tag:blogger.com,1999:blog-6769183920316093900.post2548601575217481072..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్య – 1939 (రుక్మిణీ ప్రాణనాథు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger37125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-53625381246461300952016-02-10T02:06:11.018+05:302016-02-10T02:06:11.018+05:30గురువులకు ప్రణామములు
ఎంతమాట ? మీరె నన్నుమన్నించాల...గురువులకు ప్రణామములు
ఎంతమాట ? మీరె నన్నుమన్నించాలి తప్పులు తడకలు రాసి శ్రమబెట్టినందుకు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31177909704107923492016-02-10T02:05:55.181+05:302016-02-10T02:05:55.181+05:30గురువులకు ప్రణామములు
ఎంతమాట ? మీరె నన్నుమన్నించాల...గురువులకు ప్రణామములు
ఎంతమాట ? మీరె నన్నుమన్నించాలి తప్పులు తడకలు రాసి శ్రమబెట్టినందుకు రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89319532971397985792016-02-09T22:28:52.970+05:302016-02-09T22:28:52.970+05:30భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినం...భాగవతుల కృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46779629293710513862016-02-09T22:27:06.916+05:302016-02-09T22:27:06.916+05:30అక్కయ్యా,
మీ సవరణ, వివరణ సమర్థనీయం కాదనిపిస్తున్నద...అక్కయ్యా,
మీ సవరణ, వివరణ సమర్థనీయం కాదనిపిస్తున్నది. మన్నించాలి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88110947216787962652016-02-09T21:25:54.859+05:302016-02-09T21:25:54.859+05:30సత్య భామకు సఖుడౌను సరస మందు
వేల భార్యల నడుమను వేడ...సత్య భామకు సఖుడౌను సరస మందు
వేల భార్యల నడుమను వేడు కనుచు
రుక్మిణీ ప్రాణనాధుఁ డర్జునుఁడు నిజము
కాదనగ కృష్ణ లీలలు బేధ మెంచి

అంటే ఇన్ని లీలలు చేయగలిగిన వాడు ఏదో ఒక అవతారములొ అర్జునుడు కాగలడు అని నాఉద్దేశ్య మన్నమాట .అది అసల్ సంగతి రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16098079787955071182016-02-09T21:25:20.007+05:302016-02-09T21:25:20.007+05:30నిజమే.. కదా.. ధన్యవాదాలు. క్రమాలంకారంలో చెప్దామని ...నిజమే.. కదా.. ధన్యవాదాలు. క్రమాలంకారంలో చెప్దామని ప్రయత్నించా. వేరే రకంగా రాయాలి.Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64931703533122785452016-02-09T19:42:52.837+05:302016-02-09T19:42:52.837+05:30అంధు డడుగగ కనుదృష్టి నంద జేయ
నైహికము నకె ధృతరాష్...అంధు డడుగగ కనుదృష్టి నంద జేయ
నైహికము నకె ధృతరాష్ట్రు డాశ జెంద
ననుభవించగ జేసిరి యాతనలను
రుక్మిణీ ప్రాణనాథుఁ , డర్జునుఁడు నిజము.
Bhagavatula Krishna Raohttps://www.blogger.com/profile/15292876051554874569noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53665370913204599272016-02-09T19:39:37.357+05:302016-02-09T19:39:37.357+05:30శ్రీ శంకరయ్య గురువరులకు ప్రణామములు
తెలిసిగూడ దోష...శ్రీ శంకరయ్య గురువరులకు ప్రణామములు
తెలిసిగూడ దోషాలు చేస్తున్నందులకు చింతిస్తున్నాను. మీ సవరణకు ధన్యవాదములు. మార్చినాను
రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు, నిజము
భావ మరుదులీ యిరువురు ప్రాణ సఖులు
భీకర కురు క్షేత్రమునందు భీరువైన
పార్థునకు గీత బోధించె ప్రభువతండు. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75131705586877465162016-02-09T18:59:32.441+05:302016-02-09T18:59:32.441+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది.
‘కు...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది.
‘కురుక్షేత్ర’ అన్నపుడు రు గురువై గణదోషం. ‘భీకర కురుక్షేత్రమునందు భీరువైన’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-412813563885338312016-02-09T18:49:39.795+05:302016-02-09T18:49:39.795+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ నిన్నటి మొదటి పూరణలో...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ నిన్నటి మొదటి పూరణలో చివరిపాదం అన్వయించడం లేదు. రెండవపూరణలో ‘ఓసారి’ అనడం గ్రామ్యం. ‘...కొకసారియె’ అనండి. ‘అరకతొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా వ్రాసారు. ‘పొలమును+అరక= పొలము నరక’ అవుతుంది. మీరు విసంధిగా వ్రాశారు. ‘పొలముల నరకన్ దున్నెన్’ అంటే సరి.
