tag:blogger.com,1999:blog-6769183920316093900.post277193266156181809..comments2024-03-29T11:49:25.461+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం - 1550 (దురితములకుఁ గారకుఁడు)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger39125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-82745108187761504952019-10-21T08:12:46.396+05:302019-10-21T08:12:46.396+05:30పరచుచు పంచెను జైలున
మిరియాలను నూరుచుండి మిడిమేలము...పరచుచు పంచెను జైలున
మిరియాలను నూరుచుండి మిడిమేలమునన్
కరచి చిదంబరమనియెను:
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72530036101642186922018-04-30T20:47:44.006+05:302018-04-30T20:47:44.006+05:30పరిపరి రేపులు జేయుచు
హరి భజనలు జేయుమనెడు "యస...పరిపరి రేపులు జేయుచు
హరి భజనలు జేయుమనెడు "యసరం బాపూ"
మొరలిడి కోర్టున బలికెను:
"దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!"G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42757370674032378352014-11-19T05:21:27.647+05:302014-11-19T05:21:27.647+05:30కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
నా వ్యాఖ్య మిమ్మల్ని ...కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
నా వ్యాఖ్య మిమ్మల్ని బాధిస్తే మన్నించండి.
మల్లెల వారి రెండవ పద్యంలో ‘చిరనా పేకాట మరిగి’ అన్నచోట చిరన్ + ఆ అని పదవిభాగం చేయాలా? ఇక్కడ చిరన్ అంటే ఎల్లప్పుడు అనే అర్థంలో వాడినట్టున్నారు. కాని చిరము అనడం సాధువు.
నాల్గవ పద్యంలో ‘వెరపెరుగక బద్ధమాడి పెద్దలు నౌటన్’ అన్న పాదంలో ‘ఎరుగక + అబద్ధమాడి’ కవిగారి ఉద్దేశ్యం కావచ్చు. కాని అక్కడ సంధి లేదు. ‘ఔటన్’ సాధువు కాదు. అదే పద్యంలో ‘పెరిగేను’ అన్నది వ్యావహారికం.
ఐదవ పద్యంలో ‘వెదకజూడన్’ అన్నచోట గణదోషం. బహుశా అది ‘వెదకగ జూడన్’ అన్నదాని టైపాటు కావచ్చు. ‘రచయిత + అయి’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44898377732579853982014-11-19T05:06:20.920+05:302014-11-19T05:06:20.920+05:30మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.మాజేటి సుమలత గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17052214289238782292014-11-18T22:59:10.888+05:302014-11-18T22:59:10.888+05:30భాగవతములో గోవులను, గోపాలకులను బ్రహ్మ దాచినప్పుడు, ...భాగవతములో గోవులను, గోపాలకులను బ్రహ్మ దాచినప్పుడు, పరమాత్మ కృష్ణుడు తనలో అనుకొనుట:

కరిరాజ వరదు డంతట
పరికించి తలచె "సరసిజభవుడే శిశులన్
మఱుపెట్టె బరమెరుంగని
దురిత ములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!"Sumalatha Majetihttps://www.blogger.com/profile/06416806857228754171noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72465019379077614442014-11-18T21:49:53.224+05:302014-11-18T21:49:53.224+05:30శంకరయ్యగారికివందనములుమల్లెలవా రుపంపినపద్యములనే నేన...శంకరయ్యగారికివందనములుమల్లెలవా రుపంపినపద్యములనే నేను వారి అభ్యర్ధనమేరకు పంపుచున్నాను వానిలో దోషములున్నచో వివరించవలెను
"కెంబాయి వారు పంపిన పూరణలలో చాలా దోషాలున్నవి. మీరు పంపిన పూరణలు నిర్దోషంగా ఉన్నాయి. రెండూ ఏకకవికర్తృత్వాలు కావేమో అన్న అనుమానం వస్తున్నది".అనివ్యాఖ్యానించడము
సమంజసము కాదు ఆ దోషాలను వివరిస్తారని
ఆశిస్తున్నాను. Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-65136542877148186082014-11-18T20:00:51.580+05:302014-11-18T20:00:51.580+05:30శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...శ్రీపతి శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62054252910985285692014-11-18T19:56:10.080+05:302014-11-18T19:56:10.080+05:30శ్రీగురుభ్యోనమ:
కరిచర్మాంబరధారిని
పరిహాసములాడినంత...శ్రీగురుభ్యోనమ:

కరిచర్మాంబరధారిని
పరిహాసములాడినంత పరిహారముగా
విరువగ బ్రహ్మకు శిరమును
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా.

ఫరమేశ్వరునకు కలిగిన బ్రహ్మ హత్యా దోషమనే పాపములకు మూలము బ్రహ్మ అనే అర్థమున
శ్రీపతిశాస్త్రిhttps://www.blogger.com/profile/04838627080511331109noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-13395760182358046902014-11-18T19:26:24.741+05:302014-11-18T19:26:24.741+05:30గుండు మధుసూదన్ గారూ,
సవరించిన మీ పూరణ చాలా బాగుంద...గుండు మధుసూదన్ గారూ,
సవరించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-87057413199635974722014-11-18T19:24:24.421+05:302014-11-18T19:24:24.421+05:30మిత్రులు శంకరయ్యగారూ,
నా పూరణమునుం గొంచెము మార్చి...మిత్రులు శంకరయ్యగారూ,

నా పూరణమునుం గొంచెము మార్చి వ్రాసి, య్తీ దిగువఁ బ్రకటించితిని. గమనింపఁగలరు.

