tag:blogger.com,1999:blog-6769183920316093900.post2730364600096408780..comments2024-03-29T03:49:15.921+05:30Comments on శంకరాభరణం: పద్యరచన - 636 (పెరుగన్నము)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-84920899543809140892023-04-13T16:33:16.795+05:302023-04-13T16:33:16.795+05:30సీసము:
మేలి యావుల పాలు మీగడ పెరుగును
వండిన యన్నము ...సీసము:
మేలి యావుల పాలు మీగడ పెరుగును
వండిన యన్నము వరుస గలిపి
ఆవాలు, జిలుకర,యాపైన వెల్లుల్లి
కరివేప, మిరియాలు, కడకు పసుపు
నేతిలో వేయించి నెమ్మది పెరుగన్న
మునను యా తాలింపు మునగ జేసి
ఘుమ ఘుమ వాసన గుప్పించుచుండగా
గుడిలోన దేవుడు కొసరి జూడ

తే. గీ.
అమ్మ వాగ్దేవి కీనాడు నద్భుతముగ
దండి దధ్యోదనము జేసి తనివిదీర
యర్పణమ్ముగ నైవేద్య, హారతులను
కవులు, కవయిత్రులెల్లరు ఘనముగాను
ఇచ్చి దీవించ వేడిరి యింపుగాను !!
acharya yugandhar astro guruhttps://www.blogger.com/profile/01284143928177658817noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15424723262309562792014-07-31T18:38:44.264+05:302014-07-31T18:38:44.264+05:30బిర బిర నోరూరు గదే!
పెరుగన్నము నిమ్మ బద్ద పిసరంతైన...బిర బిర నోరూరు గదే!
పెరుగన్నము నిమ్మ బద్ద పిసరంతైనన్
సరిగూడగ ,దేవతలన్
మురిపించునిదే ప్రసాదముగ నర్పించన్ !గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83411083125246234372014-07-30T20:17:18.862+05:302014-07-30T20:17:18.862+05:30బ్రద్దలుగ నిమ్మ పచ్చడి
ముద్దుగ పెరుగన్న మందు భోక్...బ్రద్దలుగ నిమ్మ పచ్చడి
ముద్దుగ పెరుగన్న మందు భోక్తవ్యమిలన్
పెద్దలు పిల్లలు నెవరును
వద్దనకను రుచినిమరగి పలుమార్లుతినున్ చంద్రమౌళి సూర్యనారాయణhttps://www.blogger.com/profile/04988615096233780197noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-21945229690842501342014-07-30T19:07:47.786+05:302014-07-30T19:07:47.786+05:30పెద్దలకు నమస్కారం.
ఈరోజు నాలుగున్నరకనుకుంటా తిరుపత...పెద్దలకు నమస్కారం.
ఈరోజు నాలుగున్నరకనుకుంటా తిరుపతి వారి దర్శినిలో మన కవిమిత్రులు రాంభొట్ల పార్వతీశశర్మ గారి అష్టావధానం ప్రసారమైంది. నాకు తెలియదు. చివర్లో పెట్టినాను.
వారికి అభినందనలు. ఇది ఎప్పుడు జరిగినదని కానీ, మరలా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ప్రసారమయితాయని కానీ దర్శిని వారెప్పటి మాదిరే చెప్పలేదు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45597025055331286872014-07-30T19:03:15.668+05:302014-07-30T19:03:15.668+05:30జిలేబీ గారూ,

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగ...జిలేబీ గారూ,

వసంత కిశోర్ గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.

అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
మీ రెండు పద్యాలు బాగున్నవి. అభినందనలు.

సుబ్బారావు గారూ,
మీ పద్యం బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7724843246777845122014-07-30T13:35:59.510+05:302014-07-30T13:35:59.510+05:30వేసవి సమయమందున వేడిఁ దీర్చ
వేడి యన్న మందున గడ్డ పె...వేసవి సమయమందున వేడిఁ దీర్చ
వేడి యన్న మందున గడ్డ పెరుగు వేసి
తిరుగ బోతకలిపి మంచి తీరు గాను
నిమ్మ కాయ పచ్చడి కడు యింపుఁ గూర్చ
గ్రోల వలయును నిత్యము కూర తృప్తిA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79765128975998149322014-07-30T12:48:17.456+05:302014-07-30T12:48:17.456+05:30కాన బడుచుండె నచ్చట కాంత !చూడు
పెరుగు కలిపిన యన్నము...కాన బడుచుండె నచ్చట కాంత !చూడు
పెరుగు కలిపిన యన్నము ,పిలువ బడును
వరల దధ్యో జనంబని ,కరము రుచిని
గలుగ జేయును జిహ్వకు ,కడుపు నింపు subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15758093553212651882014-07-30T11:49:16.986+05:302014-07-30T11:49:16.986+05:30తరణి కలుగ జేయు తాపముఁ దీర్చగా
వేడి యన్నమందు పెరుగు...తరణి కలుగ జేయు తాపముఁ దీర్చగా
వేడి యన్నమందు పెరుగు కలిపి
తిరుగ బోత వేసి తీరైన దినుసుల
నారగించ వలయు నర్థి తోడA.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66272610200564342952014-07-30T09:31:43.714+05:302014-07-30T09:31:43.714+05:30పెరుగన్నము తిన్నావా
పెరుగును చలువే యొడలున, పిసరంత...పెరుగన్నము తిన్నావా
పెరుగును చలువే యొడలున, పిసరంతైనన్
మరి నిమ్మ యూరగాయను
మరువక నూనంజుకున్న మజ్జారే ! వాహ్ ! గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62177266382600056452014-07-30T06:04:33.562+05:302014-07-30T06:04:33.562+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరింప నున్నవి !

పెరుగన్నము+ఊరగాయ = అమృతము :

01)

వేడి యన్నము నందున - పెరుగు వైచి
పోపు దినుసుల ఘుమ ఘుమ - పోపుపెట్టి
ఊరగాయను లేదేని - కూర నైన
నంజుకొనుచును దిన్నచో - నమృత సమము !
______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30999254758001644542014-07-30T04:52:42.696+05:302014-07-30T04:52:42.696+05:30పెరుగన్నము నిమ్మ ఊరగాయ
ఓహో నోరూరించే మీ కప్పన్నము...

పెరుగన్నము నిమ్మ ఊరగాయ
ఓహో నోరూరించే మీ కప్పన్నము ,
'పెరుగణము'నిమ్మ కందనగాయ
ఓహో మది పలికించే కావ్యాన్నము!

శుభోదయం
జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.com