tag:blogger.com,1999:blog-6769183920316093900.post270838892812363292..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3027 (కామిని పాదనూపురము...)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger76125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-5314335855048846102019-05-24T21:34:00.868+05:302019-05-24T21:34:00.868+05:30ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!ధన్యవాదాలండీ శంకరయ్యగారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63814459219237428542019-05-24T21:31:12.741+05:302019-05-24T21:31:12.741+05:30నా ప్రయత్నం :
కందం
కొనసాగఁగ త్రాగుడు నూ
పున పతిఁ ...నా ప్రయత్నం :

కందం
కొనసాగఁగ త్రాగుడు నూ
పున పతిఁ ద్రోసి గృహఁపు తలుపులు వైచెన్! కా
మిని పాద నూపురము ఖం
గున మ్రోగెను హేతువేమొకో! తాడనమో?

ఉత్పలమాల
భామల వెంట మూగుచును బ్రాందియు విస్కియు త్రాగ భర్తతో
సేమము గాదు మీకిదని సేవన రోగమటంచుఁ బత్నియై
ప్రేమగ జెప్ప మానకను వేదన పెంచఁగ నింటి లోనికిన్
కామిని యీడ్చగా నిపుడు ఖంగున నూపుర మేల మ్రోగెనో?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30043561768761688092019-05-24T21:31:05.917+05:302019-05-24T21:31:05.917+05:30..............🌻శంకరాభరణం🌻...............
........................🌻శంకరాభరణం🌻...............
..................🤷🏻♂సమస్య 🤷♀....................
*"ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"*
(తేటగీతిలో పూరించరాదు)

సందర్భము:వెన్న దొంగిలించే కోరికతో కృష్ణుడు గోపాలురు వెంట రాగా పాలు పెరుగులు దాచిపెట్టబడిన యింటి లోపలి గదిలోకి చడి చప్పుడు లేకుండా ఒక్క లాగు (లంఘనము) వేసినాడు.
ఐతే పక్కనున్న గోడకు తలవని తలంపుగా తగిలినాడు. వెంటనే పాద నూపురం ఖంగు మని మ్రోగనే మ్రోగింది. గుట్టు బయట పడుతుం దని కంగారు పడిపోయినా రంతా.
(శ్రీ కవి గంగుల ధర్మ రాజు గారి.. వెన్నను దొంగిలింప.. అనే పద్యం ప్రేరణతో...)

వెన్నల దొంగ వేసె నట
వెన్కను సంగడి గాండ్లు తోడు రాఁ
జెన్నగు నట్టి పాదముల
చిన్నగ మోపుచు లోని కొక్క లా
గు.. న్నవనీతముం దినెడు
కోర్కెను.. మెల్లగ.. గోడ తాకునన్
ఖన్ను మనెన్ గదా!.. యిపుడు
ఖంగున నూపుర మేల మ్రోగెనో!..

✒~డా.వెలుదండ సత్యనారాయణ
24.5.19
-----------------------------------------------------------వెలుదండ సత్యనారాయణ రావుhttps://www.blogger.com/profile/02814524273536709829noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-6056963360405478172019-05-24T21:12:48.942+05:302019-05-24T21:12:48.942+05:30మధుసూదన్ గారూ,
మీ ఐదు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభి...మధుసూదన్ గారూ,
మీ ఐదు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87800500369254100342019-05-24T21:10:42.841+05:302019-05-24T21:10:42.841+05:30అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదం...అక్కయ్యా,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
చివరి పాదంలో గణదోషం. "గున మ్రోగెను హేతువేమొకో నా చెలియా" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77596545247887445052019-05-24T21:10:02.281+05:302019-05-24T21:10:02.281+05:30మిత్రులందఱకు నమస్సులు!
[1]
[తేటగీతి సమస్యకు చంపకమ...మిత్రులందఱకు నమస్సులు!

[1]
[తేటగీతి సమస్యకు చంపకమాలలో]

చరణసరోజయుగ్జనిత శంకర నృత్య విశిష్టహృష్టసుం
దరతర భంగిమమ్మునుఁ గనంగనె, చెంతనె యున్న మాత శాం
కరి పదమందుఁ దా నిపుడు ఖంగున నూపుర మేల మ్రోగె? నా
ద రమణి సఖ్యమే యిది! హృదబ్జమునం గళ లిట్లు వెల్లువౌ!

