahttps://www.blogger.com/profile/08518979308888068805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81156716036422521522015-06-16T06:28:36.986+05:302015-06-16T06:28:36.986+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ రెండవ పూరణకూడ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65502375928799875612015-06-15T22:59:56.025+05:302015-06-15T22:59:56.025+05:30సుమలత గారూ
అభినందించినందుకు కృతజ్ఞతలు సుమలత గారూ
అభినందించినందుకు కృతజ్ఞతలు యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14971885103221612752015-06-15T22:55:51.044+05:302015-06-15T22:55:51.044+05:30భావుకమగు సత్వ భక్తి బిచ్చమడుగ
తంబుర శృతి చేసి తన...భావుకమగు సత్వ భక్తి బిచ్చమడుగ
తంబుర శృతి చేసి తనువు మరచి
మనసు రంజిలగను మహనీయ మధుర స్వ
రాక్షరములు నేర్చి (కూర్చి) బిక్షమెత్తె Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44144537911433371222015-06-15T22:48:15.976+05:302015-06-15T22:48:15.976+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27188646514522614262015-06-15T22:47:16.338+05:302015-06-15T22:47:16.338+05:30నా రెండవ పూరణము:
(బ్రహ్మచర్య దీక్షఁ బూని, గురువుఁ...నా రెండవ పూరణము:

(బ్రహ్మచర్య దీక్షఁ బూని, గురువుఁ జేరి, శ్రద్ధతో పరావిద్యకు సంబంధించిన సన్మంత్రాక్షరాలను నేర్చి, భిక్షాటనకు వెడలిన శిష్యుని విషయము)

బ్రహ్మచారియై పరావిద్యలను నేర్చ
గురువుఁ జేరి శ్రద్ధ కొనలు సాఁగ
మహితమైన యట్టి మాన్య సన్మంత్రంపు
టక్షరముల నేర్చి, భిక్ష మెత్తె!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31064726790316586602015-06-15T22:45:54.748+05:302015-06-15T22:45:54.748+05:30మూర్తి గారు, మీ పద్యం చాలా బాగున్నది.
త్యాగరాజు...మూర్తి గారు, మీ పద్యం చాలా బాగున్నది.

త్యాగరాజుల వారిది "భక్తి బిచ్చమియ్యవే" అని ఒక కీర్తన వున్నది. దానినుద్దేశించి....

భావుకమగు సత్వ భక్తి బిచ్చమడుగ
తంబుర శృతి చేసి తనువు మరచి
మనసు రంజిలగను మహనీయ మధుర బీ
జాక్షరములు నేర్చి బిక్షమెత్తె Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13975470186542640352015-06-15T21:55:16.660+05:302015-06-15T21:55:16.660+05:30శ్రీ హనుమచ్ఛాస్త్రి గారికి
కృతజ్ఞతా పూర్వక నమస్సుల...శ్రీ హనుమచ్ఛాస్త్రి గారికి
కృతజ్ఞతా పూర్వక నమస్సులుయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49704686792638808682015-06-15T21:02:41.113+05:302015-06-15T21:02:41.113+05:30అశ్వత్థ నారాయణ మూర్తి గారూ...బహు చక్కని పూరణ చేశా...అశ్వత్థ నారాయణ మూర్తి గారూ...బహు చక్కని పూరణ చేశారు...అభినందనలు..
నేనూ మీబాటలోనే...నా బాణీలో...

