tag:blogger.com,1999:blog-6769183920316093900.post2784641852739253960..comments2024-03-29T14:36:34.341+05:30Comments on శంకరాభరణం: శ్రీ కంది శంకరయ్య వారు అందుకున్న బహు అరుదైన పురస్కారం!కంది శంకరయ్యhttp://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comBlogger38125tag:blogger.com,1999:blog-6769183920316093900.post-91426619619601816822017-06-09T20:20:58.043+05:302017-06-09T20:20:58.043+05:30*గురజాడ ఫౌండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశిష్...*గురజాడ ఫౌండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత సహస్ర కవిరత్న సహస్ర కవిభూషణ*

*శ్రీమతి జి సంందిత బెంగుళూరు*

*ఏల్చూరిన్ గనలేదునేనెఱుుగసాహిత్యా బ్దిఁతానొక్కడౌ*
*నిల్చెన్ మ్రొక్కనెఱుుంగసత్కవులుమన్నింంపన్ యశోదీప్తుడైై*
*కొల్చెన్ గావుతకందిదేవునభిషిక్తుంజేసి స్తోత్రంబుచేన్*
*దాల్చెన్ శ్రీమురళీధరుండుప్రముఖస్థానంంబునాంంధ్రావనిన్*

*శ్రీమతి జి సందిత బెంగుళూరు*

గురుదేవా సవరించాను దీవించండి🙏🌹🙏గాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-67247400015943459402017-06-09T11:16:52.377+05:302017-06-09T11:16:52.377+05:30
గురజాడ ఫౌౌంండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశ...
గురజాడ ఫౌౌంండేషన్ USAవారి రాష్ట్రమరియు జాతీయ విశిష్టసాహితీసేవా పురస్కార గ్రహీత
సహస్రకవిరత్న సహస్ర కవిభూషణ

శ్రీమతి జి సంందిత బెంంగుళూరు

ఏల్చూరిన్ గనలేదునేనెఱుుగసాహిత్యాంంబోధిఁఁతానొక్కడౌౌ
నిల్చెన్ మ్రొక్కనెఱుుంంగసత్కవులుమన్నింంపన్ యశోదీప్తుడైై
కొల్చెన్ గావుతకంందిదేవునభిషిక్తుంంజేసి స్తోత్రంంబుచేన్
దాల్చెన్ శ్రీమురళీధరుంండుప్రముఖస్థానంంబునాంంధ్రావనిన్

శ్రీమతి జి సంందిత బెంంగుళూరుగాదిరాజు మధుసూదన రాజుhttps://www.blogger.com/profile/17866013143169575798noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-86169476004204188202017-06-08T22:09:04.578+05:302017-06-08T22:09:04.578+05:30శంకరుని ఆభరణము శంకరాభరణం అని పేరు పెట్టి ఎందరినో క...శంకరుని ఆభరణము శంకరాభరణం అని పేరు పెట్టి ఎందరినో కవులుగా తయారుచేసిన ఈ బ్లాగు అధినేత పేరులో కూడా శంకరుడు ఉన్నారు.(కంది శంకరయ్య)గారు చేస్తున్న సాహితీకృషిని,విద్వత్తును గుర్తించి వారికి పురస్కారాన్ని అందించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను Anonymoushttps://www.blogger.com/profile/00001515403289735190noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-12058243855879365762017-06-08T11:51:48.373+05:302017-06-08T11:51:48.373+05:30ఆర్యులకు నమస్కారము
మొదటి పాదములో మొదటి అక్షరము ...ఆర్యులకు నమస్కారము
మొదటి పాదములో మొదటి అక్షరము రెండవ పాదములో రెండవ అక్షరము మూడవ పాదములో మూడవ అక్షరము అలా వరుసగా కలిపి చదువుకో ప్రార్ధన (ఆఖరి పాదములో ఆఖరి అక్షరము) ఇది నా తొలి ప్రయత్నము మీ ఆశీస్సులు నిడుచూ దోషములున్న విడువ వలెను

