tag:blogger.com,1999:blog-6769183920316093900.post265059650815198066..comments2024-03-28T22:50:15.354+05:30Comments on శంకరాభరణం: సమస్య - 4106కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger33125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-16775433296073157872022-06-14T19:18:53.057+05:302022-06-14T19:18:53.057+05:30కోరి కొలిచి నంత కూరిమి చూపుచూ
జనుల వగపు బాపి జవమ...కోరి కొలిచి నంత కూరిమి చూపుచూ
జనుల వగపు బాపి జవముగాను
కరుణ చూపునట్టి కఱకంఠుని సతిశాం
*కరి పదమ్ము లొసగు కలిమి సుఖము*

బల్లూరి ఉమాదేవి.

హరునర్ధాంగిని యెల్లవేళలను కాయావాచకొల్వంగతా
కరుణన్ చూపుచుమెండుగానుమనలన్ కాపాడు చున్నట్టి యా
గిరిపుత్రిన్ కడు భక్తి తోనిరతమున్కేలున్ మొగిడ్చంగశం
*"కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా”*

డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28391428232311822052022-06-12T12:28:13.182+05:302022-06-12T12:28:13.182+05:30స్థిరమౌ చిత్తమునల్పులన్ కనుచు సంసేవించి ప్రేమమ్ముత...స్థిరమౌ చిత్తమునల్పులన్ కనుచు సంసేవించి ప్రేమమ్ముతో
దురితమ్ముల్ బొనరించు వారల కడున్ దూరమ్ముగానుంచుచున్
నిరతమ్మున్ మది నిల్ప నిశ్చలముగా, నృత్యప్రియున్ పత్ని శాం
కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23582276877380006022022-06-12T12:01:17.442+05:302022-06-12T12:01:17.442+05:30శంక నెల్ల వీడి శాంత మనమ్మున
సంతతమ్ము కొలిచి నంతఁ ...శంక నెల్ల వీడి శాంత మనమ్మున
సంతతమ్ము కొలిచి నంతఁ జాలు
విఘ్న సంచయఘ్న విఘ్ననాయకుని శాం
కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము

సుర సంసేవిత దివ్య పాదములు విష్ణుద్వంద్వ పాదమ్ములున్
సిరి నిత్యమ్మును గొల్చు పాదములు శ్రీ సీతేశు పాదమ్ములున్
శరణార్ధివ్రజ రక్ష కాంఘ్రి యుగముల్ సంరక్షితక్షీణ వ
త్కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యం బిచ్చుఁ బూజింపుమా

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48299209799403561272022-06-12T10:41:07.673+05:302022-06-12T10:41:07.673+05:30గరళమ్మున్ గళమందు దాల్చి తలపై గంగమ్మునే దాచి తా
న...గరళమ్మున్ గళమందు దాల్చి తలపై గంగమ్మునే దాచి తా

నురగమ్మున్ సతతమ్ము భూషణముగా నొప్పారుచున్ జూటమున్

హరిణాంకున్ ధరియించునట్టి శివ దేహార్థమ్ము గానిల్చు శాం

కరి పాదంబులు మీకుసంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా

(చిన్న సవరణతో)విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29693849931061538142022-06-12T08:15:58.199+05:302022-06-12T08:15:58.199+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52899513510658492442022-06-12T08:10:27.190+05:302022-06-12T08:10:27.190+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82521594172682281902022-06-12T08:10:26.236+05:302022-06-12T08:10:26.236+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56499880740190436782022-06-12T07:07:40.995+05:302022-06-12T07:07:40.995+05:30🙏ధన్యోస్మి గురుదేవా 🙏🙏ధన్యోస్మి గురుదేవా 🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90475001345774956182022-06-12T06:31:53.327+05:302022-06-12T06:31:53.327+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలుమీ పూరణ బాగున్నది. అభినందనలుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54943208601879113562022-06-12T06:31:01.489+05:302022-06-12T06:31:01.489+05:30మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56428637674703130092022-06-12T06:28:04.260+05:302022-06-12T06:28:04.260+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలుమీ పూరణ బాగున్నది. అభినందనలుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44405283081004274042022-06-12T06:27:00.878+05:302022-06-12T06:27:00.878+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలుమీ పూరణ బాగున్నది. అభినందనలుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16210823983024070592022-06-12T06:26:30.418+05:302022-06-12T06:26:30.418+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలుమీ పూరణ బాగున్నది. అభినందనలుకంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83717521195501609692022-06-12T06:25:59.891+05:302022-06-12T06:25:59.891+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56429609458608468892022-06-12T05:58:58.607+05:302022-06-12T05:58:58.607+05:30శరణన్నన్ కరుణించి తీర్చు నిడుమల్ సంప్రాప్తమౌ సద్గత...శరణన్నన్ కరుణించి తీర్చు నిడుమల్ సంప్రాప్తమౌ సద్గతుల్
గిరిరాజేంద్రునిపట్టి తానొసఁగు సంక్షేమంబు భక్తాళికిన్
సరిలేరెవ్వరిలన్ నితాంత విలసత్సౌభాగ్యసంధాత్రి శాం
కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమాఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46096387200468599182022-06-12T05:09:19.305+05:302022-06-12T05:09:19.305+05:30నమ్మికొలిచినంత నెమ్మిని గూర్చును
చింతలన్నిదీర్చు స...నమ్మికొలిచినంత నెమ్మిని గూర్చును
చింతలన్నిదీర్చు సిరులనిచ్చు
నెల్లవేళలందు నెడయకనున్న శాం
కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖముఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91655538786277502032022-06-12T03:47:46.554+05:302022-06-12T03:47:46.554+05:30మూడవ పాదం లో చివర జనుల కు దయ గ శాంఅనిసవరణ చేయడమైన...మూడవ పాదం లో చివర జనుల కు దయ గ శాంఅనిసవరణ చేయడమైనది కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63668642036898417622022-06-12T01:16:45.288+05:302022-06-12T01:16:45.288+05:30శివునిదేహసగము శివవల్లభ శివాని
గౌరి కొండచూలి గట్టుప...శివునిదేహసగము శివవల్లభ శివాని
గౌరి కొండచూలి గట్టుపట్టి
భద్రకాళి భవ్య భార్గవి సతి శుభం
కరి పదమ్ము లొసఁగు కలిమి సుఖము

