tag:blogger.com,1999:blog-6769183920316093900.post2670213798998465728..comments2024-03-29T14:15:56.856+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 852కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-61065384421451155452015-03-18T21:36:14.746+05:302015-03-18T21:36:14.746+05:30మస్టారూ మీపద్యం చాలా బాగుంది .మస్టారూ మీపద్యం చాలా బాగుంది .చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37633936352107542302015-03-18T21:35:10.346+05:302015-03-18T21:35:10.346+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71413875975306692912015-03-18T20:53:54.592+05:302015-03-18T20:53:54.592+05:30ధన్యవాదములు గురువుగారు...
ధన్యవాదములు గురువుగారు...
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39029750417024458042015-03-18T20:45:32.307+05:302015-03-18T20:45:32.307+05:30అవతారంబులనెత్తుచు
భవితకుభయభక్తినొసగు-బాధ్యతచేతన్
భ...అవతారంబులనెత్తుచు
భవితకుభయభక్తినొసగు-బాధ్యతచేతన్
భువిఫైకొండలమద్యన
నివశించెడిసాంభమూర్తి|నిన్నేగొలుతున్,Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70163121267677218412015-03-18T20:18:31.501+05:302015-03-18T20:18:31.501+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

శైలజ గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.
శివునకు హరకుడు అన్న పర్యాయపదం ఉన్నట్లు మీ వల్ల తెలిసింది.

నాగరాజు రవీందర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60310846895052644512015-03-18T13:11:29.354+05:302015-03-18T13:11:29.354+05:30గరళము దాచిన ఘనునిన్
గరిమగ సురనదిని జడను గట్టిన వాన...గరళము దాచిన ఘనునిన్
గరిమగ సురనదిని జడను గట్టిన వానిన్
హరిణాంకుని సిగ దురిమెడు
హరకుని నే వేడుకొనెద ననవరతమ్మున్

పఱికన కరి, కరి పై గిరి
మరువున గొలువుండె నదివొ మదనాంతకుడే!
పురహర! నిన్నిటుల మలచి
హరువుగ నందించు వాని కంజలి నిడుదున్!!!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18176912200499211652015-03-18T11:55:32.807+05:302015-03-18T11:55:32.807+05:30పారెడు గంగమ్మ హొయలఁ
దీరుచు శృంగమ్ము పైన తిలకించదవే...పారెడు గంగమ్మ హొయలఁ
దీరుచు శృంగమ్ము పైన తిలకించదవే!
రా! రా! గంగాధర! మా
యూరుల నాయమ్మకురియనొప్పించగనే!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34939440598861319602015-03-18T10:49:57.305+05:302015-03-18T10:49:57.305+05:30వనమున నదిలో నున్న క
ఠినశిల నేర్పునఁ దొలిచి పటిష్టమ...వనమున నదిలో నున్న క
ఠినశిల నేర్పునఁ దొలిచి పటిష్టముగా శం
భుని నేన్గుపై నిలుపు శి
ల్పిని మెచ్చుచు వందనము లివే యర్పింతున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58705579378421982362015-03-18T10:40:57.807+05:302015-03-18T10:40:57.807+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినంద...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7397663266455017112015-03-18T09:30:50.052+05:302015-03-18T09:30:50.052+05:30వాగు దరిన వెలసి భక్తజ నమ్ముల
గావ దీర్చి యుండె గ...వాగు దరిన వెలసి భక్తజ నమ్ముల
గావ దీర్చి యుండె గరళ కం ఠు
డా ర్య ! వంద నంబు లాభవు నకుజేయ
బోయి వత్తు నటకు బొరి పొరిగను subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-39402513960182738312015-03-18T08:32:38.622+05:302015-03-18T08:32:38.622+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభిన...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74669126981540378172015-03-18T08:01:39.228+05:302015-03-18T08:01:39.228+05:30గిరిజా రమణా ! ఘన హిమ
గిరి నిలయా ! దేవ ! వ్యోమకేశా...గిరిజా రమణా ! ఘన హిమ
గిరి నిలయా ! దేవ ! వ్యోమకేశా ! ఈశా !
గిరిగీచినట్లు కూర్చొన
గిరిపై మే ' మెట్లు' జేరి కీర్తింతుమయా ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22259776789252516242015-03-18T04:42:00.280+05:302015-03-18T04:42:00.280+05:30తపముఁజేయ నెంచి దక్షినామూర్తి తా
లోయలోన వెలసె లీలగా...తపముఁజేయ నెంచి దక్షినామూర్తి తా
లోయలోన వెలసె లీలగాను
దంతి మోయుచుండె నంతకాంతకు ప్రీతి
నాది భిక్షు కొలువు డాదుకొనగ
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46701280532413732482015-03-18T01:37:17.001+05:302015-03-18T01:37:17.001+05:30అలిగితి వాసతి పైనను
వెలసితి వీలోయ లందు వేడుక పుట్...అలిగితి వాసతి పైనను
వెలసితి వీలోయ లందు వేడుక పుట్టన్
కలియుగ మనితెలి సికొనుము
కలుగదు నీపైన జాలి కాళికి నైనన్ రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69375317675841268022015-03-18T00:41:23.374+05:302015-03-18T00:41:23.374+05:30ఏలీల వెలసితివి నీ
వాలోయలలోన భక్తవత్సల యెరుగన్
నీలీ...ఏలీల వెలసితివి నీ
వాలోయలలోన భక్తవత్సల యెరుగన్
నీలీలల మాతరమా
శూలాయుధపాణి గరుణ జూడుము మమ్మున్చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com