tag:blogger.com,1999:blog-6769183920316093900.post2693964096414714114..comments2024-03-28T23:17:31.131+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 9కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-33577053491435651152014-10-12T23:56:44.616+05:302014-10-12T23:56:44.616+05:30గుండు మధుసూదన్ గారూ, మీ వ్యాఖ్యానమునకు ధన్యవాదము...గుండు మధుసూదన్ గారూ, మీ వ్యాఖ్యానమునకు ధన్యవాదములు.

కంది శంకరయ్య గారూ, మీ ఆహ్వానము ఆనందదాయకము.

ధన్యవాదములు

-- మారుపాక రఘుకిశోర్ శర్మAnonymoushttps://www.blogger.com/profile/02120414674348323815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29992979859495717482014-10-11T00:07:39.490+05:302014-10-11T00:07:39.490+05:30కవిమిత్రులకు నమస్కృతులు.
ఉదయం హైదరాబాదుకు పోయి ఇప...కవిమిత్రులకు నమస్కృతులు.
ఉదయం హైదరాబాదుకు పోయి ఇప్పుడే తిరిగి వచ్చాను. పూరణలు పంపిన కవిమిత్రులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.

గుండు మధుసూదన్ గారూ,
నా అనుపస్థితిలో శ్రమకోర్చి మిత్రుల పూరణ గుణదోషాలను సమీక్షించి, సవరణలను సూచించినందుకు ధన్యవాదాలు.

మరుపాక రఘుకిశోర్ గారూ,
శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. మీ రాక ఆనందదాయకం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70166293190932848822014-10-10T23:29:02.840+05:302014-10-10T23:29:02.840+05:30కవిమిత్రులు మరుపాక రఘుకిశోర్గారూ,
మీ పూరణ మపురూపమ...కవిమిత్రులు మరుపాక రఘుకిశోర్గారూ,
మీ పూరణ మపురూపములైన యచ్చఁదెనుఁగు పదములచే నలరారుచుఁ దత్సమములం దనలో నిముడ్చుకొని శోభిల్లునట్టి చక్కని పదప్రయోగము పద్యమునకే వన్నెతెచ్చినది. అభినందనలు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90395961793117608402014-10-10T22:52:51.793+05:302014-10-10T22:52:51.793+05:30మాయమ్మ దుర్గమ్మ చరణాంబురుహములకు మనమున సాగిల నమసమిడ...మాయమ్మ దుర్గమ్మ చరణాంబురుహములకు మనమున సాగిల నమసమిడుచూ

బెంజ నైతిని, గిరిరాజు బిడ్డ యొక్క
జలజ పావర మధువు భోజనము జేసి
వాఁకతాలుపు సతి నిచ్చ వాసమయిన
డంబుసూపుల విజయవాడ పురి యందుAnonymoushttps://www.blogger.com/profile/02120414674348323815noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37118522931810520422014-10-10T22:52:30.245+05:302014-10-10T22:52:30.245+05:30కవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు....కవిమిత్రులు శ్రీ గుండు మధుసూదన్ గారికి ధన్యవాదాలు. సవరించిన పద్యం :
బెదురు వీడర బెజవాడ పిల్ల వాడ
జనుల రాజధానిగఁ జేయ చంద్రబాబు
వాసి కెక్కును దేశాన వన్నెపెరిగి
డబ్బు కురియును మీకట దిబ్బ లున్న!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24729703596591272542014-10-10T22:41:57.579+05:302014-10-10T22:41:57.579+05:30ధన్యవాదములు శ్రీపతిశాస్త్రిగారూ!ధన్యవాదములు శ్రీపతిశాస్త్రిగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74223936263098792372014-10-10T22:23:05.696+05:302014-10-10T22:23:05.696+05:30శ్రీ గుండు మధుసూధన్ గారికి నమస్సులు. మీ పద్యములలోన...శ్రీ గుండు మధుసూధన్ గారికి నమస్సులు. మీ పద్యములలోని పదముల అల్లిక నాకు కడు ముదంబొనరించుచున్నది. 2 వ పద్యము నందలి చమత్కారము చాలా బాగున్నది. అభినందనలు.
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86936265467831606532014-10-10T20:42:14.048+05:302014-10-10T20:42:14.048+05:30కవిమిత్రులు కేయస్ గురుమూర్తిఆచారిగారూ, మీ పూరణమున ...కవిమిత్రులు కేయస్ గురుమూర్తిఆచారిగారూ, మీ పూరణమున విజయవాడ గొప్పతనము విశదమగుచున్నది. అభినందనలు.
స్వస్తి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2854009704929857972014-10-10T20:36:04.966+05:302014-10-10T20:36:04.966+05:30కవిమితులు...

అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ,...కవిమితులు...

అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డిగారూ, మీ పూరణము అరసున్నను నిలుపుటచే బాగున్నది. అభినందనలు. అటులనే "... జూడఁగలము"అనిన నింకను బాగుండెడిది. గమనింపుఁడు.

హరి వేంకటసత్యనారాయణమూర్తిగారూ, మీ పూరణమత్యంత రమణీయముగ నాంగ్లపదాగమనముచే శోభిల్లుచు నన్యభాషావినిమయాదరణాపేక్షనుఁ బ్రకటించుచున్నది. అభినందనలు.

కొరుప్రోలు రాధాకృష్ణ రావుగారూ, మీ పూరణము విజయవాడ ప్రత్యేకతనుం దెలుపుచున్నది. అభినందనలు.

శ్రీపతిశాస్త్రిగారూ, మీ పూరణము విజయవాడాడంబర డంబము నుట్టంకించుచు నలరారుచున్నది. అభినందనలు.

శైలజగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు.
"వానియమ్మునకది..."? (అర్థమగుటలేదు)
...అది బట్టుగొమ్మ...> అది పట్టుఁగొమ్మ...

మిస్సన్నగారూ, బెజవాడనుం దప్పుగాఁ బలికిన పిల్లవానికి బుద్ధిచెప్పినట్లున్న మీ పూరణము ప్రశస్తముగనున్నది. అభినందనలు.

మల్లెలవారూ, మీ యైదు పూరణములు విజయవాడ విశ్వరూపముం బ్రకటించుచు నలరించుచున్నవి. అభినందనలు.
కొన్ని వ్యావహారికములు సవరింపవలసియున్నది.

కెంబాయి తిమ్మాజీ రావుగారూ, మీ పూరణమునకు సంతసించి యమరులు తప్పక విజయవాడను కీర్తింతురు. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడుగారూ, మీ పూరణమునం బిల్లవానికిం దెలుపు రాజధానీనగరాద్యతనాంశములు బాగున్నవి. అభినందనలు.
మూఁడవ పాదము"వాసి కెక్కును దేశాన వన్నెబెరిగి"యందు ...వన్నె పెరిగి...యని యుండవలెను.

కే. ఈస్వ(శ్వ)రప్పగారూ, మీ పూరణము బాగున్నది. అభినందనలు.
బెదరుమాన్పెడి దుర్గమ్మసదనమయ్యె
జముపగతుదు సతిగూడిజతగ నుండి
వాణిజులుకవుల్ నేతలు వాసి కెక్కు
డబ్బులున్నట్టి విజయవాడ నగరము

రెండవపాదమున "జముపగతుదు సతిగూడిజతగ నుండి"...అర్థమగుటలేదు.
జముపగతుదు > జము పగతుఁడు? కావచ్చునా?
నాల్గవపాదమున ...నగరము...ను...నగరమ్ము...గా సవరింపుఁడు.

రెండుచింతల రామకృష్ణమూర్తిగారూ, మీ పూరణమున విజయవాడను వర్ణించినట్టులఁ గనిపింపకున్నను నందు బెజవాడ కనకదుర్గ ధ్వనించుటచే మనోహరముగనున్నది. అభినందనలు.
మూఁడవపాదమున..."జేజేలు పల్కి యిరుగ"...డలని సవరింపఁగలరు.

సుబ్బారావుగారూ, మీ పూరణమున విజయవాడయందలి ప్రస్తుతాంశములు బాగున్నవి. అభినందనలు.

స్వస్తి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35625945253768330982014-10-10T20:02:28.550+05:302014-10-10T20:02:28.550+05:30కెయెస్ గురుమూర్తి ఆచారిగారి పూరణ
బెడద లేదు నీటికి...కెయెస్ గురుమూర్తి ఆచారిగారి పూరణ
బెడద లేదు నీటికి కృష్ణ వెడలె నిచట
జనుల పాలించు దుర్గమ్మ తనరు నాల
వాల మఖిల విద్యలకును వైద్యమునకు
డక్కు మంచి నాగరికత నిక్కువముగ Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80813988876660154062014-10-10T19:42:33.080+05:302014-10-10T19:42:33.080+05:30మిత్రులారా!
నా పై పూరణా వివరణమునఁ జివరన..."ప...మిత్రులారా!

నా పై పూరణా వివరణమునఁ జివరన..."ప్రకర్శ"ను.."ప్రకర్ష"గాఁ బఠింపఁగలరు. తొందరలో దోషము గమనింపకయే ప్రకటించితిని. మన్నింపుఁడు.

మఱియొక విషయము...

