tag:blogger.com,1999:blog-6769183920316093900.post274838813829724946..comments2024-03-29T19:35:28.229+05:30Comments on శంకరాభరణం: సమస్య - 2830 (ముదిత నపుంసకున్...) కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger69125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-47577157259057771892018-10-31T07:48:23.055+05:302018-10-31T07:48:23.055+05:30very well composedvery well composedవిక్రమ్https://www.blogger.com/profile/10638637439364506835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32556434900456497382018-10-31T07:39:05.403+05:302018-10-31T07:39:05.403+05:30excellentexcellentవిక్రమ్https://www.blogger.com/profile/10638637439364506835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54151833251492644732018-10-29T23:34:17.221+05:302018-10-29T23:34:17.221+05:30ఎదుటనె చక్కనైన ఒక యింతిని గీచితివౌర ! ప్రక్కనే
పొద...ఎదుటనె చక్కనైన ఒక యింతిని గీచితివౌర ! ప్రక్కనే
పొదలను , వాటి ప్రక్కన నపుంసకునిన్ రచియించితీవు , నీ
కిది యెటులౌను ? బాలకుని నిక్కడ గీచితి *చిత్రకారుడా* !
ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట *చిత్ర* మెట్లగున్ !!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి

G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-50445660260731034192018-10-29T22:46:13.178+05:302018-10-29T22:46:13.178+05:30కవిమిత్రులారా,
నమస్కృతులు!
నా ఆరోగ్యం బాగున్నది. ఈ...కవిమిత్రులారా,
నమస్కృతులు!
నా ఆరోగ్యం బాగున్నది. ఈరోజు ఎక్కడికీ వెళ్ళలేదు. "మరి మా పద్యాలపై ఎందుకు స్పందించ లేదు" అని అడుగుతారేమో... చెప్తున్నా...
మన కవి మిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాచవోలు శ్రీధర రావు గారల పుస్తకాలను ముద్రణకు ఇవ్వడానికి ఫార్మాటింగ్ చేస్తున్నాను. రోజంతా లేవకుండా ఆ పని మీదనే ఉన్నాను. దాదాపుగా అయిపోయినట్టే... రేపు తప్పక మీ పూరణలను సమీక్షిస్తాను.
మన్నించండి!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36880261798430931522018-10-29T22:40:10.643+05:302018-10-29T22:40:10.643+05:30చంపకమాల
ముదిర బలాత్కరింపబడి మోపఁగఁ నింద, ధృవీకరించ...చంపకమాల
ముదిర బలాత్కరింపబడి మోపఁగఁ నింద, ధృవీకరించుచున్
బదులుగ లంచమున్ గొనుచు వైద్యుడు వాని 'నపుంసకుం' డనెన్
వదలఁగ నేరమంతట వివాహము నాడుచు నూరుమారగన్
ముదిత 'నపుంసకున్' గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్?
గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53804683654282978652018-10-29T20:58:30.015+05:302018-10-29T20:58:30.015+05:30సదయులు బంధుమిత్రులనిచాటుదు రోటరుదేవుముంగిటన్
పదవుల...సదయులు బంధుమిత్రులనిచాటుదు రోటరుదేవుముంగిటన్
పదవులుదక్కినంక పనిపాటలులేవనితూలనాడెడీ
హృదయవిహీననాయకులునిభ్యులుపూజ్యులొకోశిఖండినుల్

ముదితనపుంసకున్ గలిసి పుత్రునిబొందుట చిత్రమెట్లగున్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54528125221859992872018-10-29T20:45:43.978+05:302018-10-29T20:45:43.978+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1762983913463127632018-10-29T20:44:14.352+05:302018-10-29T20:44:14.352+05:30హృదయజుడున్ననె గతియని,
ముదుసలి యనాధ బోడిక లుండే
సదన...హృదయజుడున్ననె గతియని,
ముదుసలి యనాధ బోడిక లుండే
సదనము చేరి, యచట తన
ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్

ముదితన=ముసలితనమున,పుం=మగ.
లేదా
ముదితనపుం+ సకుడు అనవచ్చా?
రెండూ తప్పేనా?తెలుపగలరు
సకుడు=సఖుడు , కూడు= కలయుSitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-32445342293833010662018-10-29T20:23:04.437+05:302018-10-29T20:23:04.437+05:30పదవులకై నేతల తల
పొదవెను వెనుకంజవేయ ముప్పొనగూడున్
ప...పదవులకై నేతల తల
పొదవెను వెనుకంజవేయ ముప్పొనగూడున్
పదపద యేపొద పులి!యే
ముదిత నపుంసకునిగూడి పుత్రుని బొందెన్శంకర్జీ డబ్బీకార్https://www.blogger.com/profile/15711888168383250086noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86375657960724831582018-10-29T18:17:00.617+05:302018-10-29T18:17:00.617+05:30మదవతి పైన మోహమున మాయల మారియొకండు వేసెనే
బుధజను లొప...మదవతి పైన మోహమున మాయల మారియొకండు వేసెనే
బుధజను లొప్పురీతిన నపుంసక వేషము, కర్మచారిగా
సదనముఁ జేరెనా కపటి చానను వంచనతోడ పొందగన్
ముదత నపుంసకున్ గలిసి పుత్రుని బొందుట చిత్రమెట్లగున్.విరించిhttps://www.blogger.com/profile/10903073208620936898noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9735273486769546232018-10-29T17:53:45.516+05:302018-10-29T17:53:45.516+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.Sitharamayya Solasahttps://www.blogger.com/profile/06107610081658851259noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25438314179798787452018-10-29T16:46:35.817+05:302018-10-29T16:46:35.817+05:30
Mathematics of కందం
http://varudhini.blogspot.c...

