tag:blogger.com,1999:blog-6769183920316093900.post2702532367795432487..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: సమస్యాపూరణం – 1052 (ఆలింగన సుఖము దక్కు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger31125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-79387467423498712402013-05-15T08:13:17.360+05:302013-05-15T08:13:17.360+05:30గురువుగారికి, నేమాని పండితులకూ వందనాలతో సవరించిన ప...గురువుగారికి, నేమాని పండితులకూ వందనాలతో సవరించిన పూరణ:

లాలన జేయక బిడ్డల
నాలన పాలనల జూచు నాత్రము కరవై
వేలకు వేలను దెచ్చెడు
నాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా! మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18504592134840187562013-05-14T20:34:15.915+05:302013-05-14T20:34:15.915+05:30ఏల్చూరి మురళీధర రావు గారూ,
యమకాలంకార భూషితమైన మీ ...ఏల్చూరి మురళీధర రావు గారూ,
యమకాలంకార భూషితమైన మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.

పండిత నేమాని వారూ,
ప్రశ్ననే సమాధానంగా చూపిన మీ ప్రతభకు నమోవాకాలు. మీ పూరణ చాలా బాగుంది.

డా. విష్ణునందన్ గారూ,
వెలయాలిపై మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘దాటి + ఏలీల’ అన్నప్పుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. ‘పోతి నా పరదేశం/ బేలీల...’ అందాం. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91910843276495078002013-05-14T20:02:15.030+05:302013-05-14T20:02:15.030+05:30సవరణకు ధన్య వాదములు
సవరించిన పద్యము
గేలము వేయకు...సవరణకు ధన్య వాదములు
సవరించిన పద్యము

గేలము వేయకు ప్రియమని
మేలను కొని లొంగ రెవరు మోహించి మదిన్ !
లీలగ జూచిన మాత్రమె
యాలింగన సుఖము దక్కునా మిస్సన్నా !

గోలను జేసెడి తనయుని
లాలనగా బిలిచి తల్లి లౌక్యము గానే
పాలను త్రాగించి మురిసి
యాలింగన సుఖము దక్కునా మిస్సన్నా !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37862324894981617342013-05-14T18:50:28.516+05:302013-05-14T18:50:28.516+05:30మేలగు జీవనమునకై
యాలిని నే వదిలి పోతి యంబుధులను ద...మేలగు జీవనమునకై
యాలిని నే వదిలి పోతి యంబుధులను దా
టేలీల మరలి వత్తును?
ఆలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57040934497986429442013-05-14T18:44:46.889+05:302013-05-14T18:44:46.889+05:30శ్రీ గురుభ్యోనమః
గురువర్యులిర్వురకూ ధన్యవాదములు.త...శ్రీ గురుభ్యోనమః
గురువర్యులిర్వురకూ ధన్యవాదములు.తమరి సూచనానుసారము సవరించిన పద్యం:

మేలైన సేవఁ జేసిన
మాలిన్యము లేని హనుమ మాదిరి మనకున్
పాలించు వారి వాత్స
ల్యాలింగనా సుఖము దక్కునా? మిస్సన్నా!గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24857983476827600832013-05-14T18:19:07.621+05:302013-05-14T18:19:07.621+05:30ఆలిని ద్యజించి వేశ్యా
లోలుపుడై కామమునకు లోబడి విటు...ఆలిని ద్యజించి వేశ్యా
లోలుపుడై కామమునకు లోబడి విటుడై
బాలిశుడొక్కడు తమి వెల
యాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా!డా. విష్ణు నందన్https://www.blogger.com/profile/12276985156890017551noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40027027471864425262013-05-14T18:08:38.257+05:302013-05-14T18:08:38.257+05:30మిస్సు కస్సు మన్నబుస్సున
బస్సెక్కి అల్లుడు అత్తార...మిస్సు కస్సు మన్నబుస్సున
బస్సెక్కి అల్లుడు అత్తారింటికి పోయె !
బావా నీ మిస్సు నిను మిస్సయ్యే అంటే,
ఆలింగన సుఖము దక్కునా? 'మిస్సన్నా'!

అన్నాడంట వెనకటికెవడో !!

