tag:blogger.com,1999:blog-6769183920316093900.post2440473511066416087..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3087 (తొమ్మిదిలో...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger62125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-72536708723833787852019-07-28T19:17:52.424+05:302019-07-28T19:17:52.424+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ"

సందర్భము: "అందరికీ సమ్మత మయింది కలుపడమే కాబట్టి తొమ్మిది కొకటి కలుపుతాను నేను.
తొమ్మిది నుంచి ఒకటి తీయను..
అప్పుడు పది అవుతాయి క దమ్మా!" అంటున్నా డొకడు.

"సమ్మతము సకల జనులకు
నిమ్మహిలో కలుపు టదియె..
యింపుగ నేనున్
దొమ్మిది కొక్కటి కలిపెద..
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ...
దొయ్యలి!.. పదియౌ "

✒~డా.వెలుదండ సత్యనారాయణ
26.7.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22309733604232396672019-07-27T12:47:14.441+05:302019-07-27T12:47:14.441+05:30తొమ్మండ్రుండిరి యన్నలు
దమ్ములు నొక నింట నొకడు తగిల...తొమ్మండ్రుండిరి యన్నలు
దమ్ములు నొక నింట నొకడు తగిలెను యమపా
శమ్మున పరివారమ్మున
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31462041901281390702019-07-27T08:01:43.279+05:302019-07-27T08:01:43.279+05:30ధన్యవాదాలు.ధన్యవాదాలు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3821445920250404402019-07-26T21:40:40.505+05:302019-07-26T21:40:40.505+05:30అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొక చోఁ గానంబడియ...అన్యంబులకు సహిత మిక్కార్యంబులు కొండొక చోఁ గానంబడియెడి.
పది+తొమ్మిది =పందొమ్మిది. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81751975450615032602019-07-26T21:39:15.760+05:302019-07-26T21:39:15.760+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84644648997691780202019-07-26T21:20:09.444+05:302019-07-26T21:20:09.444+05:30Its author, Vinod Gupta, is a multi-multi- million...Its author, Vinod Gupta, is a multi-multi- millionnaire alumnus of IIT KGP, with the Vinod Gupta School of Management (VGSOM) in his honor at his alma mater.

Money talks...😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66471928217803529722019-07-26T21:13:31.194+05:302019-07-26T21:13:31.194+05:30కొమ్మా ! చక్కని ముద్దుల
గుమ్మా ! నీదు విరహము ప్రక...కొమ్మా ! చక్కని ముద్దుల
గుమ్మా ! నీదు విరహము ప్రకోపించినదా?
యిమ్మహి యెటులౌ తెలుపుము !
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ !gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17076185562033405212019-07-26T21:12:34.697+05:302019-07-26T21:12:34.697+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26798978950119715192019-07-26T21:10:29.948+05:302019-07-26T21:10:29.948+05:30కాదండి. కాదండి. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29971275376083852912019-07-26T21:03:55.494+05:302019-07-26T21:03:55.494+05:30"ఆర్య వ్యవహారంబులు దౌష్త్యంబులు గ్రాహ్యంబునగు..."ఆర్య వ్యవహారంబులు దౌష్త్యంబులు గ్రాహ్యంబునగు"

😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4136519992207658472019-07-26T20:56:26.728+05:302019-07-26T20:56:26.728+05:30కందం
సొమ్ములన వంద నోట్లను
తొమ్మిది ఐంద్రజలికునకు ద...కందం
సొమ్ములన వంద నోట్లను
తొమ్మిది ఐంద్రజలికునకు దోసిట నిడ చి
త్రమ్ముగ నాకిడ నోటది
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి 'పది' యౌ!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32995636046458122082019-07-26T19:26:42.138+05:302019-07-26T19:26:42.138+05:30professor that has :)
This past year :)
"Ch...
professor that has :)

This past year :)

"Chadra" (?) lekha Singh

via the below button: :)

జిలేబి
Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45742804035411747492019-07-26T19:02:28.949+05:302019-07-26T19:02:28.949+05:30నమస్సులు కామేశ్వరరావు గారు. పందొమ్మిది అన్న మాట వ్...నమస్సులు కామేశ్వరరావు గారు. పందొమ్మిది అన్న మాట వ్యావహారిక మంటారా? మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57878942329220039902019-07-26T18:46:59.527+05:302019-07-26T18:46:59.527+05:30ధన్యవాదములండి. ఈ సంధి పందొమ్మిది విచిత్రాన్ని పెద్...ధన్యవాదములండి. ఈ సంధి పందొమ్మిది విచిత్రాన్ని పెద్దలెలా గ్రహించెదరో యని భయపడ్డాను. మీకు నచ్చినది. చాలా సంతోషము కలిగింది నాకు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8168156944928706682019-07-26T17:48:52.356+05:302019-07-26T17:48:52.356+05:30చెల్లును మీకే పెద్దల
కల్లగ నిటువంటి భవ్యమగు పద్యము...చెల్లును మీకే పెద్దల
కల్లగ నిటువంటి భవ్యమగు పద్యముల
న్నెల్లలు లేనిదను నిజము
తెల్లము మీ ప్రతిభ కిట సుధీ!కామేశా!మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87268513134101235622019-07-26T17:47:31.933+05:302019-07-26T17:47:31.933+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59320239209267138182019-07-26T15:15:00.553+05:302019-07-26T15:15:00.553+05:30తెమ్మనఁ దెచ్చిన పండిన
నిమ్మలు పుల్లనివి యేరి నేర్...తెమ్మనఁ దెచ్చిన పండిన
నిమ్మలు పుల్లనివి యేరి నేర్పున నేనే
సమ్మతి వేసితి రెంటిం
దొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ

