tag:blogger.com,1999:blog-6769183920316093900.post2489486451896618151..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం - 680 (కోపమే భూషణము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32285009250239187672012-04-18T22:03:50.538+05:302012-04-18T22:03:50.538+05:30మంచి మాటలు వినని సమాజమునకు
ధర్మ బోధల చక్కని దారి ...మంచి మాటలు వినని సమాజమునకు
ధర్మ బోధల చక్కని దారి జూపు
వేళలందున గురువుగా వెలుగు వేళ
కోపమే భూషణము నీతికోవిదునకుగోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20211143724374570682012-04-18T07:22:49.102+05:302012-04-18T07:22:49.102+05:30నిజమే అక్కయ్యా ! చాలా ఆనందంగా ఉంది !ఎన్నో రోజుల తర...నిజమే అక్కయ్యా ! చాలా ఆనందంగా ఉంది !ఎన్నో రోజుల తరువాత !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34048239071604176742012-04-18T06:37:15.918+05:302012-04-18T06:37:15.918+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26382083786054859512012-04-18T06:13:22.679+05:302012-04-18T06:13:22.679+05:30పిన్ని దుర్భాష లాడగ వివశు డగుచు
తపము చేయంగ వెడలెన...పిన్ని దుర్భాష లాడగ వివశు డగుచు
తపము చేయంగ వెడలెను విపినములకు
ధృవ మండలము నేలెడి ధృవుడె యనగ
కోపమే భూషణము నీతి కోవిదునకు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61206320992124107982012-04-18T05:59:52.233+05:302012-04-18T05:59:52.233+05:30నమస్కారములు
చాలా రోజుల తర్వాత వినబడిన పిలుపు .చా...నమస్కారములు
చాలా రోజుల తర్వాత వినబడిన పిలుపు .చాలా ఆనందంగా ఉంది. తమ్ముడు ! ధన్య వాదములు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83020664755358981492012-04-18T05:48:13.858+05:302012-04-18T05:48:13.858+05:30రాజేశ్వరి అక్కయ్యా,
పద్యం సలక్షణంగా ఉంది. కాని అన్...రాజేశ్వరి అక్కయ్యా,
పద్యం సలక్షణంగా ఉంది. కాని అన్వయమే ఇబ్బంది పెడుతున్నది.

జిగురు సత్యనారాయణ గారూ,
సముద్రునిపై రాముని కోపాన్ని చక్కగా వివరిస్తున్న మీ పూరణ బాగుంది. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
అప్పుడప్పుడు ఆయా సందర్భాలలో కోపం చూపించాలన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35601932183321059742012-04-18T01:54:13.900+05:302012-04-18T01:54:13.900+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

కోమలత్వంబు లేనట్టి - కూళ లందు
క్రొవ్వి మీదికి వచ్చెడు - కుంక లందు
కొట్ట వచ్చెడు కఱుకైన - క్రొత్త భార్య
కూళతనమును నెదిరించ - కొంత యైన
కోపమే భూషణము నీతి - కోవిదునకు !
_____________________________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61974018872145433102012-04-17T20:11:02.850+05:302012-04-17T20:11:02.850+05:30ఎత్తుకెత్తుగ కెరటమ్ములెగయచుండ
ఎల్ల కపులు దాటగ లేక ...ఎత్తుకెత్తుగ కెరటమ్ములెగయచుండ
ఎల్ల కపులు దాటగ లేక తల్లడిల్ల
ఉల్లమందునుగ్రుండయ్యె నల్ల వాడు
కోపమే భూషణము నీతికోవిదునకు!!జిగురు సత్యనారాయణnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51588425786796087242012-04-17T19:25:09.168+05:302012-04-17T19:25:09.168+05:30ఖర్మ ఫలమును తొలగించ మర్మ మనుచు
కోరి శపియించి మరలి...ఖర్మ ఫలమును తొలగించ మర్మ మనుచు
కోరి శపియించి మరలించి భూరి వరము.
భువికి దిగివచ్చి తపియించి పుర హరుండు
కోపమే భూషణము నీతి కోవిదునకు ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24436804432589124492012-04-17T17:48:05.190+05:302012-04-17T17:48:05.190+05:30సత్యనారాయణ మూర్తి గారూ,
చక్కని విరుపుతో మీ పూరణ చా...సత్యనారాయణ మూర్తి గారూ,
చక్కని విరుపుతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
సమస్యను ప్రశ్నార్థకంగా మార్చిన మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మంచి విరుపుతో సమస్యను పూరించారు. ముఖ్యంగా చెప్పదలచుకున్న విషయాన్ని బలంగా సమర్థించడాని కన్నట్లు "ఒప్పు, కలుగు, తనరారు, ఓలలాడు" అనే సమానార్థ పదాల ప్రయోగం బాగుంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
ధర్మాగ్రహ ప్రాశస్త్యాన్ని వివరిస్తూ చక్కని పూరణ చెప్పారు. ఉత్తమమైన పూరణ. అభినందనలు.