[2]
[ఉత్పలమాల సమస్యకు మధ్యాక్కర చ్ఛందంలో]

’కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను! హేతు
వేమొకో’ యని యన నేల? వేణువు నూఁదిన కృష్ణు
నామెయే గ్రక్కునఁ జూచి, యానంద మంది వెన్వెంటఁ
గామనల్ ప్రేరణ ల్వొంది, ఘనత నందఁగ నిట్లు మ్రోఁగె!

[3]
[ఉత్పలమాల సమస్య కందంలో]

పెనచిన ప్రేముడి బలిమిఁ బ్రి
యునిఁ జేరఁగఁ బరుగులెత్తియునుఁ జన నా కా
మిని పాద నూపురము ఖం
గున మ్రోగెను! ’హేతు వేమొకో’ యననేలా?

[4]
[తేటగీతి సమస్య కందంలో]

మన కృష్ణునిఁ బిలువఁగఁ, దా
విని, రాకున్న నలిఁగియు, భువిం దన్నెను! నా
ఘన నాద మిదె! యిపుడు 'ఖం
గున నూపుర మేల మ్రోఁగె గుణి!' యనెదె సఖీ?

[5]
[తేటగీతి సమస్య ఆటవెలదిలో]

తకిట తధిమి తధిమి తద్ధిమి తద్ధిమి
యనుచు నాట్యమాడ నతివ గజ్జె
ఘల్లు మనఁగ; నిపుడు ’ఖంగున నూపుర
మేల మ్రోఁగె’ నందువేల? కనవె?

స్వస్తిమధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72023640190406253382019-05-24T21:09:26.533+05:302019-05-24T21:09:26.533+05:30శంకర ప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్న...శంకర ప్రసాద్ గారూ,
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63345133969819389352019-05-24T21:08:13.636+05:302019-05-24T21:08:13.636+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67491924746913282982019-05-24T21:07:44.248+05:302019-05-24T21:07:44.248+05:30విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.విరించి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40372494413541213812019-05-24T21:07:14.372+05:302019-05-24T21:07:14.372+05:30చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.చక్రపాణి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22600936045063173382019-05-24T20:36:58.533+05:302019-05-24T20:36:58.533+05:30వినుమీ వింతను ప్రవరుని
గనినం తనెచోద్య మేమొ కలవర ...వినుమీ వింతను ప్రవరుని
గనినం తనెచోద్య మేమొ కలవర బడకా
మినిపా దనూపు రము ఖం
గునమ్రో గెనుహే తువేమొ కోచెలీ
రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63153941778670081142019-05-24T19:23:08.618+05:302019-05-24T19:23:08.618+05:30కం. పెను చీకటి సమయమ్మున
తన ప్రేయసిఁగోరి మహలు దరిచే...కం. పెను చీకటి సమయమ్మున
తన ప్రేయసిఁగోరి మహలు దరిచేరగ కా
మినిపాద నూపురము ఖం
గున మ్రోగెను హేతువేమొ ! కోపము కాదా?

మధ్యాక్కర

కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతు
వేమొ ?కోరిన సొమ్ములిచ్చి ప్రీతిని చూపనందులక?
మోమున నే కురిపించు ముద్దులు తీయగ లేవ?
లేమల మదులనెరంగ లిఖితమై జగతిఁలేదు గద!
భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14277749686269587572019-05-24T19:04:03.578+05:302019-05-24T19:04:03.578+05:30ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
*"ఇపుడు ఖంగున...ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...

