tag:blogger.com,1999:blog-6769183920316093900.post2726430309972053403..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 683కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-32846744662857612952014-09-22T21:27:55.545+05:302014-09-22T21:27:55.545+05:30guruvu gariki namaskaramulatho
meeru cheppina marp...guruvu gariki namaskaramulatho
meeru cheppina marpu chesthanu
krkrkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21563614395334810572014-09-21T17:02:38.337+05:302014-09-21T17:02:38.337+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘లేరు + అచట = లేరచట’ అవుతుంది. యడాగమం రాదు. ‘కనగ నచట లేరు...’ అనండి.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41867825279970207832014-09-21T13:26:31.879+05:302014-09-21T13:26:31.879+05:30ఆద మరచి యున్న అందాల పసిపాప
కనగ లేరు యచట కన్న వారు ...ఆద మరచి యున్న అందాల పసిపాప
కనగ లేరు యచట కన్న వారు ,
పొంచి యున్న విషపు పుట్ట దిట్టనుజూడ
కాన వచ్చెనాకు కలుష మంత ,
కొరుప్రోలు రాధా కృష్ణ రావుkrkrhttps://www.blogger.com/profile/00200612805198732216noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15165605775708865372014-09-21T11:30:22.220+05:302014-09-21T11:30:22.220+05:30కాల నాగు లైన కాల యముండైన
మేలు కొలుప లేవు బాల నిద్ర...కాల నాగు లైన కాల యముండైన
మేలు కొలుప లేవు బాల నిద్ర!
చింత లేని నిద్ర శ్రీరామ రక్షయౌ!
నలత లన్ని దీర్చి వెలుగు నింపు!
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14592576438679311732014-09-21T09:49:30.162+05:302014-09-21T09:49:30.162+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభిన...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

శైలజ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60011544678984710042014-09-21T09:30:41.917+05:302014-09-21T09:30:41.917+05:30శిశువు నిదురించు తావున
విసదారియె పరుపు పైన ప్రీతిగ...శిశువు నిదురించు తావున
విసదారియె పరుపు పైన ప్రీతిగ జేరెన్
శశిభూషణ! వందనములు
పసికూనను గావవేగ పరుగున రావే! sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11844856698898663092014-09-21T08:23:33.059+05:302014-09-21T08:23:33.059+05:30పాపడట్టుల నిద్రించ పరుపు పైన
పడక పైనెక్కె చూడుడా...పాపడట్టుల నిద్రించ పరుపు పైన
పడక పైనెక్కె చూడుడా పాపరేడు
పడగ పట్టగ వచ్చెనా పాపపైన ?
పట్టినట్లైన మున్ముందు పాప ఱేడు ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5326370689756997002014-09-21T06:36:48.206+05:302014-09-21T06:36:48.206+05:30చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభ...చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

సుబ్బారావు గారూ,
బాగున్నది మీ పద్యం. అభినందనలు.
‘సన్నుతి జేతున్’ అంటే బాగుంటుందేమో!

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26839468909310012852014-09-21T06:07:59.139+05:302014-09-21T06:07:59.139+05:30బాలకుండు నిద్రించెను పఱుపుపైన
కాలనాగు పరివృతుడై, క...బాలకుండు నిద్రించెను పఱుపుపైన
కాలనాగు పరివృతుడై, కాంచగానె
భయము తోడను దేహము వణకు చుండె
నెట్టి కీడును బొందునో యెంచ గలమె?A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40171401314377080092014-09-21T03:21:44.943+05:302014-09-21T03:21:44.943+05:30పసి బాలుడు నిద్రించగ
మిస మిస వర్ణంబు తోడ మెరయుచు ప...పసి బాలుడు నిద్రించగ
మిస మిస వర్ణంబు తోడ మెరయుచు పామున్
పసివాని దరికి జేరగ
శశి ధరుగా నూహ కలిగి సన్నుతి జేసెన్ subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3095098870736500682014-09-21T00:46:06.781+05:302014-09-21T00:46:06.781+05:30అన్నెము పున్నెమునెరుగని
చిన్నారికి కాలనాగు చేరువక...అన్నెము పున్నెమునెరుగని
చిన్నారికి కాలనాగు చేరువకేగెన్
వెన్నున జలిపుట్టుగదా
గన్నంతనె యేరికైన గడుభీతిగొనన్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.com