శ్యామలీయం గారూ,
మీ "చిరు కోపం" పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
"జ్ఞాన జ్యోతి" అన్నప్పుడు "న" గురువై గణదోషం అవుతుంది కదా. అక్కడ "జ్ఞాన దీప్తి" అందాం.

కమనీయం గారూ,
ధర్మగ్లానిని ఉపేక్షించకుండా సదాగ్రహం చూపడం మంచిదన్న మీ పూరణ బాగుంది. అభినమదనలు.

గుండా సహదేవుడు గారూ,
చిరు కోపం మంచిదే అన్న మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6534811738878713642012-04-17T17:16:07.027+05:302012-04-17T17:16:07.027+05:30గుండా సహదేవుడు గారి పూరణ....
ఎల్లవేళల చిరునవ్వు ...గుండా సహదేవుడు గారి పూరణ....

ఎల్లవేళల చిరునవ్వు లెక్కుబెట్టి
మధురభాషణమే సరిఁ బెదవిఁ బల్కి
కార్యనిర్వహణార్థముఁ గలిగెడుఁ జిరు
కోపమే భూషణము నీతికోవిదులకుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85736090754802761962012-04-17T16:02:55.311+05:302012-04-17T16:02:55.311+05:30శాంతికాముకుడైనను,సత్యధర్మ
హాని కల్గెడి పట్టున ,...శాంతికాముకుడైనను,సత్యధర్మ
హాని కల్గెడి పట్టున ,నట్టి దుష్ట
శక్తుల నుపేక్ష చేయంగ సాధ్యమౌనె?
కోపమే భూషణము నీతికోవిదునకు.
-----------కమనీయంhttps://www.blogger.com/profile/17703776208582314356noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23686465111097136792012-04-17T14:53:21.029+05:302012-04-17T14:53:21.029+05:30సత్య పథముల జూపెడు జ్ఞాన జ్యోతి
పథ్యవాక్యమ్ములకు మం...సత్య పథముల జూపెడు జ్ఞాన జ్యోతి
పథ్యవాక్యమ్ములకు మందు వంటి పూత
ప్రేమతో సుద్దు లాడెడు వేళల చిరు
కోపమే భూషణము నీతికోవిదులకుశ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59050353979210992132012-04-17T12:42:47.426+05:302012-04-17T12:42:47.426+05:30కయ్యమునకు నరాతులు కాలుద్రువ్వి
పలుకుచుండ ప్రగల్భము...కయ్యమునకు నరాతులు కాలుద్రువ్వి
పలుకుచుండ ప్రగల్భముల్ పరువుతీయు
నట్టి యపనిందలను వారి నణచు కొరకు
కోపమే భూషణము నీతికోవిదులకుPandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67390769255240919102012-04-17T09:39:06.807+05:302012-04-17T09:39:06.807+05:30సకల సంపత్తి హరియించు సాధనంబు
కోపమే , భూషణము నీతి క...సకల సంపత్తి హరియించు సాధనంబు
కోపమే , భూషణము నీతి కోవిదునకు
శాంత సహనంబు లియ్యివి సముచితము గ
నొప్పి , కలిగియు యలరారి యోలలాడ .subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28610298445081248062012-04-17T07:59:29.704+05:302012-04-17T07:59:29.704+05:30భూరిశాంతగుణంబు సద్భూషణంబు
కూర్చ శ్లేషార్థపంక్తి వా...భూరిశాంతగుణంబు సద్భూషణంబు
కూర్చ శ్లేషార్థపంక్తి వాగ్భూషణంబు
పుస్తకంబులు హస్తాబ్జ భూషణంబు
కోపమేభూషణము నీతి కోవిదునకు?

కోపము + ఏ భూషణము ?సంపత్ కుమార్ శాస్త్రిhttps://www.blogger.com/profile/13332787269093410388noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11721244722632597192012-04-17T07:29:17.780+05:302012-04-17T07:29:17.780+05:30భాగ్య మడగించి, కీర్తిసంపత్తి గూల్చి,
నష్టములగూర్చు...భాగ్య మడగించి, కీర్తిసంపత్తి గూల్చి,
నష్టములగూర్చునట్టిది నరులకిలను
కోపమే, భూషణము నీతికోవిదునకు
శాంత మటుపైన మధురోక్తి సంపదయును.హ.వేం.స.నా.మూర్తిhttp://vsnmhari.blogspot.comnoreply@blogger.com