tag:blogger.com,1999:blog-6769183920316093900.post2772031497595922728..comments2024-03-29T05:33:53.292+05:30Comments on శంకరాభరణం: సమస్యా పూరణం -469 (జెల్లఁ దినిన కృష్ణుఁ డంత)కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger21125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-3799474744362314552019-05-20T14:19:16.167+05:302019-05-20T14:19:16.167+05:30పిల్లడు చీరలు దోచగ
కల్లోలము చెంది కొమలు కబురును చే...పిల్లడు చీరలు దోచగ
కల్లోలము చెంది కొమలు కబురును చేర్చన్
మెల్లగ యశోద చరచిన
జెల్లఁ దినిన కృష్ణుఁ డంత చిన్నగ నవ్వెన్

జెల్ల = మొట్టికాయG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-62208151923709980322017-06-05T05:45:07.628+05:302017-06-05T05:45:07.628+05:30ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందన...ప్రభాకర శాస్త్రి గారూ,
మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12595288459586542412017-06-03T21:16:35.426+05:302017-06-03T21:16:35.426+05:30చల్లగ కృష్ణుని గూడున
మెల్లగ తన గుడ్లుబెట్టి మేతకు...చల్లగ కృష్ణుని గూడున
మెల్లగ తన గుడ్లుబెట్టి మేతకు పోగా
నల్లని పిల్ల యుదరపూ
జెల్లఁ దినిన కృష్ణుఁ డంత చిన్నగ నవ్వెన్

1. కృష్ణు డు = కాకి

2. కృష్ణుడు = కోకిల

౩. ఉదర పూజ = తిండిG P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-31124407613099153532011-09-25T11:23:15.643+05:302011-09-25T11:23:15.643+05:30శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ....
శ్రీ ...శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి వ్యాఖ్య ....

శ్రీ శంకరయ్యగారూ, నమస్కారం.
శంకరాభరణం బ్లాగుకు మీరందించిన ఆహ్వానం నాకు ముదావహం.
నేను పంపిన సమస్యకు వచ్చిన స్పందన నాకు చాలా ఆనందం కలిగించింది. తమ తమ పూరణలు పంపిన కవి పండితులకు ధన్యవాదం.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28946137070784377162011-09-25T06:49:15.163+05:302011-09-25T06:49:15.163+05:30రాజేశ్వరక్కయ్యా,
చక్కని పూరణ. అభినందనలు.
కాకుంటే ర...రాజేశ్వరక్కయ్యా,
చక్కని పూరణ. అభినందనలు.
కాకుంటే రెందవ పాదంలో యతి తప్పింది.
‘యుల్లములను దోచి యమున యొడ్డున జేరున్’ అంటే సరీ!కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5943846488190951992011-09-24T07:16:57.964+05:302011-09-24T07:16:57.964+05:30శంకరార్యా ! ధన్యవాదములు !శంకరార్యా ! ధన్యవాదములు !వసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-69376439332027351552011-09-24T03:06:20.053+05:302011-09-24T03:06:20.053+05:30పిల్లన గ్రోవిని వూదుచు
యుల్లములను దోచు కొనుచు యము...పిల్లన గ్రోవిని వూదుచు
యుల్లములను దోచు కొనుచు యమునా తటమున్ !
గొల్లల యింటను వెన్నను రో
జెల్ల దినిన కృష్ణు డంత చిన్నగ నవ్వెన్ !రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47943406549904664112011-09-24T03:02:30.210+05:302011-09-24T03:02:30.210+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.రాజేశ్వరి నేదునూరిhttps://www.blogger.com/profile/06341424895029589483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5771812576958302152011-09-23T20:54:13.487+05:302011-09-23T20:54:13.487+05:30శంకరార్యా ! ధన్యవాదములు.శంకరార్యా ! ధన్యవాదములు.గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-42173523516013136142011-09-23T20:20:15.535+05:302011-09-23T20:20:15.535+05:30మంచి సవరణ చేసినందులకు ధన్యవాదములు గురువు గారూ.మంచి సవరణ చేసినందులకు ధన్యవాదములు గురువు గారూ.సంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-10996800958652396812011-09-23T18:07:07.953+05:302011-09-23T18:07:07.953+05:30శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
"శంకరాభరణం&qu...శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
"శంకరాభరణం" బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.
చక్కని పూరణతో బ్లాగులోకి అడుగుపెట్టారు. సంతోషం.

గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.

పండిత నేమాని గారూ,
అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

మందాకిని గారూ,
మనోహరమైన పూరణ. అభినందనలు.

వసంత కిశోర్ గారూ,
మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.

సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
మధురంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
‘భీతిల్లిరి యసురులు’ అన్నచోట ‘భీతిల్లిరి దనుజులు’ అంటే బాగుంటుందేమో?