కవిమిత్రులు శ్రీ కంది శంకరయ్యగారు నేఁడు హైదరాబాదునకుం బోయినందునఁ గవిమిత్రుల పద్యములను సమీక్షింపలేకుంటినని దూరభాషణమునం దెలిపినారు. గమనింపఁగలరు.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-59963306489940527532014-10-10T19:36:07.447+05:302014-10-10T19:36:07.447+05:30బెదురు భయములు లేనిదా విజయ వాడ
జరుగు నెన్నియో పెండ...బెదురు భయములు లేనిదా విజయ వాడ
జరుగు నెన్నియో పెండ్లిండ్లు సాయి మఠము
వారి యాధ్వర్యమున నట వారి జాక్ష !
డబ్బు లేకున్న ,నచ్చట యబ్బురమ్ము subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36052385604148245912014-10-10T19:28:56.333+05:302014-10-10T19:28:56.333+05:30నా ద్వితీయ పూరణము:
బెడఁగు నడ, వినయాంచిత వీక్ష, రా...నా ద్వితీయ పూరణము:

బెడఁగు నడ, వినయాంచిత వీక్ష, రాగ
జన వితరణ, మాంధ్రుల మానసాంబుజ చిర
వాసిత కరుణాలయ దరహాస ధార,
డగ్గఱించెడి కుతుక, మటన కనికరి!!

పై పద్యమున నొక చమత్కారము కలదు.
నాల్గు పాదములలోని్...
మొదటి గణపు మొదటి యక్షరములఁ గలిపిన "బెజవాడ" యని,
మూఁడవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "యాంధ్రులకు"నని,
యైదవ గణపు మొదటి యక్షరములఁ గలిపిన "రాజధాని"యని
చమత్కరించుట జరిగినది.

వర్ణితాంశము విజయవాడ సుగుణమే!

ఇందు దొసఁగు లుండవచ్చును. పాండిత్యప్రకర్శకొఱకుఁ గాక, చమత్కార సాధనకై మాత్రమే నేను దీనిని వ్రాసితిని. కవిమిత్రులు మన్నించి యాదరింపఁగను, దొసఁగులున్న సవరణములు సూచింపఁను మనవి.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12075862191836138712014-10-10T18:59:37.340+05:302014-10-10T18:59:37.340+05:30బెరసు డైనట్టి రక్కసు నరికి జంపి
జనుల కాచిన తల్లికై...బెరసు డైనట్టి రక్కసు నరికి జంపి
జనుల కాచిన తల్లికై జయము కొరకు
వాడవాడల జేజేలు పల్కి, నిరుగ
డలను భక్తులు హారతి వెలుగు లిడరె!Anonymoushttps://www.blogger.com/profile/12340829234039923960noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90014362864356878132014-10-10T17:51:19.836+05:302014-10-10T17:51:19.836+05:30కవిమిత్రులకు నమస్కారములు!
బెబ్బులిని బండిగాఁ గొని...కవిమిత్రులకు నమస్కారములు!

బెబ్బులిని బండిగాఁ గొని వెలిఁగెడు, వి
జయము లందించి, కాచెడు, జనుల వెత ని
వారణమిడు కనకదుర్గ వదనమునఁ బొ
డమిన మెఱపుచే విజయవాడయె వెలుంగు!!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31554199947336561302014-10-10T17:47:45.952+05:302014-10-10T17:47:45.952+05:30కె.ఈస్వరప్ప.గారి పూరణ
బెదరుమాన్పెడి దుర్గమ్మసదనమయ...కె.ఈస్వరప్ప.గారి పూరణ
బెదరుమాన్పెడి దుర్గమ్మసదనమయ్యె
జముపగతుదు సతిగూడిజతగ నుండి
వాణిజులుకవుల్ నేతలు వాసి కెక్కు
డబ్బులున్నట్టి విజయవాడ నగరము Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11757394527441281752014-10-10T16:44:27.662+05:302014-10-10T16:44:27.662+05:30బెదురు వీడర బెజవాడ పిల్ల వాడ
జనుల రాజధానిగఁ జేయ చం...బెదురు వీడర బెజవాడ పిల్ల వాడ
జనుల రాజధానిగఁ జేయ చంద్రబాబు
వాసి కెక్కును దేశాన వన్నెబెరిగి
డబ్బు కురియును మీకట దిబ్బ లున్న!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-61264358221748121742014-10-10T11:52:58.763+05:302014-10-10T11:52:58.763+05:30బెడగు కృష్ణమ్మ తటిని పృథ్వీధ్రమున వి
జయము చేసె కన...
బెడగు కృష్ణమ్మ తటిని పృథ్వీధ్రమున వి
జయము చేసె కనకదుర్గ జనుల బ్రోవ
వాసి సిరి సంపదల నిడ "భవ్య"యశము
డమరువునుగొట్టి కీర్తి౦ప నమరవరులు
Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18952634632133536422014-10-10T11:43:44.265+05:302014-10-10T11:43:44.265+05:30మల్లెల వారి పూరణలు
బెరుకు లేనట్టి విజయుడు వెల్గె ...మల్లెల వారి పూరణలు

