tag:blogger.com,1999:blog-6769183920316093900.post2604008726733433949..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -456 (వనమును ధ్వంసంబు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger47125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-18950292773804461922019-05-18T13:05:32.216+05:302019-05-18T13:05:32.216+05:30May 2014:
అనఘా! కాంచుము మోడిని!
చిననాటను చాయినమ్మ...May 2014:

అనఘా! కాంచుము మోడిని!
చిననాటను చాయినమ్మి చిటపట ధ్వనులన్
ఘనమౌ కాంగ్రెసు పార్టి భ
వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56411552382604880532017-06-02T22:23:07.198+05:302017-06-02T22:23:07.198+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-641996678686852252017-06-02T21:53:22.183+05:302017-06-02T21:53:22.183+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87968237556334451692011-09-12T09:20:35.757+05:302011-09-12T09:20:35.757+05:30చంద్ర శేఖరా ! ధన్యవాదములు !చంద్ర శేఖరా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55246873004557621282011-09-12T08:57:33.069+05:302011-09-12T08:57:33.069+05:30మాస్టారూ, ధన్యవాదాలు.
ఇప్పుడే డా. మూర్తి గారి తో ...మాస్టారూ, ధన్యవాదాలు.
ఇప్పుడే డా. మూర్తి గారి తో మాట్లాడాను. ఫ్లోరిడా అని వేరే రాష్ట్రంలో పెళ్ళికి వెళ్లి ఇప్పుడే వచ్చారుట. లాప్ టాప్ లేక పోస్టింగ్స్ చూడలేదుట. రేపటినుంచి కవితా వ్యవసాయం చేయమని మనవి చేశాను. ప్రొద్దున కొంచెం హడావిడిగా వుంటుంది, నిదానంగా సాయకాలం నుంచి వస్తారు. నాకు ఫ్లోరిడా విషయం చెప్పారు. మిత్రుల ఆత్మీయతకి నా తరఫునించి కూడా ధన్యవాదాలు.చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27037882641465706972011-09-12T08:38:21.182+05:302011-09-12T08:38:21.182+05:30avunaa ? marinni dhanya vaadamulu.avunaa ? marinni dhanya vaadamulu.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62338899505925319172011-09-12T08:35:02.783+05:302011-09-12T08:35:02.783+05:30అక్కాయ్ !
"మనమున క్రోధము రగులగ "
వనమున...అక్కాయ్ !
"మనమున క్రోధము రగులగ "

వనమును ద్వసంబు చేసి ప్రఖ్యాతి గనెన్ !

నీ పూరణకు ప్రాణ ప్రతిష్ఠ జరిగిందిక్కడే !
ఆ క్రోధం మాకెవ్వరికీ కలుగ లేదు !

