tag:blogger.com,1999:blog-6769183920316093900.post2401803826656740599..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3835కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-8133799501415773432021-09-08T21:05:03.965+05:302021-09-08T21:05:03.965+05:30తలపన్ నాటి విహారయాత్ర, హిమవత్శైలాంకమందా నిశిన్
చల...తలపన్ నాటి విహారయాత్ర, హిమవత్శైలాంకమందా నిశిన్
చలి వేళన్ జెలి గౌగిలింత, మిగులన్ సంతాపముం గూర్చెరా
కలగా మారెను నాటి ప్రేమ మిగిలెన్ గన్నీరు నాకిట్టులన్
కలచున్ మానసమందు వేదనకటా కాంతా వియోగంబయోSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80798836218084118742021-09-08T21:04:52.768+05:302021-09-08T21:04:52.768+05:30చలిమల కనుమల సొగసుల
తిలకింపగనొదవె మదిని తీయని తలఁపు...చలిమల కనుమల సొగసుల
తిలకింపగనొదవె మదిని తీయని తలఁపుల్
వలకాకను రేపెనహా
చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్ Suryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26507811473423718752021-09-08T20:13:03.683+05:302021-09-08T20:13:03.683+05:30కం. వలదన్నను వినకయె, కౌ
గిలిలో యూర్వశి యదుమగ, క్రీ...కం. వలదన్నను వినకయె, కౌ
గిలిలో యూర్వశి యదుమగ, క్రీడికి శాపం
బు లభించి, ఘర్మజలముల
చలిలోఁ, జెలి గౌగిలింత సంతాపమిడెన్.MVS Ranganadhamhttps://www.blogger.com/profile/02059579126726556531noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45667835018319152292021-09-08T17:41:05.081+05:302021-09-08T17:41:05.081+05:30పులకింతలుకలిగించును
చలిలో చెలిగౌగిలింత:సంతాపమిడెన్...పులకింతలుకలిగించును
చలిలో చెలిగౌగిలింత:సంతాపమిడెన్
కలలో దరిచేరకతా
నలుకనుబూనుచునుసాగ నతిరోషముతో

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36418900320265062152021-09-08T15:38:53.238+05:302021-09-08T15:38:53.238+05:30కలిగింపన్ హరుసమ్మెదన్ దనదు వాక్చాతుర్యమున్ జూపుచు...కలిగింపన్ హరుసమ్మెదన్ దనదు వాక్చాతుర్యమున్ జూపుచున్
చెలియై చేరగ తీక్ష్ణ వీక్షణములన్ జిందించ నా యీశుడే
కలతన్ రేపి లతాంగి యీ జగతినే కాదంచు దా వెళ్లగా
చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా! Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26802647243253921992021-09-08T12:55:28.657+05:302021-09-08T12:55:28.657+05:30వలపున్ గూర్చును నేరికైననిల నాఫాలాక్షు సాక్ష్యంబుగా...వలపున్ గూర్చును నేరికైననిల నాఫాలాక్షు సాక్ష్యంబుగా
జలివేళన్ జెలి గౌగిలింత ,మిగులన్ సంతాపముంగూర్చెరా
చెలియున్ బ్రక్కన లేనిచోరవికి దాజేయండుసుమ్మేదియున్
జెలితో నాతని జీవితంబుముడి యోశ్రీరామ!నీవేగతౌsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6892937306011450132021-09-08T12:53:44.163+05:302021-09-08T12:53:44.163+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37637117228839490052021-09-08T12:16:16.484+05:302021-09-08T12:16:16.484+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61590620759739876112021-09-08T12:13:14.065+05:302021-09-08T12:13:14.065+05:30కలుగునె భాషానందము
విలువలు వర్ధిల్లునే వివేక మడరున...కలుగునె భాషానందము
విలువలు వర్ధిల్లునే వివేక మడరునే
యిలఁ గన విన్నను వ్రాసినఁ
జలిలోఁ జెలి గౌఁగిలింత సంతాపమిడెన్

