tag:blogger.com,1999:blog-6769183920316093900.post2349710910622975113..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3793కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-42740868784968193302021-07-27T21:55:09.578+05:302021-07-27T21:55:09.578+05:30చిరుతప్రాయము నపతియు
మరణించగ పలువిధములమరుగుచుమదిలో
...చిరుతప్రాయము నపతియు
మరణించగ పలువిధములమరుగుచుమదిలో
పరితాపము నీనామ
స్మరణమ్మునుగోరివచ్చె మానిని గనుమా

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49125714343273342152021-07-26T20:55:47.107+05:302021-07-26T20:55:47.107+05:30విరులను కొప్పున దురుముచు
విరహమ్ము నటించి మించి బిం...

విరులను కొప్పున దురుముచు
విరహమ్ము నటించి మించి బింకము తోడన్
సరగున వలలుడు కీచక
మరణమ్మునుఁ గోరివచ్చె - "మానిని" గనుమా!

పరిణయమాడి నీదు దరి
భాగ్యమటంచు ప్రకామ భావమున్
విరులను బోలు కోమలత
వెన్నెలచంద మనంత ప్రేమతో
మరిమరి నిన్నుమెచ్చి యభి
మానము తోడుత నీదుచెంతనే
మరణముఁ గోరి వచ్చినది
మానిని నీవెటు లాదరింతువో?!
Sistla Sharmahttps://www.blogger.com/profile/05516229147460303142noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62935357362966746162021-07-26T18:07:20.172+05:302021-07-26T18:07:20.172+05:30ఆత్మీయతకై తల్లడిల్లే మానవత్వం గల మనిషి నుండి అవసరా...ఆత్మీయతకై తల్లడిల్లే మానవత్వం గల మనిషి నుండి అవసరాలు తీర్చే మనిషి దాక మగవాడి పయనం.. అదే నేటి ఏటీయమ్ కు గల నిర్వచనమా..?Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75505903745102865562021-07-26T18:06:28.922+05:302021-07-26T18:06:28.922+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sri[dharAni]thahttps://www.blogger.com/profile/02438808711981835996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55332226091740031932021-07-26T17:42:31.417+05:302021-07-26T17:42:31.417+05:30శిరమున పింఛము దాల్చిన
మురళిని చంపగ యదుకుల మూర్తిన...శిరమున పింఛము దాల్చిన

మురళిని చంపగ యదుకుల మూర్తిని చేరెన్

బెరుకున రక్కసి పూతన

మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా”

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89625773712141702202021-07-26T12:57:20.732+05:302021-07-26T12:57:20.732+05:30హరి హరు సాక్షినొక్కరయి హాయిన చేరి వివాహ బంధమున్
తర...హరి హరు సాక్షినొక్కరయి హాయిన చేరి వివాహ బంధమున్
తరుణికి కాన్పు మృత్యువుకు తక్కువ కాదు సమాన మమ్మ య
న్చు రుధిర సాక్షిగన్వినియు శోభన శయ్యను చేర వచ్చెరా
మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

...భారతీనాథ్ చెన్నంశెట్టి...Haranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84882263164278218822021-07-26T11:38:29.417+05:302021-07-26T11:38:29.417+05:30స్మర ఖర బాణ వితాన మ
ధుర ఘాతమ్ములకు నోడి తోయజనేత్రా...స్మర ఖర బాణ వితాన మ
ధుర ఘాతమ్ములకు నోడి తోయజనేత్రా!
దరికిం గీచకుఁ డదె దు
ర్మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని! గనుమా

నర వరు లేరి కెన్నఁడును నాకచ రాలినిఁ గాంచ శక్యమే
తరుణిని నిన్ను గాంచితిని ధర్ముఁడ నీ దయ వ్యర్థ మెట్లగున్
సురవర! సత్యవంతు సతి చూడు మరల్పఁగ స్వీయ భర్తృ దు
ర్మరణముఁ గోరి వచ్చినది మానిని నీ వెటు లాదరింతువో

