tag:blogger.com,1999:blog-6769183920316093900.post2519012418155564018..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2568 (మాన్యుఁడు గానివాఁడు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger50125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21947531247141125102019-12-13T10:02:26.195+05:302019-12-13T10:02:26.195+05:30jjjjAshley Rosahttps://www.blogger.com/profile/14289729261261170080noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4167991693587743792018-01-30T17:45:20.849+05:302018-01-30T17:45:20.849+05:30అన్యుల కాంతలన్ గనక నాతని కాంతను కానలందునన్
దైన్యమ...అన్యుల కాంతలన్ గనక నాతని కాంతను కానలందునన్
దైన్యము తోడ దేవుచును ధైర్యము శౌర్యము వీర్యమందునన్
ధన్యుడు రాఘవుండె గద ధారుణి పుత్రికి కాంతుడౌచు సా
మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమోG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78220143818288624012018-01-12T22:01:48.098+05:302018-01-12T22:01:48.098+05:30ఉత్పలమాల
జన్యమశాంతి కారకము సంధికి నొప్పిన నాశమాగదే...ఉత్పలమాల
జన్యమశాంతి కారకము సంధికి నొప్పిన నాశమాగదే?
గుణ్యమదే యనంగ నొగి క్రోధమునన్ హరిఁ జుట్టు ముట్ట కా
ర్పణ్యము! విశ్వరూపమున ప్రార్థనలందఁగ కౌరవాళికిన్
మాన్యుడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59381370012348926982018-01-11T22:56:49.367+05:302018-01-11T22:56:49.367+05:30.........సమస్య
మాన్యుడు కానివాడు సభ మన్నన లందె న ద............సమస్య
మాన్యుడు కానివాడు సభ మన్నన లందె న దేమి చిత్రమో!

సందర్భం: ధర్మరాజు రాజసూయయాగంలో కృష్ణుని కగ్రపూజ గావించా లని వేదికమీది కాహ్వానించగా శిశుపాలు డవహేళన చేస్తూ కింది విధంగా మాట్లాడాడు.
"వంశము (వంశ గౌరవం) సున్న. గుణము సున్న (గుణాతీతుడు కదా!). చుట్టాలకు శత్రువు (మామను వధించినాడు).ఊరు పేరు లేదు (సర్వ వ్యాపకుడు కాబట్టి ఒక ఊరంటూ లేదు. అన్ని పేర్లూ ఆయనవే.. కాబట్టి ఒక పేరంటూ లేదు). మంచి చెడ్డా ఎఱుగడు.(ద్వంద్వాతీతుడు కదా!)
అతడు గొప్పవాడే కాదు. అతణ్ణి గౌరవించడం ఏమిటి" అనే సందర్భంలోనిది.

శూన్యము వంశమున్, గుణము-
చుట్టములే రిపు, లూరు పేరు లే,
దన్య సతీ రతుండు, నొక
టైన నెఱుంగడు మంచి చెడ్డ- సా
మాన్యుడు వీడు, కా డెపుడు
మాన్యుడు-కృష్ణుడు, గొల్లవా,
డయో!
మాన్యుడు గాని వాడు, సభ
మన్నన లందె, న దేమి చిత్రమో!