తండ్రి చెవిని జెప్ప తన్మయమ్మున జదువ
చుట్టములును తనకు చుట్టు నిలువ
వటువు మంత్రమందు బరగుచుండెడి గొప్ప
అక్షరములు నేర్చి బిక్షమెత్తె. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54713684580411739792015-06-15T20:31:10.816+05:302015-06-15T20:31:10.816+05:30నమస్కారములు
గురువులకు ,శ్రీ గన్నవరపు సోదరులకు ,ధన...నమస్కారములు
గురువులకు ,శ్రీ గన్నవరపు సోదరులకు ,ధన్య వాదములు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45200048042837028262015-06-15T20:30:38.889+05:302015-06-15T20:30:38.889+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33638202146078235212015-06-15T20:18:47.965+05:302015-06-15T20:18:47.965+05:30శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ
వేద విద్య ,కడగ...శ్రీ భాగవతుల కృష్ణారావు గారి పూరణ

వేద విద్య ,కడగి విజ్ఞాన విద్యను
గ్రహగతులను మార్చి మహిని గాచు
పండితుండు నేడు పట్టెడన్నమునకై
అక్షరములు నేర్చి బిక్షమెత్తె.Anonymoushttps://www.blogger.com/profile/16277436277622720037noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45503936834634038452015-06-15T20:02:34.285+05:302015-06-15T20:02:34.285+05:30మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్...మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
మీ ఐదు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటిపూరణలో ‘బహునేమములు’ అని దుష్టసమాసం వేశారు. ‘బహునియమములతో’ అనండి.
రెండవపూరణ మొదటి పాదంలో ‘తానై’ అన్నచోట గణదోషం. ‘తానెయై’ అనండి (బహుశా టైపాటు కావచ్చు).

శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73086655515354502712015-06-15T19:42:51.779+05:302015-06-15T19:42:51.779+05:30కొలువులేక మరియు కుడువ కూడునులేక
చదువుకు తగినట్టి ప...కొలువులేక మరియు కుడువ కూడునులేక
చదువుకు తగినట్టి పదవిలేక
వృత్తివిద్యలేక వేదమంత్రములలో
నక్షరములు నేర్చి బిక్షమెత్తె!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8303138822592314152015-06-15T19:40:46.553+05:302015-06-15T19:40:46.553+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50348500789642308472015-06-15T19:23:17.515+05:302015-06-15T19:23:17.515+05:30మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృంద...మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవి మిత్ర బృందమునకు నమస్సులతో...

అతఁడు పేద; పనియు నతనికి నెవ్వరు
నీయ రైరి! బ్రదుకు నెట్ట నతఁడు
రామ నామ సుధల రమ్యమౌ గేయంపు
టక్షరములు నేర్చి, భిక్షమెత్తె!!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1863733020660956722015-06-15T18:59:39.310+05:302015-06-15T18:59:39.310+05:30అక్షరములు నేర్చి బిక్షమెత్తెననుట
కల్ల యగును గాని గ...అక్షరములు నేర్చి బిక్షమెత్తెననుట
కల్ల యగును గాని గలదె నిజము
అక్షరములె మనకు లక్షల విలువౌను
బిక్ష మెత్తనేల విశ్వ మందు? !!!

విద్య లెన్నొ దెలియు విద్వాంసు డైనను
కావరమున రగిలె రావణుండు
సాధు వేష మందు సాధ్విని గొనిపోవ
నక్షరములు నేర్చి బిక్షమెత్తె !!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3854918296941934382015-06-15T18:13:59.098+05:302015-06-15T18:13:59.098+05:30సహదేవుడు గారూ
మీ అభినందనలకు కృతజ్ఞతలు సహదేవుడు గారూ
మీ అభినందనలకు కృతజ్ఞతలు యనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61474822523246295512015-06-15T18:00:51.102+05:302015-06-15T18:00:51.102+05:30బ్రహ్మచారి తాను బహునేమముల తోడ
గురులశిక్షణంది గొప్ప...బ్రహ్మచారి తాను బహునేమముల తోడ
గురులశిక్షణంది గొప్పగాను
విద్యనేర్చు కొనును,బిక్షమెత్తుకొనుచు
అక్షరములు నేర్చి బిక్షమెత్తె