బెరుకు లేనట్టి విజయుడు వెల్గె నిచట
జయము గూర్చేటి దుర్గమ్మ చక్కగాను
వాస మింద్రకీలను నుండు వాడ యిదియ
డమరుకము బట్టి మల్లేశు డతడు వెలుగు

బెదర కుండంగ పాలించె బిజ్జలుండు
జయము నందేను పార్ధుడు శంభునెదిరి
వాసి రైళ్లకు కూడలి, బస్సులకును.
డబ్బు వ్యాపార మందించు టంకశాల

బెదర రిచ్చటి వనితలు పెద్దగాను
జయము నందింప స్వాతంత్ర్య సమరమందు
వారి ధనమాన ప్రాణాలు వదిలినారు
డచ్చి దర్పాలు వీడరె టంకరించి

బెట్టి దంబును నైనను వివిధ గతుల
జయము నందంగ జాలిరి సర్వు,లెలమి
వారి గాచెడి దుర్గయు బాగ వెలుగ
డక్క గొట్టియి నిలుతురు చక్కగాను

బెదురు నదురును నెరుగని విజయవాడ
జయము నాంధ్రుల కెల్లను చాల నిచ్చు
వారి పూరంబు కృష్నమ్మ పారునేల
డబ్బు తిరుగాడు వ్యాపార ఠావునిదియెAnonymoushttps://www.blogger.com/profile/16902040899159879714noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-81316491226270760372014-10-10T10:31:34.480+05:302014-10-10T10:31:34.480+05:30బెజ్జ వాడందు వేమిరా పిల్లవాడ
జ యను వర్ణమున్ పలుకక ...బెజ్జ వాడందు వేమిరా పిల్లవాడ
జ యను వర్ణమున్ పలుకక నయము గాను
వారు చెప్పంగ నీకిక వలను గాక
డప్పు వలె వీపు పై కొట్టి చెప్ప వలెనె?మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36267317806108439532014-10-10T08:38:31.341+05:302014-10-10T08:38:31.341+05:30బెగ్గడిల్లని నగరమ్ము విజయవాడ
జయము లొసగును దుర్గమ్మ...బెగ్గడిల్లని నగరమ్ము విజయవాడ
జయము లొసగును దుర్గమ్మ జనులకెపుడు
వానియమ్ము నకది మంచి బట్టుగొమ్మ
డబ్బులున్నట్టి పురి జూడ నబ్బురమ్ము!
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79476380669358618022014-10-10T08:36:35.191+05:302014-10-10T08:36:35.191+05:30శ్రీగురుభ్యోనమ:
బెళుకు నగరము కేంద్రమై విస్తరించె
...శ్రీగురుభ్యోనమ:

బెళుకు నగరము కేంద్రమై విస్తరించె
జయము గూర్చుచు దుర్గమ్మ చలము నిలచె
వాడవాడల కృష్ణమ్మ పారుచుండ
డంబముల జూపు బెజవాడ సంబరములు.

బెళుకు = ప్రకాశించు
కేంద్రము = రాజధాని
డంబము = ప్రతిష్ఠ
సంబరము = సంతోషము శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51399729950330053352014-10-10T07:22:33.036+05:302014-10-10T07:22:33.036+05:30బెళ(గు చూపుల ప్రసరించు వేల్పు దుర్గ
జహ్ను వదిమన ...బెళ(గు చూపుల ప్రసరించు వేల్పు దుర్గ
జహ్ను వదిమన కృష్ణమ్మ జలము చేత
వాడ వాడల బయనించు వసతి తోడ
డవులు దే ల్చెడి వాణిజ్య దళపు వాడ
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60577695988955176662014-10-10T07:22:25.993+05:302014-10-10T07:22:25.993+05:30బెళ(గు చూపుల ప్రసరించు వేల్పు దుర్గ
జహ్ను వదిమన ...బెళ(గు చూపుల ప్రసరించు వేల్పు దుర్గ
జహ్ను వదిమన కృష్ణమ్మ జలము చేత
వాడ వాడల బయనించు వసతి తోడ
డవులు దే ల్చెడి వాణిజ్య దళపు వాడ
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6551575573164767522014-10-10T06:53:02.280+05:302014-10-10T06:53:02.280+05:30బెస్తవారికి, సతతంబు ప్రియము గూర్చు
జయము లొసగుచు నగ...బెస్తవారికి, సతతంబు ప్రియము గూర్చు
జయము లొసగుచు నగరస్థ జనులకెపుడు
వాసి బెంచును విద్వాంసవర్యులకిక
డజను లుగనిచ్చు విజయాలు విజయవాడvsnmharihttps://www.blogger.com/profile/05704808751068427870noreply@blogger.com