✒~ డా. వెలుదండ సత్య నారాయణ
వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51890750436500646002018-01-11T19:47:56.756+05:302018-01-11T19:47:56.756+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.యస్వీయార్https://www.blogger.com/profile/15265436049088845160noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66958977141119788302018-01-11T19:47:34.296+05:302018-01-11T19:47:34.296+05:30మాన్యత మరిచిన కురుసభ
నన్యాయము జరుగబోవ నాద్రౌపదికిన...మాన్యత మరిచిన కురుసభ
నన్యాయము జరుగబోవ నాద్రౌపదికిన్
కన్యా లోలుడె గాచెను
మాన్యుఁడుగా; నట్టివాఁడు మన్నన లందెన్యస్వీయార్https://www.blogger.com/profile/15265436049088845160noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22103400267656432142018-01-11T18:45:56.025+05:302018-01-11T18:45:56.025+05:30అన్యాయమెదుర దొరలపై
జన్యంబనె రామ రాజు, జాతిని గాచన...అన్యాయమెదుర దొరలపై
జన్యంబనె రామ రాజు, జాతిని గాచన్
మన్యపు నాయకుడై సా
మాన్యుడుగానట్టి వాడు మన్నన లందెన్! Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53819367251205737472018-01-11T18:35:41.287+05:302018-01-11T18:35:41.287+05:30.అన్యులు నాంగ్లేయులకడ
మాన్యులు గానట్టివారు|”మన్నన....అన్యులు నాంగ్లేయులకడ
మాన్యులు గానట్టివారు|”మన్నన లందెన్
ధన్యుడు గాంధి మహాత్ముడు|
అన్యుల కాదర్స మూర్తినాంగ్లేయులకున్|
2.సూన్యుడు గాదు గాంధి|మనసున్న మహాత్ముడు దేశ రక్షకై
అన్యుల తెల్లవారలనునంపగ జేసిన శాంతి దూతయౌ
ధన్యుడువేష భూషణలు దగ్గర జేర్చన నేత-తాత సా
మాన్యుడు గాని?వాడు సభ మన్ననలందెనదేమి చిత్రమో?

Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91420240194513435032018-01-11T17:13:43.949+05:302018-01-11T17:13:43.949+05:30మాన్యుడుగానివాడుసభమన్ననలందెనదేమిచిత్రమో
మాన్యతలేకప...మాన్యుడుగానివాడుసభమన్ననలందెనదేమిచిత్రమో
మాన్యతలేకపోయిననుమన్ననలొందుచుగొందరుందురే
యన్యులనంగవారిలనునార్ధికరంగమునందునన్సదా
విన్యాసములైమన్ననలబెంపునునొందుచునుంటిరేకదాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10073995658537127452018-01-11T15:58:57.250+05:302018-01-11T15:58:57.250+05:30స్వామీజీల దగ్గరనుండి విద్వాంసుల వరకు భోగలాలసతతో పత...స్వామీజీల దగ్గరనుండి విద్వాంసుల వరకు భోగలాలసతతో పతనమైన వారిని చూసి...