తెలవాఱెం గడు వ్యర్థ పూరణము లేతేరంగ దిగ్భ్రాంతినిం
గలుగం నేర్చునె సత్కవిప్రవర సంఘాతాత్మ సంతృప్తి వి
హ్వల చిత్తస్థిత తప్త మర్త్యునకు దుర్వారవ్యథా భూతమే
చలి వేళన్ జెలి గౌఁగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27804835174708745402021-09-08T11:40:38.964+05:302021-09-08T11:40:38.964+05:30వలపుల రేకెత్తుంచును
చలిలో చెలిగౌగిలింత,సంతాపమిడున్...వలపుల రేకెత్తుంచును
చలిలో చెలిగౌగిలింత,సంతాపమిడున్
చెలి ప్రక్కనలే కనయీ
చలికాలము రవికి మిగుల సైపగ లేమిన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74921318664342020242021-09-08T11:39:43.800+05:302021-09-08T11:39:43.800+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3963877472918109242021-09-08T07:56:19.310+05:302021-09-08T07:56:19.310+05:30కలిసెన్ మామనసుల్, కరగ్రహముతో కంజాక్షి ప్రాప్తించె ...కలిసెన్ మామనసుల్, కరగ్రహముతో కంజాక్షి ప్రాప్తించె గా
దిలి ఇల్లాలిగ, జీవితమ్ములల వర్ధిల్లంగ ప్రేమమ్ముతో
కలిగన్ గర్భము, పుట్టినిల్లుచని తాకన్పింప స్వప్నమ్ములో
చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30897363912946111422021-09-08T07:21:07.622+05:302021-09-08T07:21:07.622+05:30కదలగ బదులు చెలగగ తీసుకోగలరుకదలగ బదులు చెలగగ తీసుకోగలరుSiva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45098477294325664152021-09-08T06:09:50.505+05:302021-09-08T06:09:50.505+05:30మ:
కలలో నూహల దేలుచున్ దయితతో కారెక్కి యూరేగుచున్...మ:

కలలో నూహల దేలుచున్ దయితతో కారెక్కి యూరేగుచున్
గిలిగింతల్ పొడగాన్పగన్ త్వరితమై కీల్కొల్ప నాచ్ఛాదమున్
తెలవారంగను గట్టి కేక వినగన్ దెర్లొంద నిద్రంతయున్
చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపమున్ గూర్చెగా

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83391911604130865932021-09-08T05:41:57.611+05:302021-09-08T05:41:57.611+05:30వలపేపుట్టగప్రేమజంటకలసీ
వారాంతసంతృప్తితో
స్థలమేనెంచ...వలపేపుట్టగప్రేమజంటకలసీ
వారాంతసంతృప్తితో
స్థలమేనెంచిరికామమోహతపనే
సౌఖ్యంబునిండారనే
చలివేళన్ చెలిగౌగిలింత; మిగులన్
సంతాపముంగూర్చెరా
నిలిచేగర్బము, తప్పుజర్గనుగదా
నిక్కంబుబాదించనే
...తోకల...Anonymoushttps://www.blogger.com/profile/16880174428198884025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91258183686535284222021-09-08T04:20:42.234+05:302021-09-08T04:20:42.234+05:30అలవలె కరోన కదలగ
మెలిపడె పరిణయపు పయన మింక వరునికిన...అలవలె కరోన కదలగ
మెలిపడె పరిణయపు పయన మింక వరునికిన్
కలగా మిగిలిన యవతలి
చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్Siva Prasad Chavalihttps://www.blogger.com/profile/14326995799303233308noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51703086682254230812021-09-07T23:29:27.565+05:302021-09-07T23:29:27.565+05:30తొలిరేయి బడుదల పయిన
కలువల రాయడిడుచుండు కౌముది కురి...తొలిరేయి బడుదల పయిన
కలువల రాయడిడుచుండు కౌముది కురియన్
మలుకారు దినములందున
చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్

