tag:blogger.com,1999:blog-6769183920316093900.post2458723668791984617..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3637కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger61125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3331418530943834442021-02-19T16:19:22.047+05:302021-02-19T16:19:22.047+05:30తనకుచేసిన మేలును తలచుకొనక
స్వార్థ బుద్ధిని పూనుచ...తనకుచేసిన మేలును తలచుకొనక
స్వార్థ బుద్ధిని పూనుచు జగతి యందు
హానిచేయగ నెంచెడి యధములనిల
పొగడునట్టివారలను జంపుటయె నీతి

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52596266037696098172021-02-17T19:38:15.627+05:302021-02-17T19:38:15.627+05:30పగతుఁడు తాను దానవుల పాలిట నంబుజనాభు డట్టి యా
జగడపు...పగతుఁడు తాను దానవుల పాలిట నంబుజనాభు డట్టి యా
జగడపుమారి నివ్విధిని జంకక ప్రస్తుతి జేతువౌర నీ
యగుణములన్ సహింప నిను నంతమొనర్చెద పుత్రకా! హరిన్
పొగడినవారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23953396637252361652021-02-17T19:03:19.214+05:302021-02-17T19:03:19.214+05:30ధన్యవాదములండీధన్యవాదములండీHaranath Rao Chennamsettyhttps://www.blogger.com/profile/06854877377838926150noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62761388244255545632021-02-17T17:22:28.223+05:302021-02-17T17:22:28.223+05:30పదవాశన...అని అనవచ్చా ఆర్యా!పదవాశన...అని అనవచ్చా ఆర్యా!యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46195033404837614822021-02-17T17:19:48.250+05:302021-02-17T17:19:48.250+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17644056748761407492021-02-17T17:18:33.585+05:302021-02-17T17:18:33.585+05:30🙏🙏యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49748752842597623062021-02-17T17:17:11.990+05:302021-02-17T17:17:11.990+05:30పురుష శ్రేష్టులనే అర్థంలో...పురుష శ్రేష్టులనే అర్థంలో...యెనిశెట్టి గంగా ప్రసాద్https://www.blogger.com/profile/04662717512387055143noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41728950529485437582021-02-17T16:54:38.227+05:302021-02-17T16:54:38.227+05:30*శల్యుని మాటలు విన్న కర్ణుని అంతర్మదనము*
***** **...*శల్యుని మాటలు విన్న కర్ణుని అంతర్మదనము*

మగటిమ కల్గినట్టి కురు మాన్యుడు భీష్ముడు ద్రోణులిద్దరున్
జగడము నందు కూలిరి ప్రచండుడు కవ్వడి ముందు నీవు ని
ల్వగఁ దగవంచు చోదకుడు పాండవ మధ్యము డైన యర్జునిన్
పొగడిన, వారి ప్రాణముల బోరనఁ దీయుటె నీతికార్యమౌవిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20005863329008115842021-02-17T16:53:44.416+05:302021-02-17T16:53:44.416+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65546258414255251762021-02-17T16:52:58.035+05:302021-02-17T16:52:58.035+05:30*శల్యుని మాటలు విన్న కర్ణుని అంతర్మదనము*
***** **...*శల్యుని మాటలు విన్న కర్ణుని అంతర్మదనము*

భీష్మ ద్రోణాది వీరులే విగ్రహమున
నిలువకుండిరి కుంతికనిష్ఠు ముందు
ననల కేలరణమంచు నర్జునుడను
పొగడినట్టి వారలను జంపుటయె నీతివిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18371842015078723662021-02-17T16:31:56.102+05:302021-02-17T16:31:56.102+05:30హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదునితో:
అసురులకు శత్రువైనన...హిరణ్యకశిపుఁడు ప్రహ్లాదునితో:

అసురులకు శత్రువైననా హరిని నీవు
పొగడనేలనొ డింభకా పూజ్యుడనుచు
పుత్రుడైనను విడనాడ బోవ రిపుల
పొగడినట్టి వారలను జంపుటయె నీతిఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71282751048099804532021-02-17T16:25:26.296+05:302021-02-17T16:25:26.296+05:30పొగరదిలేక వైరులకు బూర్తిగలొంగుచువారలన్గడున్
బొగడి...పొగరదిలేక వైరులకు బూర్తిగలొంగుచువారలన్గడున్
బొగడినవారి ప్రాణముల బోరనదీయుటె నీతికార్యమౌ
పగతురశిక్షజేయుట ను వద్దనిచెప్పరె,యెవ్వరెప్పుడున్
బొగడత మానుటొప్పగను బుద్ధిగసత్యము జెప్పనేరుమాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-695581913415109052021-02-17T13:14:14.130+05:302021-02-17T13:14:14.130+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. ...పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80490097679406337742021-02-17T12:59:12.154+05:302021-02-17T12:59:12.154+05:30స్వీయ పక్షము వాడయి విమతబలము
బొగడినట్టి వారలను జంపు...స్వీయ పక్షము వాడయి విమతబలము
బొగడినట్టి వారలను జంపుటయెనీతి
శత్రు బలమును బొగడిన నేరినైన
విడువకూడదు చంపుడు వెంటదగిలిsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10712769753983784732021-02-17T12:44:19.685+05:302021-02-17T12:44:19.685+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34934487763138383182021-02-17T12:26:16.611+05:302021-02-17T12:26:16.611+05:30అగపడవీరుడేతనదునంగనసీతనుఁదెచ్చిదోషియై
విగళితదేహుడైయ...అగపడవీరుడేతనదునంగనసీతనుఁదెచ్చిదోషియై
విగళితదేహుడైయనినివీనులవిందుగపల్కెనార్తితో
పోగడెనువైరిరామునినిపోంగినమానసమందుశాంతితో
పోగడెినవారిప్రాణములఁబోరనఁదీయుటనీతికార్యమౌBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4514070329931076662021-02-17T12:22:18.620+05:302021-02-17T12:22:18.620+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87409779837463691112021-02-17T12:21:35.425+05:302021-02-17T12:21:35.425+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25951237527824361832021-02-17T12:21:14.798+05:302021-02-17T12:21:14.798+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53753531146902534212021-02-17T12:20:48.131+05:302021-02-17T12:20:48.131+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆశతొ' అని ...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'ఆశతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63478903617577433192021-02-17T12:20:04.713+05:302021-02-17T12:20:04.713+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37866573921068346732021-02-17T12:19:41.403+05:302021-02-17T12:19:41.403+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71111528565537782502021-02-17T12:19:23.828+05:302021-02-17T12:19:23.828+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79046100101108694992021-02-17T12:18:59.092+05:302021-02-17T12:18:59.092+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంజీవకుడు'...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'సంజీవకుడు' సంజివకు డయ్యాడు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65433256149264097262021-02-17T12:17:49.691+05:302021-02-17T12:17:49.691+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జాతి+ఇల... అన్నపుడు...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జాతి+ఇల... అన్నపుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. "యటంచు.." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com