(హిరణ్యకశిపుని దుశ్చర్యలకు దుఃఖితులైన దేవతలు తమలోఁదాము మాటలాడుకొను సందర్భము)

"తిరమగు తపమును మెచ్చియు
హిరణ్య కశిపునకు బ్రహ్మ హితమౌనటులన్
వరమిడ, మన నిటుఁ జెఱచెను!
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!"
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22085640203017968752014-11-18T19:20:09.205+05:302014-11-18T19:20:09.205+05:30గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నద...గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కె. ఈశ్వరప్ప గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
‘ఒకటీ, ఇచ్చే’ అని వ్యావహారికాలను ప్రయోగించారు. ‘వానితొ’ అని ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించారు.
మొదటి పూరణలో ‘వేడ్క కొకటియున్’, రెండవ పూరణలో ‘సిరిగలవానిని జేరక..... ప్రతిభ నొసఁగు నా| కరుణామయి...’ అనండి.

కుసుమ సుదర్శన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
‘నరకాసురునిన్ బోలిన’ అనండి.

మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
కెంబాయి తిమ్మాజీ రావు గారి ద్వారా పంపినవి, మీరు నేరుగా పంపినవి అన్ని పూరణలు బాగున్నవి. అభినందనలు.
కెంబాయి వారు పంపిన పూరణలలో చాలా దోషాలున్నవి. మీరు పంపిన పూరణలు నిర్దోషంగా ఉన్నాయి. రెండూ ఏకకవికర్తృత్వాలు కావేమో అన్న అనుమానం వస్తున్నది.

బొడ్డు శంకరయ్య గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

గుండు మధుసూదన్ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55810831412081527562014-11-18T19:02:30.861+05:302014-11-18T19:02:30.861+05:30కవిమిత్రులకు నమస్కారములు!
(హిరణ్యకశిపుని దుశ్చర్య...కవిమిత్రులకు నమస్కారములు!

(హిరణ్యకశిపుని దుశ్చర్యలకు దుఃఖితులైన దేవతలు తమలోఁదాము మాటలాడుకొను సందర్భము)

తిరమగు తపమును మెచ్చియు
దురితములనుఁ గనకయే చతుర్ముఖుఁ డటులన్
వరమిడఁ గశిపుఁడుఁ జెలఁగెను!
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!!
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3975666737987041912014-11-18T18:56:49.247+05:302014-11-18T18:56:49.247+05:30ధరలో తెలవిని గలిగిన
నరాధములు బుట్టి ప్రకృతి నాశమొన...ధరలో తెలవిని గలిగిన
నరాధములు బుట్టి ప్రకృతి నాశమొనర్చన్
పరిపరి విధముల జేసెడు
దురితములకుఁ గారకుడు చతుర్ముఖుడు గదా!
బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31576171263996280452014-11-18T18:46:02.016+05:302014-11-18T18:46:02.016+05:30పరువుగ బ్రతికెడి మనుజుల
జెరిచెడి వారలను సృష్టి జేస...పరువుగ బ్రతికెడి మనుజుల
జెరిచెడి వారలను సృష్టి జేసినవాఁడే
అరి షడ్వర్గములిడి యా
దురితములకుఁ గారకుడు చతుర్ముఖుడు గదా!బొడ్డు శంకర్https://www.blogger.com/profile/12822105414038514127noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-80276153878996298902014-11-18T18:02:25.898+05:302014-11-18T18:02:25.898+05:30సరగున పూర్వము జేసిన
దురితము పుణ్యము నరసియు,దుష్టుల...సరగున పూర్వము జేసిన
దురితము పుణ్యము నరసియు,దుష్టుల,వరులన్
విరివిగ సృష్టించునుగా
దురితములకు కారణము చతుర్ముఖుడు గదా!

మరణము నందిన పిమ్మట
మరలను జన్మింతురిలను,మర్మము నిదియే
దురితుల పుణ్యుల జన్మకు
దురితములకు గారణము చతుర్ముఖుడు గదా!

అరయ జగన్నాటకమున
వరసూత్రధరుడు నగుగద వాసవుడెలమిన్
తెరవెనుక కధా రచనను
దురితములకు కారణము చతుర్ముఖుడు గదా!