అభినందనల సుమమాల శంకరయ్య గార్కి

అజితుడిడిన అకరణి నాదరించి
నాభిజన్ముడు పంపె శ్రీనాధునిటకు ,
ధాత్రి నందు జననమొంది ధన్యుడాయె
కంది సుందరా కారుడు కలిమి కలిగి .
ఆదికవి నన్నయ్య చూచి యాశ పడెను
భూమికి మరల వచ్చి ఈ పోషణమ్ము
చేయు తలపుతో సుకవుల చెంత చేరి,
తిరిగి తెలుగు సీమన పుట్ట తిక్క నయ్య
మనసు గోరంగ ఆ రమా మగని యెపుడు
పూజలను చేసె, మన నేల పురుడు పోయ
సంతసము పడుదు ననుచు శంకరుణ్ణి
సుమములు నిడుచు కాళిదాసు కవి పదము
పైన తలమోడ్చి విలపించె, మధుర మైన
తెలుగు నేలలో కవులెల్ల దీప్తి నియ్య
సతతము సమశ్యల నిడుచు సబబుగా క
వులకు ముదము నీయ శుభము కలుగు వార్కి

pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-27394588630440241552017-06-08T11:50:20.326+05:302017-06-08T11:50:20.326+05:30ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-40436993299932997972017-06-08T10:42:49.089+05:302017-06-08T10:42:49.089+05:30పద్యకవి ,కవి పోషక. పండితుండు
గర్వ రహితుడు ,సుజ్ఞాన...పద్యకవి ,కవి పోషక. పండితుండు
గర్వ రహితుడు ,సుజ్ఞాని,ఘనుడు,గురువు
మధుర హృదయుడు మాన్యుడు,మంచి మనిషి
కందివారికినొనరింతు వందనములు
---------------------------------------అరాశఅమరవాది రాజశేఖర శర్మhttps://www.blogger.com/profile/00379598470745018886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-70889712788625469642017-06-08T09:09:26.742+05:302017-06-08T09:09:26.742+05:30పలుకుల పద్యముఁ జేయఁగ
తలపెట్టిన శిష్యులకిలఁ దా గుర...పలుకుల పద్యముఁ జేయఁగ
తలపెట్టిన శిష్యులకిలఁ దా గురువగుచున్
పులకలు రేపెడు విద్యను
వెలయించెడు కందివారి విజ్ఞతకు నుతుల్గుండా వేంకట సుబ్బ సహదేవుడుhttps://www.blogger.com/profile/00699255575674131686noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-66854923553056325582017-06-08T09:03:03.165+05:302017-06-08T09:03:03.165+05:30శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారినుండి నేనందుకున్న పద...శ్రీ ఏల్చూరి మురళీధర రావు గారినుండి నేనందుకున్న పద్యపురస్కారానికి సంతోషించి వివిధరూపాలలో అభినందనలు తెలిపిన కవిమిత్రులు...
జి. ప్రభాకర శాస్త్రి గారికి,
నేదునూరి రాజేశ్వరి అక్కయ్య గారికి,
బి.వి.వి.హెచ్.బి. ప్రసాద రావు గారికి,
డా. పిట్టా సత్యనారాయణ గారికి,
చేపూరి శ్రీరామారావు గారికి,
అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి,
పోచిరాజు కామేశ్వర రావు గారికి,
గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
మిస్సన్న (దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు) గారికి,
తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి,
గుండు మధుసూదన్ గారికి,
శైలజ గారికి,
గుఱ్ఱం సీతాదేవి గారికి,
మైలవరపు మురళీకృష్ణ గారికి,
పూసపాటి కృష్ణ సూర్యకుమార్ గారికి,
....... అందరికీ మనఃపూర్వక ధన్యవాదాలు.
(నిన్న ప్రయాణంలో ఉండి వెంటవెంటనే స్పందించలేక పోయినందుకు మన్నించండి).కంది శంకరయ్యhttps://www.blogger.com/profile/18328192953856695886noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-4564884973798232652017-06-08T00:46:40.918+05:302017-06-08T00:46:40.918+05:30శ్రీ కంది శంకరయ్య గారు పురస్కారము అందుకొన్న సందర్...శ్రీ కంది శంకరయ్య గారు పురస్కారము అందుకొన్న సందర్భములో వారు శంకరభరణము బ్లాగు నిర్వహిస్తూ నందుకు ధన్యవాదములు తెలుపుతూ ప్రతి పాదములో మొదటి అక్షరములు కలిపి చదువుకో ప్రార్ధన (నెయ్యము, అన్య , పాదములో రెండవ అక్షరము )
శ్రీనివాసుని కరుణతో సిరులు పొంది,
కంస వైరుని శరణుతో ఘనత నొంది,
దినకరుండు నిత్యమూ దీప్తి నిడగ,
శంకరసుతుడు సతతము సంతు నిడగ,
కమల నయనుండు ఘనముగా కాంక్ష దీర్చ,
రక్ష నిడుచుకాపాడంగ రాముడెపుడు,
నెయ్యము కలిగి కీర్తించ నేటి కవులు,
గాలి పుత్రుడు కావ్య సౌ గంధమీయ,
రిక్క లనుతాక బ్లాగుకు రెక్క లొచ్చి ,
కినుక చూపక చేరును కీర్తి యెపుడు,
ధరణి లోన కవులు మిమ్ము తలచు చుండ.
అన్య భాషా కవులు గూడ యాదరించ.
వాక్కు తల్లి నర్తించ మీ వాక్కు పైన,
దయకలిగి యువకవులకు దారి చూపి,
మురిపెముగ మీరు శంకరాభరణ మును, య
లుపును బడయక ఎపుడు నడుపగ వలయు
pks kumarhttps://www.blogger.com/profile/03349436606399506643noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34142533730006390042017-06-07T21:50:40.336+05:302017-06-07T21:50:40.336+05:30💐💐💐💐💐💐💐💐💐శ్రీ కంది శంకరయ్య గారికి
అభినంద...💐💐💐💐💐💐💐💐💐శ్రీ కంది శంకరయ్య గారికి
అభినందనలతో.....