*"ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"*
(తేటగీతిలో పూరించరాదు)

నును జెక్కిలి యెరుపెక్కెను
కనులందున కాంక్షరేగె కలికి పిలిచెనా
పెనిమిటియె నిన్నిపుడు? ఖం
గున నూపురము మ్రోగె కోమలి చెపుమా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8866300626936506212019-05-24T19:02:48.424+05:302019-05-24T19:02:48.424+05:30ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది
*"కామిని పాదనూపు...ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది

*"కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతువేమొకో"*
(ఉత్పలమాలలో పూరించరాదు)

కనులార నిన్ను గాంచిన
వనిత తనువు పులకరించె, పరవశమున కా
మిని పాద మూపురము ఖం
గున మ్రోగెను హేతువేమి కో, గోవిందా!విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70439078092496802182019-05-24T18:28:16.008+05:302019-05-24T18:28:16.008+05:30సమస్య :-
ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"
(తేటగీ...సమస్య :-
ఇపుడు ఖంగున నూపుర మేల మ్రోగె"
(తేటగీతిలో పూరించరాదు)

*కందం**

జనులు పులకించు నట్టుల
తనువు నటనమాడవలయు తప్పులు లేకన్
గునియు సమయము నిపుడు ఖం
గున నూపుర మేల మ్రోగె? కొట్టెద నిన్నున్!
......................✍చక్రి

గునియు : నాట్యమాడు
నూపురము : అందె

(గురువు లయ తప్పిన శిష్యురాలితో)ఆవుల చక్రపాణి యాదవ్https://www.blogger.com/profile/03645823105009772025noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11100100752801149222019-05-24T17:35:02.644+05:302019-05-24T17:35:02.644+05:30ధన్యవాదములు గురీదేవా,సవరిస్తాను!ధన్యవాదములు గురీదేవా,సవరిస్తాను!seethadevi gurramhttps://www.blogger.com/profile/01213229147949678726noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-51691519638879049182019-05-24T16:52:08.117+05:302019-05-24T16:52:08.117+05:30సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
...సుబ్బారావు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కాకయెనె'?కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-74853307763276175872019-05-24T16:51:24.211+05:302019-05-24T16:51:24.211+05:30ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఫణీంద్ర గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43955628067984255592019-05-24T16:50:52.388+05:302019-05-24T16:50:52.388+05:30ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.ఈశ్వరప్ప గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65629888529854535722019-05-24T16:50:01.280+05:302019-05-24T16:50:01.280+05:30సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"...సీతాదేవి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"గారడి గాదుగా యిపుడు" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45865426684064842162019-05-24T15:54:57.540+05:302019-05-24T15:54:57.540+05:30కామినిపాదనూపురముఖంగునమ్రోగెనుహేతువేమొకో
యామినిబూర్...కామినిపాదనూపురముఖంగునమ్రోగెనుహేతువేమొకో
యామినిబూర్తికాకయెనెనాలియుభర్తయురాసలీలలన్
వామనగుంటలాడగనుబాదపుఘట్టనదాడనంబులున్
వేమరునుంటకారణమెపీడననొందెనునూపురంబులున్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11621463830494150932019-05-24T14:53:35.685+05:302019-05-24T14:53:35.685+05:30అనయము ఘల్లునమోగును
కనమిదిఖంగనుటయందె కలలోనైనన్
విన...అనయము ఘల్లునమోగును
కనమిదిఖంగనుటయందె కలలోనైనన్
వినగానైతినిపుడుఖం
గున నూపుర మేల మ్రోగె కోమలి జూడన్.ఆదూరి ఫణీంద్రరావుhttps://www.blogger.com/profile/00420781291892770049noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43041379663597175592019-05-24T14:34:29.627+05:302019-05-24T14:34:29.627+05:30మధ్యాక్కరమధ్యాక్కరeshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54614905465887892072019-05-24T14:33:33.165+05:302019-05-24T14:33:33.165+05:30కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతు
వేమొకోయందువ?...కామిని పాదనూపురము ఖంగున మ్రోగెను హేతు
వేమొకోయందువ? కళల వేడుకలందునసంత
సామోద బంధమున తన సాధనబంచగ నాట్య
కోమలీ కృషికి బహుమతికో?నిటజేసె ప్రతిభగeshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13824729218012996622019-05-24T14:12:58.351+05:302019-05-24T14:12:58.351+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. పూజ్యులు శంకరయ్య గారికి నమఃపూర్వక ధన్యవాదములు. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com