tag:blogger.com,1999:blog-6769183920316093900.post2357511874797666310..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1938 (వర్షాకాలమ్ము వచ్చు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger49125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-83076616589357911282018-09-09T02:46:54.476+05:302018-09-09T02:46:54.476+05:30హర్షించెను కైలాసము
ఘర్షించిన రాహులునకు కంపము హెచ్చ...హర్షించెను కైలాసము
ఘర్షించిన రాహులునకు కంపము హెచ్చన్...
కర్షక! ముక్కంటి వడకె!
వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56046871835613378802016-02-09T02:22:48.173+05:302016-02-09T02:22:48.173+05:30ఆర్షంబగు భ రతంబున
కర్షకులన మునులేవారు కడునిస్వా...ఆర్షంబగు భ రతంబున
కర్షకులన మునులేవారు కడునిస్వార్థుల్
వర్షములో హర్షంబున
వర్షా కాలమ్ము వచ్చు వైశాఖమునన్ గోపాలుని మధుసూదన రావుhttps://www.blogger.com/profile/14373588199000745528noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13889185246567680112016-02-08T23:38:05.809+05:302016-02-08T23:38:05.809+05:30కం.కర్షక లోకమువిసిగిరి,
హర్షించిపొదగుచునాట్లు యాహ...కం.కర్షక లోకమువిసిగిరి,
హర్షించిపొదగుచునాట్లు యాహోయనయా
కర్షించుచినుకుకలగక
వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్

గమనిక: ఇక్కడ కర్షకులు ఏంటో ఆనందం తొ నాట్లు వేసినా ఆహా అనేది వర్శమొకటి కూడా లేక మొత్తం సంవత్సరం వైసాఖమే అయ్యింది అంటే కేవలం ఎండే తప్ప ఇంకే కాలం లేకుండా పోయింది అన్న ఉద్దేశం తొ వ్రాసాను. వర్షము = సంవత్సరం కాలం పిరాట్ల. వేంకట శివరామకృష్ణ ప్రసాదుhttps://www.blogger.com/profile/05296444518707404820noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42838207182901571742016-02-08T22:50:38.218+05:302016-02-08T22:50:38.218+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55303848484491060782016-02-08T22:50:21.112+05:302016-02-08T22:50:21.112+05:301.హర్షము తోడను పలికెను
కర్షకుని తనయుడు తికమక పడుచ...1.హర్షము తోడను పలికెను
కర్షకుని తనయుడు తికమక పడుచు చదివెన్
వర్ష ఋతువునందేయీ
వర్షాకాలము వచ్చె వైశాఖమునన్.
2.వర్షంబునకోసారియె
వర్షాకాలము వచ్చు;వైశాఖమునన్
కర్షకుడుల్లాసముతో
హర్షముతోడను పొలమును అరకతొ దున్నెన్.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78723192228701251902016-02-08T22:34:37.895+05:302016-02-08T22:34:37.895+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. లక్ష్మీదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3413040862942425972016-02-08T20:52:39.305+05:302016-02-08T20:52:39.305+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24604108422438079842016-02-08T20:52:27.724+05:302016-02-08T20:52:27.724+05:30కర్షకులు సంత సించగ
వర్షాకాలమ్ము వచ్చు , వైశాఖమున...కర్షకులు సంత సించగ
వర్షాకాలమ్ము వచ్చు , వైశాఖమున
న్నార్షము కుదరగ వధువుకు
శీర్షమ్మున బరువు తొలగు శ్రీనిధి తండ్రీ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66694596099032148622016-02-08T20:52:19.743+05:302016-02-08T20:52:19.743+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25338267297462025392016-02-08T20:51:10.339+05:302016-02-08T20:51:10.339+05:30హర్షానందమ్ములొదవు
వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్
కర...హర్షానందమ్ములొదవు
వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్
కర్షకులెల్లరు సలుపగ
నార్షపు విధి యజ్ఞముల మహాత్మ్యపు నెఱుకన్.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18994726309238645972016-02-08T20:12:06.345+05:302016-02-08T20:12:06.345+05:30ఏమోనండీ.. కరుణ జూపుతాడేమోననీ.. ఇప్పుడు మాత్రం.. గత...ఏమోనండీ.. కరుణ జూపుతాడేమోననీ.. ఇప్పుడు మాత్రం.. గతి తప్పి, రావడమే మానేశాడు కదా!Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19997624734420460522016-02-08T19:23:41.894+05:302016-02-08T19:23:41.894+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది.