తిరమగు సృష్టికి మూలము
విరివిగ నెవరెవరి పాత్ర విపులము గాగా
వరముగ వ్రాసెడివాడై
దురితములకు కారణము చతుర్ముఖుడు కదా!Anonymoushttps://www.blogger.com/profile/10662065855787006910noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-48893313087025198812014-11-18T16:31:35.565+05:302014-11-18T16:31:35.565+05:30మల్లెల వారి పూరణలు:
1.దురితములే లేకుండగ
నరకమదే...మల్లెల వారి పూరణలు:

1.దురితములే లేకుండగ
నరకమదేదీ!నరకము నాకము తేడా
కొరకై పుట్టించుచు నా
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!
2.ఎరుగడు మంచిని చెడ్డను
పరగడు జూదపు వ్యసనము బాగుగ మునుగన్
చిరనా పేకాట మరగి
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!
3.పరభామాసక్త పరులు
సుర సేవనమున నిరతులు చోరులు మొదలౌ
దురితాల్ జేయగ వ్రాయుట
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!
4.పెరిగెను జూదము నాటల
వెరపెరుగక బద్ధమాడి పెద్దలు నౌటన్
పెరిగే నరువులు పుట్టగ
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!
5.అరయగ పాపుల పుణ్యుల
బిరబిర లోకాని కంపు వెదకజూడన్
తెర వెనుక రచయితయి యా
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37042440399606943212014-11-18T16:21:55.098+05:302014-11-18T16:21:55.098+05:30గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.
నరకా...గురువు గారికి వందనములు,తప్పులను సవరించ మనవి.

నరకాసురునుని బోలిన
నరులను బుట్టించ వారు నడివీధులలో
పరిపరి విధముల జేసెడి
దురితములకు కారకుఁడు చతుర్ముఖుడు గదా!Anonymoushttps://www.blogger.com/profile/11833189947180771741noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66046065197758653292014-11-18T15:51:32.963+05:302014-11-18T15:51:32.963+05:30కె ఈశ్వరప్ప గారిపూరణలు
1.సరదాలకొక్కముఖమును
వి...కె ఈశ్వరప్ప గారిపూరణలు

1.సరదాలకొక్కముఖమును
విరివిగ లంచాల కొకటి వేడుక కొకటీ
తరచుగ తప్పుల కొకటై
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా

2.సిరిగల వానితొ జేరక
పరమేశుని చెంతలేక ప్రతిభను ఇచ్చే
కరుణామయి వాణి విడువ
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుఁడు గదా!

Anonymoushttps://www.blogger.com/profile/15036951173708191620noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40971855332330576532014-11-18T14:46:06.992+05:302014-11-18T14:46:06.992+05:30మనుజులు గతజన్మలో చేసిన పాపములకు భగవంతుని దగ్గర ప్ర...మనుజులు గతజన్మలో చేసిన పాపములకు భగవంతుని దగ్గర ప్రాయశ్చితంగా మరు జన్మ ఏది అనుభవించ దలచారో తమరే ఒప్పుకుని
పుడతారు.అదిమరచి ఈ జన్మ సంబంధిత దురితములకు చతుర్ముఖుని నిందించడం. పరనిందతో సమానమన్న భావంతో:

ధరపై జేసిన బాపము
మరువక మరు జన్మ కోరి మహిలో బుట్టన్
పరనింద కాదె? యిటులన
"దురితములకు కారకుఁడు చతుర్ముఖుడు గదా!"గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18830581917230009492014-11-18T14:42:54.483+05:302014-11-18T14:42:54.483+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70624027663561204562014-11-18T13:18:50.161+05:302014-11-18T13:18:50.161+05:30ప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.
‘నేతాగిరి’ గురించి తెలు...ప్రసాద్ గారూ,
ధన్యవాదాలు.
‘నేతాగిరి’ గురించి తెలుసు. మీరు నేతాగిరులు అని బహువచనంలో చెప్పేసరికి అర్థంకాలేదు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-57895905290417306772014-11-18T12:52:51.257+05:302014-11-18T12:52:51.257+05:30నేతా గిరి (చెలాయించడం ) మన్నది ఉత్తరాంధ్ర ప్రాంతం ...నేతా గిరి (చెలాయించడం ) మన్నది ఉత్తరాంధ్ర ప్రాంతం లో వాడతారు

భళ్ళముడి శ్రీరామ శంకర ప్రసాద్https://www.blogger.com/profile/13979756228422614679noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-2253761383161919552014-11-18T12:39:36.045+05:302014-11-18T12:39:36.045+05:30శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు. ...శైలజ గారూ,
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
మొదటి పూరణలో ‘ఆడుచు’ అనండి. ‘కరియుచు’ అన్నారు. అది ‘కరచుచు’ అనుకుంటాను.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63956102513560796272014-11-18T12:27:35.736+05:302014-11-18T12:27:35.736+05:30మరిపించుచు మురిపించుచు
నరిపించుచు నరులతోడ నాడుతు న...మరిపించుచు మురిపించుచు
నరిపించుచు నరులతోడ నాడుతు నెపుడున్
కరియుచు జనులొన రించెడు
దురితములకుఁ గారకుఁడు చతుర్ముఖుడు గదా!!!

ధరలో మరబొమ్మలుగా
నరులను బుట్టించు టేల? నాటక మాడన్
పొరబడి వ్రాసిన రాతల
దురితములకు గారకుఁడు చతుర్ముఖుడు గదా!!!

sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38491312370438485592014-11-18T12:18:29.856+05:302014-11-18T12:18:29.856+05:30గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభి...గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com