tag:blogger.com,1999:blog-6769183920316093900.post2563095121477448824..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1029 (వనము సుఖము నొసఁగు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-57373648160571835612013-04-20T23:13:47.374+05:302013-04-20T23:13:47.374+05:30రాజ కీయ హింస రాత్రి బవలనక
భీతి చెంది మదిని బెగడు...రాజ కీయ హింస రాత్రి బవలనక
భీతి చెంది మదిని బెగడు బడుచు
ప్రాణ హాని లేని పాలితులు గలజీ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71047700960191409212013-04-20T21:27:43.049+05:302013-04-20T21:27:43.049+05:30సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సుబ్...సహదేవుడు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
అనుప్రాసతో శోభిస్తున్న మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

లక్ష్మీదేవి గారూ,
మీ ‘హవన’ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-85566128427317783852013-04-20T19:16:02.343+05:302013-04-20T19:16:02.343+05:30యశము ధనము నిచ్చు, వ్యవహారవిదు జేయు
శుభము లందజేయు, ...యశము ధనము నిచ్చు, వ్యవహారవిదు జేయు
శుభము లందజేయు, సుందరివలె
బోధచేయుచుండు పుడమిని కాన క
వనము సుఖము నొసగు జనుల కెపుడు. vsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80027868925801583172013-04-20T18:22:25.331+05:302013-04-20T18:22:25.331+05:30కేసరి గిరి(కీసరగుట్ట) లో జరుగు అతిరాత్ర హోమసందర్శన...కేసరి గిరి(కీసరగుట్ట) లో జరుగు అతిరాత్ర హోమసందర్శనభాగ్యము కలిగినది.

దేవతలనుఁ బిలిచి దివ్యహోమములను
జరుపుచుంద్రు పుణ్యజనులు భువిని;
దేవఋణము నెల్ల దీర్చు గొప్ప దగు హ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90165776496005026332013-04-20T16:44:11.046+05:302013-04-20T16:44:11.046+05:30
ధర్మవర్తనమ్ము, దాతృత్వమును, సంప్ర
దాయ పాలనమ్ము, త...
ధర్మవర్తనమ్ము, దాతృత్వమును, సంప్ర
దాయ పాలనమ్ము, తల్లిదండ్రు
లందు భక్తి మరియు హరిహర పాదసే
వనము సుఖము నొసఁగు జనుల కొపుడు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-78982303082643938462013-04-20T15:41:58.767+05:302013-04-20T15:41:58.767+05:30వనము జీవనంబు వారిజ తతికి ప
వనము జీవనంబు ప్రాణులకు...వనము జీవనంబు వారిజ తతికి ప
వనము జీవనంబు ప్రాణులకు చ్య
వనము తినగఁ గలుగు బలములు దంత ధా
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53293364046303312762013-04-20T15:18:05.084+05:302013-04-20T15:18:05.084+05:30వనము స్వేచ్ఛ నొసఁగు పక్షి జాతులకు క
వనము ప్రీతి న...వనము స్వేచ్ఛ నొసఁగు పక్షి జాతులకు క
వనము ప్రీతి నొసఁగు పాండితికి స
వనము ముదము నొసఁగు ఘన సురలకును జీ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91637639884642424112013-04-20T14:54:45.833+05:302013-04-20T14:54:45.833+05:30
పార్వ తీ శ్వర శర్మ !
పార్వ తీ శ్వర !యవధాన పటిమ...
పార్వ తీ శ్వర శర్మ !

పార్వ తీ శ్వర !యవధాన పటిమ గరిమ !
తెలుగు తేజమ ! నీ కివె దెలుపు చుంటి
సకల శుభములు గలిగించు శంక రుండు
ఆయు రారోగ్య సంపద లన్ని యిడును . subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8609582514263921412013-04-20T14:40:52.914+05:302013-04-20T14:40:52.914+05:30చెట్టు చేమ పురుగు పుట్టల కలయికే
వనము , సుఖము ...చెట్టు చేమ పురుగు పుట్టల కలయికే
వనము , సుఖము నొసగు జనుల కెపుడు
శివుని పూజ సేయ శివునిం దలచినను
భుక్తి నిచ్చు మఱియు ముక్తి నిచ్చు .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49923570800138920862013-04-20T12:57:18.181+05:302013-04-20T12:57:18.181+05:30దైవచింతనంబు జీవకారుణ్యంబు
ధర్మ నిరతి గలుగు దార్శ...దైవచింతనంబు జీవకారుణ్యంబు
ధర్మ నిరతి గలుగు దార్శనికుల
అడుగు జాడలందు నడిచెడు వారిజీ
వనము సుఖము నొసగు జనులకెపుడు !!!మంద పీతాంబర్https://www.blogger.com/profile/05532255117507904348noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34152454393633508522013-04-20T10:02:10.759+05:302013-04-20T10:02:10.759+05:30ఇరుగు పొరుగు వారికిష్టంబుగా నుండి
ధరఁ బరోప కార ధర్...ఇరుగు పొరుగు వారికిష్టంబుగా నుండి
ధరఁ బరోప కార ధర్మమెఱిఁగి
భక్తి భావ ముండి పరమాత్మఁ దలచు జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడుగుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46590035649767328592013-04-20T09:58:43.576+05:302013-04-20T09:58:43.576+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చిన్నదైనా సొంతిల్లు సుఖ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
చిన్నదైనా సొంతిల్లు సుఖాన్నిస్తుందన్న మీ పూరణ బాగుంది. అభినందనలు.
అది లేక బాధలు పడుతున్నవాణ్ణి నేను!