‘మా...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది.
‘మాటే యుండదు’ అనాలి కదా! ‘హెచ్చన్’ టైపాటు వల్ల ‘హేచ్చన్’ అయింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71919289672849013542016-02-08T19:14:19.722+05:302016-02-08T19:14:19.722+05:30హర్షించగ శ్రావణమున
వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖమునన్...హర్షించగ శ్రావణమున
వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖమునన్
వర్షము మాటే నుండదు
వర్షించునధిక తపనము, బాధలు హేచ్చన్.
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66476263008319841062016-02-08T18:52:08.857+05:302016-02-08T18:52:08.857+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51737565570645075652016-02-08T18:32:35.717+05:302016-02-08T18:32:35.717+05:30శీర్షములు వంచి యనిశము
కర్షకులు కృషిని సలుపగ కండలు ...శీర్షములు వంచి యనిశము
కర్షకులు కృషిని సలుపగ కండలు కరుగన్
వర్షించగ ఘర్మజలము
వర్షాకాలమ్ము వచ్చు వైశాఖమునన్.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63938587188614720972016-02-08T16:56:17.281+05:302016-02-08T16:56:17.281+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. 'కర్షక ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. 'కర్షక జనులకు' అంటే బాగుంటుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29499548639404176362016-02-08T16:50:50.247+05:302016-02-08T16:50:50.247+05:30సమస్య కర్షక వర్యుల వర్షము
హర్షమునే బంచిపెట్టు |అవ...సమస్య కర్షక వర్యుల వర్షము
హర్షమునే బంచిపెట్టు |అవనికి నెపుడున్
పర్షియ దేశమునందున
వర్షా కాలమ్మువచ్చు వైశాఖమునన్.
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10981194615152105022016-02-08T14:52:57.214+05:302016-02-08T14:52:57.214+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభిన...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45984571427087695252016-02-08T14:52:15.469+05:302016-02-08T14:52:15.469+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54804006971488939082016-02-08T14:49:01.020+05:302016-02-08T14:49:01.020+05:30హర్షా!శ్రావణ మందున
వర్షాకాలమ్శువచ్చు, వైశాఖమున
న్హ...హర్షా!శ్రావణ మందున
వర్షాకాలమ్శువచ్చు, వైశాఖమున
న్హ ర్షముగలుగగ దరువులు
శీర్షములకుబూలనిచ్చుసింగారించన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7518517793729286452016-02-08T14:42:28.985+05:302016-02-08T14:42:28.985+05:30హర్షమునొసంగ రైతుకు
వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖమునన్
...హర్షమునొసంగ రైతుకు
వర్షాకాలమ్ము వచ్చు, వైశాఖమునన్
వర్షము చెదురుమదురుఁ బడ
కర్షకులభువి పదనుకొను కావించ పనుల్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51058232134491422092016-02-08T14:25:40.231+05:302016-02-08T14:25:40.231+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51147516955629012782016-02-08T14:03:07.456+05:302016-02-08T14:03:07.456+05:30వర్షించిన మెండుగనీ
వర్షాకాలమ్ము - వచ్చు వైశాఖమునన్...వర్షించిన మెండుగనీ
వర్షాకాలమ్ము - వచ్చు వైశాఖమునన్
'వర్షా' పెండ్లిని చేసెద
హర్షముతో పంట చేతికందిన యంతన్
(వర్షాలు పడి పంటచేతికందితే కూతురు వర్షా పెళ్ళి చేయ వచ్చని ఓ రైతు ఆశ)
చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69060719034247521132016-02-08T13:16:33.607+05:302016-02-08T13:16:33.607+05:30గణదోషంసవరించిన గురువుగారికిధన్యవాదములు. గణదోషంసవరించిన గురువుగారికిధన్యవాదములు. మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15995634828706850742016-02-08T13:08:32.466+05:302016-02-08T13:08:32.466+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com