సంతాపము = వేడిమిsitharamayya solasahttps://www.blogger.com/profile/07903063110862282329noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77185255067349893022021-09-07T23:12:12.961+05:302021-09-07T23:12:12.961+05:30చెలికౌగిలి గిలిగింతలు
వలపులవలవేసి మదిని బందీ చేసెన...చెలికౌగిలి గిలిగింతలు
వలపులవలవేసి మదిని బందీ చేసెన్
కల కరిగిపోగ చెదరిన
చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75747542707816148892021-09-07T23:06:24.668+05:302021-09-07T23:06:24.668+05:30క్రొవ్విడి వెంకట రాజారావు:
పెలుచౌ రీతి హిమమ్మొసం...క్రొవ్విడి వెంకట రాజారావు:

పెలుచౌ రీతి హిమమ్మొసంగు దరికిన్ వేంచేయ మేనంతయున్
వలికిన్ తీవ్రమునైన కంపనముతో బండాలమే తగ్గగా
వెలుగున్ నింపి శరీరమున్ తిరిగి దీపించంగగా వానికిన్
చలివేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా! Raja Raohttps://www.blogger.com/profile/05936186499568823165noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16660403374728972612021-09-07T22:30:13.285+05:302021-09-07T22:30:13.285+05:30
అలపూదోటను కాంచివత్తునని నేనచ్చోట కేతెంచగా
కలిమిన్...
అలపూదోటను కాంచివత్తునని నేనచ్చోట కేతెంచగా
కలిమిన్ గల్గిన వానికూతురటకున్ గామంబుతోజేరి కౌ
గిలిఁ బంధింపగ తండ్రి గాంచి రుష నాక్షేపించె నన్నున్ గదా
చలివేళన్ జెలిగౌగిలింత మిగులన్ సంతాపమున్ గూర్చెరా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60381358572213485662021-09-07T22:29:59.584+05:302021-09-07T22:29:59.584+05:30అల సంయుక్తపు రాష్ట్రమందున మరీ యారోజులే గొప్పనౌ
తొల...అల సంయుక్తపు రాష్ట్రమందున మరీ యారోజులే గొప్పనౌ
తొలితారీఖున జీతభత్యముల సంతోషంబు లేపారెనే
తెలగాణంబున నేటి దుస్థితికి సందేహంబె యెవ్వారికిన్
చలి వేళన్ జెలి గౌగిలింత మిగులన్ సంతాపముం గూర్చెరా.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-149146220988981012021-09-07T22:24:10.421+05:302021-09-07T22:24:10.421+05:30తలిగారింటికి బోయె నా యువిద
శీతాకాల మందున్, వెసన్
చ...తలిగారింటికి బోయె నా యువిద
శీతాకాల మందున్, వెసన్
చెలి యే తెంచద నంచు జెప్పి
నేటికిని రాలేదాయె, లేకుండ నీ
చలి వేళన్ జెలి కౌగిలింత మిగు
లన్ సంతాపమున్ గూర్చెరా
పొలతుల్ సేరువనున్నగల్గు గద
సంపూర్ణంబుగా హాయియున్

గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31856787152140981682021-09-07T22:17:17.735+05:302021-09-07T22:17:17.735+05:30విలవిల లాడుచు తాలిబ
నుల చెరలోజిక్కి శమము నోర్పుయు ...విలవిల లాడుచు తాలిబ
నుల చెరలోజిక్కి శమము నోర్పుయు లయమై
కలవరమొందువిరాగికి
చలిలోఁ జెలి గౌగిలింత సంతాపమిడెన్M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86933149784042070562021-09-07T22:15:05.738+05:302021-09-07T22:15:05.738+05:30విలువలు వీడుచు క్లబ్బున
కులుకగ వేశ్యలనుగూడి కూపీ...విలువలు వీడుచు క్లబ్బున
కులుకగ వేశ్యలనుగూడి కూపీలాగన్
తెలివిగ పోలీసులచట
చలిలో చెలికౌగిలింత సంతాపమిడెన్ seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73290201732981777502021-09-07T21:59:51.510+05:302021-09-07T21:59:51.510+05:30కలిగించె ను సమ్మోదము
చలిలో చెలి గౌగిలింత : సం...కలిగించె ను సమ్మోదము
చలిలో చెలి గౌగిలింత : సంతాప మిడెన్
నిలువగ నాషాఢ మొకటి
వలపుల కడ్డంబు గాగ వసు ధా స్థలి లో కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.com