మా కంది శంకరుండిల
మాకందిన శంకరుండు ! మధురాంధ్రలస
న్మాకందము ! పద్దెమ్ములు
మాకందము మీరు జూచి మార్పులు జేయన్!!

ఏల్చూరి వారి మాటలు
నిల్చు శిలాక్షరములట్లు నిస్తుల యశమున్
దాల్చగజేయును ! మది జే
జేల్చెప్పెదమయ్య మీకు ! జేయుచు ప్రణతుల్!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-7623619953718309552017-06-07T21:48:18.305+05:302017-06-07T21:48:18.305+05:30💐💐💐💐💐💐💐💐💐శ్రీ కంది శంకరయ్య గారికి
అభినంద...💐💐💐💐💐💐💐💐💐శ్రీ కంది శంకరయ్య గారికి
అభినందనలతో.....

మా కంది శంకరుండిల
మాకందిన శంకరుండు ! మధురాంధ్రలస
న్మాకందము ! పద్దెమ్ములు
మాకందము మీరు జూచి మార్పులు జేయన్!!

ఏల్చూరి వారి మాటలు
నిల్చు శిలాక్షరములట్లు నిస్తుల యశమున్
దాల్చగజేయును ! మది జే
జేల్చెప్పెదమయ్య మీకు ! జేయుచు ప్రణతుల్!!

మైలవరపు మురళీకృష్ణ వెంకటగిరి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మైలవరపు మురళీకృష్ణ.. వెంకటగిరిhttps://www.blogger.com/profile/11827218424755891076noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-58587075105084548932017-06-07T18:09:38.597+05:302017-06-07T18:09:38.597+05:30పై పద్యమునకు ముందఱ వచనంలో...
విద్వత్కవి మిత్రులు....పై పద్యమునకు ముందఱ వచనంలో...

విద్వత్కవి మిత్రులు...అని పఠింపఁబ్రార్థన.మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17440790392276197172017-06-07T17:22:47.475+05:302017-06-07T17:22:47.475+05:30ధన్యోఽస్మి రామకృష్ణారావు గారూ!ధన్యోఽస్మి రామకృష్ణారావు గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-34615612167364225922017-06-07T17:22:09.636+05:302017-06-07T17:22:09.636+05:30విద్వత్కరి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు గారి ...విద్వత్కరి మిత్రులు శ్రీ చింతా రామకృష్ణారావు గారి అభినందన పద్యము [ఆంధ్రామృతం బ్లాగునుండి]:

