tag:blogger.com,1999:blog-6769183920316093900.post2507087604740522672..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3094 (కవి నాశంబును...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger78125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-44417057574970849142019-08-03T23:17:35.477+05:302019-08-03T23:17:35.477+05:30బొగ్గరం ప్రసాదరావు డల్లాస్ అమెరికా
నవ లావణ్య విల...బొగ్గరం ప్రసాదరావు డల్లాస్ అమెరికా
నవ లావణ్య విలాస భాసుర మహానందంబు సంధిల్లగన్
కవిరాజన్య హితోక్తి సంభరిత విఖ్యాతాద్భుతాదర్శమై
దివిలోక ప్రకటానురాగ సమమై,త్రీన్ తాప సంభూత,శో
క,వినాశంబునుఁగోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుడై.
ప్రసారమైన నా పూరణం BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2961169246990156612019-08-03T19:57:49.432+05:302019-08-03T19:57:49.432+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Malli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27621232432927824132019-08-03T19:57:17.542+05:302019-08-03T19:57:17.542+05:30Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి ,
కం.
...Malli siripuram
శ్రీశైలం ప్రాజెక్టు నుండి ,
కం.
నవ కవితాఝరిని వికట l
కవి, నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్ l
భువిలో మెచ్చక దివికే l
గి, విలయ తాండవము జేయ గీర్వాణుఁడు గనెన్ llMalli siripuramhttps://www.blogger.com/profile/03446052763341103532noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56357342816390517722019-08-03T19:51:08.811+05:302019-08-03T19:51:08.811+05:30వ్యవహారమ్మును భోలెడు
వ్యవసాయముఁ జేయురైతు వ్యదలం గన...వ్యవహారమ్మును భోలెడు
వ్యవసాయముఁ జేయురైతు వ్యదలం గని తా
గవిగా కృషీవలుర శో
క వినాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53963754499695377382019-08-03T19:41:17.079+05:302019-08-03T19:41:17.079+05:30భువి పై రాక్షస నాశనమ్ము కొరకై పుణ్యాత్ములన్ బ్రోవగ...భువి పై రాక్షస నాశనమ్ము కొరకై పుణ్యాత్ములన్ బ్రోవగా
రవి వంశాంబుధి చంద్రుడై వెలసె శ్రీరాముం డసామాన్యుడై
కవి తానా మహనీయు గాధకిటు శ్రీకారంబు గావించి శో
క వినాశంబును గోరి వ్రాయునఁట సత్కావ్యమ్ము సంప్రీతుఁడైSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28389784614753727792019-08-03T19:26:56.213+05:302019-08-03T19:26:56.213+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం....మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణదోషం. "సజ్జనుల నన్యాయంబుగా..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67993572228124803002019-08-03T19:25:53.175+05:302019-08-03T19:25:53.175+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కుపించ'?మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కుపించ'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4026583096531400462019-08-03T19:25:16.109+05:302019-08-03T19:25:16.109+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23679157783260781482019-08-03T18:53:50.644+05:302019-08-03T18:53:50.644+05:30అవనీ మండలమందు జనులన్యాయమ్ముగా బాధలన్
చవిచూడంగ కవీశ...
అవనీ మండలమందు జనులన్యాయమ్ముగా బాధలన్
చవిచూడంగ కవీశ్వరుండట దురాచారాల నాసాంతమున్
గవనంబందున నెండగట్టుచును దుష్కార్యమ్ములన్ ద్రుంచి శో
"క వినాశంబును గోరి వ్రాయునట సత్కావ్యంబు సంప్రీతుడై!"బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67599619477104982702019-08-03T15:32:02.315+05:302019-08-03T15:32:02.315+05:30🙏
పోనిద్దురూ మీరు మరీను 😊🙏

పోనిద్దురూ మీరు మరీను 😊G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25940561342995013032019-08-03T15:13:11.803+05:302019-08-03T15:13:11.803+05:30: మరొక పూరణ
అవిభాజ్య కుటుంబమ్మున
యవాం తరమ్ముల గు...: మరొక పూరణ

అవిభాజ్య కుటుంబమ్మున
యవాం తరమ్ముల గుపించ యావే దనతో
జవమున నాపదలచి శో
కవి నాశముఁ గోరి వ్రాయుఁ గావ్యము లెలమిన్"*
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49132932866806992162019-08-03T15:01:13.411+05:302019-08-03T15:01:13.411+05:30కవికేదియసాధ్యమిలను
కవనముతో భువనములను కలవరపరచున్
క...కవికేదియసాధ్యమిలను
కవనముతో భువనములను కలవరపరచున్
కవికలమునుకదుపుచుశో
కవినాశముఁ గోరి వ్రాయుఁ గావ్యములెలమిన్ ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14578747751719143422019-08-03T14:19:20.733+05:302019-08-03T14:19:20.733+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66363583447049178272019-08-03T13:43:56.674+05:302019-08-03T13:43:56.674+05:30రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35339591795213392422019-08-03T13:43:10.476+05:302019-08-03T13:43:10.476+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్న...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3196500019488747602019-08-03T13:41:45.189+05:302019-08-03T13:41:45.189+05:30అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. అన్నపరెడ్డి వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12649061356194726262019-08-03T13:41:09.291+05:302019-08-03T13:41:09.291+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43649235261759310372019-08-03T13:40:31.777+05:302019-08-03T13:40:31.777+05:30జిలేబి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. జిలేబి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29066780730142963882019-08-03T13:38:00.535+05:302019-08-03T13:38:00.535+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41415928903044158622019-08-03T13:35:25.378+05:302019-08-03T13:35:25.378+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67853100973350844092019-08-03T13:34:52.756+05:302019-08-03T13:34:52.756+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63960975697685729782019-08-03T13:09:41.750+05:302019-08-03T13:09:41.750+05:30స్తవనీయంబగు కావ్యఖండికలుసుస్తోత్రంబుగావ్రాసి,మా
నవ...స్తవనీయంబగు కావ్యఖండికలుసుస్తోత్రంబుగావ్రాసి,మా
నవధర్మంబునురక్షసేయకవిపుణ్యాత్ముల్సమాజంబున న్
శివనామామృతరాగమాలికలు యస్థిత్వంబుసాధింపనే
కవినాశంబునుగోరివ్రాయునట సత్కావ్యంబుసంప్రీతితోన్
కొరుప్రోలు రాధాకృష్ణారావు, మీర్ పేట్ ,రంగారెడ్డిkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19712558862999001002019-08-03T11:57:10.974+05:302019-08-03T11:57:10.974+05:30ధన్యవాదములు గురువుగారూ!ధన్యవాదములు గురువుగారూ!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18514211936840385112019-08-03T11:56:53.902+05:302019-08-03T11:56:53.902+05:30ధన్యవాదములు గురువుగారూ!ధన్యవాదములు గురువుగారూ!ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54779285491135807192019-08-03T11:49:02.963+05:302019-08-03T11:49:02.963+05:30మీలో విజ్ఞానశాస్త్రవేత్తయే కాదు విద్వత్కవి కూడా కల...మీలో విజ్ఞానశాస్త్రవేత్తయే కాదు విద్వత్కవి కూడా కలఁడు. మీరు గుర్తించుటయే యాలస్యము!!! కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com