కమ్మఁగ రెండు శబ్దములు గల్పఁగ సంధి యనం జెలంగులే
కమ్మని తెల్గు బాస నిల గారవ మొప్పఁగఁ జిత్ర రీతిలో
నమ్మరొ కల్ప నిప్పదికి నన్యము తొమ్మిది యట్టి సంధి పం
దొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే

[పది +తొమ్మిది = పందొమ్మిది; ఒకఁడు: ఇక్కడ తొమ్మిది యన్న పద మొకటి]
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28510413654466224662019-07-26T13:58:53.749+05:302019-07-26T13:58:53.749+05:30అమ్మరొయెన్మిదేయగునునార్యులుజూడుడులెక్కమీరునున్
దొమ...అమ్మరొయెన్మిదేయగునునార్యులుజూడుడులెక్కమీరునున్
దొమ్మిదిలోనొకండుడుగ,దొయ్యలిరోపదియౌనుసత్యమే
తొమ్మిదికొక్కటిన్గలుప తోరపుసంఖ్యయెయద్దియేగదా
యిమ్ముగనేర్వగావలెనునిట్లుగలెక్కలు సర్వమున్సుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15885181803351961462019-07-26T13:58:25.650+05:302019-07-26T13:58:25.650+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1149872988759348302019-07-26T13:57:35.060+05:302019-07-26T13:57:35.060+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81192119155758263902019-07-26T13:39:58.763+05:302019-07-26T13:39:58.763+05:30కొమ్మా! వినుమీ లెక్కను
నిమ్ముగ మరి నేర్చుకొనిన నిం...కొమ్మా! వినుమీ లెక్కను
నిమ్ముగ మరి నేర్చుకొనిన నింపగు నీకున్
నమ్ముము, రోమను యంకెల
తొమ్మిదిలో నొకటి దీయ దొయ్యలి పదియౌsailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69315875229660652522019-07-26T13:01:20.061+05:302019-07-26T13:01:20.061+05:30తొమ్మిది గంటలాయెనను తొందరలో పని వేళ తత్తరన్
తొమ్మి...తొమ్మిది గంటలాయెనను తొందరలో పని వేళ తత్తరన్
తొమ్మిది మంది వీరులని తొల్లి వచించితి నౌను గాని నా
తొమ్మిది కిద్దరున్ గలిసి తోడవగా పదునొక్కటౌ గదా
తొమ్మిదిలో నొకం డుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమేSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55563149133407289682019-07-26T12:17:26.906+05:302019-07-26T12:17:26.906+05:30తమ్ముడు చెప్పు లెక్కలను తప్పనబోకుము, పైకి తీయుమా
స...తమ్ముడు చెప్పు లెక్కలను తప్పనబోకుము, పైకి తీయుమా
సొమ్ముల ముందు, జాగ్రతగ చూడుము, నీ కిడువాడ నే పదిన్
పొమ్మన వద్దు కాగితపు పొట్లములోగల రెండు కల్పినన్
తొమ్మిదిలో నొకండుడుగఁ దొయ్యలిరో పదియౌను సత్యమే.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68670423477251161222019-07-26T11:58:33.920+05:302019-07-26T11:58:33.920+05:30నమ్మకు రంగని మాటలు
బమ్మిని తిమ్మినిగ జేయు బదపడి వడ...నమ్మకు రంగని మాటలు
బమ్మిని తిమ్మినిగ జేయు బదపడి వడ్డీ
సొమ్ముల గాజేయు నెటులు
తొమ్మిదిలో నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌ?

మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28725636814745184582019-07-26T11:09:35.043+05:302019-07-26T11:09:35.043+05:30అమ్మే నాకోరికపై
కమ్మని గారెలను పంపె, కనుగొని నేనే
...అమ్మే నాకోరికపై
కమ్మని గారెలను పంపె, కనుగొని నేనే
యిమ్ముగ తిన నెనిమిది పం
దొమ్మిదిలో, నొకటిఁ దీయఁ దొయ్యలి పదియౌA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.com