జిలేబి Zilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77947233741014579152013-05-14T17:17:55.471+05:302013-05-14T17:17:55.471+05:30నాదొక చిన్న ప్రయత్నము:
ఆలి హృదయ మమృతమయం
బాలి విలాస...నాదొక చిన్న ప్రయత్నము:
ఆలి హృదయ మమృతమయం
బాలి విలాసము శుభాఢ్య మగును గదన్నా!
ఏలా! శంకించెద విటు
లాలిం గన సుఖము దక్కు, నా మిస్సన్నా! Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50774996914980776392013-05-14T17:07:58.260+05:302013-05-14T17:07:58.260+05:30మఱొక పూరణ ...
ఆలిం గనఁ, దనయా తన
యాలిం గనఁ గోర్కెల...మఱొక పూరణ ...

ఆలిం గనఁ, దనయా తన
యాలిం గనఁ గోర్కెలగమి యడఁగని తమి రో
యాలిం గన నిర్వృతికాం
తాలింగనసుఖము దక్కునా? మిస్సన్నా!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావు ఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40435473344579975232013-05-14T14:19:24.362+05:302013-05-14T14:19:24.362+05:30అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! మీరు వ్యతిరేకార్థక పదము...అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! మీరు వ్యతిరేకార్థక పదమునే మళ్ళీ వాడినారు కదా. అందుచేత దోషము తొలగలేదు. స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79926475470913222962013-05-14T13:38:36.674+05:302013-05-14T13:38:36.674+05:30సహదేవుడు గారూ,
నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కద...సహదేవుడు గారూ,
నేమాని వారి వ్యాఖ్యను గమనించారు కదా! అది నా దృష్టికి రాలేదు.
‘హితమగు/నాలింగన సుఖము...’ అందామా?

సుబ్బారావు గారూ,
విరుపుతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
చివరి రెండు పాదాల భావం కొంచెం సందిగ్ధంగా ఉంది.

ఏల్చూరి మురళీధర రావు గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
నేమాని వ్యాఖ్యను గమనించారు కదా! అక్కడ ‘నాలన పాలనల జూచు నవసరమందున్’ అందామా?

పండిత నేమాని వారూ,
నా పూరణ సార్వజనీనం కాదనీ, దాన్ని వ్రాస్తున్నప్పుడు కేవలం మా ఆవిడ మాత్రమే నా దృష్టిలో ఉందని గమనించ మనవి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75833718578330024632013-05-14T13:30:04.574+05:302013-05-14T13:30:04.574+05:30గురువుగారికి, నేమాని పండితులకూ వందనాలతో సవరించి...గురువుగారికి, నేమాని పండితులకూ వందనాలతో సవరించిన పూరణ:

లాలన జేయక బిడ్డల
నాలన పాలనల జూచు నాత్రము లేకన్
వేలకు వేలను దెచ్చెడు
నాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా! మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35464900787992643162013-05-14T13:10:22.709+05:302013-05-14T13:10:22.709+05:30అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము...అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము "లాలన జేయుచు బిడ్డల........." బాగుగ నున్నది. 2వ పాదము చివర గాకన్ అనే ప్రయోగము బాగులేదు. వ్యతిరేకార్థకముల చివర ద్రుతము రాదు కదా! స్వస్తి.Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44118249223668904722013-05-14T13:05:23.919+05:302013-05-14T13:05:23.919+05:30అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము...అయ్యా! శ్రీ సహదేవుడు గారూ! శుభాశీస్సులు.
మీ పద్యము చాల బాగుగ నున్నది. 3వ పాదము చివర నిర్మల అను పదముతో 4వ పాదములోని ఆలింగన అను పదము కలిసి సంధి యగును -- సవర్ణ దీర్ఘ సంధి. అంతే కాని యడాగమము రాదు. కాస్త పరిశీలించండి. స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73646112907415121242013-05-14T12:56:27.362+05:302013-05-14T12:56:27.362+05:30శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
నమస్కృతులతో,
...శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
నమస్కృతులతో,

శ్రీ లొసఁగెడు దల్లిని వి
ద్యాలోలుర హృదయరాజ్ఞియై రాజిలు గో
పాలికనుం జదువుల జవ
రాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా!