నిఝంగా అద్భుతం !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15954768051648113432011-09-12T08:13:00.155+05:302011-09-12T08:13:00.155+05:30avunu kadaa ?avunu kadaa ?రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73215665747049861692011-09-12T08:01:49.903+05:302011-09-12T08:01:49.903+05:30అక్కాయ్ ! ఈరోజు పూరణ అద్భుతం !
గురువుగారికి బొత్తి...అక్కాయ్ ! ఈరోజు పూరణ అద్భుతం !
గురువుగారికి బొత్తిగా పనిలేకపోతే యెలా ?వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76626678907891531762011-09-12T07:55:41.103+05:302011-09-12T07:55:41.103+05:30dhanya vaadamulu tammudu !dhanya vaadamulu tammudu !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-783068106221244752011-09-12T07:46:32.390+05:302011-09-12T07:46:32.390+05:30అక్కయ్యా,
ఈ తమ్ముడిపై అనుగ్రహం ఉంచండి. చాలు! ... ...అక్కయ్యా,
ఈ తమ్ముడిపై అనుగ్రహం ఉంచండి. చాలు! ... గ్రహదోషాలను తొలగించడానికి నేను ఉన్నానుగా!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37073540335337724862011-09-12T07:42:12.554+05:302011-09-12T07:42:12.554+05:30తమ్ముడూ ! " య " రాస్తే తప్పౌతుం దేమో అన...తమ్ముడూ ! " య " రాస్తే తప్పౌతుం దేమో అని " న " రాసాను .ఈ మధ్య బొత్తిగా అన్నే సందేహాలే . ప్చ్ ! లాభం లేదు. ఏదో గ్రహ దోషం పట్టింది.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65977946016921970662011-09-12T07:28:07.848+05:302011-09-12T07:28:07.848+05:30రాజేశ్వరక్కయ్యా,
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు తమ్ముడికి పన...రాజేశ్వరక్కయ్యా,
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు తమ్ముడికి పని కల్పించకుండా ‘నిర్దోషంగా’ పద్యాన్ని వ్రాసారు? ధన్యోऽస్మి!
మీ పూరణ బ్రహ్మాండంగా ఉంది. అభినందనలు.
అయ్యయ్యో ... చిన్నలోపం ఉంది. ‘సీత యతిదైన్యముగన్’ అని ఉండాలి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67083593561194022192011-09-12T07:24:05.820+05:302011-09-12T07:24:05.820+05:30వసంత కిశోర్ గారూ,
‘రావణ ప్రాణ’ అన్నప్పుడు రెండూ సం...వసంత కిశోర్ గారూ,
‘రావణ ప్రాణ’ అన్నప్పుడు రెండూ సంస్కృతపదాలై సమాసమై ‘ణ’ గురువౌతుంది. ‘రావణు ప్రాణ’ అన్నప్పుడు రావణు తెలుగుపదమై ‘ణు’ పైన ‘ప్రా’ యొక్క ఊనిక ఉండదు. కావున ‘ణు’ లఘువుగానే ఉంటుంది.
‘అర్థవత్ సమాసః’ అన్నారు. ‘రావణ ప్రాణ’ సమాసానికి సందర్భాన్ని బట్టి ద్వితీయాది విభక్తులలో ఏ ప్రత్యయమైనా రావచ్చు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23106264416634250862011-09-12T07:12:24.314+05:302011-09-12T07:12:24.314+05:30గురువుగారూ ధన్యవాదాలు. మీరన్నది నిజం.గురువుగారూ ధన్యవాదాలు. మీరన్నది నిజం.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66223462261026419492011-09-12T06:59:49.280+05:302011-09-12T06:59:49.280+05:30వనమున జొరబడి నంతనె
హనుమకు కనుపించె సీత నతి దైన్యమ...వనమున జొరబడి నంతనె
హనుమకు కనుపించె సీత నతి దైన్యముగన్ !
మనమున క్రోధము రగులగ
వనమును ద్వసంబు చేసి ప్రఖ్యాతి గనెన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19308446247518495692011-09-12T06:57:05.732+05:302011-09-12T06:57:05.732+05:30శంకరార్యా !
రావణ ప్రాణ ---రావణునియొక్క ప్రాణ---ష...శంకరార్యా !
రావణ ప్రాణ ---రావణునియొక్క ప్రాణ---షష్ఠీ తత్పురుష
రావణు ప్రాణ ---రావణుని ప్రాణ ---ద్వితీయా తత్పురుష
అంతే గదా !
మరి యీ గురు లఘువుల తేడా యెందుకొస్తోంది ?వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12766397407863764672011-09-12T06:39:57.143+05:302011-09-12T06:39:57.143+05:30శంకరార్యా ! ఔను ! చాలా వెలితిగా నున్నది !
మూర్తీజ...శంకరార్యా ! ఔను ! చాలా వెలితిగా నున్నది !
మూర్తీజీ ! మమ్మల్ని మరిచారా ?
చంద్ర శేఖరా ! గుర్తు చెయ్యండి !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33282974933040967582011-09-12T06:22:30.422+05:302011-09-12T06:22:30.422+05:30చంద్రశేఖర్ గారూ,
మన మిత్రులు ‘గన్నవరపు’ వారినుండి ...చంద్రశేఖర్ గారూ,
మన మిత్రులు ‘గన్నవరపు’ వారినుండి మూడు రోజులుగా పూరణలు గాని, వ్యాఖ్యలు గాని లేవు. వారి లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21901211752071121812011-09-12T06:14:38.767+05:302011-09-12T06:14:38.767+05:30చంద్రశేఖర్ గారూ,
కాలోచితమైన మీ పూరణ అద్భుతంగా ఉంద...చంద్రశేఖర్ గారూ,
కాలోచితమైన మీ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62989755852519180492011-09-12T06:07:08.437+05:302011-09-12T06:07:08.437+05:30తన యెన్నిక తీరుగనె జ
గనతిగ పన్ని మితిమీర కాంగ్రెసు...తన యెన్నిక తీరుగనె జ
గనతిగ పన్ని మితిమీర కాంగ్రెసు మాయా
ధనమును గొట్టి ప్రజా సాం
త్వనమును ధ్వంసంబు చేసి ప్రఖ్యాతిఁ గనెన్!మన తెలుగుhttps://www.blogger.com/profile/09911300491594822390noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29448925364287425562011-09-12T05:59:15.777+05:302011-09-12T05:59:15.777+05:30శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !శంకరార్యా ! చక్కని సవరణలకు ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75046621028789531642011-09-12T05:55:53.804+05:302011-09-12T05:55:53.804+05:30వసంత కిశోర్ గారూ,
మీ ఐదవ పూరణ కూడా మనోహరంగా ఉంది....వసంత కిశోర్ గారూ,
మీ ఐదవ పూరణ కూడా మనోహరంగా ఉంది. అభినదనలు.
కాకుంటె ‘అనురక్తి + ఎగయంగ’ అన్నప్పుడు సంధి లేదు. అక్కడ ‘అనురక్తి చెలంగ’ అందాం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59840482924974820972011-09-12T05:52:30.432+05:302011-09-12T05:52:30.432+05:30సుభద్రామానస చోరుడు :
05)
________________________...సుభద్రామానస చోరుడు :

05)

విని ,విని ,మాయా యతియే
అనురక్తెగయంగ , నామె - యామోదముతో
వనితా రత్నపు ,సంసే
వనమును ధ్వంసంబు చేసి - ప్రఖ్యాతిఁ గనెన్ !

సంసేవనము = పరిచర్యచేయడమువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34114801789840527602011-09-12T05:51:18.353+05:302011-09-12T05:51:18.353+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com