tag:blogger.com,1999:blog-6769183920316093900.post2730039306449769442..comments2024-03-28T14:18:34.649+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 952కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-10048394795794088232015-07-07T04:54:50.200+05:302015-07-07T04:54:50.200+05:30అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున...అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘వర్గ పాలి’ అనడం దోషమే. ‘వైరివర్గమునకు’ అనండి.

అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-257405494109124052015-07-06T23:45:24.401+05:302015-07-06T23:45:24.401+05:30చేతకాశ్వము సిద్ధమై చెంత నుండ
శివపినాకము బల్లెమై చే...చేతకాశ్వము సిద్ధమై చెంత నుండ
శివపినాకము బల్లెమై చేతనుండ
అక్బ రేగాదు హరిహరు లైన తరమె
యిలను రాణాప్రతాపుని నెదిరి నిలువయనమండ్ర అశ్వత్థ నారాయణ మూర్తిhttps://www.blogger.com/profile/10000000153578301420noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-33582167438976514922015-07-06T22:24:45.306+05:302015-07-06T22:24:45.306+05:30రాజులందు మేటి రాణా ప్రతాపుడు
వైరి వర్గ పాలి భైరవుం...రాజులందు మేటి రాణా ప్రతాపుడు
వైరి వర్గ పాలి భైరవుండు
తురక వారినెల్ల తుప్పు రాలన్ గొట్టి
మంచిపేరుఁబొందె నంచితముగA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90126531576219664652015-07-06T22:16:40.720+05:302015-07-06T22:16:40.720+05:30ధన్యవాదములు గురువుగారు...
ధన్యవాదములు గురువుగారు...
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28424542364871136362015-07-06T21:36:50.885+05:302015-07-06T21:36:50.885+05:30గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినంద...గుండు మధుసూదన్ గారూ,
మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87480429736467633622015-07-06T21:32:08.338+05:302015-07-06T21:32:08.338+05:30కవిమిత్రులందఱకు నమస్సులతో...
భరతదేశ మహావీర! పరమ ప...కవిమిత్రులందఱకు నమస్సులతో...

భరతదేశ మహావీర! పరమ పురుష!
జన్మభూమిని శత్రుహస్తగతఁ గాక
యుంటకై పోరి యక్బరు వంటి వాని
ముప్పుతిప్పలు పెట్టి యపూర్వమైన
ధైర్యసాహసములు సూపి ధరణిమాత
ఋణముఁ దీర్చుకొన్నట్టి యుర్వీతనయ!మ
హోదయా! మహారాణ! సమాదరించు
ధాత్రి నిరతమ్ము నిన్నుఁ బ్రతాపసింహ!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43183161493032071672015-07-06T21:28:17.385+05:302015-07-06T21:28:17.385+05:30శైలజ గారూ,
చక్కని పద్యాన్ని అందించారు. చాల బాగుంద...శైలజ గారూ,
చక్కని పద్యాన్ని అందించారు. చాల బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66251200234782816412015-07-06T21:21:21.434+05:302015-07-06T21:21:21.434+05:30రాజ పుత్రులలోన రాజిల్లు ధరలోన
...... విఖ్యాతి పొంద...రాజ పుత్రులలోన రాజిల్లు ధరలోన
...... విఖ్యాతి పొందిన వీరుడెవడు ?
భారతీయుల కీర్తి పలుచెరంగుల చాటి
.......భావికి నందించు బలుడెవండు?
చేతకు పైనెక్కి చెన్నుగా పోరాడి
.......శత్రురాజులగెల్చు సాహసెవడు ?
భరత దేశపు మట్టి ప్రాభవమ్మును దెల్పి
........నీతి కోవిదుడైన నేత యెవడు?

రాజపుత్రుడతడు రాణాప్రతాపుడు
రహిని గాంచె ధరను రమ్యముగను
అందగాడు మంచి యాజానుబాహుడు
భరత దేశమునకు వరమతండు!!!sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31720708795966012272015-07-06T21:21:03.451+05:302015-07-06T21:21:03.451+05:30కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనల...కె. ఈశ్వరప్ప గారూ,
మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.

