tag:blogger.com,1999:blog-6769183920316093900.post2634741795723296209..comments2024-03-19T09:23:13.755+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 1133కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-21287771223173889992021-08-19T09:19:20.825+05:302021-08-19T09:19:20.825+05:30Really very happy to say,your post is very interes...Really very happy to say,your post is very interesting to read.I never stop myself to say something about it.You’re doing a great job.Keep it

Holy Dip in Ganges will go off Sins - this site also provide most trending and latest articles
muralihttps://www.blogger.com/profile/18129420528191100782noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88785957922960372922015-12-31T00:17:23.783+05:302015-12-31T00:17:23.783+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4632481269023644642015-12-31T00:17:09.032+05:302015-12-31T00:17:09.032+05:30మిరపలు గాంచిన చాలును
వరమని బజ్జీలు తినగ పరమ ప్రీత...మిరపలు గాంచిన చాలును
వరమని బజ్జీలు తినగ పరమ ప్రీతిన్
కొరికిన కారము మెండగు
సురలోకము గానుపించు చోద్య మటన్నన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41754487933866593492015-12-30T22:14:44.203+05:302015-12-30T22:14:44.203+05:30అక్కయ్యా,
సవరించిన పూరణలోను గణదోషం. చివరిపాదాన్ని...అక్కయ్యా,
సవరించిన పూరణలోను గణదోషం. చివరిపాదాన్ని ‘సురలోకము గానుపించు చోద్య మటన్నన్’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77501490238138172232015-12-30T22:00:29.033+05:302015-12-30T22:00:29.033+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49755125488120394162015-12-30T21:59:38.292+05:302015-12-30T21:59:38.292+05:30మిరపలు గాంచిన చాలును
వరమని బజ్జీలు తినగ పరమ ప్రీత...మిరపలు గాంచిన చాలును
వరమని బజ్జీలు తినగ పరమ ప్రీతిన్
కొరికిన కారము మెండగు
సురలోకము గనుపించు నంట సోద్దెమటన్నన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36945861738001305262015-12-30T21:49:33.714+05:302015-12-30T21:49:33.714+05:30మిరపకాయలు మనదేశానివి కావు. మనవాళ్ళు పూర్వం కారంకోస...మిరపకాయలు మనదేశానివి కావు. మనవాళ్ళు పూర్వం కారంకోసం మిరియాల పొడినే వాడేవారు. విదేశీయులు ఈ కాయలను తెచ్చారు. మిరియాలకు బదులుగా వాడే కాయలు కనుక వీటిని ‘మిరియపుకాయ’ లన్నారు. క్రమంగా అదే మిరపకాయ అయింది.
మిరియముల నూరి పూర్వులు మేలుగాను
కారమును పొందుచుండిరి; దూరదేశ
వాసు లీకాయలను దెచ్చి పరిచయమ్ము
చేయ మిరియములకు బదులే యయినవి;
మిరియపుంగాయ యైనది మిరపకాయ.
(అన్నట్టు వేరుశనగ, తమాట మనవి కావు. మనం వాడుతున్నవాటిలో ఇంకా ఇలాంటివి చాలానే ఉన్నాయి)కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25082889137653228002015-12-30T21:37:26.729+05:302015-12-30T21:37:26.729+05:30ఈరోజు మా నాన్నగారి ప్రథమ మాసికం. అందువల్ల రోజంతా త...ఈరోజు మా నాన్నగారి ప్రథమ మాసికం. అందువల్ల రోజంతా తీరిక లేని పనులు. అందువల్ల మీ పద్యాలను వెంట వెంట సమీక్షించలేకపోయాను. మన్నించండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47375350170596893512015-12-30T21:35:47.226+05:302015-12-30T21:35:47.226+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు....కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26823385869409396052015-12-30T21:35:41.420+05:302015-12-30T21:35:41.420+05:30పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి వందనములు. ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41849723173134667772015-12-30T21:35:01.609+05:302015-12-30T21:35:01.609+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘కొరికిన’కు టైపాటు...కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25050086298320961342015-12-30T21:33:57.482+05:302015-12-30T21:33:57.482+05:30డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అ...డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
‘ఎక్కేను’ అని గ్రామ్యాన్ని ప్రయోగించారు. ‘మరి యెక్కు నెత్తికి| నైన...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50879369885883609552015-12-30T21:30:59.440+05:302015-12-30T21:30:59.440+05:30గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినంద...గురుమూర్తి ఆచారి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59123153389924194862015-12-30T21:29:17.321+05:302015-12-30T21:29:17.321+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ నాలుగు పద్యాలు బాగున్నవి. అ...కె. ఈశ్వరప్ప గారూ,
మీ నాలుగు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పద్యంలో ‘పచ్చయు నెరుపును’ అనండి.