M.B.G.TILAKhttps://www.blogger.com/profile/15935244352865181287noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24434762738112930422022-06-12T00:03:44.659+05:302022-06-12T00:03:44.659+05:30ఆటవెలది
గౌరి,మారి,ఖచరి కన్యాకుమారి,యీ
శ్వరి,యచలకుమ...ఆటవెలది
గౌరి,మారి,ఖచరి కన్యాకుమారి,యీ
శ్వరి,యచలకుమారి,గిరివిహారి,
మహిషు గర్వహారి,మదనారినారి,శాం
*కరి,పదమ్ములొసఁగు కలిమి సుఖము*

మత్తేభము
గిరిజా,గౌరి,కపాలి,కాళిక,సతీ,గీర్వాణ సంపూజితా,
వరదా,యీశ్వరి,అన్నపూర్ణ,ఖచరీ,బర్హిధ్వజా,పార్వతీ,
పురుహూతీ,ప్రభ,భద్రకాళి,యుమ,చాముండేశ్వరీదేవి,శాం
కరి,పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁబూజింపుమా.Rama Murthy Duvvurihttps://www.blogger.com/profile/03862249260243903579noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22822394573545799402022-06-11T23:43:53.312+05:302022-06-11T23:43:53.312+05:30పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్త...పరమేష్టిప్రము ఖామరాధిపులకుం బ్రాపింపరాకుండు దు
స్తర మార్గంబునఁ దేజరిల్లు జననిన్ దత్త్వార్థ సంధాయి, దా
హరునర్ధాంగినియౌ త్రిశక్తి యుతయౌ నంతర్గతాభాసి, *శాం*
*కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా*

త్రిశక్తి - ఇవి మూడు (3) విధములు, ఒక్కొకటి మరల మూడు (3) రకములు అవి - 1 ఇచ్చాది - ఇచ్చాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తులు, 2 ఉత్సాహాది - ఉత్సాహము, ప్రభుత్వము, మంత్రము, 3 సత్వాది - సత్వము, రజస్సు, తమస్సుYajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26154149275585340112022-06-11T23:09:47.855+05:302022-06-11T23:09:47.855+05:30కనక దుర్గ కాళి కాత్యాయినీ పేర
బరఁగు గౌరి మా...కనక దుర్గ కాళి కాత్యాయినీ పేర
బరఁగు గౌరి మాత పాద పూజ
సతము సల్పు నట్టి జనుల కెల్ల శాం
కరి పదమ్ము లొసగు కలిమి సుఖము కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3423881665729895322022-06-11T22:44:17.642+05:302022-06-11T22:44:17.642+05:30
గరళమ్మున్ గళమందు దాచి తలపై గంగమ్మునే దాల్చుచున్ ...

గరళమ్మున్ గళమందు దాచి తలపై గంగమ్మునే దాల్చుచున్

నిరతమ్మా యురగమ్ము భూషణముగా నొప్పారు భూరిన్ జటా

ధరు దేహార్థము పొందినట్టి శివ యా దాక్షాయణిన్ గౌరి శాం

కరి పాదంబులు మీకుసంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమావిరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23922245888036811612022-06-11T22:42:03.489+05:302022-06-11T22:42:03.489+05:30కరుణాసింధుని భార్యసంకటములన్
గష్టంబులన్ బాపు నా
గిర...కరుణాసింధుని భార్యసంకటములన్
గష్టంబులన్ బాపు నా
గిరిజా పుత్రిక దీన భక్తులకు నే క్లేషంబు
రాకుండగా
బరి రక్షించుచునుండు నెల్లపుడు దా
బట్టింపుతోనట్టి శాం
కరి పాదంబులు మీకు సంపదల
సౌఖ్యంబించు పూజింపుమా!
గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72284234965716466732022-06-11T22:38:43.647+05:302022-06-11T22:38:43.647+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కరణం రాజే శ్వర రావుhttps://www.blogger.com/profile/16919634889714228106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84436797298016838602022-06-11T22:38:30.538+05:302022-06-11T22:38:30.538+05:30అరుసం బొందుచు నాత్మలో మిగుల యమ్మౌకాళికామాత,శాం
కరి...అరుసం బొందుచు నాత్మలో మిగుల యమ్మౌకాళికామాత,శాం
కరి పాదంబులు మీకు సంపదలు సౌఖ్యంబిచ్చుఁ బూజింపుమా
కరమున్ భక్తిని బూజసే యునెడ యక్కామాక్షి వేగంబె శ్రీ
కరమౌ సంఘట లెన్నియోయిడుత సాకారంబుద్యోతించగాsubbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.com