పండిత నేమాని వారూ,
‘నిగమ శీర్ష వనములో సౌఖ్య జీవన’మన్న మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

నాగరాజు రవీందర్ గారూ,
మీ ‘ప్రాశాంత జీవన’ పూరణ బాగుంది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది.. కాకుంటే కొద్దిగా తొందరపడ్డట్టున్నారు.
మొదటి పాదం తేటగీతి, రెండవ పాదం ఆటవెలది. మూడవ పాదం ఎదీ కాదు. మీ పద్యానికి నా సవరణ....
అంతులేని యాశ లధిక చింతను పెంచి
దుఃఖ సాగరమున ద్రోయు మనల
కోర్కె లుడిగి రాము గొలుచు ప్రశాంత జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు.

“అవధాన సుధాకర” రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారూ,
బహుకాలానికి మా పట్ల దయ చూపారు. సంతోషం, ధన్యవాదాలు.
ముందుగా విజయవంతంగా అవధానాలను చేస్తూ “అవధాన సుధాకర” బిరుదు నందినందుకు నా పక్షాన, బ్లాగు కవిమిత్రుల పక్షాన శుభాభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6703800123895134922013-04-20T09:42:09.778+05:302013-04-20T09:42:09.778+05:30మనమునందు హరిని స్మరణమ్ము జేయుచు
ధనవిమోహబుద్ధిఁ దనర...మనమునందు హరిని స్మరణమ్ము జేయుచు
ధనవిమోహబుద్ధిఁ దనర కుండ
తనువునందు నాత్మతత్త్వమ్ము కనెడె భా
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు."అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మhttps://www.blogger.com/profile/16492851840316250279noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17818549840833274642013-04-20T09:26:50.194+05:302013-04-20T09:26:50.194+05:30అంతు లేనియాశలు పెంచి నధిక చింత ,
దుఃఖ సాగరమున ద్ర...అంతు లేనియాశలు పెంచి నధిక చింత ,
దుఃఖ సాగరమున ద్రోయు మనల
కోర్కెలనువీడి శ్రీరాము గొలువ ప్రశాంత జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79320044849917871102013-04-20T08:11:15.138+05:302013-04-20T08:11:15.138+05:30కరవు కాటకాలు కష్టాలు కన్నీళ్లు
పేదరికము లేక భీతి ...కరవు కాటకాలు కష్టాలు కన్నీళ్లు
పేదరికము లేక భీతి లేక
దైవభక్తి గల్గి తనరు ప్రశాంత జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు Anonymoushttps://www.blogger.com/profile/17900105715195489404noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33033116169174045642013-04-20T07:53:22.835+05:302013-04-20T07:53:22.835+05:30శాశ్వతమగు సుఖము జగతిలోని విషయ
సుఖము లొసగ లేవు సుమత...శాశ్వతమగు సుఖము జగతిలోని విషయ
సుఖము లొసగ లేవు సుమతులార!
తనరు నిగమ శీర్ష వనములో సౌఖ్య జీ
వనము సుఖము నొసగు జనుల కెపుడు Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57713233554532213792013-04-20T07:48:54.981+05:302013-04-20T07:48:54.981+05:30అద్దె కొంప లోన నగచాట్లు పడలేక
చేరెడంత భూమి చేరి ...అద్దె కొంప లోన నగచాట్లు పడలేక
చేరెడంత భూమి చేరి కట్ట
పిట్ట గూడు బోలు పిసరంత దైన భ
వనము సుఖము నొసఁగు జనుల కెపుడు. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com