సుకవి విధేయ! గుండు మధుసూదన! ఏల్చురి వారి సత్ ప్రభన్
ప్రకటితమౌనటుల్ కవిత వ్రాసి కృతజ్ఞత తెల్పి, వారికిన్
సకల శుభంబులున్ గలుగ చక్కని మీ యభిలాష తెల్పినన్,
సుకవులు మిమ్ము మెత్తురని సూచన నాది పరిగ్రహింపుడీ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-17321218611062176512017-06-07T17:13:49.708+05:302017-06-07T17:13:49.708+05:30విద్వత్కవిమిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి...విద్వత్కవిమిత్రులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి శుభాభినందనలు!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-77321424656857285032017-06-07T17:07:07.417+05:302017-06-07T17:07:07.417+05:30సహృదయులు, కవివర్యులు, గురుదేవులు కంది శంకరయ్యగారిక...సహృదయులు, కవివర్యులు, గురుదేవులు కంది శంకరయ్యగారికి, విద్వర్వరేణ్యులు ఏల్చూరు మురళీథరరావు గారికి నమశ్శతములు!seethadevi gurramhttps://www.blogger.com/profile/15276988957857075213noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-79885003111502569442017-06-07T16:53:12.688+05:302017-06-07T16:53:12.688+05:30ధన్యవాదాలండీ శైలజ గారూ!ధన్యవాదాలండీ శైలజ గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-30847857160547955262017-06-07T16:29:57.887+05:302017-06-07T16:29:57.887+05:30గురువుగారి పై పద్యములు మనోజ్ఞంగా రచించారు సర్..
గురువుగారి పై పద్యములు మనోజ్ఞంగా రచించారు సర్..
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-36466997880023460872017-06-07T16:25:54.080+05:302017-06-07T16:25:54.080+05:30పూజ్య గురుదేవులకు,..శ్రీ ఏల్చూరిమురళీధరరావుగారికి ...పూజ్య గురుదేవులకు,..శ్రీ ఏల్చూరిమురళీధరరావుగారికి శతసహస్రవందనములు.....
sailajahttps://www.blogger.com/profile/06532633674039623368noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-89695176453579198252017-06-07T13:39:56.856+05:302017-06-07T13:39:56.856+05:30ధన్యవాదాలండీ ప్రభాకర శాస్త్రి గారూ!ధన్యవాదాలండీ ప్రభాకర శాస్త్రి గారూ!మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-83724305076604396882017-06-07T12:56:03.338+05:302017-06-07T12:56:03.338+05:30మధురకవి వారి సుమధుర పద్య తోరణం!!!
...కంది వారు కర్...మధురకవి వారి సుమధుర పద్య తోరణం!!!
...కంది వారు కర్మ యోగి...

🙏🙏🙏G P Sastry (gps1943@yahoo.com)https://www.blogger.com/profile/09891949999163482776noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3174812173271097112017-06-07T12:41:05.347+05:302017-06-07T12:41:05.347+05:30విద్వత్కవిమిత్రులు, ప్రాచార్యులు శ్రీ ఏల్చూరి మురళ...విద్వత్కవిమిత్రులు, ప్రాచార్యులు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారు
మాన్యులు, సుకవి మిత్రులు, శంకరాభరణ బ్లాగు నిర్వాహకులు, మన్మిత్రులు శ్రీ కంది శంకరయ్య గారిని
తమ పద్య రత్నములతో నరుదైన పురస్కారమందించి సత్కరించిన శుభసందర్భమున
శ్రీ కంది శంకరయ్య గారికి
అభినందనలు మఱియు శుభాకాంక్షలతో
మదీయ పద్య సన్మానము

చం.
సకల గుణాన్వితోన్నతుఁడు, చారు సుకీర్తిత ధన్య జీవుఁడున్,
వికసిత బుద్ధివైభవుఁడు, విజ్ఞుఁడు, శాంతుఁడు, జ్ఞానమూర్తి, స
త్ప్రకటిత పండితోత్తముఁడు, ప్రజ్ఞ విరాజిలు కావ్యకర్తలం
దొకరుఁడు కంది శంకర బుధోత్తమ, కొమ్ము పురస్కృతాంజలుల్!

కం.
హృద్యములగు పద్యమ్ముల
నాద్యంత సువేద్యముగ నిరాటంకముగన్
శ్రీద్యుతి చెన్నలరారన్
సద్యః ప్రభలొలుక రచన సాగించితయా!

ఆ.వె.
ఎంత కాంతిమంత! మెంత వింతగు పుంత!
సుంతయేని విసువు వంత నిడదు!
ఇంత భావదీప్తి నెంతు నుతింతును
సాంతముగనుఁ జదివి సంతసింతు!

