tag:blogger.com,1999:blog-6769183920316093900.post2757333911230860060..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: చమత్కార పద్యాలు - 84 (రండాగమనంబు సేయ)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger12125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-31650616892017012222019-05-02T08:40:57.840+05:302019-05-02T08:40:57.840+05:30పండంటి బాల్యమందున
గుండును గొట్టమని చెప్పు క్రూరపు...పండంటి బాల్యమందున
గుండును గొట్టమని చెప్పు క్రూరపు శాస్త్రుల్
రెండవ పెండ్లికి నొప్పుచు
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్

రండ = విధవ
G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36560851584163244742011-06-24T08:43:37.567+05:302011-06-24T08:43:37.567+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-45797939863387427762011-06-24T07:39:25.413+05:302011-06-24T07:39:25.413+05:30శంకరార్యా ! .మీ సూచన సవరణలకు ధన్యవాదములు.శంకరార్యా ! .మీ సూచన సవరణలకు ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24737132285735763272011-06-24T07:37:40.904+05:302011-06-24T07:37:40.904+05:30రాజేశ్వరక్కా,
చండీశుని పూజకు రండని చక్కగా పూరించార...రాజేశ్వరక్కా,
చండీశుని పూజకు రండని చక్కగా పూరించారు. అభినందనలు. కొన్ని చిన్నలోపాలు. బ్రాకెట్లో నా సవరణలతో మీ పద్యం ...
దండిగ పూజలు సే(తుము)
చండీ(శు)ని గుడి(కి) పోయి చంపక ములతోన్ !
మెండుగ భక్తి(ని) మ్రొక్కగ
రండా గమనంబు సేయ రమ్యంబ యగున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8790572504479790452011-06-24T07:33:21.719+05:302011-06-24T07:33:21.719+05:30వసంత కిశోర్ గారూ,
మీ పురనాగమనం కడుంగడు ఆనందదాయకం. ...వసంత కిశోర్ గారూ,
మీ పురనాగమనం కడుంగడు ఆనందదాయకం. మీ రెండు పూరణలు చక్కగా ఉన్నాయి. అభినందనలు. అన్నట్టు అది ‘దండగ’ కాదు, ‘దండుగ’.
దండి వసంతకిశోరా!
మెండుగఁ బూరణలు సేయు మేటివి, లేకన్
గుండె దిగజాఱెను, మరల
రం, డాగమనంబు సేయ రమ్యంబ యగున్.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76743608994981627162011-06-24T07:19:01.531+05:302011-06-24T07:19:01.531+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పోఱిని, పోఱణ్ణి తీసుకురా...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
పోఱిని, పోఱణ్ణి తీసుకురావడ మనే ఊహ ఉత్తమంగా ఉంది. చక్కని పూరణ. అభినందనలు. పోరి = యుద్ధం చేసి, పోరడు = యుద్ధం చేయఁడు అనే అర్థాలు వస్తాయి. అక్కడ శకటరేఫం (ఱ) ఉంటేనే మీ ఊహ సార్థకమౌతుంది.

మందాకిని గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

మిస్సన్న గారూ,
ఉత్తమమైన పూరణ. మీకు ‘దండిగ’ అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-24070808921197960552011-06-24T04:31:43.329+05:302011-06-24T04:31:43.329+05:30దండిగ పూజలు సేయుచు
చండీసుని గుడికీ పోయి చంపక ముల...దండిగ పూజలు సేయుచు
చండీసుని గుడికీ పోయి చంపక ములతోన్ !
మెండుగ భక్తితో మ్రొక్కగ
రండా గమనంబు సేయ రమ్యంబ యగున్రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-9201730424027681332011-06-24T03:32:08.493+05:302011-06-24T03:32:08.493+05:30ఒక సైన్యాధిపతి యుద్ధ ప్రారంభంలో తన సైనికులతో :
02...ఒక సైన్యాధిపతి యుద్ధ ప్రారంభంలో తన సైనికులతో :

02)

భండన భీముని మాదిరి
చెండాడుడు శాత్రవులను - చిత్రపు గతులన్ !
దండంబుల చే బూనుడు
రండాగమనంబు సేయ - రమ్యంబ యగున్ !
______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-1431939901020812002011-06-24T03:12:33.430+05:302011-06-24T03:12:33.430+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

పాండు రంగ మహత్మ్యం సినిమాలో
మొట్ట మొదటి సారిగా వేశ్య(బి*సరోజాదేవి)ను చూచిన
పుండరీకుడు (అన్నగారు)తన మదిలో !

01)

నిండగు తియ్యని పల్కుల
మెండుగ రంజింప జేయు - మీనాక్షి గనెన్ !
దండగ యగునే జన్మము !
రండాగమనంబు సేయ - రమ్యంబ యగున్ !
______________________________వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47089864644000716172011-06-23T18:23:42.446+05:302011-06-23T18:23:42.446+05:30పాండురంగ విభుని "నిగమ శర్మ" మిత్రులతో పల...పాండురంగ విభుని "నిగమ శర్మ" మిత్రులతో పలికిన పలుకులు:

దండిగ తెస్తిని సొమ్ములు
దండింపగ నిండు, నాకు దండన లెక్కా?
రండిక పోదము రేయిని
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్.మిస్సన్నhttps://www.blogger.com/profile/07520262715624088850noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4417635618543595272011-06-23T08:54:47.095+05:302011-06-23T08:54:47.095+05:30చండీయజ్ఞముఁజేయగఁ
మెండుగ కల్గును శుభమ్ము; మేలము చాల...చండీయజ్ఞముఁజేయగఁ
మెండుగ కల్గును శుభమ్ము; మేలము చాలున్
లెండు, తమరికను తప్పక
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్

రండు,ఆగమనంబులక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-53457475542505542172011-06-23T07:44:14.193+05:302011-06-23T07:44:14.193+05:30అమెరికా లో చదివి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్నప...అమెరికా లో చదివి తమ స్వగ్రామానికి తిరిగి వస్తున్నపిల్లల్ని తీసుకు రావడానికి స్టేషన్ కి బండి తీసుకు వెళ్తూ తండ్రి అనుకున్న మాటలు...

బండిని తోలుకు పోవలె
మెండగు చదువులు చదివి యమెరికా నందున్!
తండా గన పోరియు పో
రండాగమనంబు సేయ రమ్యంబ యగున్!!గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.com