ఇక ఈనాటి పూరణ అన్నివిధాల బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6000638486321818102016-02-09T18:43:32.767+05:302016-02-09T18:43:32.767+05:30మంథా భానుమతి గారూ,
మీ పూరణలో అన్వయం లోపించినట్టుం...మంథా భానుమతి గారూ,
మీ పూరణలో అన్వయం లోపించినట్టుంది. మీరు చెప్పచలచుకున్న భావం స్పష్టంగా లేదు. ‘విప్రునికి నామె’ అనండి. ‘బాసట యనుట’ అన్నచోట గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56228869298891171282016-02-09T17:59:13.677+05:302016-02-09T17:59:13.677+05:30రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు, నిజము
భావ మరుదులీ ...రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు, నిజము
భావ మరుదులీ యిరువురు ప్రాణ సఖులు
ఘోర కురుక్షేత్ర రణమందు భీరువైన
పార్థునకు గీత బోధించె ప్రభువతండు. గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79828218047295354672016-02-09T14:33:02.806+05:302016-02-09T14:33:02.806+05:30అన్నయ్యగారూ నిన్నటి పూరణలను సరిశీలించగలరు.
1.హర్షమ...అన్నయ్యగారూ నిన్నటి పూరణలను సరిశీలించగలరు.
1.హర్షము తోడను పలికెను
కర్షకుని తనయుడు తికమక పడుచు చదివెన్
వర్ష ఋతువునందేయీ
వర్షాకాలము వచ్చె వైశాఖమునన్.
2.వర్షంబునకోసారియె
వర్షాకాలము వచ్చు;వైశాఖమునన్
కర్షకుడుల్లాసముతో
హర్షముతోడను పొలమును అరకతొ దున్నెన్.

నేటి పూరణ
కపట యతిగ వచ్చినయట్టి కవ్వడిఁగని
రుక్మిణీ!ప్రాణనాథుడర్జునుడు నిజము
మనసుభద్రక టంచునా మాధవుండు
పలుక వినుచు హర్షము నందెపడతి తాను.డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23959062767292973142016-02-09T14:28:16.767+05:302016-02-09T14:28:16.767+05:30నంద నందను ప్రాణమే ననుకొనియెను
విప్రునికి యామె చెప్...నంద నందను ప్రాణమే ననుకొనియెను
విప్రునికి యామె చెప్పిన వివరమదియె
వాసుదేవుని వెన్నంటు బాసట యనుట
రుక్మిణీ ప్రాణనాథుఁ డర్జునుఁడు నిజము.Mantha Bhanumathihttps://www.blogger.com/profile/13428604774845501084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22961592221473528182016-02-09T14:21:00.334+05:302016-02-09T14:21:00.334+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది.
‘.....పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది.
‘...నరయ నయిరి’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91172468474917369562016-02-09T14:19:39.689+05:302016-02-09T14:19:39.689+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51649516698080584792016-02-09T14:06:01.302+05:302016-02-09T14:06:01.302+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35395769631202346182016-02-09T14:05:03.050+05:302016-02-09T14:05:03.050+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. ఇది సు...ఆంజనేయ శర్మ గారూ,
మీ రెండవ పూరణ బాగున్నది. ఇది సుభద్ర వాక్యమా?
‘వీరుడును’ టైపాటువల్ల ‘వీరుడున’ అయింది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75787760381070763872016-02-09T14:02:41.721+05:302016-02-09T14:02:41.721+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83764531893996888662016-02-09T14:01:12.147+05:302016-02-09T14:01:12.147+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అ...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20846763720857229682016-02-09T13:59:48.505+05:302016-02-09T13:59:48.505+05:30కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది.
మూడవపాదం...కందుల వరప్రసాద్ గారూ,
మీ పూరణ బాగున్నది.
మూడవపాదంలో గణదోషం. ‘మాయయా యిది...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86485989437746056332016-02-09T13:57:56.641+05:302016-02-09T13:57:56.641+05:30జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది.
‘తనుకూడ’ అన్నదాని...జిలేబీ గారూ,
మీ పూరణ బాగున్నది.
‘తనుకూడ’ అన్నదానిని ‘తానును’ అనండి. అలాగే ‘వార లిరువురి...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57867189279822293722016-02-09T13:56:52.782+05:302016-02-09T13:56:52.782+05:30నరుడు నారాయ ణుండును నరయ యయిరి
రుక్మిణీ ప్రాణనాధుడర...నరుడు నారాయ ణుండును నరయ యయిరి
రుక్మిణీ ప్రాణనాధుడర్జునుడు నిజము
గమరి దైవస మానులుగాదె!మరియు
భూరివిక్రమవంతులుభువినివారుsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70504850548362453712016-02-09T13:55:53.451+05:302016-02-09T13:55:53.451+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72745213166072458082016-02-09T13:54:46.518+05:302016-02-09T13:54:46.518+05:30రాజేశ్వరి అక్కయ్యా,
పద్యం బాగున్నది. కాని సమస్య ప...రాజేశ్వరి అక్కయ్యా,
పద్యం బాగున్నది. కాని సమస్య పరిష్కరింపబడలేదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com