tag:blogger.com,1999:blog-6769183920316093900.post2669368017802019599..comments2024-03-29T09:21:59.990+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2853 (మోస మొనరించు...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger94125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-45171684701169100212018-11-23T09:57:14.422+05:302018-11-23T09:57:14.422+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య🤷♀....................
మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

సందర్భము: భార్య పిల్లలు బంధువులు అందరూ నిజానికి మానవుని మోహంలో ముంచే వారే! యథార్థం జ్ఙానికే అవగత మవుతుంది.
అలా మోహంలో ముంచడమే మోసగించడం. ఐతే ఆ మోసంవల్ల ఒక ప్రయోజనంకూడ వున్నది. అ దే మంటే వైరాగ్యం అంకురించడం. అదే తుల లేని సుఖం.
అందువల్ల మోసగించేవారికే మొక్కదగును.

వసుధలో భార్య, పిల్లలు, బంధువులును
మోహమున ముంతురు నరుని..
మోస మదియె!
అలవడును దాన వైరాగ్య..
మతుల సుఖము..
మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును

✒~డా.వెలుదండ సత్యనారాయణ
22.11.18
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77066287280162488892018-11-22T22:15:41.112+05:302018-11-22T22:15:41.112+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31407044222514365562018-11-22T22:07:17.340+05:302018-11-22T22:07:17.340+05:30ముల్లు పెకలించ వలెనన్న ముల్లు వలయు
దొంగ గుణము వేరు...ముల్లు పెకలించ వలెనన్న ముల్లు వలయు
దొంగ గుణము వేరు దొంగ యెరుగు
మోసగించుచు పరులను ముంచు జనుల
మోసమొనరించు వారికే మ్రొక్కదగును.Prasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83519939860253117982018-11-22T22:06:37.744+05:302018-11-22T22:06:37.744+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Prasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26940718099881353082018-11-22T22:03:59.167+05:302018-11-22T22:03:59.167+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Prasadhttps://www.blogger.com/profile/11541620133418509548noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76549840297609667212018-11-22T21:31:55.501+05:302018-11-22T21:31:55.501+05:30ధన్యవాదము లన్నయ్య.
ధన్యవాదము లన్నయ్య.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56217675075967100342018-11-22T21:20:38.776+05:302018-11-22T21:20:38.776+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80002712215879949542018-11-22T21:18:23.507+05:302018-11-22T21:18:23.507+05:30శ్రీ గురుభ్యోనమఃశ్రీ గురుభ్యోనమఃKota Rajasekharhttps://www.blogger.com/profile/12720627768111925366noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87110228771900264702018-11-22T20:54:52.366+05:302018-11-22T20:54:52.366+05:30ధన్యవాదములు ధన్యవాదములు BVVHBPrasadaraohttps://www.blogger.com/profile/10646632059623476622noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50973886513772950972018-11-22T20:47:13.990+05:302018-11-22T20:47:13.990+05:30మారు వేషము నందున్న హరిని గాంచి
బ్రమసి కూడెను ముక్...మారు వేషము నందున్న హరిని గాంచి
బ్రమసి కూడెను ముక్కంటి బాగు బాగు
కలియు గంబున కల్లలు ఘనము గాదె
మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగును రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86951876808833723152018-11-22T20:30:08.314+05:302018-11-22T20:30:08.314+05:30చరణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాద...చరణ్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో యతి తప్పింది. 'శపథం' అనడం వ్యావహారికం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83669237138250668272018-11-22T20:05:44.392+05:302018-11-22T20:05:44.392+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'...రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'దారుణ యాగడమ్ములు' దుష్టసమాసం. "దారుణ ఘోరకృత్యముల్" అందామా?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60764009696378551892018-11-22T20:01:57.344+05:302018-11-22T20:01:57.344+05:30జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.జనార్దన రావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16332694891275067462018-11-22T20:00:40.611+05:302018-11-22T20:00:40.611+05:30డా. ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినం...డా. ఉమాదేవి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8900659806392898502018-11-22T19:54:22.319+05:302018-11-22T19:54:22.319+05:30అమ్మ చూపిన చందురుండసలు రాడు
అనవచ్చా?
అమ్మ చూపిన చందురుండసలు రాడు
అనవచ్చా?
krkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76505550263139706512018-11-22T19:28:39.225+05:302018-11-22T19:28:39.225+05:30-చరణ్ చాగంటి-చరణ్ చాగంటిచాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18859502800392219202018-11-22T19:25:50.388+05:302018-11-22T19:25:50.388+05:30సైంధవుడను వధించెదననిఁ గిరీటిఁ
జేసిన శపథం నిక్కము స...సైంధవుడను వధించెదననిఁ గిరీటిఁ
జేసిన శపథం నిక్కము సేయఁ బూని
భాస్కరుడు క్రుంకెనని మతి భ్రమను గొల్పి
మోస మొనరించు వారికే మ్రొక్కఁ దగునుచాగంటి చరణ్https://www.blogger.com/profile/16585140586597687745noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8454912637488343362018-11-22T19:15:50.493+05:302018-11-22T19:15:50.493+05:30విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు...విరించి గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56621595247245460252018-11-22T19:15:10.747+05:302018-11-22T19:15:10.747+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణ బాగున్నది. అభి...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ సరదా పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17825779246397251752018-11-22T19:12:46.913+05:302018-11-22T19:12:46.913+05:30రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు....రాధాకృష్ణారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'చంద్రుడు + అసలు' అన్నపుడు సంధి నిత్యం. విసంధిగా వ్రాయరాదు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27094920442319312992018-11-22T18:59:27.497+05:302018-11-22T18:59:27.497+05:30కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్...కామేశ్వర రావు గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80929575264122596402018-11-22T18:58:11.484+05:302018-11-22T18:58:11.484+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1838980852145520572018-11-22T18:57:22.995+05:302018-11-22T18:57:22.995+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24600469900262434142018-11-22T18:56:55.709+05:302018-11-22T18:56:55.709+05:30రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.రాజారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69811977431398267092018-11-22T18:56:18.349+05:302018-11-22T18:56:18.349+05:30డా. వెలుదండ వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.డా. వెలుదండ వారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com