tag:blogger.com,1999:blog-6769183920316093900.post2747225718562084627..comments2024-03-29T13:30:25.613+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -410 (కలికి కంటినీరు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger36125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-78296811861191205022011-07-31T10:39:55.750+05:302011-07-31T10:39:55.750+05:30మందాకిని గారు శ్రావణ వరలక్ష్మికి చక్కగా స్వాగతం పల...మందాకిని గారు శ్రావణ వరలక్ష్మికి చక్కగా స్వాగతం పలికేరు.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28442380353727734692011-07-31T08:04:32.058+05:302011-07-31T08:04:32.058+05:30మందాకిని గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.

గన్నవరప...మందాకిని గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
ధన్యవాదాలు. ఇప్పుడు నా ఆరోగ్యం ఫరవాలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28182335073375822032011-07-31T07:54:20.141+05:302011-07-31T07:54:20.141+05:30శంకరార్యా ! ధన్యవాదములు !మీకు స్వస్థత చేకూరాలి. ఆర...శంకరార్యా ! ధన్యవాదములు !మీకు స్వస్థత చేకూరాలి. ఆరోగ్యము భద్రముగా చూసుకొండి.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53226772768428536912011-07-31T03:29:01.995+05:302011-07-31T03:29:01.995+05:30మందాకిని గారూ, అభినందనలు.చక్కని కనక ధారా స్తొత్రము...మందాకిని గారూ, అభినందనలు.చక్కని కనక ధారా స్తొత్రము కధ చెప్పి ఈ దినము అత్యుత్తమ పూరణ చేసి , మా కళ్ళల్లో కూడా నీరు చిలికించారు.
గురువుగారూ మీకు స్వస్థత చేకూరాలని ప్రార్ధిస్తున్నాము. ఆరోగ్యము భద్రముగా చూసుకొండి.narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-60081215369817934422011-07-30T23:45:18.858+05:302011-07-30T23:45:18.858+05:30ఆది గురువు శంకరాచార్యు కరుణనుఁ
బేదరాలు కరిగె బేల ...ఆది గురువు శంకరాచార్యు కరుణనుఁ
బేదరాలు కరిగె బేల యగుచు
నశ్రు ధారఁ; కుఱిసె నచట కనక ధార!
కలికి కంటినీరు కలిమి నొసగె.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55196089642173170062011-07-30T23:20:19.141+05:302011-07-30T23:20:19.141+05:30టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినంద...టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

జిగురు సత్యనారాయణ గారూ,
`Once in a blue moon` అన్నట్టు ఎప్పుడో ఒకసారి తటిల్లతలా మెరుస్తారు. మాకు కవితాకాంతుల్ని వెదజల్లుతారు.
అద్భుతమైన పూరణ. అభినందనలు.

లక్కాకుల వెంకట రాజారావు గారూ,
మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు.
ఇక మీ పద్యరూప ప్రశ్నకు పద్యంలోనే సమాధానం ఇవ్వలనుకున్నాను. కాని ఉదయంనుండి జ్వరం, ఒంటినొప్పులు. అందువల్ల మనసు పెట్టలేకపోతున్నాను. రేపటికి ‘ప్రహేళిక’ను సిద్ధం చేయగలనో, లేదో?
సమస్య పాదాన్ని పద్యం మధ్య చొప్పించడం, ప్రశ్నోత్తరాల రూపంలో ముక్కలు చేయడం ఎవరెప్పుడు ప్రారంబించారో కాని ఇటువంటి పూరణలను నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుండే అవధానాలలో వింటున్నాను.

చంద్రశేఖర్ గారూ,
మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
ప్రశ్నోత్తర రూపమైన మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-15120162745666632842011-07-30T23:04:45.616+05:302011-07-30T23:04:45.616+05:30మందాకిని గారూ,
మొదటి పద్యం బాగుంది. కాని పూరణలో అన...మందాకిని గారూ,
మొదటి పద్యం బాగుంది. కాని పూరణలో అన్వయక్లేశం ఉన్నట్టుంది.
రెండవ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
రెండవపూరణలో ‘వినుము + ఇంటిదాన’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘వినవె యింటిదాన’ అంటే సరి!

వసంత కిశోర్ గారూ,
మీ ఆరు పూరణలు బహు బాగున్నవి. బాగు ... బాగు ... అభినందనలు.

గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
మీ రెండు పూరణలూ చక్కగా ఉన్నాయి. అభినందనలు.
ముఖ్యంగా రెండవపూరణలో మీడియాకు కలిమి నొసగే కన్నీరు బాగుంది. ఇక సావిత్రి కన్నీరు ఎందరి నిర్మాతలకు సిరులు తెచ్చిందో లెక్కలేదు. మంచి పూరణ.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25120896240464050812011-07-30T21:14:17.004+05:302011-07-30T21:14:17.004+05:30శ్రీ పతి శాస్త్రి గారూ మీ "ధర్మార్థ భావన&quo...శ్రీ పతి శాస్త్రి గారూ మీ "ధర్మార్థ భావన" మరింత బాగుంది.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-64033132691170144502011-07-30T20:33:15.157+05:302011-07-30T20:33:15.157+05:30శ్రీగురుభ్యో నమ:
యుగయుగంబు నందు యుగదర్మమదిమారి
ధర...శ్రీగురుభ్యో నమ:

యుగయుగంబు నందు యుగదర్మమదిమారి
ధర్మపథము నడచు ధరణి పైన
మూడు యుగములందు చూడ ధర్మంబుండె
కలికి కంటినీరె కలిమినొసగు

(కలియుగానికి కన్నీరు,కష్టాలు, మొదలైనవే సంపదలు అనే అర్థంలో వ్రాశాను.)శ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28213079377183686032011-07-30T20:21:23.985+05:302011-07-30T20:21:23.985+05:30మిస్సన్నగారు చక్కని పూరణ {భావన} నందించినారు. అభినం...మిస్సన్నగారు చక్కని పూరణ {భావన} నందించినారు. అభినందనలుశ్రీపతిశాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38124535024456014062011-07-30T19:19:21.220+05:302011-07-30T19:19:21.220+05:30ఇనుము కాంచనమ్ము లెవరి కావాసమ్ము?
ఎదను బరువు దించు ...ఇనుము కాంచనమ్ము లెవరి కావాసమ్ము?
ఎదను బరువు దించు నెట్టి నీరు ?
కమల నాభు పత్ని కరుణించి యేమిచ్చు?
కలికి, కంటినీరు, కలిమి నొసఁగు.

(కలికి=కలిపురుషునకు)మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34810809763941978912011-07-30T17:58:57.745+05:302011-07-30T17:58:57.745+05:30శంకరయ్య గారూ!
చివరి పాద మందు జేర్చి సమస్యను
పూర...శంకరయ్య గారూ!

చివరి పాద మందు జేర్చి సమస్యను
పూరణమ్ము జేయు పూర్వవిధము
నేడు వివిధ గతుల క్రీడించు చుండుట
దెలియ నైతి దీని దెలుప గలరువెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40146407180867266472011-07-30T17:42:07.979+05:302011-07-30T17:42:07.979+05:30నిన్న దేవులపల్లి వారి సాహిత్యం చదువుతుంటే మనం ఈ జె...నిన్న దేవులపల్లి వారి సాహిత్యం చదువుతుంటే మనం ఈ జెట్ స్పీడ్ లో యెంత కోల్పోయామో అనిపించింది. నాజూకుతనము, సుకుమారం, చిరునవ్వు, భావుకత, సిగ్గుపడే ఆడపడుచులు, ఆదరించే పెద్దవాళ్ళు, వగైరా వగైరా. ఇప్పటి టీవీ సీరియల్స్ చూస్తుంటే ఆడవారి మోహంలో, మాటలో క్రూరత్వమే తప్ప వేరే ఇంకేమీ కనిపించటం లేదు. ఆ నేపధ్యంలో:
నేటి బాట నడచి నిగ్గుదేరె కలికి
కాళి రూప మంది, కాన రాదు
కలికి కంటినీరు;; కలిమి నొసఁగు
కట్టుకొన్న వాని గావుకేక!చంద్రశేఖర్noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25089579309195493572011-07-30T16:50:24.847+05:302011-07-30T16:50:24.847+05:30కోడలమ్మ "యింట కొలువైన దేవత"
పూజ లెన్నొ ...కోడలమ్మ "యింట కొలువైన దేవత"
పూజ లెన్నొ జేసి పొలతి యత్త
కన్నకొడుకునిచ్చె గనుక - నొలక రాదు
కలికి కంట నీరు - కలిమి నొసగు

సుభాషిణీ రాజారావువెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69358372747796896632011-07-30T15:12:06.338+05:302011-07-30T15:12:06.338+05:30తల్లి , చెల్లి , తనయ , దారయు నై తాను
దిక్కయి మగవా...తల్లి , చెల్లి , తనయ , దారయు నై తాను
దిక్కయి మగవాని దీర్చుగాన
నువిద సుఖమె రక్ష నొసగు నొలుక రాదు
కలికి కంట నీరు - కలిమి నొసగు

