tag:blogger.com,1999:blog-6769183920316093900.post2738459386403662315..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: న్యస్తాక్షరి - 68కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger65125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-92055900071234915352020-11-14T20:55:46.051+05:302020-11-14T20:55:46.051+05:30కాంతిని జిమ్ముచుండగను కన్నుల సాగెహయమ్ము నెక్కితా
స...కాంతిని జిమ్ముచుండగను కన్నుల సాగెహయమ్ము నెక్కితా
సుంతయు జంకులేక మది జోధులు ముందట సాగచుండగా
చింతను వీడుచున్ జనులు సేసలు తీరుగ జల్లరుద్రమే
నంతము చేయనెంచుచును నాజిన వైరుల చావె ధ్యేయమై
డా.బల్లూరి ఉమాదేవి.https://www.blogger.com/profile/11037370871172271565noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89494490203996881102020-11-12T20:42:29.212+05:302020-11-12T20:42:29.212+05:30కాకతి దేవి సత్కృపను కాకలుదీరిన వీర నారియై
ప్రాకటమొ...కాకతి దేవి సత్కృపను కాకలుదీరిన వీర నారియై
ప్రాకటమొప్పనా కదనరంగమునందు విరోధి వర్గమున్
కూకటి వ్రేళ్ళతో దునిమి గుర్వుగ తీర్చె విశాల రాజ్యమున్
జోకగ జేసె పాలనము చొక్కపు రీతుల బేరుమోయగాSuryahttps://www.blogger.com/profile/05924698526655735254noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37313249969723855792020-11-12T18:31:58.493+05:302020-11-12T18:31:58.493+05:30ధన్యవాదములు ధన్యవాదములు chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11986863647630735402020-11-12T17:40:07.941+05:302020-11-12T17:40:07.941+05:30పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.పూజ్యులు శంకరయ్య గారికి నమః పూర్వక ధన్యవాదములు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68177539612219484872020-11-12T17:10:14.205+05:302020-11-12T17:10:14.205+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52899337082324134942020-11-12T17:09:46.475+05:302020-11-12T17:09:46.475+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41148573724527591302020-11-12T17:09:14.392+05:302020-11-12T17:09:14.392+05:30అద్భుతమైన పూరణ. అభినందనలు. అద్భుతమైన పూరణ. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22872355943284765222020-11-12T17:08:42.660+05:302020-11-12T17:08:42.660+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు. మీ పూరణ బాగున్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49991634624554317192020-11-12T16:30:39.517+05:302020-11-12T16:30:39.517+05:30సవరణ చేసు కొందును గురువు గారుసవరణ చేసు కొందును గురువు గారుకళ్యాణ్ చక్రవర్తిhttps://www.blogger.com/profile/11101774722063061051noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3746389595804531932020-11-12T14:36:30.366+05:302020-11-12T14:36:30.366+05:30చిరు ప్రయత్నము
ఉ:
కాలము నెంచి రుద్రమ ను కట్టడిస...చిరు ప్రయత్నము

ఉ:

కాలము నెంచి రుద్రమ ను కట్టడిసేయగ పోరు యాదవుల్
నేలకు నొర్గిరేకముగ నిప్పులు గ్రక్కెడి భద్రకాళిగన్
మేలును గూర్చి యంగనల మేవడి తీరుల వృద్ధి చేయుచున్
పాలన సేయగన్ ప్రతిభ పాటవ మొందెను కాకతీయమై