ధన్యత పొందలేడు గద ధాత్రిన నెవ్వడు నెంచి చూడగా
అన్యములైన సంపదలఁ, ఆశ్రితమొందిన షడ్గుణమ్ములన్,
కన్యలఁ మోహమున్ విడక కాపురుషుండుగ మారగా, సదా
"మాన్యుఁడు గానివాఁడు సభ మన్నన లందె నదేమి చిత్రమో"విట్టుబాబుhttps://www.blogger.com/profile/13725531732461044471noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40914001422654961002018-01-11T15:42:50.814+05:302018-01-11T15:42:50.814+05:30గు రు భ్యో న మఃగు రు భ్యో న మఃgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20946557833785150752018-01-11T15:36:30.799+05:302018-01-11T15:36:30.799+05:30గు రు భ్యో న మఃగు రు భ్యో న మఃgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58972671105224407402018-01-11T15:36:15.405+05:302018-01-11T15:36:15.405+05:30అన్యాయంబునుజేయును
మాన్యుడుగానట్టివాడు,మన్ననలందెన్
...అన్యాయంబునుజేయును
మాన్యుడుగానట్టివాడు,మన్ననలందెన్
మన్యపుభూములుబ్రజలకు
నన్యులుగాదలచకుండహర్షుడునీయన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84368214437842593092018-01-11T15:28:38.438+05:302018-01-11T15:28:38.438+05:30గు రు భ్యో నమఃగు రు భ్యో నమఃgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25723777910359378362018-01-11T15:23:42.313+05:302018-01-11T15:23:42.313+05:30గు రు భ్యో నమఃగు రు భ్యో నమఃgurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50269339736333388822018-01-11T15:21:18.006+05:302018-01-11T15:21:18.006+05:30hihigurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18510353888433810492018-01-11T14:28:42.826+05:302018-01-11T14:28:42.826+05:30శూన్యత నిండమానసము శోకవిచంచల జానకమ్మకున్
దైన్యము దొ...శూన్యత నిండమానసము శోకవిచంచల జానకమ్మకున్
దైన్యము దొల్గగా హనుమ ధాటిగ లంకన నుద్యమించి ప
ర్జన్యపు గర్జనన్ దునుమ రాక్షసులన్,మది సీతదల్చె సా
మాన్యుడుగానివాడు,సభమన్ననలందె నదేమిచిత్రమోAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62353327061374443202018-01-11T14:27:50.240+05:302018-01-11T14:27:50.240+05:30శూన్యత నిండమానసము శోకవిచంచల జానకమ్మకున్
దైన్యము దొ...శూన్యత నిండమానసము శోకవిచంచల జానకమ్మకున్
దైన్యము దొల్గగా హనుమ ధాటిగ లంకన నుద్యమించి ప
ర్జన్యపు గర్జనన్ దునుమ రాక్షసులన్,మది సీతదల్చె సా
మాన్యుడుగానివాడు,సభమన్ననలందె నదేమిచిత్రమోAnonymoushttps://www.blogger.com/profile/09207102705617944598noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25056927426240568132018-01-11T13:33:53.243+05:302018-01-11T13:33:53.243+05:30మాన్యతతోడనోట్లుగొనిమాయముయౌనొకనాల్గుయేండ్లు ప్రా
ధా...మాన్యతతోడనోట్లుగొనిమాయముయౌనొకనాల్గుయేండ్లు ప్రా
ధాన్యతకొత్తయెన్నికలదారులనేగెడివేళనేర్పుతో
శూన్యమునుండియాశలనుచోద్యముగాసృజియించు నేతయౌ
మాన్యుడు గానివాడు సభ మన్ననలందె నదేమి చిత్రమో !వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61090823388815224302018-01-11T13:31:42.892+05:302018-01-11T13:31:42.892+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3493591125044052242018-01-11T13:14:27.042+05:302018-01-11T13:14:27.042+05:30అన్యాయపు మార్గమ్మున
విన్యాసమ్ములను జేసి పెరగాయొక...అన్యాయపు మార్గమ్మున
విన్యాసమ్ములను జేసి పెరగాయొక్కం
డన్య విబుధులకు బదులుగ,
మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40763614787158014982018-01-11T12:56:00.079+05:302018-01-11T12:56:00.079+05:30శూన్యముపాండిత్యము,ప్రా
ధాన్యతయొక్కింతలేదు,తానిలలో ...శూన్యముపాండిత్యము,ప్రా
ధాన్యతయొక్కింతలేదు,తానిలలో సా
మాన్యుడు,లౌక్యముకలదని
మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్.వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19381310327219322692018-01-11T12:49:57.522+05:302018-01-11T12:49:57.522+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వీటూరి భాస్కరమ్మhttps://www.blogger.com/profile/01692167332668185100noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64882183178783470482018-01-11T12:47:19.272+05:302018-01-11T12:47:19.272+05:30వన్యములైన కాయలను,పాలను చక్కగ నారగించుచున్
జన్యములై...వన్యములైన కాయలను,పాలను చక్కగ నారగించుచున్
జన్యములైన మానసికచంచలరీతు లవెన్నొ నిండగా
ధన్యుడయెన్ మహాకవిగ ధారుణి కాలుడు కాళిదాసుడై
మాన్యుడు గానివాడు సభ మన్ననలందె నదేమి చిత్రమో !డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ ఎం.ఏ., పి హెచ్.డి.https://www.blogger.com/profile/16873277304521467752noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6968250283017981182018-01-11T12:37:00.150+05:302018-01-11T12:37:00.150+05:30
మన్యపు వీరుడు పోరుచు
వన్యజములవెంటనిలిచి వసుధా స...
మన్యపు వీరుడు పోరుచు
వన్యజములవెంటనిలిచి వసుధా స్థలిలో
ధన్యుండయ్యెను గను సా
మాన్యుఁడు గానట్టివాఁడు మన్నన లందెన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.com