tag:blogger.com,1999:blog-6769183920316093900.post277767627286619673..comments2024-03-28T17:55:25.732+05:30Comments on శంకరాభరణం: సమస్య - 3801కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger74125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-62232495828694059942021-08-06T07:06:23.531+05:302021-08-06T07:06:23.531+05:30గట్టిగ ధ్వనితోడ కనికట్టును జేయుచు పాఠకాళి జే
కొట్ట...గట్టిగ ధ్వనితోడ కనికట్టును జేయుచు పాఠకాళి జే
కొట్టగ తట్టగన్ వివిధ గుంభన భావన లందులోన నె
బ్బెట్టుగ లేనిహాస్యమును పేర్చిన కూర్చిన దైన,
గుండియన్
తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును, తట్టె డేలనోపెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-28333188980760674852021-08-03T21:28:04.800+05:302021-08-03T21:28:04.800+05:30దిట్టము గల్గినట్టి పద దీప్తుల నిండియు భావ రంజితా
ప...దిట్టము గల్గినట్టి పద దీప్తుల నిండియు భావ రంజితా
పుట్టము గట్టి యాధునిక పుంతలు తొక్కుచు మాధురీ రసా
వట్టము గల్గనీయకును వాక్సుధలిచ్చుచు మెల్లగా మదిన్
తట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును తట్టెడేలనోIndirambahttps://www.blogger.com/profile/07271692576568074765noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-47781812422812010272021-08-03T13:43:22.636+05:302021-08-03T13:43:22.636+05:30గట్టిగ ధ్వనితోడ కనికట్టును జేయుచు పాఠకుల్ జే
కొ...గట్టిగ ధ్వనితోడ కనికట్టును జేయుచు పాఠకుల్ జే
కొట్టగ తట్టగన్ వివిధ గుంభన భావన లందులోన నె
బ్బెట్టుగ లేనిహాస్యమును పేర్చిన కూర్చిన దైన,
గుండియన్
తట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును, తట్టె డేలనో
పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-14368703260853956722021-08-03T12:16:10.222+05:302021-08-03T12:16:10.222+05:30పట్టును లేనివెన్న్నయిన భావము మంచిగ లేనిచో మదిన్
త...పట్టును లేనివెన్న్నయిన భావము మంచిగ లేనిచో మదిన్
తట్టెడుపద్య మొక్కటికదా మురిపించును తట్టెడేలనో
కట్టడి జేయగా దగును కబ్బములెన్నియొ వ్రాయుకంటె దా
పట్టును గల్గుపద్యములు వ్రాయగనుండువిధంబుగానికన్subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72682402695562942372021-08-03T11:49:34.982+05:302021-08-03T11:49:34.982+05:30భారవిన్భారవిన్BMahalakshmihttps://www.blogger.com/profile/06103619961478572758noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70573071096749395742021-08-03T11:38:13.519+05:302021-08-03T11:38:13.519+05:30పట్టీ వినుమా ముట్టఁగ
గట్టును బంతమ్ము పట్టు గట్టిగ...పట్టీ వినుమా ముట్టఁగ
గట్టును బంతమ్ము పట్టు గట్టిగ నీ వి
ప్పట్టున నెట్టన నీ కెదఁ
దట్టెడు పద్యమ్ము చాలు తట్టె డవేలా?

[తట్టెడు = తోఁచెడు]

రాట్టులఁ బట్టి దట్టముగ రంగుల నెట్టెము చుట్టి యుండఁగా
కట్టెదుటం బొగడ్తలను గ్రమ్మఁగఁ జేయఁగ మోక్ష మెట్టులౌ
ముట్ట నెడంద హత్తుకొని మోక్షము చూపెడు, వాక్కు లేలనో
తట్టెడు, పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో

కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-75025923156753427972021-08-03T11:24:02.762+05:302021-08-03T11:24:02.762+05:30గట్టిద దొక్కటె యైనను
చుట్టముగా హితమొనర్చ జూచుచు వ...గట్టిద దొక్కటె యైనను
చుట్టముగా హితమొనర్చ జూచుచు వెన్నున్
జుట్టి సుషుప్తిని విడగా
తట్టెడు పద్యమ్ము చాలు తట్టెడవేలా?Sreedhara Rao Machavoluhttps://www.blogger.com/profile/17600134669469558936noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88011482188467453702021-08-03T11:21:02.494+05:302021-08-03T11:21:02.494+05:30చట్టున నర్ధము నగుచును
బిట్టగు భావంబు గలిగి భేషుగ ద...చట్టున నర్ధము నగుచును
బిట్టగు భావంబు గలిగి భేషుగ దనరన్
బట్టును గల్గుచు నికమది
తట్టెడు పద్యమ్ము చాలుతట్టెడవేలా?subbaraohttps://www.blogger.com/profile/10960030591939990395noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79435641463099754852021-08-03T10:25:25.179+05:302021-08-03T10:25:25.179+05:30ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏ధన్యవాదములు గురుదేవా! నమస్సులు!🙏🙏🙏seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-52094820997816050712021-08-03T10:20:11.230+05:302021-08-03T10:20:11.230+05:30గట్టున జేర్చగాదగిన కామునితండ్రి పదాంబుజంబులన్
గట్ట...గట్టున జేర్చగాదగిన కామునితండ్రి పదాంబుజంబులన్
గట్టిగనూని దాసగతి గ్రమ్మిన భక్తిని దన్మయండునై
పట్టుచు పాణినిన్ గలము పంకజనాభుని హృద్క వాటమున్
దట్టెడు పద్యమొక్కటె కదా మురిపించును, తట్టెడేలకో
తిట్టు కవిత్వమంచు పలుతీరుల నీల్గుచు వ్రాయపద్యముల్seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-68322893702769793442021-08-03T09:42:49.719+05:302021-08-03T09:42:49.719+05:30ఇట్టుల రోజుకో రకము నింపును గూర్చుచు శంకరార్యులే
పె...ఇట్టుల రోజుకో రకము నింపును గూర్చుచు శంకరార్యులే
పెట్టెడు కైపదమ్ములటు పెక్కగు రీతుల పూరణమ్ముకై
పట్టున బూని నిత్యమగు భాగవతంబును జద్వజాలినన్
దట్టెడు పద్య మొక్కటె కదా మురిపించును తట్టె డేలనో.Yajneshhttps://www.blogger.com/profile/13514915102715332904noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89866922212168920242021-08-03T09:41:04.193+05:302021-08-03T09:41:04.193+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-41599015422002434152021-08-03T08:24:32.195+05:302021-08-03T08:24:32.195+05:30పట్టిన దారము కొలదిగ
మట్టముగా గాలిపటము మంచిగ నెగురు...పట్టిన దారము కొలదిగ
మట్టముగా గాలిపటము మంచిగ నెగురున్
తిట్టిన సాగదు,సుకవీ!
తట్టెడు పద్యమ్ము చాలు, తట్టెడవేలా?పెనగలూరు శివ ప్రసాదరాజు https://www.blogger.com/profile/07110395692316397800noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-72656284001197000452021-08-03T08:08:45.868+05:302021-08-03T08:08:45.868+05:30ఇక్కడే చిక్కు....సరిచేస్తానండీ. ధన్యవాదములు 🙏ఇక్కడే చిక్కు....సరిచేస్తానండీ. ధన్యవాదములు 🙏KATAKAMhttps://www.blogger.com/profile/00036914917696733694noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36951418925603068282021-08-03T07:49:53.679+05:302021-08-03T07:49:53.679+05:30🙏ధన్యోస్మి గురుదేవా!🙏🙏ధన్యోస్మి గురుదేవా!🙏గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-16210044812553463542021-08-03T07:40:49.226+05:302021-08-03T07:40:49.226+05:30ధన్యవాదములుధన్యవాదములుchandrashekhar yelisettyhttps://www.blogger.com/profile/03732794871190724323noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-90296955722393005422021-08-03T07:35:35.959+05:302021-08-03T07:35:35.959+05:30మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-26270726377076581432021-08-03T07:35:06.433+05:302021-08-03T07:35:06.433+05:30కృతజ్ఞతలు పూజ్యశ్రీకృతజ్ఞతలు పూజ్యశ్రీనరహరి తోకలhttps://www.blogger.com/profile/09856995299308855409noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-5208981138040699252021-08-03T07:35:00.437+05:302021-08-03T07:35:00.437+05:30మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-76544974634712078962021-08-03T07:34:24.542+05:302021-08-03T07:34:24.542+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-44881360726561317552021-08-03T07:34:07.216+05:302021-08-03T07:34:07.216+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-37864198230384407012021-08-03T07:33:16.974+05:302021-08-03T07:33:16.974+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చిట్టెలుకను నె...మీ పూరణ బాగున్నది. అభినందనలు.
"చిట్టెలుకను నెక్కి... నుతించి యాతని..." అనండి. కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-88754684399871324092021-08-03T07:32:37.473+05:302021-08-03T07:32:37.473+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-38130298781269558942021-08-03T07:32:16.798+05:302021-08-03T07:32:16.798+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-22870470417526619272021-08-03T07:31:41.928+05:302021-08-03T07:31:41.928+05:30మీ పూరణ బాగున్నది. అభినందనలు.మీ పూరణ బాగున్నది. అభినందనలు.కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.com