tag:blogger.com,1999:blog-6769183920316093900.post2750574418402210760..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: పద్య రచన - 365 (మానవుఁడు - దానవుఁడు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-30602927426213592302013-06-08T07:56:14.950+05:302013-06-08T07:56:14.950+05:30మానవునకు, దానవునకు తారతమ్యాన్ని వివరిస్తూ, మానవుని...మానవునకు, దానవునకు తారతమ్యాన్ని వివరిస్తూ, మానవునిలోని దానవుని నిరసిస్తూ చక్కని పద్యాలు చెప్పిన కవిమిత్రులు....
లక్ష్మీదేవి గారికి,
గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
సుబ్బారావు గారికి,
పూరణలు పంపిన కవిమిత్రులు...
షీనా (శ్రీనివాస్) గారికి,
రాజేశ్వరి అక్కయ్యకు,
అభినందనలు, ధన్యవాదాలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-19851783856314312962013-06-07T20:17:58.182+05:302013-06-07T20:17:58.182+05:30మానవ జన్మము నెత్తియు
వానరులై సంచ రించి ప్రాణ హరంబ...మానవ జన్మము నెత్తియు
వానరులై సంచ రించి ప్రాణ హరంబౌ !
గానక కన్నును మిన్నును
దానవులై దిరుగు వారు తారకు లనగా !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18844885688206241452013-06-07T19:41:15.439+05:302013-06-07T19:41:15.439+05:30Pandita Nemani vaariki dhanyavadalu telpukonuchunn...Pandita Nemani vaariki dhanyavadalu telpukonuchunnaanu. naa porapaatlanu sari chesinamduku sarvadaa krutagnudanu. sreenivas (sheenaa)
Seenahttps://www.blogger.com/profile/12698164170561005405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4630636792578558952013-06-07T14:23:03.049+05:302013-06-07T14:23:03.049+05:30షీనా గారికి శుభాశీస్సులు.
మీ పద్యమును గురించి కొన్...షీనా గారికి శుభాశీస్సులు.
మీ పద్యమును గురించి కొన్ని సూచనలు గమనించండి:

1. సుతారము + ఆర్తుల = నుగాగమము వలన సుతారము నార్తుల అగును;
2. వాడు + ఆ = నుగాగమమువలన వాడు నా అగును
3. 3వ పాదము చివరలో ఒక గణము ఎక్కువగా నున్నది.
స్వస్తి. Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-20236671286884897522013-06-07T13:37:53.263+05:302013-06-07T13:37:53.263+05:30మానవు డాతడే యగును, మాటకు మంచికి తోడు నీడ గా
తానెప...మానవు డాతడే యగును, మాటకు మంచికి తోడు నీడ గా
తానెపు డుండు రాముడు సుతారము యార్తుల బ్రోచువాడు, యా
దానవ రాజు రావణుని ధారుణి గూల్చి ధరిత్రిని ధర్మముంచె, తా
దానవు డయ్యె రావణుడు ధాత్రి తనూజను కోరి ధూర్తుడై

Seenahttps://www.blogger.com/profile/12698164170561005405noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36541893846020121902013-06-07T09:35:10.802+05:302013-06-07T09:35:10.802+05:30మానవుండయ్యు రారాజు దానవువలె
దుష్టమార్గ మూనుచు బొం...మానవుండయ్యు రారాజు దానవువలె
దుష్టమార్గ మూనుచు బొందె దుర్గతులను
దానవుండు ప్రహ్లాదుండు ధర్మ నిరతు
డగుచు హరిభక్తుడై పొందె నతుల సుఖము
భవముచే గాక సుగుణ వైభవము చేత
మానవోత్తముడై భువి మనుట మేలు Pandita Nemanihttps://www.blogger.com/profile/08043878962903783583noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-29715699240445988732013-06-07T09:33:45.389+05:302013-06-07T09:33:45.389+05:30మానవత్వము గలిగిన మాన వుండు
మెప్పు నొందును బరుల...మానవత్వము గలిగిన మాన వుండు
మెప్పు నొందును బరులకు మేలు జేసి
దనుజ సంతతి యైనట్టి దాన వుండు
మాం స భక్షణ మందున మమత జూపు
subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26236378252560680912013-06-07T09:33:03.944+05:302013-06-07T09:33:03.944+05:30మానవుడనగ నొక కొల మానముండు
మానమేయది దానిని మానవలదు
...మానవుడనగ నొక కొల మానముండు
మానమేయది దానిని మానవలదు
మానమన్నది లేకుండ మనినయెడల
మానవుండగు నిక్కము దానవునిగ. గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83599236654243478152013-06-07T08:46:56.073+05:302013-06-07T08:46:56.073+05:30భూతదయ చేత నరమూర్తి భువిని నలరు
సాధువర్తన నడయాడి సం...భూతదయ చేత నరమూర్తి భువిని నలరు
సాధువర్తన నడయాడి సంతసిల్లు !
హింస సలుపుచు రంజిల్లు హీనజనుడు
మనుజ రూపము నందుండు దనుజు డండ్రు !
గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24928524736698125712013-06-07T08:16:25.356+05:302013-06-07T08:16:25.356+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గన్నవరపు నరసింహమూర్తిhttps://www.blogger.com/profile/09978240311258130755noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57110745697802449802013-06-07T06:35:17.977+05:302013-06-07T06:35:17.977+05:30మానవుడనువాడు జనుల మంచి కోరు
దానవుడయిన స్వార్థియై త...మానవుడనువాడు జనుల మంచి కోరు
దానవుడయిన స్వార్థియై తనదు మంచి
కొఱకు పరుల నాశనమును కోరుచుండు
ననియె భావించుచుందురయ్య జగమందు.లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.com