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61008719438723857322021-07-26T11:21:28.064+05:302021-07-26T11:21:28.064+05:30భరణము నీయలేదనుచు భర్తయె దానుగ గెంటివేయగా
మరణము గోర...భరణము నీయలేదనుచు భర్తయె దానుగ గెంటివేయగా
మరణము గోరివచ్చినది మానిని నీవెటు లాదరింతువో
యరయగ దెల్సె నాకిపుడె హర్షకుమార! దయార్ద్రదృష్టితో
నురమునబెట్టుకొందువనియూపిరియుందెడునంతకాలమున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85364001421840743662021-07-26T11:20:28.054+05:302021-07-26T11:20:28.054+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22093197188171132532021-07-26T10:32:58.333+05:302021-07-26T10:32:58.333+05:30విరటుని శ్యాలకుడతివల
చెరబట్టగ జూచు ఖలుడు స్త్రీ లో...విరటుని శ్యాలకుడతివల
చెరబట్టగ జూచు ఖలుడు స్త్రీ లోలుండా
దురహంకారుడు కీచకు
మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14129038795638559572021-07-26T10:27:21.144+05:302021-07-26T10:27:21.144+05:30భరణమునకు పీడించగ
మరుమాటల్ బలుకలేక మనసది మిగులన్
బ...భరణమునకు పీడించగ
మరుమాటల్ బలుకలేక మనసది మిగులన్
బరువై మమతలు సంపుచు
మరణమ్మును గోరివచ్చె మానిని గనుమా
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18413782218269784082021-07-26T08:45:31.951+05:302021-07-26T08:45:31.951+05:30శరణమ నక భీతిల్లక
తరుణి తనువెడలె రణముకు ధైర్యము తోడ...శరణమ నక భీతిల్లక
తరుణి తనువెడలె రణముకు ధైర్యము తోడన్
పరుగిడిరి యరులు, శత్రుల
మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా --

రాణీ రుద్రమ గూర్చిLearning Bhagavatamhttps://www.blogger.com/profile/15259991986292321464noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88805116592834689962021-07-26T08:10:09.708+05:302021-07-26T08:10:09.708+05:30తరుణము నెంచి, వ్యాజమున స్తన్యవిషమ్మునుఁ బేర్మి నిచ...తరుణము నెంచి, వ్యాజమున స్తన్యవిషమ్మునుఁ బేర్మి నిచ్చి, సం
హరణముఁ జేయఁ బూని యసురాంగన పూతన కంసు నానతిం
గరుణ యొకింత లేక, కటుకర్శశబుద్ధి స్వయమ్ము దానె త
న్మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో!

కంజర్ల రామాచార్య.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51262088246873426892021-07-26T08:05:44.792+05:302021-07-26T08:05:44.792+05:30తరుణము సార్థకమ్మగు విధమ్ము, నపత్యము నందు మార్గమం
...తరుణము సార్థకమ్మగు విధమ్ము, నపత్యము నందు మార్గమం
దరయగ మాతయై తనరి, యక్షయ మోక్షవిధాయకమ్మునై
యిరువురి యన్వయమ్ములఁ దరింపగఁ జేయు వివాహసౌఖ్య మా
మరణముఁ గోరి, వచ్చినది మానిని నీవెటు లాదరింతువో

ఆమరణము మరణము వరకు అని అర్థము ఆసమంతాత్ మరణము అని విగ్రహవాక్యము
ఆమరణదీక్ష వలె

కంజర్ల రామాచార్య.

కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34237130761453664572021-07-26T07:16:06.130+05:302021-07-26T07:16:06.130+05:30వరదుడ! పుట్టితీవిల దివాకరు వంశము నందు మర్త్యుడై
కర...వరదుడ! పుట్టితీవిల దివాకరు వంశము నందు మర్త్యుడై
కరుణను బంచి దీనులను కావగ రాక్షస బారినుండి నీ
శరములఁ జచ్చినన్ గలుగు శాప విమోచన మంచు నెంచుచున్
మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23513783045358933352021-07-26T06:38:22.059+05:302021-07-26T06:38:22.059+05:30స్వరమునుఁబెంచిమాయగనుసన్నుతిసేయుచురామచంద్రునిన్,
వె...స్వరమునుఁబెంచిమాయగనుసన్నుతిసేయుచురామచంద్రునిన్,
వెఱువకఁ బర్ణశాలకటువేగముఁజేఱగఁజుప్పనాతి "సో
దరఁగనుమాసమాదరమునఁదద్దయుమాన్యతనందజేయుమా,
మరణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో”

కొరుప్రోలు రాధాకృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56272076203871286312021-07-26T01:30:32.208+05:302021-07-26T01:30:32.208+05:30వరగర్వితుడై యసురుడు
తరుణుల నబలలుగనెంచి ధైర్యము తోడ...వరగర్వితుడై యసురుడు
తరుణుల నబలలుగనెంచి ధైర్యము తోడన్
శరముల దాల్చుచు దురమున
మరణమ్మును గోరివచ్చె! మానిని గనుమా!