సప్రశ్రయంగా,
ఏల్చూరి మురళీధరరావుఏల్చూరి మురళీధరరావుhttps://www.blogger.com/profile/07140659931329468007noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71681078740683828292013-05-14T12:43:30.516+05:302013-05-14T12:43:30.516+05:30ఆలియె యిచ్చును గదమఱి
ఆలింగన సుఖము, దక్కునా ? ...ఆలియె యిచ్చును గదమఱి
ఆలింగన సుఖము, దక్కునా ? మిస్సన్నా !
పాలకుల కిచ్చు ధనములు
జాల రులకు , సరిగ లేని జనులకు ధర లోన్ .
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6008800686952326302013-05-14T11:05:33.717+05:302013-05-14T11:05:33.717+05:30మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
మిత్రులం...మాస్టరు గారూ ! చక్కని సవరణకు ధన్యవాదములు.
మిత్రులందరూ కలిస్తే మిస్సన్న శతకం తయారయ్యేట్లుంది...

కూలిన కాపుర మేమని
మేలుగ పిల్లలకు ప్రేమ మృగ్యము కాగా
గాలికి వదలుచు తిరిగెడు
నాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57458304992388386222013-05-14T10:02:53.987+05:302013-05-14T10:02:53.987+05:30గురువుగారూ ధన్యవాదములు. మీ సూచన చాలా బాగుంది.గురువుగారూ ధన్యవాదములు. మీ సూచన చాలా బాగుంది.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-56823319802621719022013-05-14T09:41:18.788+05:302013-05-14T09:41:18.788+05:30రామకృష్ణ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉంది...రామకృష్ణ గారూ,
మీ పూరణ వైవిధ్యంగా, అద్భుతంగా ఉంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-35328318324359580902013-05-14T09:39:21.020+05:302013-05-14T09:39:21.020+05:30గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభి...గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘తేలిక హరు మెప్పించుట
మాలికలను దెచ్చి వైతు మా లింగనికిన్...’ అంటే బాగుంటుందేమో!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51621333411558166802013-05-14T09:39:20.144+05:302013-05-14T09:39:20.144+05:30లింగన , మిస్సన్న అనే జ్యోతిషికులతో ఓ బడుగు::
బాల...లింగన , మిస్సన్న అనే జ్యోతిషికులతో ఓ బడుగు::

బాలావస్థయె మొదలుగ
చాలా కష్టములు బడితి, శనిదశ పోవన్
మేలగునా? మీపలుకౌ
నా లింగన? సుఖము దక్కునా? మిస్సన్నా? ఊకదంపుడుhttps://www.blogger.com/profile/13750830717418690725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41361364224118945912013-05-14T09:32:55.288+05:302013-05-14T09:32:55.288+05:30తేలిక భవుడిని మెప్పుట
మాలికలను దెచ్చి వైతు మా లింగ...తేలిక భవుడిని మెప్పుట
మాలికలను దెచ్చి వైతు మా లింగడుకున్
గీలుకొని నిలిచి కొలిచిన
నాలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!

గీలుకొను = అభిముఖముగాగన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5652660055418794662013-05-14T09:19:58.436+05:302013-05-14T09:19:58.436+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ ప్రయత్నం ప్రశంసింప దగినది....రాజేశ్వరి అక్కయ్యా,
మీ ప్రయత్నం ప్రశంసింప దగినది.
‘ప్రేమ + అని = ప్రేమ యని’ అవుతుంది. సంధి లేదు.
రెండవ పాదంలో ర-ల లకు యతిమైత్రి లేదు.

మిస్సన్న గారూ,
మీ రెండవ పూరణ బాగుంది. అభినందనలు.
‘తెచ్చి + ఇడు’ ... క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు... కనుక అక్కడ యడాగమం వచ్చి ‘తెచ్చి యిడు’ అవుతుంది.

సహదేవుడు గారూ,
శ్రీరామ పరిష్వంగ సుఖాన్ని తెలియజేస్తూ చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38700363292535395392013-05-14T08:38:11.702+05:302013-05-14T08:38:11.702+05:30మేలైన సేవఁ జేసిన
మాలిన్యము లేని హనుమ మాదిరి మనకున్...మేలైన సేవఁ జేసిన
మాలిన్యము లేని హనుమ మాదిరి మనకున్
పాలించు వారి నిర్మల
యాలింగన సుఖము దక్కునా? మిస్సన్నా!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32179071525140988942013-05-14T08:11:31.895+05:302013-05-14T08:11:31.895+05:30లాలన జేయక బిడ్డల
నాలన పాలనల జూచు నమ్మయె గాకన్
వేలక...లాలన జేయక బిడ్డల
నాలన పాలనల జూచు నమ్మయె గాకన్
వేలకు వేలను దెచ్చిడు
నాలిం గన సుఖము దక్కునా? మిస్సన్నా! మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.com