డా. బల్లూరి ఉమాదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-46000831037157593222015-07-06T20:50:22.423+05:302015-07-06T20:50:22.423+05:30కం:రాణాప్రతాపు డనగా
ప్రాణంబుల్ పై కెగురును పగతుర క...కం:రాణాప్రతాపు డనగా
ప్రాణంబుల్ పై కెగురును పగతుర కెల్లన్
తాణంబులు కోల్పోవుచు
బాణము తగిలిన పిచుకల వలెగూ ల్తురనిన్.
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28107081569300935392015-07-06T20:42:12.499+05:302015-07-06T20:42:12.499+05:30రాకకు శత్రువే బెదరు|రాణ-ప్రతాపుని బల్లె మున్నచో
ప...రాకకు శత్రువే బెదరు|రాణ-ప్రతాపుని బల్లె మున్నచో
ప్రాకదు నీడ భూమిఫయి|’ప్రాణము దీయకవీడబోడనే
సాకదు సంతసంబు మనసందున భీతియునిల్వ?యుద్దమున్
లోకపు వైరు లందరికి లోకువ గావటమీసముల్ సదా|
2బల్లెమువంటి మీసమున పట్టుగ బెట్టగ నిమ్మకాయనే
వల్లెయనంగ నుండగలవాడట |ధైర్య-ప్రతాప- సింహమై
బల్లెము చేత బట్టగనె?శత్రువులూహలుతీరు మారగా
పల్లపు నీరులా పరుగు పందెము జేతురు|ప్రాణ భీతిచే|
3ఆరితేరిన యుద్దాన నలసిపోడు|
కోపమందున రాణ-ప్రతాప సింహ|
సింహ బలుడుగ శత్రువుల్*జీల్చగలడు
అనెడి నానుడిలోకాన నంటుగట్టే
Anonymoushttps://www.blogger.com/profile/08993706336168855367noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-73353076172094593792015-07-06T20:26:24.571+05:302015-07-06T20:26:24.571+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83782107218086484542015-07-06T17:19:08.899+05:302015-07-06T17:19:08.899+05:30రాణా ప్రతాప సింగము
ప్రాణమ్ములకుతెగియించి రణములనెది...రాణా ప్రతాప సింగము
ప్రాణమ్ములకుతెగియించి రణములనెదిరెన్!
దీనుల గాచెడు వాడని
గానమ్ములఁ పొగడ దగిన ఘటికుండతడే! గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18298522005945204632015-07-06T17:08:51.858+05:302015-07-06T17:08:51.858+05:30గురువుగారు సవరణతో
ఆ తురుష్కుల దాడిని యనచ తనదు
ప్ర...గురువుగారు సవరణతో
ఆ తురుష్కుల దాడిని యనచ తనదు
ప్రాణముల్ మాతృ భూమికై పణము నొడ్డి
పోరి నటువంటి ధీరుడు వీరుడతడు
రాజు రాణా ప్రతాపుండు ప్రథితు డతడు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45568155152125781952015-07-06T13:07:33.011+05:302015-07-06T13:07:33.011+05:30పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభి...పోచిరాజు సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.

గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.
‘తురుష్కుల’ను ‘తుష్కరుల’ చేశారు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25769468706622796292015-07-06T11:05:46.560+05:302015-07-06T11:05:46.560+05:30తుష్కరుల దాడి నెదిరించ తొనకక తన
ప్రాణముల్ మాతృ భూమ...తుష్కరుల దాడి నెదిరించ తొనకక తన
ప్రాణముల్ మాతృ భూమికై పణము నొడ్డి
పోరి నటువంటి ధీరుడు వీరుడతడు
రాజు రాణా ప్రతాపుండు ప్రథితు డతడు.గండూరి లక్ష్మీనారాయణhttps://www.blogger.com/profile/11976600143151281051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40955570776765931702015-07-06T10:43:15.174+05:302015-07-06T10:43:15.174+05:30 అరయ రాణా ప్ర తా పసిం గతడు కంటె ?
బాహు బలుడును... అరయ రాణా ప్ర తా పసిం గతడు కంటె ?
బాహు బలుడును నాజాను బాహుడు గద
శత్రు మూకల జెండాడి జయము బొందె
జగతి నె వరును నతనికి సాటి లేరు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-91988621148178979002015-07-06T10:28:39.043+05:302015-07-06T10:28:39.043+05:30రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు...రాజేశ్వరి అక్కయ్యా,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17861274807370194152015-07-06T09:52:31.129+05:302015-07-06T09:52:31.129+05:30లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.లక్ష్మీదేవి గారూ,
మీ పద్యం బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71321974146823196252015-07-06T08:04:50.150+05:302015-07-06T08:04:50.150+05:30శత్రుసేనల బల్మిఁ జావగొట్టిన వాడు
చేతకను హయ...శత్రుసేనల బల్మిఁ జావగొట్టిన వాడు
చేతకను హయము రౌతు వాడు
వీర చరితముల విశ్వమందెల్లను
భారతీయుల ఖ్యాతి పఱపు వాడు
కోట నిర్మాణము గొప్పగా జేసిన
మేటి రాజులనెల్ల మించువాడు
దేశ మాత నెపుడు దీన స్థితినిఁ గాంచ
నిచ్ఛపడని ధీర హృత్తు వాడు
వందనములు నీకు భారత వీరుడా!
నీదు కీర్తి యిటులె నిల్చునెపుడు.
పాడుచుందుమయ్య భక్తి నిండంగ మా
మనములందు నిన్ను మరువబోము.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-43671627303206386652015-07-06T02:12:12.194+05:302015-07-06T02:12:12.194+05:30రాణా ప్రతాప సిం హుని
త్రాణగ నిలచెడి హయమట దర్పము చ...రాణా ప్రతాప సిం హుని
త్రాణగ నిలచెడి హయమట దర్పము చేతక్
ప్రాణ ప్రదమంచు నెంచగ
రాణా నిర్మించె నపుడు రమ్యపు గుడినే రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.com