స్థిరమతి, సత్యవంతు దన చిత్తమునందున ప్రేమభావమున్
కరుకగు కాననంబునను కాపురమేయన జంకులేకయే
వరునిగ స్వీకరించె మునివాక్య మెరింగియు దాను భర్తదౌ
మరణము, గోరివచ్చినది మానిని నీవెటు లాదరింతువో?
seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2558147807840195772021-07-26T00:39:27.692+05:302021-07-26T00:39:27.692+05:30తానతి లోక సుందరినని లంకేశు
సోదరినని దెల్పె,శోభ తో...తానతి లోక సుందరినని లంకేశు
సోదరినని దెల్పె,శోభ తోడ

నడవుల తిరుగుచు, నార్య సుతుడు మోహ
నాంగుడవని పరిణయము నాడ

తగినవాడ వనుచు వగలను పోవుచు నీదరి చేరెను మోదముగ, ని

నకుల తిలకుని ఘనతను తా తెలియక
నగు మోముతో మరణమ్ము గోరి

వచ్చె మానిని ,కనుమా, శుభాంగినెపుడు

మట్డు బెట్ట రాదను,నీదు మాటలు విని,

కోసెదను ముక్కు చెవులని దూసెను కర

వాలమును సుమిత్ర సుతుడా వనిత పైన

సవరించినదిpks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14900258426511936062021-07-26T00:03:16.558+05:302021-07-26T00:03:16.558+05:30తరిషము లంఘించి యిటకు
తరుణిని వెదకంగదలచి దయచేసిన వ...తరిషము లంఘించి యిటకు

తరుణిని వెదకంగదలచి దయచేసిన వా

నరుడా! అంజని సుత హను

మ, రణమ్మునుఁ గోరివచ్చె మానిని గనుమా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13096723888074064482021-07-25T23:46:46.793+05:302021-07-25T23:46:46.793+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కంజర్ల రామాచార్య.https://www.blogger.com/profile/12158387480530200242noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73981929333320521192021-07-25T23:36:41.427+05:302021-07-25T23:36:41.427+05:30
విరించి.
సరసము లాడ బిల్చితివి సద్గుణ శీలిని యోరి...
విరించి.

సరసము లాడ బిల్చితివి సద్గుణ శీలిని యోరి కీచకా
తరుణుల నిట్లుసేయుట యధర్మమటంచు నెఱంగుమోయి యా
పరమపునీతయౌ పడతి భండనభీముడు వెంటరాగ నీ
మరణము గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువో.
Anonymoushttps://www.blogger.com/profile/03494663096303095753noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84487105113426069182021-07-25T23:32:28.273+05:302021-07-25T23:32:28.273+05:30దొరువు జల గలుపుచుండగ
వరుసగ దినదినము పాలు పాడగు చుం...దొరువు జల గలుపుచుండగ
వరుసగ దినదినము పాలు పాడగు చుండన్
మరల మరల గాదని చర
మ , రణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా

దొరువు = నడబావి (
చరమ = చివరిsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3258196381099334262021-07-25T23:27:04.909+05:302021-07-25T23:27:04.909+05:30మరణించిన తనపతితో
పరలోకముజేరమాద్రి పదపడి నడచెన్
వెర...మరణించిన తనపతితో
పరలోకముజేరమాద్రి పదపడి నడచెన్
వెరవక నాథునిచితిపై
మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా
M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40560433799213593792021-07-25T23:21:12.297+05:302021-07-25T23:21:12.297+05:30తరుణ వయస్కయౌ సుదతి తా వరియించెను నిన్ను గాఢతన్
విర...తరుణ వయస్కయౌ సుదతి తా వరియించెను నిన్ను గాఢతన్
విరహము సైపజాలదు వివేచన జూపుట పాడియౌనె యా
మరుని శరంబులా లలన మానసమందున చిచ్చురేప కా
మ రణముఁ గోరి వచ్చినది మానిని నీవెటు లాదరింతువోఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58976949093404179432021-07-25T23:11:10.560+05:302021-07-25T23:11:10.560+05:30వ్యాక్సిన్ లేని మొదటి కరోనా ఉత్పాతం లో ......
తరు...వ్యాక్సిన్ లేని మొదటి కరోనా ఉత్పాతం లో ......

తరుణమిది డాక్టరమ్మకు
కరోన రోగులను కావ కారుణ్యముతో,
వెరవక చావుకు,విధిలో
మరణమ్మునుఁ గోరి వచ్చె మానిని గనుమా!

పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.com