అక్షరుండు శివుడు నంతయు తానై
ఢక్కమోతలందు డంబుగాను
అక్షరాలనిచ్చె నన్నిశాస్త్రాలకు
నక్షరములు నేర్చి బిక్షమెత్తె

వామనుండు తానువటుడునై యేతెంచి
బలిని దానమడిగె,వానినడ్డు
శుక్రు,గ్రుడ్డిజేసి చొక్కమౌ వాడునై
అక్షరములు నేర్చి బిక్షమెత్తె

అక్షరాలునేర్వ కుక్షికి కాదుగా
తిమిరముడుగు దాన తేజమబ్బు
మర్మమెరుగకుండ మానవుండును తాను
నక్షరములు నేర్చి భిక్షమెత్తె

అక్షరంబు నేర్వ నజ్ఞాన మంతమౌ
కుక్షి కొరకు నేర్చు శిక్ష వేరు
సకల మిదియు తెలిసి సన్యాసియే తాను
నక్షరములు నేర్చిబిక్షమెత్తెAnonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80817159981041866212015-06-15T17:28:40.747+05:302015-06-15T17:28:40.747+05:30శ్రీ అశ్వర్థనారాయణమూర్తి గారికి అభినందనలు. శ్రీ అశ్వర్థనారాయణమూర్తి గారికి అభినందనలు. గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33274148665384221682015-06-15T17:21:48.351+05:302015-06-15T17:21:48.351+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

డా. విష్ణునందన్ గారూ,
ధన్యవాదాలు.

పోచిరాజు సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
కాని అవసానదశలో శ్రీనాథుడు కష్టాలనుభవించాడు కాని బిచ్చమెత్తుకున్నట్లు ఎక్కడా లేదే!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-880190026591249812015-06-15T17:11:47.931+05:302015-06-15T17:11:47.931+05:30సాటి కవుల యందు మేటియ య్యెధరను
అక్షరములు నేర్...సాటి కవుల యందు మేటియ య్యెధరను
అక్షరములు నేర్చి ,భిక్ష మెత్తె
చివర దశ యందు శ్రీ నాధ కవివరు
డుతను, దిండి లేని కతన నపుడు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25469751502984702612015-06-15T16:44:18.429+05:302015-06-15T16:44:18.429+05:30విష్ణునందన్ గారూ
ధన్యోస్మి. కృతజ్ఞతలు. మీసూచనలతో
స...విష్ణునందన్ గారూ
ధన్యోస్మి. కృతజ్ఞతలు. మీసూచనలతో
సవరించినతరువాత

పంచవత్సరముల పసిబాలుడొకడు దా
నుపనయన శుభద మహోత్సవంబు
గలుగ, వీనులందు గాయత్రి మంత్రంపు
టక్షరములు నేర్చి భిక్షమెత్తెయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13840820649752682732015-06-15T16:28:01.177+05:302015-06-15T16:28:01.177+05:30మూర్తి వై యస్ యె యెన్ గారూ , శ్రీ శంకరయ్యగారు చెప్...మూర్తి వై యస్ యె యెన్ గారూ , శ్రీ శంకరయ్యగారు చెప్పినట్లుగా మీ పూరణ చదువగానే మనసుకు హత్తుకునేలా ఉంది, అభినందనలు. మొదటి పాదానికి ఈ సవరణ చేయండి - నిర్దోషంగా ఉంటుంది -
' పంచ వత్సరముల పసి బాలుఁడొకఁడు దా
నుపనయన .... 'డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87015548803457724632015-06-15T16:03:16.495+05:302015-06-15T16:03:16.495+05:30పదవి పొంద నెంచి పల్లెపల్లె దిరిగి
కూలివారియిండ్ల క...పదవి పొంద నెంచి పల్లెపల్లె దిరిగి
కూలివారియిండ్ల కూడుఁగుడిచి
బడుగువారియోట్లఁ బడయబడా నేత
అక్షరములు నేర్చి బిక్షమెత్తెA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com