చింతా రామకృష్ణారావు గారూ,
ఓహ్! అద్భుతంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

రాజారావు గారూ,
‘జెల్ల’కాయ తినిపించిన మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22469375327590242002011-09-23T12:16:14.064+05:302011-09-23T12:16:14.064+05:30చల్ల చిలుక నిలు వెల్లను
చిల్లు పడగ గొట్టిన తన చెవ...చల్ల చిలుక నిలు వెల్లను
చిల్లు పడగ గొట్టిన తన చెవి పట్టి కసిన్
గొల్లెత తలపై మొట్టగ
జెల్ల దినిన కృష్ణు డంత చిన్నగ నవ్వెన్రాజారావుnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-63439135498145804112011-09-23T09:20:47.724+05:302011-09-23T09:20:47.724+05:30ఎల్లరిని విడి కుచేలుఁడు
చల్లగ మరుగునకు పోయి సంబర ప...ఎల్లరిని విడి కుచేలుఁడు
చల్లగ మరుగునకు పోయి సంబర పడుచున్
తల్లి యొసంగిన యటుకులఁ
జెల్లఁ దినిన, కృష్ణుఁ డంత చిన్నగ నవ్వెన్.చింతా రామ కృష్ణా రావు.https://www.blogger.com/profile/04122019579911143073noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67210568060060903922011-09-23T09:15:21.832+05:302011-09-23T09:15:21.832+05:30ఎల్ల జగంబులు జూపెన్
తెల్లము జేసెను జగతికి దేవుండని...ఎల్ల జగంబులు జూపెన్
తెల్లము జేసెను జగతికి దేవుండని,భీ
తిల్లిరి యసురులు, మను రో
జెల్లను తిని కృష్ణుడంత చిలిపిగ నవ్వెన్.

మను = మట్టిసంపత్ కుమార్ శాస్త్రిnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-8071910647217011472011-09-23T08:41:40.153+05:302011-09-23T08:41:40.153+05:30అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !
...అందరికీ వందనములు !
అందరి పూరణలూ అలరించు చున్నవి !

01)

చల్లగ గొల్లలు నెల్లరు
నల్లరి పిల్లడిని గూడి - యల్లన మెల్లన్ !
గొల్లెత లిల్లిళ్ళం , గురు
జెల్లఁ దినిన కృష్ణుఁ డంత - చిన్నగ నవ్వెన్ !

కురుజు = జున్నువసంత కిశోర్https://www.blogger.com/profile/17490180560126127630noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66528718820769523102011-09-23T08:15:03.722+05:302011-09-23T08:15:03.722+05:30మెల్లగ మన్నునుఁ గొని రో
జెల్ల తినిన కృష్ణుఁడంత చిన...మెల్లగ మన్నునుఁ గొని రో
జెల్ల తినిన కృష్ణుఁడంత చిన్నగ నవ్వెన్
అల్లరి కాదది గనినను
చల్లని వెన్నునకు వెన్న సమమే మన్నున్లక్ష్మీదేవి / लक्ष्मीदेवीhttps://www.blogger.com/profile/01955992709223887713noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-82498785343225508062011-09-23T08:12:43.846+05:302011-09-23T08:12:43.846+05:30గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘తల్లి మేలుకొని తనయుని ...గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
‘తల్లి మేలుకొని తనయుని జూచి
అల్లరిదేమని అడిగినందుకే
అలిగినవేళనె చూడాలి
గోకుల కృష్ణుని అందాలు ...’
గుండమ్మకథ చిత్రంలోని మంచి పాటను గుర్తుకు తెచ్చారు. ధన్యవాదాలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-18281918472811547772011-09-23T08:09:50.207+05:302011-09-23T08:09:50.207+05:30పండిత నేమాని గారి పూరణ ...
చల్లని చూపుల వేలుపు
నల...పండిత నేమాని గారి పూరణ ...

చల్లని చూపుల వేలుపు
నల్లని సొగసరి సుజన మనముల నెపుడు రా
జిల్లుచు భక్తి ఫలపు గు
జ్జెల్ల దినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-54331943686480003452011-09-23T08:08:21.612+05:302011-09-23T08:08:21.612+05:30చక్కని పూరణ నందించిన కామేశ్వర శర్మగారి బాటలోనే ......చక్కని పూరణ నందించిన కామేశ్వర శర్మగారి బాటలోనే ...

మెల్లగ పాల్వెన్నలు రో
జెల్లతినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్
అల్లరిదేమని తల్లియె
జెల్లను తలమీద వేసి చెవి నులమగనే !గోలి హనుమచ్చాస్త్రి https://www.blogger.com/profile/16155397580669179250noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3040806834150524512011-09-23T07:31:11.826+05:302011-09-23T07:31:11.826+05:30పండిత నేమాని గారి వ్యాఖ్య ...
ప్రాస నియమము:
ఒకరి ...పండిత నేమాని గారి వ్యాఖ్య ...

ప్రాస నియమము:
ఒకరి పూరణలో (మామిడి పండు గురించి) ప్రాసను పాటించని ఒక పద్యమును చూచేను.
ప్రాస నియమము ప్రకారము పద్యములో ప్రతి పాదములోను 2వ అక్షరము ప్రాస
అక్షరము. దానికి ముందున్న అక్షరము అన్ని పాదములలోను గురువు అయితే
గురువును, లఘువు అయితే లఘువును మాత్రమే వాడాలి. ఒక పాదములో గురువు ఇంకొక
పాదములో లఘువు ఉండరాదు. అలాగే ద్విత్వ, సంయుక్త అక్షరములు, బిందు పూర్వక
అక్షరములు వచ్చునపుడు కూడా తప్పక నియమమును పాటించుచుంటే బాగుంటుంది.
అందరూ గ్రహించగలరని నా భావన.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34369733091131559192011-09-23T07:06:13.379+05:302011-09-23T07:06:13.379+05:30శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....
తల్లికి ...శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారి పూరణ ....

తల్లికి వెన్నుని యల్లర
దెల్లయు గొల్లెతలుకూడి తెల్లముచేయన్
మెల్లగ వెన్నంతయు రో
జెల్లతినిన కృష్ణుడంత చిన్నగ నవ్వెన్కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com