రెండవపద్యంలో ‘భావన లెండబెట్టి’ అనండి.
మూడవపద్యం నాల్గవ పాదంలో గణదోషం. ‘కాకుల యైక్యతన్ దెలుపు...’ అనండి.
నాల్గవపద్యం మూడవపాదంలో గణదోషం. ‘...జేయుచు భూమిపై పుర...’ అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38441532439047591312015-12-30T21:22:53.409+05:302015-12-30T21:22:53.409+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
చివరిపాదంలో యతి తప్పింది. ‘చెలువు మీరగ వ్రేలాడ గలుగు నార్య’ అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4449200257624292692015-12-30T21:20:29.354+05:302015-12-30T21:20:29.354+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగు...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వచ్చి’ని ‘ఒచ్చి’ అన్నారు. ‘గుర్తువచ్చి’ అంటే సరి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24117219095178874152015-12-30T21:19:00.382+05:302015-12-30T21:19:00.382+05:30శైలజ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు....శైలజ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65371557522023424892015-12-30T21:18:10.714+05:302015-12-30T21:18:10.714+05:30పోచిరాజు కామేశ్వర రావు గారూ,
వృత్యనుప్రాసతో మీ పద...పోచిరాజు కామేశ్వర రావు గారూ,
వృత్యనుప్రాసతో మీ పద్యం శోభిస్తున్నది. బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27222340469796356962015-12-30T21:08:19.173+05:302015-12-30T21:08:19.173+05:30జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....
అకట నోర...జిలేబీ గారూ,
మీ భావానికి నా పద్యరూపం....

అకట నోరూరఁ జేయు నత్యంతముగను
మిరపకాయల్ జిలేబీకి నరయ చిత్ర
మదియె జిహ్వచాపల్యము నందఁజేసె
మిగుల నీ జిలేబీ యయ్యె మిర్చిబజ్జి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60486264521611996962015-12-30T21:04:21.323+05:302015-12-30T21:04:21.323+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34276466313523749792015-12-30T21:03:47.069+05:302015-12-30T21:03:47.069+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్న...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63455674276705669812015-12-30T20:59:45.674+05:302015-12-30T20:59:45.674+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘నసాళము’ అన్నచోట గణదోషం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72524229636682118122015-12-30T20:56:23.986+05:302015-12-30T20:56:23.986+05:30.మత్తకోకిల
ఊరిపంటలయందునున్నను నూహలందున నూగుచున్
పే....మత్తకోకిల
ఊరిపంటలయందునున్నను నూహలందున నూగుచున్
పేరునందున నున్నకారము పెంచగా ధరజేరెనా?
కారుచౌకగ లేనిబేరమ-కామితార్థపు భారమా
కారమా|మమకారమా|సహకారమా|నుపకారమా?
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16873561698877089042015-12-30T20:55:32.883+05:302015-12-30T20:55:32.883+05:30ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. ...ఆంజనేయ శర్మ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51146180600389173132015-12-30T18:35:15.653+05:302015-12-30T18:35:15.653+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.com