--- వెంకట రాజారావు . లక్కాకులవెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72642825505355931332011-07-30T15:00:07.344+05:302011-07-30T15:00:07.344+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.వెంకట రాజారావు . లక్కాకులhttps://www.blogger.com/profile/10220915905618131494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52243445185447114742011-07-30T13:14:15.682+05:302011-07-30T13:14:15.682+05:30గడియ కొకటి వచ్చు కన్నీటి సీరియల్
సాగదీయు శోక సాగరా...గడియ కొకటి వచ్చు కన్నీటి సీరియల్
సాగదీయు శోక సాగరాన్ని
చాల డబ్బు వచ్చు చానలు వానికి
కలికి కంటినీరు కలిమి నొసఁగు!!జిగురు సత్యనారాయణhttps://www.blogger.com/profile/11199021725691113494noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31279279093293216422011-07-30T10:48:55.058+05:302011-07-30T10:48:55.058+05:30సిరులు తరలి పోవు చిరుకారణమ్మగు
కలికి కంటి నీరు; కల...సిరులు తరలి పోవు చిరుకారణమ్మగు
కలికి కంటి నీరు; కలిమి నొసగు
దేవి కరుణఁ జూప దీనుడి తలరాత
మారి పోవు; నేడ్పు మానుమమ్మ!లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57681268714953713912011-07-30T10:08:04.679+05:302011-07-30T10:08:04.679+05:30కొత్త కాపురం పెట్టిన మల్లి :
06)
________________...కొత్త కాపురం పెట్టిన మల్లి :

06)

మల్లి ప్రేమ తోడ - పుల్లయ్య బెండ్లాడి
ఉల్ల మందు మిగుల - తల్ల డిల్లి
ఉల్లి పాయ కోయ - కళ్ళ కాల్వలు పారె !
కలికి కంటి నీరు - కలిమి నొసఁగు !

నింద బరువు మోయు -కలికి కంటి నీరువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3583854591636743402011-07-30T09:50:44.398+05:302011-07-30T09:50:44.398+05:30కల్ల బొల్లి యేడ్పు కరుణా నిధికి కాగు
కన్న కూతు రన్...కల్ల బొల్లి యేడ్పు కరుణా నిధికి కాగు
కన్న కూతు రన్న కరుణ గాదె
మిన్న యనగ ప్రజలు మీడియా కంతకు
కలికి కంటి నీరు కలిమి నొసగు !

కాగు = తపనgannavarapu narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27020761327621743422011-07-30T09:47:53.357+05:302011-07-30T09:47:53.357+05:30మూర్తిగారి స్ఫూర్తితో :
కొత్త తార ! విధిలేక ఒప్పు...మూర్తిగారి స్ఫూర్తితో :

కొత్త తార ! విధిలేక ఒప్పుకుంది !
చెత్త డాన్సు చేయిస్తే - కళ్ళ నీరు పెట్టుకుంటూ చేసింది !
ఆపై సెక్సుబాంబనే నిందొకటి ! దాన్నీ మోసింది !
నిర్మాతకేమో కాసుల వర్షం !

05)

చిట్టి డ్రెస్సు వేసి - సిగ్గు విడచి తార
చేతు లెత్తి యాడ - చెత్త గాను !
నింద బరువు మోయు - నిర్మాతకు మిగుల
"కలికి కంటి నీరు " - "కలిమి నొసఁగు "!

నింద బరువు మోయు -కలికి కంటి నీరు
నిర్మాతకు మిగుల - కలిమి నొసఁగు!వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-23578657543550222352011-07-30T09:38:04.687+05:302011-07-30T09:38:04.687+05:30దేవ దేవునెదుట దీనంగ వేడెను
కళ్ళ నీళ్ళ తోడి కమల నయన...దేవ దేవునెదుట దీనంగ వేడెను
కళ్ళ నీళ్ళ తోడి కమల నయన
మంచి బుద్ధి నిచ్చి మమ్ముల కాపాడు
కలికి కంటినీరు కలిమి నొసఁగుDr.Tekumalla Venkatappaiahhttps://www.blogger.com/profile/02833075568254406691noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2986310202223429362011-07-30T09:34:20.159+05:302011-07-30T09:34:20.159+05:30మూర్తీజీ ! ధన్యవాదములు !మూర్తీజీ ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20434241675500180792011-07-30T09:20:35.944+05:302011-07-30T09:20:35.944+05:30కిశోర్ జీ ఆ సినిమా నచ్చని దెవరు ? మీ పద్య ప్రవాహము...కిశోర్ జీ ఆ సినిమా నచ్చని దెవరు ? మీ పద్య ప్రవాహములొ పద్యాలన్నీ అందముగా ఉన్నాయి. నాకు మళ్ళీ కాకినాడ గుర్తు చేస్తున్నారు. హనుమచ్ఛాస్త్రి గారు, మందాకిని గారు మంచి పద్యాలు చెప్పారు.narasimha murtynoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63029290451226613212011-07-30T09:05:59.435+05:302011-07-30T09:05:59.435+05:30మూర్తీజీ ! బావుంది !
అది నా కెంతో యిష్టమైన సినిమా ...మూర్తీజీ ! బావుంది !
అది నా కెంతో యిష్టమైన సినిమా !

04)

చిట్టి పొట్టి చిఱుత - చిన్ని పాపలుజేయు
చిత్ర చిత్ర గతుల - చేష్ట జూసి
చెప్పలేని మిగుల - శివము పొంగినయంత
కలికి కంటి నీరు - కలిమి నొసఁగు!

శివము = ఆనందమువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.com