Mathematics of కందం

http://varudhini.blogspot.com/2016/08/the-mathematics-of.html

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53238272473463268412018-10-29T16:44:14.051+05:302018-10-29T16:44:14.051+05:30చదువరి యౌయుద్యోగిని
ముదమున చేపట్టె నొక్క ముద్దియ ...చదువరి యౌయుద్యోగిని
ముదమున చేపట్టె నొక్క ముద్దియ నలితో
మదనుని ప్రేరణనా కౌ
ముది తన పుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్
A.Satyanarayana Reddyhttps://www.blogger.com/profile/03680083624131804070noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49730060470160059632018-10-29T16:19:35.071+05:302018-10-29T16:19:35.071+05:30"I wondered for long how and what for our anc..."I wondered for long how and what for our ancient poets invented all these queer prescriptions. Now I know, since I am in the thick of following them every day.

If you write any stuff and nonsense but follow strictly all these constraints, the result would invariably sound nice. It is like a puri press...you just insert a ball of dough in it and press, and you will surely get a nice round puri shape, whatever its taste is."
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-25075651048330858092018-10-29T16:16:37.535+05:302018-10-29T16:16:37.535+05:30
కంద పద్య మహత్యం...Beauty of Constraints
http://...
కంద పద్య మహత్యం...Beauty of Constraints

http://gpsastry.blogspot.com/2015/06/beauty-of-constraints.html?m=0
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31303146551983622942018-10-29T15:41:40.237+05:302018-10-29T15:41:40.237+05:30
Good point
BTW, any idea to whom కందం developme...
Good point

BTW, any idea to whom కందం development is attributed to ?

I am fascinated by that brainy chap :)

జిలేబిZilebihttps://www.blogger.com/profile/08044281042024597349noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-71553064362318010232018-10-29T14:47:04.176+05:302018-10-29T14:47:04.176+05:30కం॥ మదిలో దాగిన వానిని
ముదమున పెళ్ళాడెగాని పుంస్త్...కం॥ మదిలో దాగిన వానిని
ముదమున పెళ్ళాడెగాని పుంస్త్వ రహితుడే,
తదుపరి సరోగసి వలన
ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్"

Resoju Malleshwarhttps://www.blogger.com/profile/03848197053220017030noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70538223762176492902018-10-29T14:38:23.847+05:302018-10-29T14:38:23.847+05:30సవరణ: మూఢునితోసవరణ: మూఢునితోgurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22171966461863400172018-10-29T14:37:32.812+05:302018-10-29T14:37:32.812+05:30అదెటులగును ?మూఢమతీ !
కుదరదు గాక కుదరదది కువలయ మందు...అదెటులగును ?మూఢమతీ !
కుదరదు గాక కుదరదది కువలయ మందున్ !
వదరెద వేల యిటుల? యే
ముదిత నపుంసకుని గూడి పుత్రుని బొందెన్?

(ఒక మూఢునితతో ఒక వివేకి వ్యాఖ్య)gurram.jana@gmail.comhttps://www.blogger.com/profile/06976737419486244904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88701097679469548602018-10-29T13:40:12.382+05:302018-10-29T13:40:12.382+05:30మిత్రులు శంకరయ్య గారు,
ఇక్కడ కనిపించిన ఒకరి "...మిత్రులు శంకరయ్య గారు,

ఇక్కడ కనిపించిన ఒకరి "గణముల వరుస స్థిరము గావున ఒక్కొక్క వృత్తమునకు ఒకే నడక" అన్న అభిప్రాయం అంత సమంజసం కాదని అనుకుంటున్నాను. గణక్రమం ఒకటే ఐనప్పటికీ, పదసముదాయాలు ఎలా విరుగుతున్నాయి అన్నదాన్ని బట్టీ, పద్యం యొక్క రీతి, శయ్య, పాకం అంటి అనేక ఇతరవిషయాల పైన పద్యం నడక ఆధారపడి ఉంటుంది. ఇదేమీ నేను క్రొత్తగా లేవనెత్తుతున్న సిధ్ధాంతం కాదు.

