tag:blogger.com,1999:blog-6769183920316093900.post2356857082124692174..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2268 (చీర విప్పి సుదతి...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger83125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-73682979498140004542018-11-13T10:51:55.871+05:302018-11-13T10:51:55.871+05:30కూరిమి మీర చెల్లెలికి కొన్నది నాథుడు మూటనుండు నా
...కూరిమి మీర చెల్లెలికి కొన్నది నాథుడు మూటనుండు నా
చీరను విప్పి మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్
బేరము సారమున్ మరచి వేయివి రూకలు పెట్టినాడు నా
శూరుడు పోటుగాడయెను చూరున కెక్కగ తన్నెదంచుచున్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53354948261436186012017-02-08T23:03:28.799+05:302017-02-08T23:03:28.799+05:30ThNk you sir !ThNk you sir !Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84392684524708463852017-01-31T18:49:28.862+05:302017-01-31T18:49:28.862+05:30"ఆరిన దేమి ?" యంచనగ , "నారెను గా !&..."ఆరిన దేమి ?" యంచనగ , "నారెను గా !" యనె బాల తీగపై
చీరను విప్పి - మానవతి చిందులు వేసెను చూడ నెల్లరున్
"చీరను తాకనేల ? మడి చీరను తాకక చూచి చెప్పుటన్
నేరవె ?" యంచు బాలికను నేరని తప్పుకు చిన్నబుచ్చుచున్
(మడిబట్ట ఆరినదా ? అని అడిగితే తాకకుండా గమనించి చెప్పాలి. ఆ పిల్ల అది తెలియక ఏకంగా ఆరేసిన చీర విప్పుకొచ్చింది. ఆ చీర మడికి పనికి రాదు. మళ్లీ ఆరెయ్యాలి. అందుకు తల్లి కోప్పడితే ఆ పిల్ల తెలియక చిన్నబుచ్చుకుంది. ) Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85041380378477732402017-01-31T18:26:04.199+05:302017-01-31T18:26:04.199+05:30ధనికొండ రవిప్రసాద్ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, చక్క...ధనికొండ రవిప్రసాద్ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6371194314418314782017-01-31T18:20:22.874+05:302017-01-31T18:20:22.874+05:30ఆరె నేమి ?యనగ నారినదనె బాల
చీర విప్పి - సుదతి చింద...ఆరె నేమి ?యనగ నారినదనె బాల
చీర విప్పి - సుదతి చిందులేసె
ఆర వేసి నట్టి యా చీర ముట్టక
చెప్ప వలయు ననుచు చిన్న బుచ్చె
(అది మదికి ఆరవేసిన చీర. ఆరినదేమో చూసి చెప్పమని తల్లి అంటే ఆ బాలిక ఆరినది అని ఆ చీర విప్పుకొచ్చింది. అలా ముట్టుకుంటే మడికి పనికి రాదని తల్లి చిందులేసి ఆ అమ్మాయిని చిన్నబుచ్చింది.) Dhanikonda Ravi Prasadhttps://www.blogger.com/profile/14028653998309605762noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73207402730706021432017-01-31T11:06:07.367+05:302017-01-31T11:06:07.367+05:30అంబటి భానుప్రకాశ్ గారూ,
మీరు బ్లాగులో పూరణ చేయడం ...అంబటి భానుప్రకాశ్ గారూ,
మీరు బ్లాగులో పూరణ చేయడం సంతోషాన్ని కలిగించింది.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29402177621160162962017-01-31T11:05:02.715+05:302017-01-31T11:05:02.715+05:30సునీల్ బాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సునీల్ బాబు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87852179928806932022017-01-31T11:04:24.606+05:302017-01-31T11:04:24.606+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ మూడు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68516386483166987442017-01-31T11:01:19.344+05:302017-01-31T11:01:19.344+05:30🌺🙏🌺
అంబటి భానుప్రకాశ్.
నేటి పూరణ.
చీరవిప్పి ...🌺🙏🌺

అంబటి భానుప్రకాశ్.
నేటి పూరణ.

చీరవిప్పి సుదతి చిందులాడె.

*పండుగనుచు లేమ పట్టుచీరనుగట్టి*
*మొగని కొరకు జూసెముదము మీర*
*నాలసించి వచ్చు నాతని కోపించి*
*చీరవిప్పి సుదతి చిందులాడె*

🌻🌷🌻అంబటిhttps://www.blogger.com/profile/16595523801392785100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75764076205220030642017-01-31T08:16:40.427+05:302017-01-31T08:16:40.427+05:30సుందరకాండనుదెనుగున
నందముగావ్రాయునీకుహరిహరులికనీ
ము...సుందరకాండనుదెనుగున
నందముగావ్రాయునీకుహరిహరులికనీ
ముందరనిలబడిమిగులప
సందుగనుండుకొరకుదగుశక్తినినిచ్చున్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90170892706472110512017-01-31T06:37:04.993+05:302017-01-31T06:37:04.993+05:30
పోచిరాజు కామేశ్వర రావు గారికి,
మరల నిదేల రామాయ...

పోచిరాజు కామేశ్వర రావు గారికి,

మరల నిదేల రామాయణం బన్నచో
తనదైన యనుభూతి తనది కాన
తలచిన రామునే తలచెద నేనును
నా భక్తి రచనలు నావి గాన

విశ్వనాథ వారి మాటలు గుర్తుకొస్తున్నాయి !

శుభాకాంక్షలతో !

మీ సుందర కాండ అంతర్జాలం లో ధారావాహిక గా చేస్తే లింకు తెలియ జేయ గలరు !