సీ.(మాలిక)
బాల్యమ్మునుండియు బాగుగా విద్యలో
రాణించి యెదిగిన రత్న మీవు;
శ్రమియించియును విద్య సక్రమమ్ముగ నేర్చి,
విజ్ఞాన ఖనియైన విజ్ఞుఁ డీవు;
బోధకవృత్తి సుభూషణమ్మని యెంచి,
తలఁదాల్చి వెలిఁగిన ధన్యుఁ డీవు;
విద్యార్థులందఱన్ బిడ్డలుగా నెంచి,
దయను బ్రేమను జూపు తండ్రి వీవు;
వృత్తిధర్మముఁ దక్క వేఱొక్క ధర్మమ్ము
ముందుగాఁ దలఁపని మునివి నీవు;
వారు వీరను భేదభావ మెఱుంగక
హితమునందించు స్నేహితుఁడ వీవు;
కోప మింతయు లేక కోమలమ్మగు వాక్కు
చిఱునవ్వు తళుకొత్తు శ్రేష్ఠుఁ డీవు;
శంకరాభరణాఖ్య సాహితీ శీర్షికన్
రస రమ్యముగఁ దీర్చు రసికుఁ డీవు;
గీ.
మంచి వీవు! సుగుణ గణ మణివి నీవు!
బంధుఁ డీవు! సుధీజన బంధ మీవు!
స్నేహ మీవు! సంపూర్ణ సౌశీల్య మీవు!
కవుల కందఱ కాదర్శ కవివి నీవు!!

తే.గీ.(మాలిక)
పర ధనమును మృత్పిండమ్ము పగిది నెంచి,
పర సతీ మణులనుఁ దల్లి వలెఁ దలంచి,
యెపుడు శాంత్యహింసాక్షమాకృపలు, దాన
ధర్మసద్గుణశౌచసత్యములు గలిగి,
యొజ్జబంతివై మెలఁగిన యొజ్జవైన
నీకుఁ బరమాత్ముఁ డెంతయు నీవి తోడ
నాయురారోగ్యభోగభాగ్యైహికమ్ము
లీప్సితార్థమ్ము లనిశమ్ము నిచ్చుఁ గాక!

శుభం భూయాత్

భవదీయుఁడు
మధురకవి గుండు మధుసూదన్
మధురకవి గుండు మధుసూదన్https://www.blogger.com/profile/17207160778534520756noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-55881555635394402022017-06-07T11:32:13.892+05:302017-06-07T11:32:13.892+05:30రెడ్డి గారు నమస్సులు. చక్కటి యాలోచన. ఆచరణలో పెట్టు...రెడ్డి గారు నమస్సులు. చక్కటి యాలోచన. ఆచరణలో పెట్టుటకు నుత్సహించ గలరని యాశిస్తున్నాను. ఈ నెలాఖరులో నేను హైదరాబాద్ రానున్నాను. కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-3757544436049866852017-06-07T11:27:39.380+05:302017-06-07T11:27:39.380+05:30అక్షరసత్యము తో గురువు గారిని ప్రశంసించిన శ్రీ ఏల్...అక్షరసత్యము తో గురువు గారిని ప్రశంసించిన శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి నమఃపూర్వకాభినందనలతో
పోచిరాజు కామేశ్వర రావు.
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.comtag:blogger.com,1999:blog-6769183920316093900.post-49372532315418109862017-06-07T11:23:04.344+05:302017-06-07T11:23:04.344+05:30కంద్యన్వ యార్ణ వాబ్ధిజ
నంద్యాయత వాహనాఖ్య నలినజ వంశ...కంద్యన్వ యార్ణ వాబ్ధిజ
నంద్యాయత వాహనాఖ్య నలినజ వంశా
మాంద్యైక నగ పుర వసన
వంద్య సుగుణ శంకరవర పండిత మాన్యా!

కంది వారి యింటను గనువిందు సేసి
యంద చందములగు విద్దె లందు నెల్ల
నంది తీ వెందును గనని మంది మెప్పు
నందు కొనవె మా మ్రొక్కులు విందు లనగ
కామేశ్వర రావు పోచిరాజుhttps://www.blogger.com/profile/06466489335942115322noreply@blogger.com