అలాగే "కానీ అన్ని గణములూ నాలుగు మాత్రలలో నుండవలెను గాన అన్ని కందములకూ ఒకే మధురమైన తీరు"  అన్నది కూడా అంతసముచితంగా అనిపించటం లేదు. అన్నీ చతుర్మాత్రాగణాలైనా సరే ప్రతినాలుగు మాత్రలపైన పదాలు విరగాలని నియమం యేమీ లేదు కాబట్టి కందం నడక అనేకానేకవిధాలుగా ఉంటుంది. ఇకపోతే మాధుర్యం అనేది ముఖ్యంగా నడకకు సంబంధించిన విషయం కాదు. నడకవిషయంలో మాటవరసకు కందం బేసిపాదాల్లో 12మాత్రలుంటాయి అవి ఏలాగైనా అమరవచ్చును. కొన్ని ఉదాహరణలు చూదాం: 4-4-4 (ఎంతో ఘనమై నట్టిది), 5-3-4(మీబోటి దొరల పాలన), 3-3-3-3 (మనసు విరిగి యునికి విడచి). అసలు బహువిధమైన నడకల కారణంగానే కందం కవులకు వివిధమైన సందర్భాల్లో రసపోషకమైన చిన్నపద్యంగా చేతి కమరింది!

ఇవి కేవలం నా అభిప్రాయాలు మాత్రమే అని మనవి చేస్తున్నాను. మీ శంకరాభరణం కవీంద్రుల గొప్పను కించపరచటానికి అన్నమాటలు కావని మీకూ ఇక్కడి మీ కవిపరివారానికి నా విన్నపం.శ్యామలీయంhttps://www.blogger.com/profile/05036826742241873649noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82251888098244509602018-10-29T12:48:41.791+05:302018-10-29T12:48:41.791+05:30ముదమును పువ్వులుబంచగ
కదలాడెడి కంటిచూపు కాంక్షలుబెం...ముదమును పువ్వులుబంచగ
కదలాడెడి కంటిచూపు కాంక్షలుబెంచన్
పదమన జంటను యా కౌ
ముది!తన పుంసకునిగూడి పుత్రునిబొందెన్eshwarappak1948https://www.blogger.com/profile/04299218704621790501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82662699585515704652018-10-29T12:45:58.456+05:302018-10-29T12:45:58.456+05:30గణముల వరుస స్థిరము గావున ఒక్కొక్క వృత్తమునకు ఒకే న...గణముల వరుస స్థిరము గావున ఒక్కొక్క వృత్తమునకు ఒకే నడక.

కందానికి వెవేల నడకలు! కానీ అన్ని గణములూ నాలుగు మాత్రలలో నుండవలెను గాన అన్ని కందములకూ ఒకే మధురమైన తీరు...G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16396345827649093532018-10-29T12:31:18.153+05:302018-10-29T12:31:18.153+05:30ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)
వదలక...ఆటవిడుపు సరదా పూరణ:
(జిలేబి గారికి అంకితం)

వదలక పట్టు వానరులు వారధి కట్టగ సాగరమ్మునన్
కదలగ నంతరిక్షమున గ్రక్కున సారథి కాళ్ళు లేకయే
వదలుచు పూల బాణముల వాముడు దోచగ నంతరంగమున్
ముదిత నపుంసకున్ గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్?

(క్రియా సిద్ధిః సత్త్వే భవతి మహతాన్నోపకరణే)
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49272095500848834822018-10-29T12:17:49.921+05:302018-10-29T12:17:49.921+05:30గు రు మూ ర్తి ఆ చా రి
,,,,,,,,,,,,,,,,,,,,,,,, ...గు రు మూ ర్తి ఆ చా రి

ముదమున పెండ్లియాడుచు విమోహితుడై రతిదేల్చె గౌ

ముది యను కన్యకా మణిని పున్నమి రేయిని | కామకేళిఁ గౌ

ముది తన పుంసకున్ గలసి భ్రూణము దాల్చెను | సత్కవీంద్ర " కౌ

ముది " తన పుంసకున్ గలసి పుత్రుని బొందుట చిత్రమెట్లగున్ ?

( భ్రూణము = శిశువు , గర్భము )

~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~`~~~gurumoorthyhttps://www.blogger.com/profile/16950885140153966552noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77182265550385229852018-10-29T12:00:21.344+05:302018-10-29T12:00:21.344+05:30వదనారవింద యే నద
నదీ తటాక భరిత ఘన నగరమ్మున నే
సదనమ్...వదనారవింద యే నద
నదీ తటాక భరిత ఘన నగరమ్మున నే
సదనమ్మున నిమ్ముగ నె
మ్ముదిత నపుంసకునిఁ గూడి పుత్రునిఁ బొందెన్

ముదిత సుభద్ర సోమ సమ మోహన రూపుఁడు సవ్యసాచినిం
బదిలపు వీర భావమునఁ బౌరవ రాజస తేజ మేర్పడం
గదలెడు భావి కాల విధి కల్పిత శాప విముక్త భాను మ
న్ముదిత నపుంసకుం గలిసి పుత్రునిఁ బొందుట చిత్ర మెట్లగున్

కవిత్రయ శ్రీమదాంధ్ర మహా భారత పఠనములో యాదృచ్ఛికముగా నేఁ డభిమన్యుని నిర్యాణ ఘట్టములో నున్నాను.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com