tag:blogger.com,1999:blog-6769183920316093900.post2507573391753044762..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -353 (కపిని కళ్యాణ మాడెను)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-69238113331193728222011-06-05T11:42:06.736+05:302011-06-05T11:42:06.736+05:30ధన్యవాదములు. మాస్టరు గారూ !ధన్యవాదములు. మాస్టరు గారూ !నాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36464371833104435552011-06-05T08:28:32.717+05:302011-06-05T08:28:32.717+05:30మాస్టరు గారూ ! ధన్యవాదములు.మాస్టరు గారూ ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77944684618155307942011-06-05T08:19:36.895+05:302011-06-05T08:19:36.895+05:30వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు. ...వసంత కిశోర్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మేనరికపు పెండ్లి జరిపించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
"అని + అనుచు" అన్నప్పుడు యడాగమం వస్తుంది. "కపి యటంచు/ కపి యనుచును" అంటే సరి!

వరప్రసాద్ గారూ,
మీ స్వప్నవృత్తాంతపు పూరణ బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
మీ ప్రశ్నోత్తర రూపమైన పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

మందాకిని గారూ,
ప్రశ్నోత్తర రూపంగా మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
ఉదాత్తంగా ఉంది మీ పూరణ. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69925322910044333252011-06-04T18:20:34.697+05:302011-06-04T18:20:34.697+05:30నాగభూషణుండు యల వినాయకునకు
సిద్ది బుద్దులతో బెండ్లి...నాగభూషణుండు యల వినాయకునకు
సిద్ది బుద్దులతో బెండ్లి సేయనెంచి
పిలిచె నింద్రాది బృందారకులను, విధిని,
కపిని; కల్యాణ మాడెను గౌరి కొడుకు

సిద్ది బుద్ది = వినాయకుని భార్యల పేర్లు
విధి = బ్రహ్మ ; కపి = విష్ణువునాగరాజు రవీందర్http://nagarajur.blogspot.com/noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80013211975481405112011-06-04T16:46:03.918+05:302011-06-04T16:46:03.918+05:30ఆంజ నేయుని రూపము నదియె గనుము!
వధువు నేమిటి జేసెను ...ఆంజ నేయుని రూపము నదియె గనుము!
వధువు నేమిటి జేసెను వరుడు నపుడు?
ప్రథమ పూజల నందెడి బాలుడెవరు?
కపిని, కళ్యాణ మాడెను, గౌరి కొడుకు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-948394218757808012011-06-04T16:45:00.320+05:302011-06-04T16:45:00.320+05:30లక్ష్మి యెవనిని ముదముగ లగ్నమాడె?
ఇనకులజుఁడు విల్లు...లక్ష్మి యెవనిని ముదముగ లగ్నమాడె?
ఇనకులజుఁడు విల్లు విఱిచి యేమి జేసె?
విఘ్న నాయకుడెవ్వఁడు? వివరమేమి?
కపిని, కళ్యాణ మాడెను, గౌరి కొడుకు!!

కపి = విష్ణువుజిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23843608714999626652011-06-04T12:30:19.561+05:302011-06-04T12:30:19.561+05:30గురువుగారికి నమస్కారములతో
కపిని కళ్యాణ మాడెను గ...గురువుగారికి నమస్కారములతో

కపిని కళ్యాణ మాడెను గౌరి కొడుకు
దైత్య వర్గమెల్లను అరు దెంచి నేమి
పెండ్లి మెచ్చునే పదుగురు ? పలుకులువిన
స్వప్నము గరగి యతడును, సంతసించె.varaprasadhttp://varaprasad.gokulam.blogspot.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49068683316502675012011-06-04T09:39:19.446+05:302011-06-04T09:39:19.446+05:30గౌరి పెద్దన్న, పేరేమొ కనకరాజు
'కనక' మామయ...గౌరి పెద్దన్న, పేరేమొ కనకరాజు
'కనక' మామయ్య పిల్లను 'కపి ' యననుచు
నాట పట్టించి ఏడ్పించు నాత డిపుడు
కపిని కళ్యాణ మాడెను, గౌరి కొడుకు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37111197570080543162011-06-04T09:13:13.585+05:302011-06-04T09:13:13.585+05:30అందరికీ వందనములు !
01)
__________________________...అందరికీ వందనములు !

01)

మెచ్చి యివ్వగ మణితోడ - మించు బోడి
జాంబ వంతుని కూతురు - జాంబ వతియె
కపిని కల్యాణ మాడెను ! - గౌరి కొడుకు
కరుణ చేతను తొలగెను - కలత లపుడు !
_____________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com