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50375874735496207322017-01-31T06:03:40.492+05:302017-01-31T06:03:40.492+05:30మీ కావ్యరచన త్వరితముగా పూర్తికావాలని ఆకాంక్షిస్తున...మీ కావ్యరచన త్వరితముగా పూర్తికావాలని ఆకాంక్షిస్తున్నాను. శుభాభినందనలు.A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56894792504502830472017-01-30T23:36:04.431+05:302017-01-30T23:36:04.431+05:30ధన్యోస్మిధన్యోస్మికామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27528832298845256712017-01-30T23:35:13.760+05:302017-01-30T23:35:13.760+05:30క్రొత్త వింత తెచ్చె క్రొత్త సంస్కృతులను
పాతచింతకాయ...క్రొత్త వింత తెచ్చె క్రొత్త సంస్కృతులను
పాతచింతకాయపచ్చడనుచు
బరువు తాళ లేక బరబర దనపట్టు
చీర విప్పి సుదతి చిందులాడెSuneel Puttamrajuhttps://www.blogger.com/profile/16454370347173859970noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42457383243823398512017-01-30T23:01:06.416+05:302017-01-30T23:01:06.416+05:30మోజుతోడ దెచ్చె ముదమున కొట్టున
వెలయు తక్కువనుచు వేగ...మోజుతోడ దెచ్చె ముదమున కొట్టున
వెలయు తక్కువనుచు వేగిరముగ
మూరతక్కువనుచు మూతి తిప్పుచు కొత్త
చీర విప్పి సుదతి చిందులేసె.

వాయిదాల లెక్కవర్తకుడేతెంచి
కొత్తరకపు చీర కొనుడనంగ
కూర్మి తోడ కొన్న కోక చిరుగు గాంచి
చీరె విప్పి సుదతి చిందులాడె

వంట యింటిలోన వంట చేయుచునుండ
నిప్పురవ్వ యెగిసి నెలత కొంగు
కంట,భీతి తోడ నచట రోదించుచు
చీరె విప్పి సుదతి చిందులాడె

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72826809185557514182017-01-30T22:33:55.242+05:302017-01-30T22:33:55.242+05:30కవివర్యులకు నమస్కారములు!
ఆభూజాత, వాయుజాతల అనుగ్రహం...కవివర్యులకు నమస్కారములు!
ఆభూజాత, వాయుజాతల అనుగ్రహంతో మీ కావ్యరచన నల్లేరు పై నడకలా, యే ఆటంకం లేకుండా, సత్వరం పూర్తయి పాఠకులను అలరించాలని ఆకాంక్షిస్తూ,
శుభాభినందనలు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18953990163903905872017-01-30T22:18:24.973+05:302017-01-30T22:18:24.973+05:30నిశ్చయంగా అత్యధ్భుతమైన పూరణ!🙏🙏🙏🙏🙏🙏🙏నిశ్చయంగా అత్యధ్భుతమైన పూరణ!🙏🙏🙏🙏🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23519638778386289402017-01-30T22:01:05.918+05:302017-01-30T22:01:05.918+05:30ప్రసాద రావు గారూ,
సంతోషం! గోలి హనుమచ్ఛాస్త్రి గార...ప్రసాద రావు గారూ,
సంతోషం! గోలి హనుమచ్ఛాస్త్రి గారు గుంటూరులోనే ఉంటారు. మీకు పరిచితులేనా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90749474161867153842017-01-30T21:59:48.754+05:302017-01-30T21:59:48.754+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ లన్నీ బాగున్నవి....భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46856570800463780002017-01-30T21:59:03.328+05:302017-01-30T21:59:03.328+05:30కామేశ్వర రావు గారూ,
మనోజ్ఞమైన ప్రారంభం! మీ కావ్యర...కామేశ్వర రావు గారూ,
మనోజ్ఞమైన ప్రారంభం! మీ కావ్యరచన నిరాటంకంగా, శీఘ్రంగా పూర్తి కావాలని ఆశిస్తూ, నా శుభాకాంక్ష లందిస్తున్నాను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27323758824374647752017-01-30T21:53:14.329+05:302017-01-30T21:53:14.329+05:30ఏల్చూరి మురళీధర రావు గారూ,
మీ పునరాగమనం మిక్కిలి ఆ...ఏల్చూరి మురళీధర రావు గారూ,
మీ పునరాగమనం మిక్కిలి ఆనందదాయకం!
ఏమా అన్వయం? అనితరసాధ్యం! అసాధారణం! అద్భుతమైన పూరణ. అభినందనలు.
కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86912717655276108182017-01-30T21:50:52.982+05:302017-01-30T21:50:52.982+05:30మహదానందకరమైన వార్త. శుభాశీస్సులు.మహదానందకరమైన వార్త. శుభాశీస్సులు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58994476145389105492017-01-30T21:45:40.701+05:302017-01-30T21:45:40.701+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17802922842577681282017-01-30T21:10:45.671+05:302017-01-30T21:10:45.671+05:30శ్రీ శంకరయ్య గారిక నమస్కారములు.మీ సూచనలకు,సలహాలకు ...శ్రీ శంకరయ్య గారిక నమస్కారములు.మీ సూచనలకు,సలహాలకు కృతజ్ఞతలు.నా పూర్త పేరు బొగ్గరం వేంకట వాణీ
హనుమత్ భుజంగ ప్రసాదరావు.నేను గుంటూరులో ఉంటున్నాను.BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29866445051061365402017-01-30T21:04:10.622+05:302017-01-30T21:04:10.622+05:30నమస్కారములు
తప్పక త్వరలో మీ ఆశయం నెరవేరాలని ఆశీర్...నమస్కారములు
తప్పక త్వరలో మీ ఆశయం నెరవేరాలని ఆశీర్వదించి .రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com