వై. చంద్రశేఖర్chandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34846580843080037302020-11-12T14:06:41.106+05:302020-11-12T14:06:41.106+05:30*కా* వరు లైన క్ష్మాపతులు కప్పము కట్టక చక్రవర్తికిన...*కా* వరు లైన క్ష్మాపతులు కప్పము కట్టక చక్రవర్తికిన్
చేవను చూపుచున్ *క* లనుఁ జేయగ నందరు నేకదాటిగా
కావగ రాజ్యమున్ కనలి క్రన్నన *తీ* వ్ర పరాక్రమమ్ముతో
జీవముఁ గోలుపోయె దృతిఁ జేయుచు రుద్రమ సంపరా *య* మున్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-11525666129724085042020-11-12T11:53:04.428+05:302020-11-12T11:53:04.428+05:30కాఁకలు తీరినట్టి నర కాంతుల నెల్లర ఘోర దుస్స హా
నీక...కాఁకలు తీరినట్టి నర కాంతుల నెల్లర ఘోర దుస్స హా
నీకము తోడ వీఁక ఘన నిగ్రహ కాంక్ష జయించి శక్తినిన్
శ్రీకర కాకతీయ నృపశేఖర తీష్ణ పరాక్రమ ప్రభా
ప్రాకట రుద్రమాంబ నిజ రాజ్యము నిల్పెను భీతి వాయఁగన్
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-84627210042751143862020-11-12T11:46:35.522+05:302020-11-12T11:46:35.522+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47085560645605870122020-11-12T10:44:29.764+05:302020-11-12T10:44:29.764+05:30కాకతిరాజ్యలక్ష్మిగనుకాకలుఁదీరినయోధురాలుగా
తాకెనువై...కాకతిరాజ్యలక్ష్మిగనుకాకలుఁదీరినయోధురాలుగా
తాకెనువైరినేకనెనుతాల్మినిదాల్చెనుపేదబంధువై
ఆకెగవీరనారిగనుహాయనుతీయనిజ్ఞాపకంబగున్
పాకినదామెకీర్తిభువిపావనిగాగనురుద్రమాయమేBMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54190055932767695342020-11-12T09:36:07.053+05:302020-11-12T09:36:07.053+05:30గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప...గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణ పరిశీలించ ప్రార్థన.

ఉత్పలమాల
కాకలు తీరి రాణిగను గణ్పతి దేవుని వారసత్వమై
లోకమునందు శ్రీకరిగ 'రుద్రమహాప్రభు' నామకీర్తనన్
కాకతి కాళికా యన దగాలను తీరున నంత్యపాలకుల్
చేకొన దండయాత్రలను జీల్చె ఘటోధృతి! యోధ! జైయనన్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8587133150502281292020-11-12T09:20:49.298+05:302020-11-12T09:20:49.298+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'ఈయక...మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'ఈయక' అన్నది కళ, ద్రుతాంతం కాదు. "లొంగనీయకే" అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52423104351779200672020-11-12T09:19:47.169+05:302020-11-12T09:19:47.169+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40796252778816732922020-11-12T09:18:53.492+05:302020-11-12T09:18:53.492+05:30మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. మైలవరపు వారి పూరణ అద్భుతంగా ఉన్నది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8486332695131636122020-11-12T09:18:26.465+05:302020-11-12T09:18:26.465+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'కాళిక+...మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
'కాళిక+ఏ' అన్నపుడు సంధి లేదు, యడాగమం వస్తుంది. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23992713273969182252020-11-12T09:10:55.771+05:302020-11-12T09:10:55.771+05:30న్యస్తాక్షరాలను సమర్థంగా ప్రయోగిస్తూ నన్ను ప్రశంసి...న్యస్తాక్షరాలను సమర్థంగా ప్రయోగిస్తూ నన్ను ప్రశంసిస్తూ పద్యం వ్రాసినందుకు ధన్యవాదాలు. 'కైత నాయకా' అన్నది దుష్టసమాసం.
మీ అభిమానానికి కృతజ్ఞుడను. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80087310737414102752020-11-12T08:49:28.315+05:302020-11-12T08:49:28.315+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏
ప్రాకట రుద...ధన్యవాదములు గురుదేవా! నమస్సులు! 🙏🙏🙏

ప్రాకట రుద్రతేజమది గా చదువ గోరెదను! seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60525042502534428372020-11-12T08:49:23.212+05:302020-11-12T08:49:23.212+05:30అందరికీ నమస్సులు🙏
ఉ.మా
*కా* టుక కళ్ళలో మెరిసె ఖడ...అందరికీ నమస్సులు🙏
ఉ.మా

*కా* టుక కళ్ళలో మెరిసె ఖడ్గపు కాంతులు భాసురంబుగన్
ధాటిగ సంకటాం *క* మును దాటగ జూపెను పౌరుషంబునే
మేటిగ ధీరతన్ బడసి మేరువు *తీ* రుగ నిల్చెనండగన్
చోటిక లేదు రాజ్యమున చోరుల కించుక లొంగనీ *య* కన్

*వాణిశ్రీ నైనాల, విజయవాడ*వాణిశ్రీ నైనాలhttps://www.blogger.com/profile/06976694292098427166noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54578496730107266212020-11-12T08:41:49.658+05:302020-11-12T08:41:49.658+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదాన్ని &quo...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదాన్ని "భీకరమౌ సమీకమున..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5735027058257366642020-11-12T08:38:11.113+05:302020-11-12T08:38:11.113+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62610642300641080402020-11-12T08:37:36.078+05:302020-11-12T08:37:36.078+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com